సమంత ప్రాపర్టీ కొంటోందా?

సమంత హైదరాబాద్ లో ప్రాపర్టీ కొనుగోలు చేస్తోందా? నాలుగు కోట్ల విలువైన ఓ ప్రాపర్టీని సమంత కొంటున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందరి మాదిరిగా సమంత కూడా ప్రాపర్టీ కొనుగోలు చేయడం అపరాధమో,…

View More సమంత ప్రాపర్టీ కొంటోందా?

తమిళ చిక్కడు తెలుగుకి దొరికేనా?

సిద్దార్థ కాస్త గ్యాప్ తరువాత చేస్తున్న సినిమా చిక్కడు దొరకడు. ఇది తమిళ డబ్బింగ్. ఈ సినిమా ఆడియో ఇవాళ విడుదలైంది. పిజ్జా సినిమాతో తన సత్తా నిరూపించుకున్న కార్తీక్ సుబ్బరాజ్ దీనికి దర్శకుడు.…

View More తమిళ చిక్కడు తెలుగుకి దొరికేనా?

అటు ఇటు భారీ..మధ్యలో పోటాపోటీ

జూలై 24 బెల్లంకొండ సురేష్ ప్రెస్టీజియస్ మూవీ అల్లుడుశీను…ఆగస్టు 14 అదే నిర్మాత భారీ సినిమా ఎన్టీఆర్ నటించిన రభస..ఈ రెండు సినిమాలు డేట్లు పక్కా కావడంతో మధ్యలో వున్న రెండు తేదీలు ఆగస్టు…

View More అటు ఇటు భారీ..మధ్యలో పోటాపోటీ

మారుతి లవర్స్ మార్కెట్ ఓకె

ఇటీవలి కాలంలో ఒకటి రెండు సినిమాలు డీలా పడినా మారితి బ్రాండ్ ఇమేజ్ ఇంకా తగ్గలేదు. ఆయన కథ, మాటలు అందించి, మారుతి ప్రెజెంట్స్ అన్న టాగ్ లైన తగిలించిన లవర్స్ బిజినెస్ బాగానే…

View More మారుతి లవర్స్ మార్కెట్ ఓకె

అప్పుడు అజయ్‌.. ఇప్పుడు అక్షయ్‌

మిల్కీ బ్యూటీ తమన్నా మాటల విషయంలో మహా ముదురు. ఎంచక్కా తమిళంలో మాట్లాడేస్తుంది.. ఎంచక్కా తెలుగులోనూ మాట్లాడేస్తుందామె. అంతే కాదు, ఏ హీరో గురించి మాట్లాడాల్సి వస్తే, ఆ హీరోలోని గుడ్‌ క్వాలిటీస్‌ గురించి…

View More అప్పుడు అజయ్‌.. ఇప్పుడు అక్షయ్‌

అతనికి ‘తిక్క రేగితే’

కందిరీగ దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ రెండో సినిమా పూర్తి చేయడానికి బాగానే టైమ్‌ తీసుకున్నాడు. ఎన్టీఆర్‌తో రభస చేస్తున్న సంతోష్‌ తన తదుపరి చిత్రానికి ఎక్కువ గ్యాప్‌ రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇంకా రభస…

View More అతనికి ‘తిక్క రేగితే’

నెల్లూరు దగ్గరలో టీవీ 9 సినీ స్టూడియో?

సినిమా పరిశ్రమకు ఆంధ్రలో అనువుగా వుండేందుకు నెల్లూరు సమీపంలో వందల ఎకరాల్లో స్టూడియో నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఇది టీవీ 9 అధినేత శ్రీని రాజు, సినిమా ప్రముఖుడు దగ్గుబాటి…

View More నెల్లూరు దగ్గరలో టీవీ 9 సినీ స్టూడియో?

మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న గోవిందుడు

‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాకి అసలు క్రేజ్‌ లేదని, కృష్ణవంశీ రీసెంట్‌ ట్రాక్‌ రికార్డ్‌ వల్ల దీనిని ఎవరూ పట్టించుకోవడం లేదని, అభిమానులకి కూడా అంచనాలు లేవని రకరకాలుగా రాసి పారేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి…

View More మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న గోవిందుడు

ఏపీ టాలీవుడ్‌ ‘తడ’ వైపు నడక!!

మొత్తానికి బహిరంగంగా సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు ఎవ్వరూ స్పందించకపోతున్నప్పటికీ.. ఓపెన్‌ ప్రకటనలు చేయకపోతున్నప్పటికీ.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ రెండు ముక్కలైపోవడం ఖరారుగా కనిపిస్తోంది. ఇప్పటి టాలీవుడ్‌ కు మాతృక గా చెప్పదగిన స్థాయిలో…

View More ఏపీ టాలీవుడ్‌ ‘తడ’ వైపు నడక!!

