వెంకీ-నాగ్ మ‌ల్టీస్టార‌ర్‌??

టాలీవుడ్‌లో మ‌రో మ‌ల్టీస్టార‌ర్ రాబోతోందా..?  ఈసారి ఇద్దరు స‌మ‌కాలికులు తెర‌పై క‌నిపించ‌బోతున్నారా?  ఆ అవ‌కాశాలు ఉన్నాయంటున్నారు ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు. ఒకేత‌రంనాటి అగ్ర హీరోలు నాగార్జున‌, వెంక‌టేష్‌. మ‌ల్టీస్టార‌ర్ అంటే ఇద్దరికీ మ‌క్కువే. అలాంటి సినిమాల్ని…

View More వెంకీ-నాగ్ మ‌ల్టీస్టార‌ర్‌??

అనూప్‌కి కూడా డ‌బ్బులివ్వలేదా?

చ‌చ్చీ చెడి, అనేక రీపేర్లు చేసుకొని ఆటోన‌గ‌ర్ ఈసూర్య ఈరోజే జ‌నం ముందుకొచ్చింది. హ‌డావుడిగా సినిమాని తీసుకురావ‌డంతో ప్రచారం కూడా వీక్‌గానే సాగింది. నటీన‌టులు, సాంకేతిక నిపుణులూ ఈ సినిమా ప్రచారం అంటేనే ఇంతెత్తున…

View More అనూప్‌కి కూడా డ‌బ్బులివ్వలేదా?

మ‌రో స్టార్ కొడుకు వ‌స్తున్నాడు

వార‌స‌త్వం మ‌న‌కే కాదు…. బాలీవుడ్‌కీ మామూలే!  త‌మ వారసుల్ని కూడా రంగంలో దింపడానికి అక్కడ బాడా హీరోలు భారీ ప్రయ‌త్నాలు చేస్తుంటారు. తాజాగా షారుఖ్ ఖాన్ త‌న‌యుడు ఆర్యన్ ఖాన్ కూడా కెమెరా ముందుకొస్తున్నాడ‌ని…

View More మ‌రో స్టార్ కొడుకు వ‌స్తున్నాడు

హామీలు వదలవు బొమ్మాళీ…

జనాలకు నచ్చుతాయనుకున్న హామీలన్నీ గుదిగుచ్చి పేజీలకు పేజీలు నింపేయగానే సరికాదు. గతంలో మేనిఫెస్టోలు అన్నవి అవసరార్థం మాత్రమే కానీ ఇప్పుడలా కాదు. అవే కీలకం అయిపోయాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రలో అధికారంలోకి వచ్చిన పార్టీలు…

View More హామీలు వదలవు బొమ్మాళీ…

దిల్ రాజు సినిమా హుళక్కేనా?

సునీల్ తో దిల్ రాజు సినిమా ప్రకటన ఓ హడావుడి. సునీల్ కు మంచి బ్యానర్, మంచి సినిమా దొరికింది అనుకున్నారంతా. కానీ ఇప్పుడీ సినిమా డౌట్ ఫుల్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. కారణాలు…

View More దిల్ రాజు సినిమా హుళక్కేనా?

మారుతి-లేడీ ఓరియెంటెడ్ సినిమా

దర్శకుడు మారుతి బ్రహ్మాండమైన లేడీ ఓరియెంటెడ్ కథ ఒకటి తయారు చేసుకున్నాడని వినికిడి. అయితే సినిమాలో హీరోకు కూడా మాంచి ప్రాధాన్యతే వుంటుందట. అందుకే ఇప్పుడు ఈ కథకు తగిన హీరో హీరోయిన్ల కోసం…

View More మారుతి-లేడీ ఓరియెంటెడ్ సినిమా

పార్టీలతో పడగొట్టేస్తోన్న తమన్నా

బాలీవుడ్‌లో చేసిన సినిమాలు చేసినట్టే ఫ్లాపవుతోంటే, తాను మాత్రం సక్సెస్‌ వచ్చేదాకా బాలీవుడ్‌ని వదిలేది లేదంటోంది. ఆమె ఎవరో కాదు, మిల్కీ బ్యూటీ తమన్నా. టాలీవుడ్‌లో ఓ దశలో నెంబర్‌ వన్‌ పొజిషన్‌ దగ్గరగా…

View More పార్టీలతో పడగొట్టేస్తోన్న తమన్నా

ఆవిడకి నాగ్‌.. ఈమెకి ఎన్టీఆర్‌

బాలీవుడ్‌ హీరోయిన్లు సౌత్‌ మీద కన్నేశారు. మొన్నామధ్య కొత్త సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైద్రాబాద్‌కి వచ్చిన బాలీవుడ్‌ బ్యూటీ విద్యాబాలన్‌, ‘నాగార్జునతో నటించాలని వుంది..’ అంటూ నాగార్జునపై అభిమానాన్ని చాటుకున్న విషయం విదితమే. మరో…

View More ఆవిడకి నాగ్‌.. ఈమెకి ఎన్టీఆర్‌

ఇకపై అన్నీ అలాంటి సినిమాలేనట

బాలీవుడ్‌ బ్యూటీ రాణీముఖర్జీ తాజాగా ‘మర్దానీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌గా కన్పించబోతోంది రాణీముఖర్జీ. రొమాంటిక్‌ గర్ల్‌గా చాలా సినిమాల్లో హల్‌చల్‌ చేసిన రాణి, వయసు మీద పడ్డంతో ఈ…

View More ఇకపై అన్నీ అలాంటి సినిమాలేనట

నాగార్జునకి ఆ రికార్డు లేనట్టే

మనంతో నిర్మాతగా, నటుడుగా, కొడుకుగా… ఎంతో ఆనందాన్ని చవిచూసిన నాగార్జున… ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో గ్రాండ్‌ హిట్‌తో టీవీ రంగంలో కూడా తన ముద్ర వేసాడు. అయిదారేళ్ల పాటు పరాజయాలతో విసిగిపోయిన నాగార్జునకి…

View More నాగార్జునకి ఆ రికార్డు లేనట్టే

ఆపేయండి అల్లు అర్జున్‌గారూ!

దాదాపు నెలకోసారి అల్లు అర్జున్‌ పీఆర్వో నుంచి ఒక ప్రెస్‌నోట్‌ వస్తుంటుంది. అల్లు అర్జున్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌కి అన్ని లక్షల లైక్స్‌ వచ్చాయి… ఇది సౌతిండియాలో రికార్డు అంటూ. ఆ టెంప్లేట్‌ ప్రెస్‌నోట్‌ రెడీగా…

View More ఆపేయండి అల్లు అర్జున్‌గారూ!

ఆ హీరోకి లాస్ట్‌ హోప్‌

ఈమధ్య పెద్దగా సినిమాలు రావట్లేదని రిటైర్‌ అయిపోయుంటాడని అనుకుంటున్నారేమో కానీ ఇంకా వరుణ్‌ సందేశ్‌ ఇండస్ట్రీని వదిలి పోలేదు. ఇప్పటికీ తన చేతిలో ఒక రెండు, మూడు సినిమాలున్నాయి. ఆరంభంలో రెండు బ్లాక్‌బస్టర్లు సాధించేసి…

View More ఆ హీరోకి లాస్ట్‌ హోప్‌

సమంతతో మూడేస్తాడా?

నాగచైతన్యతోనే కెరీర్‌ స్టార్ట్‌ చేసిన సమంత ఇప్పుడు అతనికంటే చాలా పెద్ద స్టార్‌ అయిపోయింది. చైతన్యతో ఏమాయ చేసావె, మనంతో రెండు విజయాలు అందుకున్న సమంత ఇప్పుడు హ్యాట్రిక్‌ కోసం చూస్తోంది. ఈ శుక్రవారం…

View More సమంతతో మూడేస్తాడా?

