గురువు ఆజ్ఞ.. శిష్యుడు అమలు.. అల్లు అర్జున్ అరెస్టు!

గురువు ఆజ్ఞ.. శిష్యుడు అమలు.. అల్లు అర్జున్ అరెస్టు.. నా మాట కాదు, ఇది జనం మాట

సంధ్య థియేటర్ ఘటనలో ఒక మహిళ మృతి చెందడం, ఆ ఘటనకు అల్లు అర్జున్‌నే కారణమని పేర్కొంటూ నిన్న అరెస్టయిన అల్లు అర్జున్, బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన కూడా ఆయ‌న‌ చుట్టూ రాజకీయ న‌డుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క‌టే అరెస్టును సమర్థిస్తుండగా, ఇతర రాజకీయ పార్టీలు మాత్రం దీన్ని తప్పుబడుతున్నాయి. తాజాగా, ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయం మరింత రగిల్చాయి.

గురువు ఆజ్ఞ.. శిష్యుడు అమలు.. అల్లు అర్జున్ అరెస్టు.. నా మాట కాదు, ఇది జనం మాట!” అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఆయన మాటలో ఏపీ సీఎం చంద్రబాబు అరెస్టు వెనుక ఉన్నారని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను అర్థం చేసుకున్న ఎవరైనా, రేవంత్ రెడ్డి ఎవరి శిష్యుడో అంటే చంద్రబాబు పేరే చెబుతారు. అల్లు అర్జున్ అరెస్టు వెనుక చంద్రబాబు ఆదేశాలు ఉన్నాయని ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు అంటూ అంబ‌టి కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపారు.

కాగా, ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్టును సమర్థించారు. “ఈ అరెస్టు వెనుక ఎటువంటి కుట్ర లేదని” ఆయన వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ అరెస్టును కేంద్ర మంత్రులు, బీఆర్ఎస్ పెద్దలు, మాజీ సీఎం జగన్ కూడా తప్పు పట్టారు. ఈ ఘటనతో తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ అరెస్టు తీవ్ర చర్చకు దారితీసింది. టీడీపీ, జ‌న‌సేన నేత‌లు మాత్రం అరెస్ట్‌పై ఎటువంటి కామెంట్స్ చేయకపోవడం గమనార్హం.

15 Replies to “గురువు ఆజ్ఞ.. శిష్యుడు అమలు.. అల్లు అర్జున్ అరెస్టు!”

  1. ఎవడైనా కాపురం చెయ్య లేకపోయిన చంద్ర బాబే అంటున్నరు ఎర్రి పప్పలు.
    ఎఫ్‌ఐఆర్ నామోడు అయినతరువాత పోలీస్ వాళ్ళ పని వాళ్ళు చేసారు.ఇందులో కుట్ర ఏమి ఉంది
  2. లెవెన్ గాడు సంధ్యలో రేవతిని లేపేసి “తన మార్క్ శవ రాజకీయం” స్టార్ట్ చేసిన తర్వాత కానీ, A1 గాడి కుట్ర తెలిసి బన్నీ గాడికి మైండ్ బ్లాంక్ అయ్యి బొమ్మ కనపడింది, అప్పుడు పవన్ గుర్తొచ్చాడు.. ఏకంగా pawan బాబాయ్ అయ్యాడు … కదరా గ్రేట్ గ్యాసు?? లేకపోతే నా తొక్కలో పవన్ అనేవాడు.. వాళ్ళని మళ్ళీ కలిపినందుకు thanks రా జెగ్గుల్

  3. అలా అయితె RGV నె అర్రెస్త్ చెసెవారుగా?

    చూస్తుంటె గురువు, శిష్యుడు.. అంటూ రెవంత్ చెత కూడా తన్నిoచుకుంటారు ఏమో వీళ్ళు!

  4. శిష్యుడు కొరివి తో తల గోక్కోవాలను కొంటున్నాడు. పతనాన్ని ఆపటం ఎందుకు.pk గారు ఐతే చంబా arrest ఐతే రాత్రి కి రాత్రే road మీద పడుకొని హంగామా చేసాడు.ఇప్పుడు బన్నీ కోసం కనీసం ఖండించను కుడా లేదు.పుష్కరాల్లో 29 మంది, కందుకూరు 8,గుంటూరు 2 మరణిచటానికి కారకులను ఇలాగే వదలకూడదు సమ న్యాయం చేస్తారా

  5. ఇంత పనికిమాలిన వాడివి ఏంటి నువ్వు దేవుడు కొంచెం కూడా సి గ్గు అనేది పెట్టలేదా నీకు…. బురదలో పం దికి నీకు తేడానే లేదు రా దిక్కుమాలిన స న్నాసి

    నా ప్రశ్న కాదు…. ఇది జనం ప్రశ్న !

Comments are closed.