Advertisement

Advertisement


Home > Movies - Press Releases

రాజమండ్రి రోజ్ మిల్క్

రాజమండ్రి రోజ్ మిల్క్

రోజ్ మిల్క్ అన్నది చాలా చోట్ల దొరుకుతుంది కానీ రాజమండ్రి రోజ్ మిల్క్ అన్నది రోజ్ మిల్క్ సెంటర్ అన్నిది కాస్త ఫేమస్. 

ఇప్పుడు దాన్నే టైటిల్ గా చేసుకుని సినిమా ప్లాన్ చేసేసారు. శ్రీదేవీ సోడా సెంటర్ అని సినిమా తీసినట్లు, రాజమండ్రి రోజ్ మిల్క్ అన్న మాట. 

సుకుమార్ దగ్గర పని చేస్తున్న ఆయన బంధువు బండ్రెడ్డి నాని ఈ సినిమాకు దర్శకుడు. 

ఉప్పలపాటి ప్రదీప్ నిర్మాత. దగ్గుబాటి సురేష్ బాబు సమర్పకుడు. జై, అనంతిక, వెన్నెల కిషోర్, ప్రవీణ్ ప్రధాన తారాగణం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్థాయిలో వున్న ఈ సినిమా త్వరలో సెట్ మీదకు వెళ్తుంది. 

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా