ఫ్లాపులు వచ్చినా థమన్ ‘ఆగడు’

ఎస్..ఎస్..థమన్..దురభిమానులు ముద్దుగా సేమ్ టు సేమ్ ట్యూన్ల థమన్ అంటారు. రభస, పవర్, ఆగడు..వరుసగా మూడు అట్టర్ ఫ్లాప్ అడియోలు. ఆవే కాదు, వాటికి ముందు అనేకానేకం. అయినా మన హీరోలకు ఎందుకో అతగాడే…

View More ఫ్లాపులు వచ్చినా థమన్ ‘ఆగడు’

సినిమాను లేపే బాధ్యత లేదా?

ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్లంతా పెద్ద స్టార్లు. సినిమా హిట్ అయితే భయంకరంగా ఎంజాయ్ చేస్తారు. ఫ్లాప్ అయితే చాలు మరి మాట వినపడదు. సినిమాను కాస్త ఖుషామత్ చేసి లేపుదాం..నిర్మాతకు…

View More సినిమాను లేపే బాధ్యత లేదా?

సోమవారం షాకిచ్చింది

అనుకున్నంతా అయింది. శుక్ర, శని, ఆది వారాలు దులిపేసిన ఆగడు సినిమా సోమవారం చతికిలపడిపోయింది. కేవలం కోటి రూపాయిల కలెక్షన్లతో సరిపెట్టుకున్నట్లు తెలుస్తోంది. మొగుడు కోట్టినందుకు కాదు, తోటికోడలు దెప్పినందుకు అన్నట్లు నైజాంలో తమ…

View More సోమవారం షాకిచ్చింది

బ్రహ్మానందంపై వాలిపోయారు

తెలుగు సినిమా అంటే హీరో చుట్టూ తిరిగే రోజులు పోయాయి. ఎలాగోలా హిట్ కొట్టి, పరువు దక్కించుకుంటే చాలన్న ఆలోచన కనిపిస్తోంది. అందుకే అవసరమైతే అరగంట సేపు స్క్రీన్ ను కమెడియన్లకు వదిలేయడానికి హీరోలు…

View More బ్రహ్మానందంపై వాలిపోయారు

‘ఆగడు’కు అయిన ఖర్చెంత?

‘ఆగడు’ సినిమా విడుదలై, కాస్త బ్యాడ్ టాక్ తెచ్చుకుని నాలుగు రోజులు గడిచిపోయింది. అయినా ఇండస్ట్రీలో మాత్రం ఈ సినిమాపై డిస్కషన్లు జరుగుతూనే వున్నాయి. ఏ ఇద్దరు సినిమా జనాలు కలిసినా ఇదే టాక్.…

View More ‘ఆగడు’కు అయిన ఖర్చెంత?

కృష్ణవంశీ..ఇది..మీ ఆడియోనా?

'ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో'….'ఎటో వెళ్లిపోయింది మనసు…' 'అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందర నువ్వుండగా…'ఇలా రాసుకుంటూ పోతుంటే ఎన్ని పాటలు గుర్తుకొస్తాయో..ఎంత పొడుగు జాబితా తయారవుతుందో. దర్శకుడు కృష్ణవంశీ…

View More కృష్ణవంశీ..ఇది..మీ ఆడియోనా?

కన్‌ఫ్యూజన్‌లో మహేష్‌, చరణ్‌!

ఒక్క ఫ్లాప్‌తో ఇద్దరు హీరోలు అయోమయంలో పడ్డారు!! ఆగడు పరాజయంతో మహేష్‌బాబు తన తదుపరి చిత్రం విషయంలో మరోసారి ఆలోచిస్తున్నాడనే టాక్‌ వినిపిస్తోంది. కొరటాల శివతో మహేష్‌ చిత్రం త్వరలోనే సెట్స్‌ మీదకి వెళ్లాల్సి…

View More కన్‌ఫ్యూజన్‌లో మహేష్‌, చరణ్‌!

పవర్ పెంచే ప్రయత్నం

ఒక పక్క ఆగడు కలెక్షన్లు డల్ కావడం ప్రారంభమైంది. పైగా థియేటర్లు ఎక్కువ కావడం వల్ల టిక్కెట్లు ఈజీగా దొరుకుతున్నాయి. దాంతో సినిమాకు పెద్దగా కలెక్షన్లు లేవు అన్న టాక్ ప్రారంభమైంది. ఇలాంటి నేపథ్యంలో…

View More పవర్ పెంచే ప్రయత్నం

‘శివ’ శివా..ఈ సందేడేల ఇప్పుడు?

శివ సినిమా ఓ లాండ్ మార్క్. అయిపోయిన సంగతి. ఆ సినిమా పేరు పుణ్యమా అనే ఇప్పటికీ రామ్ గోపాల్ వర్మను తెలుగునాట అభిమానించే జనం మిగిలివున్నారు. ఇప్పుడు శివ సినిమా ట్రయిలర్ ఒకటి…

View More ‘శివ’ శివా..ఈ సందేడేల ఇప్పుడు?

