Advertisement

Advertisement


Home > Movies - Press Releases

25న గూడుపుఠాణి

25న గూడుపుఠాణి

ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సప్తగిరి, నేహా సోలంకి జంటగా కె.యమ్. కుమార్ దర్శకత్వంలో రియల్ ఎస్టేట్ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మించిన చిత్రం "గూడుపుఠాణి " డిసెంబర్ 25న గ్రాండ్ గా ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. 

సప్తగిరి తనదైన శైలి నటనతో మెప్పించడానికి వస్తున్నాడు. సప్తగిరి ఎక్స్ ప్రెస్, సపగిరి ఎల్ఎల్బి తరువాత సప్తగిరి హీరోగా వస్తోన్న మూడో చిత్రం ఇది.  

సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను చాలా గ్రిప్పింగ్ గా తెరకెక్కించారు దర్శకుడు కె.ఎమ్ కుమార్. రఘు కుంచె మరోసారి తన విలనిజంతో మెప్పించబోతున్నాడు. 

గూడుపుఠాణి చిత్రం కొన్ని ఏరియాల్లో బ్రహ్మాండమైన బిజినెస్ అవ్వడంతో చిత్ర నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ సంతోషం వ్యక్తం చేశారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?