బ‌న్నీ సినిమాకెళ్లి… జై జ‌గ‌న్ నినాదాలు!

ఏది ఏమైనా పుష్ప‌-2 సినిమా అట్ట‌ర్ ప్లాప్ కావాల‌ని కోరుకున్న వాళ్ల‌కు, ఇప్పుడు ఆశించిన స్థాయిలో సంతోషం మాత్రం మిగిలిన‌ట్టు లేదు.

పుష్ప సినిమాను వైసీపీ త‌మ‌దిగా భావించింది. ఈ సినిమా హిట్ కావాల‌ని వైసీపీ కోరుకుంది. బ‌న్నీ సినిమా హిట్ కావాల‌ని కోరుకోవ‌డం కంటే, చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో మెగా ప‌ర‌ప‌తి ప‌డిపోవాల‌నే వాంఛే ఎక్కువ అని గ్ర‌హించొచ్చు. పుష్ప సినిమాకెళ్లిన వైసీపీ కార్య‌క‌ర్త‌లు జై జ‌గ‌న్ నినాదాలు చేయ‌డం విశేషం. దీన్ని బ‌ట్టి వైసీపీ వాళ్లు పుష్ప‌-2 సినిమా బంప‌ర్ హిట్ కావాల‌ని ఎంత బ‌లంగా కోరుకున్నారో అర్థం చేసుకోవ‌చ్చు.

ముఖ్యంగా ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఆయ‌న సోద‌రుడైన నాగ‌బాబు ఇటీవ‌ల బ‌న్నీకి వ్య‌తిరేకంగా ప‌రోక్షంగా చేసిన కామెంట్స్‌, అలాగే ఎన్నిక‌ల స‌మ‌యంలో నంద్యాల వైసీపీ అభ్య‌ర్థి శిల్పార‌విచంద్రారెడ్డి గెలుపును పాన్ ఇండియా హీరో కోరుకోవ‌డాన్ని జ‌న‌సేన జీర్ణించుకోలేక‌పోవ‌డం త‌దిత‌ర అంశాలు ప్ర‌తిప‌క్ష పార్టీ ఆగ్ర‌హానికి కార‌ణం.

ఈ నేప‌థ్యంలో బ‌న్నీ వైపు వైసీపీ నిలిచింది. ఇదేమీ బ‌న్నీ కోరుకున్న‌ది కాక‌పోయిన‌ప్ప‌టికీ, రాజ‌కీయ పార్టీగా వైసీపీ అలాంటి స్టాండ్ తీసుకుంది. తిరుప‌తి జిల్లా పాకాల‌లో పుష్ప విజ‌య‌వంతం కావాల‌ని వైసీపీ హ‌డావుడి చేయ‌డం, టీడీపీ అడ్డుకోవ‌డం… చివ‌రికి ర‌చ్చ‌కు దారి తీసింది. అలాగే కొంద‌రు జ‌న‌సేన నాయ‌కులు పుష్ప‌-2 సినిమా ప్లెక్సీల‌ను చించేయ‌డం, బ‌హిష్క‌రిస్తున్న‌ట్టు పిలుపు ఇవ్వ‌డం వివాదాస్ప‌ద‌మైంది.

ఏది ఏమైనా పుష్ప‌-2 సినిమా అట్ట‌ర్ ప్లాప్ కావాల‌ని కోరుకున్న వాళ్ల‌కు, ఇప్పుడు ఆశించిన స్థాయిలో సంతోషం మాత్రం మిగిలిన‌ట్టు లేదు.

33 Replies to “బ‌న్నీ సినిమాకెళ్లి… జై జ‌గ‌న్ నినాదాలు!”

  1. కరెష్టే .. కరెష్టే … జగన్ రెడ్డి అభిమానాలు జగన్ రెడ్డి ని ఎన్నికల్లో గెలిపించలేరు గాని..

    మొన్న దేవర ని హిట్ చేసేసారు..

    నిన్న సాంబార్ సూర్య కంగువా కూడా హిట్ చేసేయాలని చూసారు..

    ఈ రోజు పుష్పా 2 కూడా హిట్ చేసేసారు..

    ..

    అదేంటో.. వింతల్లో వింత ఏమిటంటే.. జగన్ రెడ్డి కథే కదా అని.. వివేకం సినిమా ని కూడా సూపర్ హిట్ చేసేసారు..

    అభిమానం అంటే అదీ.. అలా ఉండాలి..

    1. లాస్ట్ నేమ్ ని చూస్తే లెవ్..నోడి కొడుకేమో కాదో చెప్పలేము కానీ పక్కా గొ బి..గొర్రెలకే గొర్రెలా ఉన్నాడు..

    2. లాస్ట్ నేమ్ ని చూస్తే లెవ్..నోడి కొడుకేమో కాదో చెప్పలేము కానీ పక్కా గొ బి..@గొర్రెలకే @గొర్రెలా ఉన్నాడు..

  2. పూషాప దొంగ కేరక్టర్ బిజినెస్ స్టైల్ అన్నకి బాగా మ్యాచ్ అవుతుంది

    ఆన్న రాజకీయాల్లో చేసేది పుష్ప సినిమాల్లో చేస్తాడు

    అల వైకుంఠ ఉరం పోర్ట్ సీన్ ఇన్స్పిరేషన్ ఆన్న నే

  3. జగన్ ని నమ్ముకున్నా ఎవడు బాగుపడినట్టు HISTORY LONE లేదు ఈ BHOJPURI హీరో ఒక లెక్క – దీనిKI చెప్పాలి జై ఎలెవన్ REDD అని

  4. Ee vishayam theliyaka nuvvu 2 days nunchi pushpa meeda movie rates meeda yedusthunnav….😂😂😂…anthena GA…. Ticket rate 30rs vundali ante mana jagananne adhikaram lo vundali ani article raasindi yevaru GA…..😂😂

  5. Ina jagratha GA….mee ipac kanna ALLU babu PAC Inka dangerous la vundi…next party laakkunnaru ani yedisthe labham ledu…asale mana anniyya di athi manchithanam😂😂😂

  6. ఊర్లో పెళ్లి కి కుక్కల హడావిడి..ర్సిపి వాళ్ళకి సినిమా బాగాకకపోయినా హిట్ చేసుకునే సత్తా ఉంటే యాత్ర 2 హీట్ అయ్యేది! ఏదో వాడుకోలు కాబట్టి మా వాడిని వాడుకుంటున్నారు తప్ప అక్కడ ఏం లేదమ్మా! సొంత చెల్లిని, అమ్మని పట్టించుకోని వాడు బయటోల్ని ఎందుకు పట్టించుకుంటాడు రా?

          1. లాస్ట్ నేమ్ ని చూస్తే లెవ్..నోడి కొడుకేమో కాదో చెప్పలేము కానీ పక్కా గొ బి..గొర్రెలకే గొర్రెలా ఉన్నాడు..

Comments are closed.