నో కాంప్రమైజ్‌ అంటోన్న నాగార్జున

తనయుడిని పరిచయం చేసే విషయంలో నాగార్జున ఒకసారి తప్పు చేసారు. జోష్‌ చిత్రంతో నాగ చైతన్యని పరిచయం చేయడం మిస్టేక్‌ అని నాగార్జున పలుమార్లు చెప్పారు. అదే తప్పు అఖిల్‌ తొలి సినిమా విషయంలో…

View More నో కాంప్రమైజ్‌ అంటోన్న నాగార్జున

అల్లు అర్జున్‌కి మరో సూపర్‌హిట్‌!!

‘రేసుగుర్రం’తో స్టార్‌గా తన రేంజ్‌ పెంచుకున్న అల్లు అర్జున్‌ తన కొత్త సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ చేసాడు. తనతో జులాయి తీసిన త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్‌ మరోసారి వర్క్‌ చేస్తున్నాడు. అత్తారింటికి దారేది తర్వాత…

View More అల్లు అర్జున్‌కి మరో సూపర్‌హిట్‌!!

‘పవర్‌’కి పెట్రోల్‌ పోసిన మహేష్‌

‘ఆగడు’లాంటి భారీ అంచనాలున్న సినిమా వారం రోజుల్లో విడుదలవుతుందని తెలిసినా కానీ ‘పవర్‌’ని సెప్టెంబర్‌ 12న రిలీజ్‌ చేసేసారు. సెప్టెంబర్‌ 5నే రావాల్సిన పవర్‌ వారం లేట్‌ అయి… మంచి ఛాన్స్‌ మిస్‌ అయిందని,…

View More ‘పవర్‌’కి పెట్రోల్‌ పోసిన మహేష్‌

గోవిందుడు కోసం వెనక్కి?

మనోజ్ నటించిన సినిమా కరెంటు తీగ. తమిళ సినిమాకు రీమేక్ అన్న వార్తలు వుండనే వున్నాయి. పోరంబోకు కుర్రాళ్ల సంఘం అనే అర్థం వచ్చేలాంటి తమిళ సినిమాకు ఇది రీమేక్ కావచ్చు. తమిళంలో బిందుమాధవి…

View More గోవిందుడు కోసం వెనక్కి?

కార్తికేయ ఫిక్సయ్యాడు

ఎప్పుడో సినిమా పూర్తి చేసుకుని, సెన్సారు సర్టిఫికెట్ చేతిలో వుంచుకుని కూడా తేదీ కోసం దిక్కులు చూస్తోంది కార్తికేయ. నిఖిల్, స్వాతి నటించిన ఈ సోషియో ఫాంటసీ సినిమాకు చందు దర్శకుడు. ఎక్కడ వారం…

View More కార్తికేయ ఫిక్సయ్యాడు

టార్గెట్ శ్రీను వైట్ల

తొలిసారి మహేష్ బాబు దెబ్బ తిన్నాడు. మహేష్ కు ఫ్లాప్ లు లేకపోలేదు. కానీ బ్యాడ్ నేమ్ అన్నది లేదు. సినిమాలు ఏవరేజ్ అయినా, ఫ్లాప్ అయినా, బానే వున్నాయే కానీ ఎందుకు అలా…

View More టార్గెట్ శ్రీను వైట్ల

ఆగడుపై ఆగని పోస్టుమార్టం

మహేష్ సినిమా ఆగడు ఫెయిల్ కావడం టాలీవుడ్ లోని ఓ వర్గాన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. పైకి ఎన్ని కౌగిలింతలు కనబర్చినా, ఎన్ని కబుర్లు చెప్పినా టాలీవుడ్లో రెండు వర్గాలు వున్న మాట వాస్తవం.…

View More ఆగడుపై ఆగని పోస్టుమార్టం

గీతాంజలికి డబ్బులు వచ్చాయా?

గీతాంజలి సినిమా వాణిజ్యపరంగా హిట్ అందులో సందేహం లేదు. కానీ నిర్మాతకు ఇంతవరకు లెక్కలే తప్ప కాసులు కళ్ల కనపడలేదని తెలుస్తోంది. ఇంతన్నారు..అంతన్నారు. ఇచ్చిన అడ్వాన్సులు తప్ప, మరేం కనిపించడం లేదని  నిర్మాత సన్నిహతుల…

View More గీతాంజలికి డబ్బులు వచ్చాయా?

చరణ్ సినిమా వుంటుందా?