మీడియం రేంజ్ హీరో కావలెను

తెలగు సినిమా జనాలకు కొత్త సమస్య వస్తోంది. అదే మీడియం రేంజ్ హీరోల కరువు. అయితే టాప్ హీరోలు, లేకుంటే మూడు నుంచి అయిదు కోట్ల హీరోలు వున్నారు. లేదు అంటే, వరుణ్ సందేశ్,…

View More మీడియం రేంజ్ హీరో కావలెను

సైంటిఫిక్ స్టోరీపై రాజమౌళి కన్ను?

ఒక్కో జోనర్ లో ఒక్కో సినిమా తీసుకువెళ్తున్నాడు దర్శకుడు రాజమౌళి. పైగా ఇప్పుడు ఆయన దృష్టంతా భారీ పెట్టుబడి, భారీ రాబడులు అనే సబ్జెక్ట్ ల చుట్టూ తిరుగుతున్నాయి. అయితే అదే సమయంలో సినిమా…

View More సైంటిఫిక్ స్టోరీపై రాజమౌళి కన్ను?

అంజలి డేట్లు ఆయనే చూస్తున్నారు

ఆయన ఓ పెద్ద నిర్మాత. అభిరుచి గల నిర్మాత. కానీ ఇప్పుడు చాలా సాదా సీదా పని తలకెత్తుకున్నారన్న అభిప్రాయం ఇండస్ట్రీలో వినిపిస్తోంది.  నటి అంజలి వ్వవహారంలో ఈ నిర్మాత పేరు వినిపిస్తోంది. తమిళ…

View More అంజలి డేట్లు ఆయనే చూస్తున్నారు

ఆల్ రౌండర్ చైతూ

అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున ఎంతటి ఆల్ రౌండర్ అన్నది అందరికీ తెలుసు. ఒంటి చేత్తో స్టూడియో వ్యవహారాలు, చిత్ర నిర్మాణాలు, హోటల్ వ్యపారాలు, కొత్త కొత్త వెంచర్లు, రియల్ ఎస్టేట్ ఇలా ఎన్నో చేస్తుంటారాయన.…

View More ఆల్ రౌండర్ చైతూ

రచ్చ చేస్తోన్న సమంత

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత త్వరలో తమిళనాడులో కూడా టాప్‌కి చేరుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఆమె నటిస్తోన్న రెండు భారీ తమిళ చిత్రాలు అంజాన్‌, కత్తి త్వరలోనే విడుదలకి సిద్ధమవుతున్నాయి. సమంత హీరోయిన్‌…

View More రచ్చ చేస్తోన్న సమంత

బినామీ కాదు సన్ అండ్ కో

సాయి కొర్రపాటి వెనుక రాజమౌళి బినామీ పెట్టుబడులు వున్నాయని, కొన్ని రోజులుగా వార్తలు గుప్పు మంటున్నాయి. కానీ అసలు విషయం అది కాదని తెలుస్తోంది. సాయి కొర్రపాటి తో రాజమౌళి కుమారుడు కార్తీక్ (కార్తికేయ)…

View More బినామీ కాదు సన్ అండ్ కో

వరుణ్‌ తేజ్‌ దానికి ఓకే చెప్పాడా?

నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ మొదటి చిత్రం ‘గొల్లభామ’ షూటింగ్‌ శరవేగంగా జరిగిపోతుంది. సెప్టెంబర్‌లో ఈ చిత్రం రిలీజ్‌ అవుతుందని వార్తలొస్తున్నాయి. బౌండ్‌ స్క్రిప్ట్‌తో షూటింగ్‌కి వెళ్లడంతో ఈ చిత్రాన్ని వేగంగా పూర్తి చేసేస్తున్నారు.…

View More వరుణ్‌ తేజ్‌ దానికి ఓకే చెప్పాడా?

