కొత్త సినిమా సైన్ చేసిన నితిన్

యంగ్ హీరో నితిన్ ఫుల్ స్పీడ్ మీద వున్నారు. చేతిలో మూడు సినిమాలు వున్నాయి. మూడూ కూడా సమాంతరంగా షూట్ లో వున్నాయి. వెంకీ కుడుమల 'భీష్మ' సినిమా పూర్తి కావచ్చింది. వెంకీ అట్లూరి…

View More కొత్త సినిమా సైన్ చేసిన నితిన్

ఆ సినిమా కూడా ‘దిల్’ చేతిలోకే

తమ సినిమాకు సరైన లాంచింగ్ వుండాలి అంటే నిర్మాతలు దిల్ రాజు వైపే చూస్తున్నారు. దిల్ రాజుకు అంటూ నమ్మకమైన బయ్యర్లు, స్వంత డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ వుండడం అన్నది కలిసి వచ్చింది. సినిమా…

View More ఆ సినిమా కూడా ‘దిల్’ చేతిలోకే

అవునో తెలియదు..కాదో తెలియదు

ఏ ఇంట్లో సమస్య వచ్చినా ఆ ఇంట్లో వాలిపోయి, ఆ ఇంటి వాడైపోయి, ఎంత మంచి వాడవురా అనిపించేసుకుంటాడు నందమూరి కళ్యాణ్ రామ్. శతమానం భవతి లాంటి ఫీల్ గుడ్ ఎవర్ గ్రీన్ హిట్…

View More అవునో తెలియదు..కాదో తెలియదు

పవన్ కి చెలగాటం.. దిల్ రాజుకి ప్రాణ సంకటం

సినిమా పనులు పూర్తయ్యాయి, మ్యూజిక్ సిటింగ్స్ జరుగుతున్నాయి, నటీనటుల ఎంపిక కూడా ఓ కొలిక్కి వచ్చింది, రెమ్యునరేషన్ కూడా సెట్ అయిందని అంటున్నారు. అయినా సరే నిర్మాత అధికారికంగా హీరో పేరు ప్రకటించలేని పరిస్థితి.…

View More పవన్ కి చెలగాటం.. దిల్ రాజుకి ప్రాణ సంకటం

న‌య‌న‌తార‌.. టెంపుల్ ర‌న్ పెళ్లి కోస‌మేనా!

ద‌క్షిణాదిన ప‌లువురు సినిమా వాళ్లు పెళ్లిళ్లు చేసుకోవ‌డానికి ముందు జంట‌గా వివిధ దేవాల‌యాల‌ను సంద‌ర్శించిన దాఖ‌లాలు ఉన్నాయి. పెళ్లి చేసుకోవ‌డానికి ముందు వివిధ ఆల‌యాల‌ను సంద‌ర్శించి దోష నివార‌ణ పూజ‌లు చేయించుకున్న వాళ్లు, జంట‌గా…

View More న‌య‌న‌తార‌.. టెంపుల్ ర‌న్ పెళ్లి కోస‌మేనా!

పేరెంట్స్ డైవోర్స్.. షాకింగ్ అన్న హీరోయిన్

ద‌క్షిణాదిన సినీ వార‌స‌త్వంలో హీరోయిన్ అమ్మాయిల్లో క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ ఒక‌రు. తెలుగు సినిమాల‌తో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన క‌ల్యాణి త‌న ప్ర‌య‌త్నాల‌ను కొన‌సాగిస్తూ ఉంది. ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్ లో కూడా స్టార్…

View More పేరెంట్స్ డైవోర్స్.. షాకింగ్ అన్న హీరోయిన్

అన్న కోసం వస్తున్న తమ్ముడు

నందమూరి అన్నదమ్ముల మధ్య వున్న అనుబంధం తెలిసిందే. కళ్యాణ్ రామ్-ఎన్టీఆర్ ఒక మాటగా, ఒక బాటగా వుంటూ వస్తున్నారు. అన్న కళ్యాణ్ రామ్ కోసం అతని బ్యానర్ లో జై లవకుశ సినిమా కూడా…

View More అన్న కోసం వస్తున్న తమ్ముడు

నటుడు అలీ తల్లి కన్నుమూత

ప్రముఖ నటుడు, కమెడియన్, వైసీపీ సభ్యుడు అలీ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి జైతోన్ బీబీ కన్నుమూశారు. కొంతకాలంగా వయసురీత్యా వచ్చిన అనారోగ్యంతో బాధపడుతున్న అలీ తల్లి, రాజమండ్రిలోని ఓ హాస్పిటల్ లో…

View More నటుడు అలీ తల్లి కన్నుమూత

జబర్దస్త్ నుంచి మరో వికెట్ డౌన్

ఒకప్పుడు జబర్దస్త్ లో మహిళలు కనిపించేవారు కాదు. పురుషులే మహిళా గెటప్స్ లో స్కిట్స్ చేసేవారు. అది కూడా అప్పట్లో ప్లస్ అయింది. అలా జబర్దస్త్ లో చాలా ఎపిసోడ్స్ లో అమ్మాయిగా కనిపించిన…