‘కిక్‌’ మీద చాలా ఆశలే పెట్టుకుంది

శ్రీలంక బ్యూటీ జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌, బాలీవుడ్‌లో హీరోయిన్‌గా తిరుగులేని ఇమేజ్‌ సొంతం చేసుకోవడానికి దగ్గర్లో వున్నానంటోంది. తన తాజా చిత్రం ‘కిక్‌’ విడుదలైతే తన దశ మారిపోతుందని కాన్ఫిడెంట్‌గా చెబుతోంది జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌. తెలుగులో…

View More ‘కిక్‌’ మీద చాలా ఆశలే పెట్టుకుంది

పవన్‌కళ్యాణ్‌ జాగ్రత్త పడుతున్నాడు

పవన్‌కళ్యాణ్‌ ఈపాటికే ‘గోపాల గోపాల’ షూటింగ్‌లో పాల్గొని, తన వర్క్‌ సగానికి పైగా పూర్తి చేసేసి ఉండాలి. కానీ ఇంతవరకు పవన్‌ ఈ సినిమా షూటింగ్‌ స్పాట్‌లో అడుగు పెట్టనేలేదు. ఇంకా ఈ చిత్రంలో…

View More పవన్‌కళ్యాణ్‌ జాగ్రత్త పడుతున్నాడు

బాహుబలి మార్కెటింగ్ పై మల్లగుల్లాలు

బాహుబలి వచ్చే ఏడాదికి రెడీ అవుతుందని అనుకుంటున్నారు. కానీ ఇప్పటి నుంచే సినిమా మార్కెటింగ్ పై నిర్మాణ వర్గాలు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆ మధ్య సీడెడ్ హక్కులు సాయి కొర్రపాటి 13 కోట్లకు…

View More బాహుబలి మార్కెటింగ్ పై మల్లగుల్లాలు

మూడు పాత్రల కథతో విక్రం

విశిష్టమైన కథలతో సినిమాలు తెరకెక్కించడం దర్శకుడు విక్రమ్ కుమార్ కు మహా సరదా. 13బి, ఇష్క్, మనం అన్ని కథలు వైవిధ్యమైనవే. ఇప్పడు అలాంటి కథనే ఒకటి తయారుచేసుకున్నాడని వినికిడి. అందులో హీరో మూడు…

View More మూడు పాత్రల కథతో విక్రం

‘ముద్దు’పై ఆ ఆసక్తి చచ్చిపోయిందట

తెరపై హీరోయిన్‌ పెదాల్ని తన పెదాలతో జుర్రేయడంలో స్పెషలిస్ట్‌గా పేరొందిన బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ, వీలు చిక్కినప్పుడల్లా ‘ఆన్‌ స్క్రీన్‌ లిప్‌ టు లిప్‌ కిస్‌’ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తుంటాడు. తాజాగా…

View More ‘ముద్దు’పై ఆ ఆసక్తి చచ్చిపోయిందట

సన్నీలియోన్‌తో గొడవల్లేవట

రిచా చడ్డా పేరిప్పుడు బాలీవుడ్‌ గాసిప్స్‌ కాలమ్స్‌లో గిరగిరా తిరిగేస్తోంది. కారణం సన్నీలియోన్‌తో కలిసి నటించే చాన్సొస్తే, ‘చేయను..’ అని ఆమె తెగేసి చెప్పడమే. మామూలుగా అయితే ఇదేమంత పెద్ద విషయం కాదుగానీ, వరుసగా…

View More సన్నీలియోన్‌తో గొడవల్లేవట

ఇదేం మీడియా అభినందన నాగ్?

మనం లాంటి మంచి సినిమాకు అండగా నిలిచిన మీడియాకు నటుడు నాగార్జున అభినందనలు తెలుపుతారని ఒక్కసారి గుప్పమంది. అందుకు తగ్గట్లే మీడియా ప్రతినిధుల ఫోటోలు, డిజిగ్నేషన్లు, ఇంకా..ఇంకా అర్జెంట్ గా పంపాలని మేసేజ్ వచ్చేసింది.…

View More ఇదేం మీడియా అభినందన నాగ్?

నేను చీప్‌గా చేస్తా కదా అంటున్న ఛార్మి!

ఛార్మి తెలుగుతెరమీద ఒకప్పటి అగ్రనాయిక. కెరీర్‌ మొదలైన కొన్నాళ్లలోనే అగ్రహీరోలు అందరి సరసన ఛాన్సులు కొట్టేసిన ముద్దుగుమ్మ. ఇదంతా నిజమే. కానీ ఎంతగా పెర్ఫార్మెన్స్‌ ఉన్నప్పటికీ.. ఆ తర్వాత ఆమె అవకాశాలు బాగా సన్నబడ్డాయి.…

View More నేను చీప్‌గా చేస్తా కదా అంటున్న ఛార్మి!

