ఆ శ్రీనివాసరావు బతికే ఉన్నారు

దర్శకుడు రాజమౌళిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, మరణ వాంగ్మూలం పేరిట వీడియో, ఓ లెటర్ రిలీజ్ చేసిన శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకోలేదు. అతడు బతికే ఉన్నారు.

దర్శకుడు రాజమౌళిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, మరణ వాంగ్మూలం పేరిట వీడియో, ఓ లెటర్ రిలీజ్ చేసిన శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకోలేదు. అతడు బతికే ఉన్నారు.

ఊహించని విధంగా రాజమౌళిపై ఆరోపణలు చేశారు శ్రీనివాసరావు. తన కెరీర్, తన జీవితం మొత్తం రాజమౌళి, రమా రాజమౌళి వల్ల నాశనం అయిందని.. తన ఆత్మహత్యకు వాళ్లే కారణం అంటూ వీడియో రిలీజ్ చేశారాయన.

తను చనిపోయిన తర్వాత ఈ వీడియోను సుమోటాగా స్వీకరించి కేసు ఫైల్ చేయాలని, రాజమౌళిపై లై-డిటెక్టర్ పరీక్ష చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోలేదు. కొంతమంది మీడియా వాళ్లు ఆయనతో మాట్లాడారు.

ఆత్మహత్య ఆలోచనను విరమించుకున్న శ్రీనివాసరావు మీడియా ముందుకొచ్చేందుకు నిరాకరించారు. రోజులో ఎక్కువ సేపు ఆయన తన ఫోన్ ను స్విచాఫ్ చేసి పెడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఎలాంటి పోస్టులు పెట్టడం లేదు.

శ్రీనివాసరావు వీడియోపై రాజమౌళి లేదా అతడి కుటుంబ సభ్యులెవ్వరూ స్పందించలేదు. అంతా మౌనం వహించారు. తాజాగా కీరవాణి మ్యూజికల్ కన్సర్ట్ కు సంబంధించిన ఓ ప్రచార వీడియోను రిలీజ్ చేశారు రాజమౌళి. ఆ పోస్టుకు ముందు లేదా తర్వాత ఆయన ఈ అంశంపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు.

అటు ఇండస్ట్రీకి చెందిన కొంతమంది మాత్రం శ్రీనివాసరావు వ్యవహారశైలిపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజమౌళి ఇమేజ్ ను దెబ్బతీసేందుకు, పనిలోపనిగా సెటిల్మెంట్ చేసుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

11 Replies to “ఆ శ్రీనివాసరావు బతికే ఉన్నారు”

  1. ఈ GA గాడు ఒక పక్క పాపం రాజమౌలి… అంటూనె మరొ పక్క ఈ వార్తని పదె పదె తెగ రాస్తున్నాడు!

  2. పోసాని గాడి సెల్ లోవీడిని కూడా పడ దెంగితే ఇద్దరు బాగా పీసుక్కుంటారు ఉట్టలు

  3. Mouli, Rama matladi class peekuntaru. Kanuka mediamunduki ravadaniki nirakarinchadu. Repu aa letter thanu rayualedu, video fake AI gig ani oka vartha vadalatharu. Manam appudu GA tho patu pisukkovali.

Comments are closed.