పరిశ్రమలో పరిస్థితులు బాగున్నంతవరకు అన్నీ బాగుంటాయి. భుజాల మీద చేతులు వేసి మాట్లాడతారు, డార్లింగ్ అని పిలుస్తారు, పబ్లిక్ గా మెచ్చుకుంటారు. ఏమాత్రం తేడాకొట్టినా అంతా రివర్స్ అవుతారు. ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో అదే జరుగుతోంది.
టాలీవుడ్ లో చాలామంది స్టార్స్ కు ఫేవరెట్ కొరియోగ్రాఫర్ అతడు. ఎన్నో సందర్భాల్లో, ప్రెస్ మీట్స్ లో జానీ మాస్టర్ ను చాలామంది హీరోలు పొగిడారు. మరీ ముఖ్యంగా ఈ కొరియోగ్రాఫర్ కు, ఓ స్టార్ హీరోకు మంచి సింక్ ఉంది.
ఆ హీరో ప్రతి సినిమాలో ఈ కొరియోగ్రాఫర్ కు కనీసం 2 పాటలుంటాయి. అదృష్టవశాత్తూ ఆ పాటలన్నీ హిట్టవ్వడంతో.. ఆ హీరోకు అతడు ఫ్రెండ్ మాత్రమే కాదు, సెంటిమెంట్ కూడా అయిపోయాడు. అయితే ఇప్పుడు అదే హీరో జానీ మాస్టర్ కు రివర్స్ అయ్యాడు.
ఈ విషయాన్ని స్వయంగా ఫిలింఛాంబర్ కు అనుబంధంగా ఏర్పాటైన లైంగిక వేధింపుల పరిష్కార ప్యానల్ ఛైర్ పర్సన్ ఝాన్సీ వెల్లడించడం విశేషం. “ఓ పెద్ద హీరో తన మేనేజర్ ను ఆమె వద్దకు పంపించారు. ఈ ఫైట్ లో ఆమెకు మద్దతుగా ఉంటామని తెలిపారు. ఆమెకు కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇస్తామని కూడా హామీ ఇచ్చారు.”
ఝాన్సీ ప్రకటనతో ఆ హీరో ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. జానీ మాస్టర్, పవన్ కల్యాణ్ కు చెందిన వ్యక్తి. జనసేన పార్టీలో సభ్యుడు. ఆ పార్టీతో, ఆ పార్టీ నాయకుడితో ఓ హీరో కొన్ని రోజులుగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి టైమ్ లో జానీ మాస్టర్ వ్యవహారం తెరపైకి వచ్చింది. దీంతో ఆటోమేటిగ్గా ఆ బడా హీరో బాధితురాలి వైపు వెళ్లాడనే ప్రచారం నడుస్తోంది.
నిజానికి జానీ మాస్టర్ ఎప్పుడైతే పవన్ కు, ఆయన పార్టీకి దగ్గరయ్యాడో.. అప్పుడే సదరు స్టార్ హీరోతో ఇక జానీ మాస్టర్ కాంబినేషన్ లో సాంగ్స్ ఉండవని అంతా ఫిక్స్ అయిపోయారు. ఎప్పుడైతే ఈ లైంగిక వేధింపుల కేసు తెరపైకొచ్చిందో, ఈ కేసు ద్వారా తన కోపం తీర్చుకోవాలని హీరో ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
పరిశ్రమలో పైకి ప్రజాస్వామ్యం, లోపలంతా హీరోస్వామ్యం. పెద్ద సినిమాలు, మిడ్-రేంజ్ మూవీస్ వరకు హీరో చెప్పిందే వేదం. సదరు హీరో పూర్తిస్థాయిలో టార్గెట్ చేస్తే జానీ మాస్టర్ ఇక ఇండస్ట్రీకి దూరమైనట్టే అనేది అంతర్గతంగా నడుస్తున్న చర్చ.
sampurnesh babu , manchu babu , dimond salmonraj ( jagan) -LOL GA
nee guddem kaadu….
bokkalu erukunaa kondelantaa uru peruleni jjako maatlaadedi yendi
ఆ హీరో A A కదా G A??
జానీ మాస్టర్ ఎమి janasena లొ MLA నొ MP నొ కాదు. జనసెన సానుబూతిపరుడు అంతె! ఈయన తప్పు చెస్తె ఈయన కి శిక్ష పడాలి. అయినా ఇది AP కి సంబందించిన అంశమూ కాదు!
.
