రాశీఖన్నా @ థర్టీ ప్లస్

సినిమా హీరోయిన్లు అంటే పదహారేళ్ల వయసు పడుచు అందాలే. అలా అలా పాతికేళ్ల వరకు కెరీర్ సాగుతూనే వుంటుంది. ఆపై నుంచి ఇక మెలమెల్లగా తగ్గడం మొదలవుతుంది. Advertisement అయితే గ్లామర్, టాలెంట్, అదృష్టం…

సినిమా హీరోయిన్లు అంటే పదహారేళ్ల వయసు పడుచు అందాలే. అలా అలా పాతికేళ్ల వరకు కెరీర్ సాగుతూనే వుంటుంది. ఆపై నుంచి ఇక మెలమెల్లగా తగ్గడం మొదలవుతుంది.

అయితే గ్లామర్, టాలెంట్, అదృష్టం ఆలంబనగా థర్టీ ప్లస్ అయినా కూడా హీరోయిన్లుగా కొనసాగుతూనే వుంటారు చాలా మంది. అనుష్క,, నయనతార, శ్రేయ, కాజల్ ఇలా ఈ జాబితా చాలా వుంది. అయితే వీళ్లంతా థర్టీ కాదు..థర్టీ ఫైవ్ ప్లస్సే.

ఇప్పడు థర్టీ ప్లస్ హీరోయిన్ల జాబితాలోకి రాశీఖన్నా కూడా వచ్చేస్తోంది.  ఆరేళ్ల క్రితం ఊహలు గుసగుసలాడే సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది.  బ్రేక్ లేకుండా నటిస్తూనే వుంది కానీ మరీ అద్భుతమైన బ్రేక్ అయితే రాలేదు. కానీ సన్నగా, పొడవుగా మెరుపుతీగలా వుండే రాశీఖన్నాకు గ్లామర్ లోటు అయితే లేదు. నటన కూడా ఒకె. కానీ అదృష్టమే చిటికెడు తక్కువ. 

ఇప్పుడు రాశీ ఈ రోజుతో ముఫ్ఫయవ ఏట అడుగుపెడుతూంది. ఇప్పటికీ మిడ్ రేంజ్ సినిమాలకు మంచి ఛాయిస్సే. బర్త్ డే విసెష్ టూ రాశీ. 

పవన్ కు ఒక నీతి.. ప్రకాష్ రాజ్ కు మరో నీతి