ఏమైనా సరే.. బాహుబలి ప్రభాస్ ది బాగా పెద్ద చెయ్యి. షూటింగ్ స్పాట్ లో అన్నం పెట్టినా అలాగే, కష్టం వచ్చినపుడు సాయం చేసినా అలాగే. బాహుబలి తరువాత తన అవసరం వచ్చిన ప్రతి సారీ ప్రభాస్ భారీగా విరాళాలు ప్రకటిస్తూ వస్తున్నాడు.
ఇప్పుడు కూడా అంతే భారీగా ప్రకటించాడు కేరళ సీఎం సహాయనిధికి రెండు కోట్ల విరాళం అందించాడు. ఇది చాలా పెద్ద మొత్తం.
టాలీవుడ్ లో కేరళ కు సహాయం అందించిన తొలి హీరో బన్నీ. పాతిక లక్షలు అందించాడు. తరువాత మెగాస్టార్ చిరు, ఆయన తనయుడు ఇద్దరూ కలిపి కొటి రూపాయలు అందించారు. అంటే చెరో యాభై లక్షలు అనుకోవాలి. ఇప్పుడు ప్రభాస్ రెండు కోట్లు ప్రకటించారు.
ఇండియాలో టాప్ హీరో అనుకోవాల్సిందే ప్రభాస్ ను. ఎందుకంటే బాలీవుడ్ హీరోల కలెక్షన్లను దాటేసాడు. ప్రభాస్ సినిమా యావరేజ్ అయితే చాలు వందల కోట్ల కలెక్షన్లు వస్తున్నాయి. కల్కి మాదిరిగా బ్లాక్ బస్టర్ అయితే చెప్పనక్కరలేదు.
వంద కోట్లకు పైగా రెమ్యూనిరేషన్ తీసుకునే హీరో రెండు కోట్లు ఇవ్వడం ఎక్కువ కాదు. కానీ అలా వంద కోట్ల రెమ్యూనిరేషన్, వందలు, వేల కోట్ల ఆస్తులు వున్న హీరోలు తెలుగులో చాలా మంది వున్నారు. కానీ వారెవ్వరూ ఇవ్వలేనిది ప్రభాస్ ఇస్తాడు. అందుకే ప్రభాస్.. బాహుబలి.. దానం లో కూడా.
ప్రభాస్ రాజు
goppodu . magaadu
Good
ప్రభాస్ మంచి వ్యక్తి..రెండో మాటే లేదు… కానీ అన్ని సందర్భాల్లోనూ స్పందించడు… అప్పుడప్పుడు మాత్రమే స్పందిస్తాడు… మెగా ఫ్యామిలీ దాదాపు గా ప్రతీ విషాదం లో అండగా నిలుస్తున్నారు…
He he he
Mari Anna yemi ivvatleda.. oho Vayanad or Kerala lo Palace ledaa 😉
0 డబ్బుతో వందల కోట్లు సంపద పొందే బిజినెస్ మేధావి ( ఆ సీక్రెట్ మాత్రం కోర్టు అడిగిన చెప్పడం లేదు) జగన్ , ఎంత ఇచ్చాడు?
ఆడు ఇచ్చే రకం కాదు మింగే రకం
NCB la Dobbe rakam ithe kadule
43000 Crores attached assets … ????
avuna lk mari case ni enduku transfer cheyali ani adugutunnadu quash kakunda ??
CM chandra babu garu yanatha icharu personal ga ajanubhau
Vadi m chiku
Vadid..di mo… chi..ku
జగన్ రెడ్డి ఎంత డొనేట్ చేస్తాడు ? ఎప్పుడు దెంగటం మింగటమేనా
Vc available 9380537747
Call boy jobs available 8341510897