మెగా  క్యాంప్ లో సినిమా చేయడం అంటే 14 రీల్స్ లో చుట్టేసినట్లు వుండదు వ్యవహారం. అందునా రామ్ చరణ్ సినిమా అంటే అడుగు అడుగు నారాయణ అన్నట్లు ప్రతి దాంట్లోనో చిరంజీవి ప్రవేశం,…

View More చరణ్ సినిమా వుంటుందా?

ఆది ప్రేమ వివాహం?

రామ్ చరణ్, అల్లు అర్జున్, విష్ణు, నాని, బ్రహ్మానందం కుమారుడు గౌతమ్, ఈ ప్రేమ పెళ్లిళ్ల హీరోల జాబితాలో మరో పేరు వినిపిస్తోంది. నటుడు సాయి కుమార్ కొడుకు, హీరో ఆది పేరు ఇప్పుడు…

View More ఆది ప్రేమ వివాహం?

ఆగడు…26న విడుదలై వుంటే….

మహేష్ బాబు ఆగడు సినిమా ఎలా వుందీ అన్నది కాస్సేపు పక్కన పెడదాం. కానీ ఆ సినిమాకు వచ్చిన క్రేజ్ ఇంతా అంతా కాదన్నది అందరూ అంగీకరించాల్సిన సంగతి. తెలుగునాట సూపర్ స్టార్ అన్నది…

View More ఆగడు…26న విడుదలై వుంటే….

గోదాలో గోవిందుడు

ఈ సీజన్ లో సినిమా అభిమానుల అంచనాలు వేసుకున్న సినిమాలు నాలుగు. ఎన్టీఆర్ రభస, రవితేజ పవర్, మహేష్ ఆగడు, రామ్ చరణ్ గోవిందుడు అందరి వాడేలే.  Advertisement ఈ నాలుగు సినమాలపై అభిమాన…

View More గోదాలో గోవిందుడు

రాజధాని.. తెలుగు తమ్ముళ్ళు జాగ్రత్తపడ్డారలా.!

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఎక్కడనేదానిపై నానా గందరగోళమూ సృష్టించి, చివరకి అంతా అనుకున్నట్టుగానే విజయవాడ పరిసరాల్లో రాసధాని.. అని తేల్చేసింది అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీ. ‘అబ్బే.. రాజధానికి విజయవాడ అనుకూలం కాదు.. విజయవాడ –…

View More రాజధాని.. తెలుగు తమ్ముళ్ళు జాగ్రత్తపడ్డారలా.!

అజయ్ ను అంగీకరిస్తారా?

సాయి కొర్రపాటి నిర్మించిన సినిమా దిక్కులు చూడకు రామయ్యా. చిత్రమైన ఏంటీ సెంటిమెంట్ కాన్సెప్ట్ దీనిది. 19 ఏళ్లకే సెటిలైపోయి, పెళ్లి చేసుకున్న తండ్రి, తనకు 20 ఏళ్ల కొడుకు తయారయ్యాక, ప్రేమలో పడిన…

View More అజయ్ ను అంగీకరిస్తారా?

‘రోబో-2’లో సూర్య.?

శంకర్‌, రజనీకాంత్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ సంచలన విజయం సాధించిన విషయం విదితమే. దానికి సీక్వెల్‌ రూపొందించే దిశగా ఇప్పటికే శంకర్‌ కథ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సీక్వెల్‌లో నటించేందుకు రజనీకాంత్‌ సంసిద్ధత…

View More ‘రోబో-2’లో సూర్య.?

మహేష్ చుట్టూ భజనమేళం?

హీరో మహేష్ కెరియర్ మళ్లీ కాస్త ఒడిదుడుకుల్లో పడింది. ఇప్పటికీ నెంబర్ వన్ సూపర్ స్టార్ అనడంలో కానీ, సినిమా అంటూ వస్తే భయంకరంగా జనాలను ముందుగానే హై ఫీవర్ లా పట్టుకుని ఊపేయడంలో…

View More మహేష్ చుట్టూ భజనమేళం?

మధుర శ్రీధర్ చేతిలో రోమియో

రోమియో..పూరి రాసిన ప్రేమకథ..సాయిరాం శంకర్ తాజా సినిమా. ఇప్పుడు  ఈ సినిమా పూర్తి కావచ్చింది. సినిమాను ఔట్ రేట్ గా మధుర శ్రీధర్ తీసుకుని విడుదల చేస్తున్నట్లు వినికిడి. సినిమా చాలా బాగా వచ్చిందని,…

View More మధుర శ్రీధర్ చేతిలో రోమియో

ప్రకాష్ రాజ్ ను వదల్లేదు

ఆగడు టీమ్ కు నటుడు ప్రకాష్ రాజ్ కు మధ్య గొడవయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ఆ సినిమా నుంచి తప్పుకున్నారు కూడా. ఓ అసిస్టెంట్ డైరక్టర్ కు ప్రకాష్…

View More ప్రకాష్ రాజ్ ను వదల్లేదు