చైతూతో ఎప్పటికైనా సినిమా

నాంది సినిమా తరువాత నాగ్ చైతన్యతో కొన్నాళ్లు ట్రావెల్ చేసిన మాట వాస్తవం అని, అయితే అనుకున్న కథ క్లయిమాక్స్ విషయంలో ఇద్దరికీ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, ఆ జర్నీ అలా ఆగిందని దర్శకుడు విజయ్…

View More చైతూతో ఎప్పటికైనా సినిమా

జనాభాలో ఇప్పుడు మనమే నంబర్ వన్

ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రపంచంలో అత్యథిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం అవతరించింది. ఈ విషయంలో చైనాను ఇండియా అధిగమించింది. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం, చైనా జనాభా 142.57 కోట్లు…

View More జనాభాలో ఇప్పుడు మనమే నంబర్ వన్

వివేకా కేసు…సీబీఐతో పాటు వారు కూడా విచార‌ణ‌!

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసు ద‌ర్యాప్తును సీబీఐతో పాటు టీడీపీ కూడా చేస్తోంది. వివేకా హ‌త్య‌పై చంద్ర‌బాబు, లోకేశ్ మొద‌లుకుని చిన్నాపెద్దా అంద‌రూ మాట్లాడుతున్నారు. సీబీఐ ద‌ర్యాప్తులో ఒక్కొక్క‌రిని అరెస్ట్ చేస్తూ… చివ‌రికి…

View More వివేకా కేసు…సీబీఐతో పాటు వారు కూడా విచార‌ణ‌!

తెలుగు సినిమాలకు ప్లానింగ్ లోపం!

తెలుగు సినిమాలకు అన్నింటికన్నా కీలకం ఏదీ? అని ప్రశ్నించుకుంటే సబ్జెక్ట్ అని ఎవరైనా బదులిస్తారు..క్వాలిటీ అని కూడా అంటారు. కానీ నిర్మాతల వరకు మాత్రం విడుదల తేదీ అన్నదే కీలకంగా మారుతోంది. తెలుగు సినిమా…

View More తెలుగు సినిమాలకు ప్లానింగ్ లోపం!

ఏజెంట్..ట్రయిలర్ ఎలా వుందంటే..!

ఏజెంట్ కావాలని సరదా పడే కుర్రాడు.  ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకున్న సిండికేట్. దాని మూలాలు ఛేదించే ఆపరేషన్. ఈ మూడు పాయింట్లు సరిపోతాయి. ఓ భారీ యాక్షన్ సినిమా కథ అల్లుకోవడానికి. సినిమా తీసేయడానికి.…

View More ఏజెంట్..ట్రయిలర్ ఎలా వుందంటే..!

అన్నయ్యకు ఒకే ఒక్క ఫ్రేమ్ కేటాయించిన మనోజ్

భార్యకు ప్రేమతో ఓ అందమైన గిఫ్ట్ అందించాడు మంచు మనోజ్. పెళ్లి వీడియోకు ఓ మధురమైన పాటను జోడించి స్పెషల్ వీడియో తయారుచేసి వదిలాడు. 'భార్యకు ప్రేమతో కానుక' అంటూ ఆ వీడియోను పోస్ట్…

View More అన్నయ్యకు ఒకే ఒక్క ఫ్రేమ్ కేటాయించిన మనోజ్

పవన్ తల్లిగా నన్ను అంగీకరించలేదు

'లక్ష్యం', 'లౌక్యం' వంటి సూపర్ హిట్ సినిమాల తరువాత హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ 'రామబాణం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా…

View More పవన్ తల్లిగా నన్ను అంగీకరించలేదు

సమంత..మూవ్ ఆన్..మూవ్

జీవితంలో అన్ని వైపుల నుంచి తగులుతున్న దెబ్బలు మనిషిని రాటు తేలేలా చేస్తారు. Advertisement హీరోయిన సమంత పరిస్థితి ఇలాగే వుందేమో. మగడితో విడాకులు..అనారోగ్యం..సినిమా ఫ్లాప్ కావడం మొత్తం మీద రాటు తేలిపోయినట్లే. పైగా…

View More సమంత..మూవ్ ఆన్..మూవ్

ఓజీ వచ్చేశాడు.. కొత్త సినిమా సెట్స్ లో పవన్

లాంగ్ గ్యాప్ తర్వాత తొలిసారి హైదరాబాద్ దాటి మరో లొకేషన్ లో అడుగుపెట్టాడు పవన్ కల్యాణ్. ఇన్నాళ్లూ ఈ హీరో సినిమాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మాత్రమే షూటింగ్ జరుపుకున్నాయి. తన రాజకీయ కార్యకలాపాలకు…