‘ఎర్రబస్సు’ ఎక్కుతున్న విష్ణు

ఎంత హీరో అయినా ఎప్పుడూ కారు ఎక్కడమే కాదు, అప్పుడప్పుడు బస్సు కూడా ఎక్కాల్సివస్తుంది. ఇప్పుడు హీరో విష్ణు కూడా ఎర్రబస్సు ఎక్కుతున్నాడు. దాసరి తన 151వ సినిమాగా తీస్తున్న తాతమనవడు కాన్సెప్ట్ సినిమా…

View More ‘ఎర్రబస్సు’ ఎక్కుతున్న విష్ణు

రామ్‌గోపాల్‌వర్మ ‘కోరిక’

నేను సినీ దర్శకత్వం మొదలుపెట్టినప్పట్నుంచి అన్ని జోనర్లకు చెందిన సినిమాలు తీసాను. ఉదాహరణకు శివ (విద్యార్ధి రాజకీయాలు), రంగీల (ప్రేమకథ), రాత్రి (హారర్‌), సత్య (మాఫియా), క్షణక్షణం (సరదా కథ), మనీ (కామెడి), సర్కార్‌…

View More రామ్‌గోపాల్‌వర్మ ‘కోరిక’

సినిమా రివ్యూ: ఐస్‌క్రీమ్‌

చిత్రం : ఐస్‌క్రీమ్‌ Advertisement రేటింగ్‌: 0/5 బ్యానర్‌: భీమవరం టాకీస్‌ తారాగణం: నవదీప్‌, తేజస్వి తదితరులు సంగీతం: ప్రద్యోధన్‌ కూర్పు: సంగా ప్రతాప్‌ కుమార్‌ ఛాయాగ్రహణం: అంజి నిర్మాత: తుమ్మలపల్లి రామ సత్యనారాయణ…

View More సినిమా రివ్యూ: ఐస్‌క్రీమ్‌

నమ్రతకు వెంకీ కితాబు

మహేష్ భార్య నమ్రతకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. అదీ హీరో వెంకటేష్ నుంచి. కెరియర్ మంచి బూమ్ లో వుండగా నమ్రత కేవలం కుటుంబానికి పరిమితమైపోయిందని. ఇల్లు చక్కదిద్దుకుంటూ వుండిపోయిందని, ఇల్లాలి కర్తవ్యం అదే…

View More నమ్రతకు వెంకీ కితాబు

సుమంత్ అశ్విన్ తో దిల్ రాజు

సుమంత్ అశ్విన్ కు మరో చాన్స్ వచ్చింది. త్వరలో లవర్స్ విడుదల కానుంది. ఇదిలా వుండగానే దిల్ రాజు త్వరలో నిర్మించబోయే కేరింత సినిమాకు సుమంత్ అశ్విన్ హీరోగా ఎంపికయినట్లు తెలుస్తోంది. అతగాడి తొలి…

View More సుమంత్ అశ్విన్ తో దిల్ రాజు

అంత ‘దృశ్యం’ లేదా?

దృశ్యం సినిమా పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది కానీ తొలి రోజు ఓపెనింగ్స్ అంతంతమాత్రంగానే వున్నాయి. చిత్రంగా మల్టీ ఫ్లెక్స్ ల సినిమా అని చూసిననాళ్లు అంటుంటే, ఈ వార్త రాసే సమయానికి తొలి…

View More అంత ‘దృశ్యం’ లేదా?

సినిమా రివ్యూ: దృశ్యం

రివ్యూ: దృశ్యం రేటింగ్‌: 3.25/5 బ్యానర్‌: సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి., రాజ్‌కుమార్‌ థియేటర్స్‌ ప్రై.లి. తారాగణం: వెంకటేష్‌, మీనా, నదియా, నరేష్‌, రవి కాలే, సమీర్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, కృతిక తదితరులు కథ, కథనం:…

View More సినిమా రివ్యూ: దృశ్యం

శిష్యుడిని మించిపోతున్న గురువు

తెలుగు సినిమా రంగంలో వేగంగా సినిమా చుట్టేయగల దర్శకుడు ఎవరంటే టక్కున వినిపించే పేరు పూరి జగన్నాధ్. ఇప్పుడు అతగాడిని మించిపోతున్నాడు గురువు రామ్ గోపాల్ వర్మ. పైగా చాపకింద నీరులా రెండో కంటికి…

View More శిష్యుడిని మించిపోతున్న గురువు

కష్టానికి తగ్గ సక్సెస్‌ వస్తుందా.?

బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రా, కెరీర్‌లోనే అత్యంత కఠిన పరీక్ష ఎదుర్కొంటోంది. ఈ మాట ఆమే స్వయంగా చెబుతోంది. ఇప్పటిదాకా చాలా సినిమాలు చేసినా, వాటి కోసం ఎంతో కష్టపడ్డా, బాక్సర్‌ ‘మేరీకోమ్‌’ జీవిత…

View More కష్టానికి తగ్గ సక్సెస్‌ వస్తుందా.?

క్లాప్ కొట్టినపుడే టీజర్ కూడా

ఆలూ లేదు చూలూ లేదు అని సామెత. కానీ కొడుకు వుండాలని, వాడికి సోమలింగం అని పేరు పెట్టాలని అనకోవడం తప్పు కాదుగా. సినిమా నిర్మాణం ఓ పక్క జరుగుతుంటే, అభిమాన జనాలను ఊరిస్తూ,…

View More క్లాప్ కొట్టినపుడే టీజర్ కూడా