పవన్ దొంగబ్బాయ్.. రంగంలోకి ‘ఆర్మీ’

ఏ వ్యక్తి అయితే తమ హీరోను అనరాని మాటలన్నాడో, ఇప్పుడు అదే వ్యక్తిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ షురూ చేశారు.

పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ మధ్య కొనసాగుతున్న వివాదం పొలిటికల్ టర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. స్వయంగా జనసేన ఎమ్మెల్యే బన్నీపై విమర్శలకు దిగడం, ఈ వివాదాన్ని మరింత పెద్దది చేసింది.

అయితే అటు బన్నీ మనుషులు కూడా చేతులు కట్టుకొని కూర్చోలేదు. అల్లు అర్జున్ ఆర్మీగా చెప్పుకునే బన్నీ అభిమానులు సోషల్ మీడియాలో పూర్తిస్థాయిలో రంగంలోకి దూకారు.

ఏ వ్యక్తి అయితే తమ హీరోను అనరాని మాటలన్నాడో, ఇప్పుడు అదే వ్యక్తిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ షురూ చేశారు. బొలిశెట్టి శ్రీనివాస్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు.

నిజానికి బొలిశెట్టి ప్రారంభం నుంచి జనసేన నేత కాదు, ఆయన టీడీపీ నుంచి ఇటువైపు వచ్చారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఆయన పవన్ పై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. మహానాడు సాక్షిగా పవన్ కల్యాణ్ ను ‘దొంగబ్బాయ్’ అన్నారు.

ఆ వీడియోను బన్నీ ఫ్యాన్స్ ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఒకప్పుడు పవన్ ను తిట్టి, ఇప్పుడు ఆయన పంచన చేరిన బొలిశెట్టికి, బన్నీని విమర్శించే హక్కు లేదంటున్నారు.

అల్లు అర్జున్ అభిమానుల ట్రోలింగ్ బొలిశెట్టితో ఆగలేదు. ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్న నేతలు గతంలో పవన్ ను విమర్శించిన క్లిప్పింగ్స్, సోషల్ మీడియాలో పవన్ కు వ్యతిరేకంగా పెట్టిన పోస్టులన్నింటినీ తెరపైకి తీసుకొస్తున్నారు.

ఇలాంటి వ్యక్తులతో పార్టీని నడుపుతున్న పవన్ కల్యాణ్, ముందుగా తన పార్టీని కాపాడుకోవాలని సూచిస్తున్నారు. బన్నీకి ఫ్యాన్స్ ఉన్నారో లేదో తనకు తెలియదని కామెంట్స్ చేశారు బొలిశెట్టి. దీనికి కౌంటర్ గా అతడి నియోజకవర్గంలో భారీ ర్యాలీలు తీయాలనే ఆలోచన చేస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు.

48 Replies to “పవన్ దొంగబ్బాయ్.. రంగంలోకి ‘ఆర్మీ’”

  1. In normal scenario bunny fans cannot be haters of pawan kalyan unless they belong to a political party with malicious intent…..Mega fans, Pawan fans, Charan fans, Bunny fans all belong to one MEGA COMPOUND…. now some outsiders who are working a political party pretend to be allu fans came are making mess….. Gabbar singh cinema thammudi venta villians unnatlu

    1. …and you think these malicious people forced Mr.Bollisetty to comment against AA and start a controversy? You are in frustration not able to digest the trolling that is happening on JSP and Bollisetry for his comments. Let me suggest the best way to stop this…have Bollisetry apologize for his comments and this will end and even people with malicious intent cannot do anything.

      1. gummadakayila donga evvaru ante meeru react ayyara…meeru kooda fake allu fan baapathaa…. bolishetty endhuku sorry chepthadu… baaga try chesaaru… janasena ki oka vote kooda thagginchaleru emi chesinaa

        1. Pellam thittinandukunkaadu thodinkodalu navvinanduku annattu vundi meeru cheppedi. Asala JSP ki votes vunte kada tagginchataaniki. They won with help of EVMs and TDP. Do not imagine swollen body as muscle.

          1. first of all your response is as if you have admitted that you are one of those fake allu fans who work for a political party….2014, 2024 lo jagan mohan reddy ni odinchindhi Janasena, adhi ardham ayindhi kabatti Modi ninchi CBN dhaaka Pawan kalyan ki value isthunnaru…. ardham kakapothe 2029 lo kooda ykaapa moolyam chellinchukuntundhi

  2. maamoolu abhimaanulevaroo inta database maintain cheyyaru..

    ee chimpaanjee gaadi faans ani cheppukontoo chekkaa gaadi manushulu chelaregipoatunnaaru.

    orey chekkaa !

    nee kukkala vantu ayyaakaa nee vantu vastundi raa..

    wait and see..

  3. ‘బన్నీ ఆర్మీ’

    తీవ్రవాదుల దాడుల్లో, ప్రకృతి విపత్తులలో ఎంతోమంది విలువైన సైనికులను మన దేశం కోల్పోయింది.