View More ఓజీ వచ్చేశాడు.. కొత్త సినిమా సెట్స్ లో పవన్

నిన్న జాన్వి కపూర్.. ఈరోజు సైఫ్ అలీఖాన్

ఎన్టీఆర్-కొరటాల సినిమా షూటింగ్ ఊపందుకుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కీలక నటీనటులంతా సెట్స్ పైకి వచ్చేస్తున్నారు. నిన్నటికినిన్న హీరోయిన్ జాన్వి కపూర్ సెట్స్ లో జాయిన్ అయింది. ఇప్పుడు మరో కీలక పాత్రధారి సైఫ్…

View More నిన్న జాన్వి కపూర్.. ఈరోజు సైఫ్ అలీఖాన్

నిర్మాణ రంగంలోకి మరో వారసురాలు

దిల్ రాజు కుమార్తె ఆల్రెడీ ప్రొడక్షన్ లోకి ఎంటరయ్యారు. బలగం లాంటి సినిమా తీశారు. ఇక అశ్వనీదత్ కుమార్తెల సంగతి అందరికీ తెలిసిందే. చిరంజీవి కుమార్తెలు, నాగబాబు తనయ కూడా నిర్మాతలుగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.…

View More నిర్మాణ రంగంలోకి మరో వారసురాలు

మారుతి-ప్రభాస్ సినిమా షూట్ చకచకా

కుందేలు గెలుస్తుంది అనుకుంటే తాబేలు గెలిచినట్లు, భారీ సినిమాలు, వీటి మధ్య ఓ చిన్న సినిమా అన్నట్లుగా కనిపించింది మారుతి-ప్రభాస్-పీపుల్స్ మీడియా సినిమా. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె ఇలాంటి వందల కోట్ల సినిమా…

View More మారుతి-ప్రభాస్ సినిమా షూట్ చకచకా

తల్లి కాబోతున్న ఇలియానా

అసలు ఇలియానాకు పెళ్లయిందా? ఆమె భర్త ఎవరు? ఇవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. ఆమె తల్లి కాబోతోంది. త్వరలోనే ఓ బిడ్డను తన జీవితంలోకి ఆహ్వానించబోతోంది. ఇది మాత్రం ఫిక్స్. Advertisement తను తల్లిని కాబోతున్న…

View More తల్లి కాబోతున్న ఇలియానా

సమంత అలా…అమీషా ఇలా

కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ చూస్తే చాలు. మహా మహా బాలీవుడ్ గ్యాసిప్ రైటర్లు కూడా తెల్లబోవాల్సిందే. దుబాయిలో వుంటూ ప్రతి భారీ సినిమాకు ముందుగా చూసి చెబుతున్నా అంటూ ట్విట్టర్ లో రివ్యూ ఇస్తారు…

View More సమంత అలా…అమీషా ఇలా

ఏజెంట్.. 100 కోట్ల సినిమా

అఖిల్ ఫోన్ చేసి సురేందర్ రెడ్డి దగ్గర మంచి కథ వుందని చెప్పడంతో ఏజెంట్ ప్రాజెక్ట్ ప్రారంభమైనందని నిర్మాత అనిల్ సుంకర అన్నారు. అప్పుడే తొలిసారి వక్కంతం వంశీ వచ్చి కథ చెప్పారని, విన్నానని…

View More ఏజెంట్.. 100 కోట్ల సినిమా

ఆ హీరోలు చేసిన పని సమంత చేయలేకపోయింది

హీరోల్లో 90శాతం మంది మొహమాటపడరు. సినిమా చేయకూడదు అనుకుంటే చేయరంతే. దర్శకుడు ఎవరైనప్పటికీ, తప్పించుకోవాలని ఫిక్స్ అయితే ఇక అంతే. మొన్నటికిమొన్న అర్జున్ విషయంలో విశ్వక్ సేన్ ఏం చేశాడో అందరం చూశాం. ఇక…

View More ఆ హీరోలు చేసిన పని సమంత చేయలేకపోయింది

బాయ్ ఫ్రెండ్ కు బర్త్ డే విశెష్ చెప్పిన హీరోయిన్

హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరి 'అనుబంధం' గురించి అందరికీ తెలిసిందే. ఏ ఈవెంట్ లో చూసినా ఇద్దరూ కలిసే కనిపిస్తారు. కానీ తమ మధ్య ఉన్న బంధాన్ని మాత్రం బయటకు చెప్పరు. ఏకంగా…

View More బాయ్ ఫ్రెండ్ కు బర్త్ డే విశెష్ చెప్పిన హీరోయిన్

ఏజెంట్ కోసం భీమ్స్ పాట

ఒక్కోసారి ఒక్కొ టెక్నీషియన్ కు టైమ్ వస్తుంది. భీమ్స్ చాలా కాలంగా సంగీతం అందిస్తున్నారు సినిమాలకు. ఎప్పడూ మంచి పాటలే ఇచ్చారు. కానీ ధమాకా తరువాత ఒక్కసారిగా ఇమేజ్ పెరిగింది. దీంతో చాన్స్ లు…

View More ఏజెంట్ కోసం భీమ్స్ పాట

విజయ్ తో గోపీచంద్ మలినేని!