ఈ శీనుకి చాలా సీనుంది

వినాయక్‌ దర్శకత్వంలో పరిచయం అవుతోన్న బెల్లంకొండ సురేష్‌ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా ఏమాత్రం సక్సెస్‌ అవుతాడో కానీ తన తండ్రి మాత్రం అతనిపై కోట్లు ధారబోస్తున్నాడు. తనయుడిని మొదటి సినిమాతోనే స్టార్‌ని చేయడానికి…

View More ఈ శీనుకి చాలా సీనుంది

సూర్య టాక్‌ బానే ఉంది

రిలీజ్‌ కోసం అష్టకష్టాలు పడ్డ ఆటోనగర్‌ సూర్య ఎట్టకేలకు ఈ శుక్రవారం విడుదలవుతుందనే టాక్‌ వినిపిస్తోంది. అయితే ఇంకా కొన్ని సందేహాలున్నాయని, ఫైనాన్స్‌ పరమైన సర్దుబాట్లు జరుగుతున్నాయని, విడుదలకి ఆటంకాలు ఉండకపోవచ్చునని విశ్వసనీయ వర్గాల…

View More సూర్య టాక్‌ బానే ఉంది

లేట్‌గా వచ్చినా అదరగొడుతోంది

తమిళ హీరో విశాల్‌ కొంతకాలంగా తెలుగులో ఫ్లాపవుతున్నాడు. సక్సెస్‌ అయిన అతని తమిళ చిత్రాలు కూడా తెలుగులో ఫెయిలవుతున్నాయి. అందుకేనేమో… అతని గత తమిళ చిత్రాన్ని తెలుగులోకి అనువదించినా కానీ వెంటనే రిలీజ్‌ చేయలేదు. …

View More లేట్‌గా వచ్చినా అదరగొడుతోంది

హాట్‌ హాట్‌ టీచర్‌గా సన్నీలియోన్‌

బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తున్నా ఒకప్పటి పోర్న్‌స్టార్‌ ఇమేజ్‌ ఇంకా చెరిగిపోలేదామెకి. అదే ఆమెకు బలం కాబట్టి, ఆ విషయం ఆమెకు బాగా తెలుసు కాబట్టి, ఎలాగోలా ‘పోర్న్‌స్టార్‌’ అన్న విషయాన్ని మీడియా వద్ద ప్రత్యక్షంగానో…

View More హాట్‌ హాట్‌ టీచర్‌గా సన్నీలియోన్‌

నాగచైతన్య ‘ఆటో’కి రెడ్‌ సిగ్నల్‌.!

ఏ ముహూర్తాన ‘ఆటోనగర్‌ సూర్య’ సినిమాకి శ్రీకారం చుట్టారోగానీ, ఆ సినిమా విడుదలయ్యేందుకు నానా తంటాలూ పడ్తోందిప్పుడు. సమంత, నాగచైతన్య జంటగా నటించిన ఈ చిత్రానికి దేవ్‌ కట్టా దర్శకుడు. ఆర్థిక ఇబ్బందులే సినిమా…

View More నాగచైతన్య ‘ఆటో’కి రెడ్‌ సిగ్నల్‌.!

వాళ్ళిద్దరూ ఇల్లు కొనుక్కున్నారట

బాలీవుడ్‌ భామ కత్రినాకైఫ్‌, తన జీవిత భాగస్వామిని ఖరారు చేసుకుందంటూ చాలాకాలంగా బాలీవుడ్‌ మీడియాలో గుసగుసలు విన్పిస్తున్నాయి. బాలీవుడ్‌ యంగ్‌ హీరో రణ్‌బీర్‌కపూర్‌తో కత్రినా ఎఫైర్‌ నడుపుతోందన్న వార్తలు ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా…

View More వాళ్ళిద్దరూ ఇల్లు కొనుక్కున్నారట

బుల్లెట్లు పేలవు బాబాయ్

సినిమాకు టైటిల్ పవర్ పుల్ గా వుండడం అవసరమే కానీ, మరీ పవర్ ఫుల్ టైటిల్ అయినా ఒక్కోసారి చీదేస్తుంటుంది..ఎక్స్ పెక్టేషన్లు ఎక్కువై. వన్ అనీ, నిప్పు అనీ, అగ్ని అనీ, అగ్గిరవ్వ అనీ,…

View More బుల్లెట్లు పేలవు బాబాయ్