View More జబర్దస్త్ నుంచి మరో వికెట్ డౌన్

రాజ్ తరుణ్ ‘టర్కీష్’ ప్రేమకథ

హీరో రాజ్ తరుణ్ లేటెస్ట్ సినిమా 'ఇద్దరి లోకం ఒకటే' విడుదల దగ్గరకు వస్తోంది. ఈనెల 25న విడుదల. ఈ నేపథ్యంలో సినిమా ట్రయిలర్ ను విడుదల చేసారు. మంచి ఫీల్ గుడ్ పాటలు,…

View More రాజ్ తరుణ్ ‘టర్కీష్’ ప్రేమకథ

‘సరిలేరు’లో జబర్దస్త్ బ్యాచ్

కామెడీ టైమింగ్ లో, మాస్ కామెడీ అందించడంలో అనిల్ రావిపూడి ది సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్. అందులో సందేహం లేదు. మహేష్ తో తయారుచేస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా ఈ ట్రాక్…

View More ‘సరిలేరు’లో జబర్దస్త్ బ్యాచ్

ఇకనైనా స్పీడుగా సినిమాలు?

విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ సినిమా వెంకీమామ బాక్సాఫీస్ వద్ద బాగానే సందడి చేసింది తొలి మూడురోజులు. సోమ, మంగళ వారాలు డిప్ కావడం అన్నది మామూలే. అయితే థియేటర్లలో మరో ఇరవై రోజులకు పైగా…

View More ఇకనైనా స్పీడుగా సినిమాలు?

ప్రభాస్ హీరోయిన్ కు పెళ్లయిపోయింది

ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాతో కెరీర్ సూపర్ హిట్ అందుకున్న రిచా గంగోపాధ్యాయ పెళ్లి చేసుకుంది. దాదాపు మూడేళ్లుగా రిచా, జో ప్రేమించుకుంటున్నారు. ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు. స్నేహితులు, బంధువుల మధ్య అట్టహాసంగా…

View More ప్రభాస్ హీరోయిన్ కు పెళ్లయిపోయింది

బన్నీ ‘ఐకాన్’ ఆగలేదు

దిల్ రాజు-వేణుశ్రీరామ్ కాంబినేషన్ లో హీరో బన్నీ చేయాల్సిన సినిమా ఐకాన్. ఈసినిమాను సడెన్ గా ప్రకటించారు. అంతే సడెన్ గా పక్కన పెట్టారు. ఈ సినిమా ఆగిపోయిందనే ఇప్పుడు వార్తలు వున్నాయి. కానీ…

View More బన్నీ ‘ఐకాన్’ ఆగలేదు

రూలర్.. ఇంటర్వెల్ వరకు ఫైట్ ఉండదు

మరో 3 రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది బాలయ్య రూలర్. ఈ హీరో సినిమాలంటే మాస్ యాక్షన్, ఫైట్స్ కంపల్సరీ. కానీ రూలర్ లో మాత్రం ఇంటర్వెల్ వరకు ఫైట్ రాదు. ఇంకా చెప్పాలంటే ఫస్టాఫ్…

View More రూలర్.. ఇంటర్వెల్ వరకు ఫైట్ ఉండదు

మొన్న మహేష్.. ఈసారి కాజల్ వంతు

సెలబ్రిటీలు, స్టార్స్ మైనపు విగ్రహాలు వరుసగా కొలువుదీరుతున్నాయి. మెయిన్ బ్రాంచ్ లండన్ లో ఇప్పటికే ఫుల్ అయిపోవడంతో.. కొత్తగా బ్యాంకాక్, సింగపూర్ లో బ్రాంచీలు తెరిచింది మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం. ఇందులో భాగంగా ఇప్పటికే…

View More మొన్న మహేష్.. ఈసారి కాజల్ వంతు

బాలయ్యా.. రజనీని చూసైనా నేర్చుకోవయ్యా..!

బాలకృష్ణ కొత్త సినిమా రూలర్ విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే రెండు ట్రైలర్లు బయటకొచ్చాయి, బాలయ్య గెటప్పులపై లెక్కలేనన్ని సెటైర్లు పడుతున్నాయి. విగ్గుల విషయానికొస్తే బాలయ్య టేస్ట్ కి అభిమానులు కూడా ఇబ్బంది పడుతున్నారు. కనీసం…

View More బాలయ్యా.. రజనీని చూసైనా నేర్చుకోవయ్యా..!

మొగుడు Vs మగాడు.. ఫ్యాన్స్ కొత్త రచ్చ

సంక్రాంతికి అల్లుడొస్తాడనుకుంటే మొగుడు వచ్చాడు. ఇది సరిలేరు నీకెవ్వరు సినిమాలో డైలాగ్. మహేష్ ఫ్యాన్స్ దీన్నే హైలెట్ చేస్తున్నారు. ఈ సంక్రాంతికి మొగుడొస్తున్నాడంటూ పోస్టర్లు పెడుతున్నారు. అయితే దీనికి కౌంటర్ గా బన్నీ ఫ్యాన్స్…

View More మొగుడు Vs మగాడు.. ఫ్యాన్స్ కొత్త రచ్చ

ఆస్కార్ రేసు నుంచి ఇండియా సినిమా ఔట్!