గతంలో మాదిరిగా ఇప్పుడు మన హీరోల కోసమే పడిగాపులు పడుతూ కూర్చోవాల్సిన పని లేదు. సరైన కథ వుంటే చాలు..హీరోలు దొరకడం సులువు అవుతుంది. ముఖ్యంగా ఇతర భాషల్లో నిర్మాతలు కరువయిపోతున్నారు. మన నిర్మాతలు…

View More విజయ్ తో గోపీచంద్ మలినేని!

రాజమౌళి పెళ్లికి ముందే తండ్రి అయిపోయాడంట!

రాజమౌళి, కార్తికేయ తండ్రికొడుకులు అనే విషయం అందరికీ తెలిసిందే. నిజానికి కార్తికేయ అసలు తండ్రి రాజమౌళి కాదు, కానీ చిన్నప్పట్నుంచి కార్తికేయను చూసుకోవడంతో, రాజమౌళికి కార్తికేయ బాగా దగ్గరయ్యాడు. అలా అమ్మను పెళ్లి చేసుకోకముందే,…

View More రాజమౌళి పెళ్లికి ముందే తండ్రి అయిపోయాడంట!

ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో సూక్తి ముక్తావళి

యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ తేజ్ లో చాలా మార్పు వచ్చింది. యాక్సిడెంట్ కు ముందు హుషారుగా కనిపించే ఈ హీరో, యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత పెద్దమనిషి తరహాలో ప్రవర్తిస్తున్నాడు. తనలోని భక్తిభావాన్ని, తాత్వికతను…

View More ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో సూక్తి ముక్తావళి

శాకుంతలం..పాపం..ఎవరి ఖాతాలో?

దర్శకుడు గుణశేఖర్ కు పరాజయాలు కొత్త కాదు. దారుణ పరాజయాలు అంతకన్నా కొత్త కాదు. సైనికుడు..వరుడు..మృగరాజు..నిప్పు ఇలా పెద్ద హీరోలు అందరికీ తలా డిజాస్టర్ ఇచ్చిన రికార్డు గుణశేఖర్ ది. లేటెస్ట్ గా శాకుంతలం.…

View More శాకుంతలం..పాపం..ఎవరి ఖాతాలో?

పవన్ కోసం మరోసారి రంగంలోకి త్రివిక్రమ్?

పవన్ కల్యాణ్ ను డైరక్ట్ చేయాల్సిన అవసరం లేదు, పవన్ సినిమా కోసం ఏదో ఒక రూపంలో పని చేస్తే చాలు. ప్రస్తుతం త్రివిక్రమ్ లక్ష్యం ఇదే. తెరవెనక పవన్ లైనప్ మొత్తం సెట్…

View More పవన్ కోసం మరోసారి రంగంలోకి త్రివిక్రమ్?

వెంకీ సినిమాలో నాని, మరోవైపు వెంకీతో పోటీ!

ఇదో విచిత్ర పరిస్థితి. ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు నాని. ఇప్పుడు అదే సినిమాకు పోటీగా తన సినిమాను కూడా దించుకున్నాడు. తాజాగా ఈ మేటర్ బయటకొచ్చింది. Advertisement శౌర్యవ్ అనే కొత్త…

View More వెంకీ సినిమాలో నాని, మరోవైపు వెంకీతో పోటీ!

స్టూడియోని దయతల్చింది ఎవరు?

విశాఖ బీచ్ ఒడ్డున మాంచి ఏరియాలో ఓ కొండ కొండ మొత్తం ఇచ్చేసారు రామానాయుడు స్టూడియోకి ఎకరా పాతిక లక్షల వంతున. దాదాపు 35 ఎకరాలు. Advertisement ఎవరు? చంద్రబాబు నాయడు. దేనికి స్టూడియో…

View More స్టూడియోని దయతల్చింది ఎవరు?

ఎన్ని బాధలు పడ్డానో ఎవరికీ తెలియదు

ఏజెంట్ సినిమా మేకింగ్ టైమ్ లో కరోనా బారినపడి, బుడాపెస్ట్ లో 20 రోజుల పాటు ఐసియులో వున్నానని, బతికి వెనక్కు వచ్చానని, మరోసారి కాలికి గాయం కావడంతో రెండున్నర నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి…

View More ఎన్ని బాధలు పడ్డానో ఎవరికీ తెలియదు

పాన్ ఇండియా నుంచి లోకల్ కు మారిన ఏజెంట్

ఏజెంట్.. అఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా. అంతేకాదు, అఖిల్ కెరీర్ లోనే తొలి పాన్ ఇండియా మూవీగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ రెండు విషయాల్లో మొదటిది నిజం. రెండోది…

View More పాన్ ఇండియా నుంచి లోకల్ కు మారిన ఏజెంట్