    అలా సైనికుల ప్రాణాలు పోకుండా తీవ్రవాదులు దాడి చేసినప్పుడు, ప్రకృతి భీభత్సం జరిగినప్పుడు శత్రు దేశాలపై యుద్ధం చేసేటప్పుడు మన దేశ ఆర్మీ కన్న ముందు మన ‘బన్నీ ఆర్మీ’ ని పంపిస్తే మన సైనికుల ప్రాణాలను కాపాడుకోవచ్చు.

    1. సినిమా బాగుంటే ఇవేవీ ఎవరూ పట్టించుకోడు….. బాగుండకపోతే ఎంతమందితో సెటిల్ చేసుకున్నా సినిమా ఆడదు

      1. ప్యాకేజీ తీసుకునే హక్కు కేవలం పావలాకే, ఇచ్చే హక్కు కేవలం చంబానాకే

  4. 😂😂….అంతే…అంతే….ఈ 5yrs కూడా మీరు deviate అవ్వకుండా AA కి both politics and movies లో full support ఇవ్వాలని కోరుకుంటున్నాం GA…..thank you….

  5. అంతే..అంతే….ఈ 5yrs కూడా మీరు ఇలానే అన్ని విధాలుగా AA కి support ఇవ్వాలని కోరుకుంటున్నాం GA….😂😂….Thank you…

  6. బహిరంగ రహస్యం…అప్పుడు ఇప్పుడు..టీడీపీ ది ఒక్కటే వక్రమనస్తత్వం..నమ్మిన ఇతర కులస్తులని తొక్కి ఉంచి, వాళ్ళని పరోక్షంగా హెచ్చరించడం..అదే పని ఇప్పుడు జరుగుతుంది…

  7. పవన్ కల్యాన్ కి వ్యతిరేకంగా ఏ గొట్టం గాడు మాట్లాడిన news రాసేసి శునకానందం పొందుతాడు…ఈ గొట్టం గాడు

  8. బొత్సా నత్తిబాబు జగన్ అన్నియను బోలెడు తిట్టాడు .. అప్పుడెక్కడ ఉన్నవ్ ga ..

  9. మీ మావయ్యలతో దెబ్బలాడితే ఏమి రాదు ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేక శూన్యం వుంది దానికి మీరు పార్టీ పెట్టి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని పోటీచేస్తే వైసీపీ తుడిచి పెట్టుకొని పోతుంది ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి ఆంధ్రాలో ఇంజిన్ బాగుండి బాటరీ పాడైన కార్ లాగా వుంది దాన్ని కొద్దిగా పుష్ చేస్తే సరిపోద్ది మీ బలం దానికి సరిపోతుంది రాజకీయం గ మీరు నిలబడొచ్చు ప్రత్యామ్నాయం లేక జగన్ కి మొన్న ఎలక్షన్ లో ఓట్లు వేశారు మీరు ఆ ఓటర్లకు దారి చూపితే చాలు

    1. Congress and YCP are already in talks for alliance and this will materialize in next 2 to 3 years. There is no charismatic leader in congress and recent elections once gain proved that and that space will be filled by Jagan.

      Coming to AA support for Congress, I do not think that will happen but with dragging this issue further, Pavan is forcing AA to consider starting a new political party in the future which will only turn disastrous for JSP.

  10. మొత్తానికి బన్నీ ని గుడిపెయ్యడానికి డిసైడ్ అయినట్టున్నావ్ కదా? అలానే కానియ్.

  11. నిన్న ఖాదంబరి జెత్వాని అనె మొంబై కి చెందిన నటి, జగన్ ప్రబుత్వం లొ Y.-.C.-.P నాకయలు, కొందరు IPS లు కలసి తనను ఎంత గా వెందించది స్వయంగా TV డిబెట్ లొ చెప్పారు. ఈమె, ఈమె కుటుంబ సభ్యుల మీద దొం.-.గ కె.-.సులు పెట్టి 40 రొజుల పాటు జై.-.ల్ లొ ఉంచి చిత్రవద చెసారు.

    .

    ఈ ఖాదంబరి జెత్వాని ఒక డాక్టర్ కూడా. ఈమె తల్లి RBI లొ పని చెసారు, తండ్రి దెశం కొసం అర్మి లొ పని చెసారు.

  12. Film Hero fans should behave as fans only, don’t enter into the political arena. They are culprits; they bring you into a ditch, and ultimately your hero will get negative in front of common film viewers. Don’t try to reply on the comments of every Tom Dick and Harry. Movie hit only the ultimate answer for any comments. Let the heroes focus on the movie quality and the fans on promoting the film. Silence is the best weapon.

  13. గంగోత్రి సినిమా రీ రిలీజ్ చేయొచ్చుగా ?

    ఊరికి ఒక్కడు కూడా లేని నీ ఫ్యాన్స్ చూసి తరిస్తారు?

  14. గంగోత్రి సినిమా రీ రిలీజ్ చేయొచ్చుగా ? ఊరికి ఒక్కడు కూడా లేని నీ ఫ్యాన్స్ చూసి తరిస్తారు?

Comments are closed.