నగరంలో భారీ పార్టీ

ఒకప్పుడు ముంబాయి అంటే పార్టీల నగరం. పొలిటికల్, అండ్ సినిమా సెలబ్రిటీలు అంతా అటెండ్ కావడం కామన్ గా జరిగేది. ఇప్పుడు హైదరాబాద్ అలా మారుతోంది.

ఒకప్పుడు ముంబాయి అంటే పార్టీల నగరం. పొలిటికల్, అండ్ సినిమా సెలబ్రిటీలు అంతా అటెండ్ కావడం కామన్ గా జరిగేది. ఇప్పుడు హైదరాబాద్ అలా మారుతోంది.

తరచు ఎవరో ఒకరు ఏదో ఒక రీజన్ తో పార్టీని హోస్ట్ చేస్తున్నారు. సెలెక్టెడ్ సెలబ్రిటీలను పిలుస్తున్నారు. పిలిచిన వాళ్ల లెవెల్ ను బట్టి సెలబ్రిటీలు వస్తున్నారు. వచ్చిన సెలబ్రిటీలను చూస్తే పిలిచిన వాళ్ల పరపతి, డబ్బు లెవెల్ అర్థం అవుతుంది. గత ఆరేడు నెలలుగా ఇలాంటి పార్టీలు హైదరాబాద్ లో తరచు జరుగుతున్నాయి. ఈ పార్టీలకు పెద్దగా రీజన్ వుండదు. అది పెళ్లి, పుట్టిన రోజు కావచ్చు. లేదా జస్ట్ క్యాజువల్ పార్టీ కావచ్చ.

నిన్నటికి నిన్న ఓ హై లెవెల్ పార్టీ జరిగినట్లు తెలుస్తోంది. కాకినాడ సీ పోర్ట్ అధినేత కేవి రావు ఈ పార్టీని హోస్ట్ చేసినట్లు బోగట్టా. దీనికి చాలా అంటే చాలా మంది రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు దంపతులు, దర్శకుడు సుకుమార్, మైత్రీ సంస్థ అధినేత నవీన్, టాప్ డైరక్టర్ సుకుమార్, ఎపి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు తదితరులు హాజరయ్యారు. ఇక బిజినెస్ సెలబ్రిటీలు అయితే రెండు రాష్ట్రాలకు చెందిన వారు చాలా అంటే చాలా మంది హాజరయ్యారు.

10 Replies to “నగరంలో భారీ పార్టీ”

  1. కొ*జ్జా రెడ్డి నీ పిలవ లేదా ?

    అసలే ఆయన దగ్గర షిప్పింగ్ పోర్టు నే బెదిరించి తన బినామీ పేరు మీద రాపించుకున్నాడు కదా.

    వస్తె జనాలు తినగ మిగిలిన తిండి నీ ముష్ష్టి గా పడేస్సేవాడు కొ*జ్జా రెడ్డి కి.

Comments are closed.