మహేశ్.. రామ్ చరణ్.. నో బౌండరీస్ టు ఫ్రెండ్షిప్!

ఒక ఫొటో కొన్ని వేల వాక్యాలకు సమానం అని ఊరికే అనలేదు. సినీ అభిమానంతో కొట్టుకు చచ్చే అభిమానులకు ఈ ఫొటోకు మించిన సందేశమూ లేదు. మహేశ్ ఫ్యాన్స్- మెగా ఫ్యాన్స్ అంటూ తగవులు…

ఒక ఫొటో కొన్ని వేల వాక్యాలకు సమానం అని ఊరికే అనలేదు. సినీ అభిమానంతో కొట్టుకు చచ్చే అభిమానులకు ఈ ఫొటోకు మించిన సందేశమూ లేదు. మహేశ్ ఫ్యాన్స్- మెగా ఫ్యాన్స్ అంటూ తగవులు క్రియేట్ చేసుకోవడానికి కారణాలను వెదుక్కొనేవాళ్లు ఈ ఫొటోను చూసినా, ఏదో ఒకటి అనుకుని.. తిట్టుకోగలరు! వాళ్లను ఎవరూ మార్చలేరు కానీ.. తాజాగా రామ్ చరణ్ తేజ ఫేస్ బుక్ లో పోస్టు చేసిన ఫొటో ఇది.