అన్ని సాక్షాలు ఉన్నా కాదంబరి జెత్వని విషయం పట్తించుకోని నువ్వు జానీ మాస్టర్ మీదా మాత్రం వరస పెట్టి రాస్తున్నవు.
సరే గాని ఇంతకీ కిడ్నాప్ అయినా 30,000 మంది ap అమ్మాయిలు ఎక్కడ?? దానిగురుంచి మీరు మాట్లాడతారా please…
మావోడు ప్యాకేజీ లెక్కేట్టుకోవటంలో బిజీగా ఉన్నాడు
Jai AAtul star
Call boy jobs available 9989793850
Allu arjun ani oka ykaapa dosthu unnadu le…..5 years ninchi film industry lo unnna ammayiki talent choosi chance ivvale…. ippudu chance isthadu anta maa hero…..
ఆ ఐదేళ్లు ఆమె టాలెంట్ కనపడలేదు.
ఇప్పుడు కనపడింది ప్రోత్సాహిస్తున్నాడు.
తగ్గేదేలే
నువ్వు ఈ కడుపు మంటతో చచ్చిపోయినా సరే మెగా ఫ్యామిలీని ఏమీ చేయలేవు. అసలు నువ్వు జర్నలిస్ట్ అంటేనే సిగ్గుగా వుంది
Mega Ina giga Ina. Everyone has dead-end
పెద్ద హీరోలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చేస్తే ఎవ్వరూ ఏమీ పీకలేరు మూవీ ఇండస్ట్రీ లో సభ్యత్వం రద్దు చేయలేరు ఇలాంటి చిన్న వాళ్ళ మీద మాత్రం వెంటనే యాక్షన్ తీసుకుంటారు ఇండస్ట్రీ లో పెద్దలు చేతకాని దద్దమ్మలు అందరూ చిన్న జీవితాలమీదే పడి చస్తారు
Vishal gunni approver గా మారాడని తెలిశాక నిద్ర పట్టలేదా GA….😂😂
Mangalaaram kaburlu…..
Pawan and trivikram ventruka koodaa peekaledu ee Tollywood
Next 2029 వచ్చేది జగన్ అప్పుడు చెప్పు ఇవే మాటలు వెంట్రుక కాదు కిందవి కూడా ఉడగోడతాడు wait
Inko 10 years aithe tollywood ye deekadhu aa iddarini. Every actor has expired dates in tollywood when they lost their charisma n becoming old.
Gunni has bj political support. He can change tune by his comfort zone
AAthu గాడి మూవీ కి చుక్కలు చూపిస్తాం
రూమర్ :
ఒక అగ్ర నటుడు తిరిగి రంగ ప్రవేశం చేసే వేళ. తనయుడే నిర్మాతగా వ్యవహరిస్తున్న కాలంలో ఒక సమీప బంధువు వచ్చాడు. తను My Lovely Angel అని పిలుచుకునే అమ్మాయికి అవకాశం ఇవ్వాలని సదరు నిర్మాతను కోరాడు.
ఆ నిర్మాత అవకాశం ఇచ్చాడు కూడా. కానీ ఒక సీనియర్ నృత్య దర్శకుడితో జరిగిన వివాదంలో ఆమెను పక్కన పెట్టారు.
అవమానంతో రగిలిపోయిన ఆ బంధువు సమయం కోసం వేచి చూసి ఆ కుటుంబానికి చెందిన ఒక రాజకీయ నాయకుడిని దెబ్బ కొట్టాలని చూసాడు.
అది ఫెయిల్ అవ్వడంతో మరింత క్రోధం పెంచుకున్నాడు
ఆ రాజకీయ నాయకుడిని సమర్ధించే ఒక సినిమా వ్యక్తిని టార్గెట్ చేసాడు
…
…
చివరకు తన క్రోధానికి తనే బలి అవుతాడు తనతో పాటు ఈ చచ్చు సలహాలు ఇచ్చిన ఆ కంచర- గా-డిద ఆ గాడి-దను వెనకుండి నడిపించిన ఆ అడ్డ గా-డిద తో సహా.
జనసేన వాళ్లు ఎక్కడ దొరుకుతారా అని ఎదురుచూస్తున్నారు y cp వాళ్ళు ఎందుకంటే జనసేన ఎదిగితే మిగతా పార్టీలకు మనుగడ ఉండదు అందుకనే ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని వేటాడుతున్నారు ఎక్కడ దొరుకుతారా అని ఈయన వెనుక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నిజంగా తప్పు చేస్తే ఆయన ఒప్పుకోరు
sollu arjun