ఆస్కార్ విదేశీ సినిమా కేట‌గిరి పోటీ నుంచి ఇండియ‌న్ సినిమా నిష్క్ర‌మించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా వివిధ దేశాల‌కు సంబంధించిన సినిమాల్లో ఒక‌దానికి ప్ర‌తియేటా ఆస్కార్ అవార్డును ఇస్తూ ఉంటారు. విదేశీ కేట‌గిరిలో ఏ భాష…

View More ఆస్కార్ రేసు నుంచి ఇండియా సినిమా ఔట్!

రివర్స్ టెండరింగ్.. ఈసారి 67 కోట్లు ఆదా

రివర్స్ టెండరింగ్.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన అత్యుత్తమమైన ఆలోచన. దీని వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతుందనే విషయం ఎప్పటికప్పుడు కళ్లముందు కనిపిస్తూనే ఉంది. తాజాగా ఈ ప్రక్రియ ద్వారా…

View More రివర్స్ టెండరింగ్.. ఈసారి 67 కోట్లు ఆదా

ఆ హీరోయిన్ భ్రమలు తొలిగించేది ఎవరు?

దాదాపు ఏడేళ్ల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతోంది. చెప్పుకోడానికి 2 హిట్స్ తప్ప ఇంకేం లేవు. రీసెంట్ గా అయితే రెండేళ్ల నుంచి ఒక్క హిట్ కూడా లేదు. ఇలాంటి టైమ్ లో తాజాగా వచ్చిన…

View More ఆ హీరోయిన్ భ్రమలు తొలిగించేది ఎవరు?

ఎనిమిది నిమషాల ఫైట్

బాలయ్య సినిమా అంటే ఫైట్లు వుండాల్సిందే. నరకాల్సిందే. రక్తాలు కారాల్సిందే. ఎప్పుడో వచ్చిన సమరసింహారెడ్డి నుంచి నిన్న మొన్నటి జైసింహా వరకు అదే వ్యవహారం. Advertisement లేటెస్ట్ గా విడుదల అవుతున్న రూలర్ సినిమా…

View More ఎనిమిది నిమషాల ఫైట్

రజనీ-పోటీ ఇచ్చేలాగే వున్నాడు

2020 సంక్రాంతికి భారీ పోటీ వుంది అన్న సంగతి ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అటు మహేష్ బాబు, ఇటు బన్నీ ఢీ అంటే ఢీ అన్నట్లుగా సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇలాంటి టైమ్ లో…

View More రజనీ-పోటీ ఇచ్చేలాగే వున్నాడు

షి ఈజ్ సో క్యూట్…రష్మిక

హీరోయిన్ రష్మిక ఆన్ ది స్క్రీన్ పై ఓ మ్యాజిక్ చేస్తుంది. ఏడవడం మినహా ఏం చే యించినా ఆమె తన హావభావాలతో ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆ టెక్నిక్ తెలిసిన దర్శకుడు ఎవరైనా సరే…

View More షి ఈజ్ సో క్యూట్…రష్మిక

డైరక్షన్ చేస్తా.. నేను మాత్రం నటించను

దర్శకత్వంపై తనకున్న ప్రేమను మరోసారి బయటపెట్టాడు హీరో రాజ్ తరుణ్. ఎప్పటికైనా డైరక్షన్ చేస్తానంటున్నాడు. అయితే తను డైరక్ట్ చేసే సినిమాలో తను మాత్రం నటించనంటున్నాడు. మరో హీరోను పెట్టి, తను దర్శకుడిగా సినిమా…

View More డైరక్షన్ చేస్తా.. నేను మాత్రం నటించను

బ్యూటిఫుల్ లొకేష‌న్లో బ్యూటీ..!

ప్ర‌కృతి కాంత‌గా మారిపోయింది మెహ్రీన్. టాలీవుడ్ లో హీరోయిన్ గా ఒక మోస్త‌రుగా రాణిస్తున్న ఈ భామ‌.. వైవిధ్య‌భ‌రిత‌మైన ప్ర‌కృతి అందాల మ‌ధ్య‌న క‌నిపిస్తూ ఉంది. త‌ర‌చూ ఆ మేర‌కు ఫొటోల‌ను పోస్టు చేస్తూ…

View More బ్యూటిఫుల్ లొకేష‌న్లో బ్యూటీ..!

బోయ‌పాటి, బాల‌య్య‌కు ఝ‌ల‌కిచ్చిన సోనాక్షి!

బాల‌కృష్ణ హీరోగా,  బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న సినిమాలో సోనాక్షి సిన్హాను హీరోయిన్ గా తీసుకోబోతున్నారంటూ ఆ సినిమా వాళ్లే ఒక లీక్ ఇచ్చారు. బోయ‌పాటి గ‌త సినిమా ఫెయిల్యూర్ తో ఇప్పుడు ఆయ‌న…

View More బోయ‌పాటి, బాల‌య్య‌కు ఝ‌ల‌కిచ్చిన సోనాక్షి!