కెల్లీ బ్రూక్.. మోడల్, సినీ నటి, టీవీ ప్రజెంటర్ ఈ బ్రిటిష్ బ్యూటీ. ఫిరానా –త్రీడీ వంటి హారర్ కామెడీతో ప్రపంచానికి పరిచయం ఉన్న ఈ సుందరి 2017 సందర్భంగా ప్రపంచానికి తన పోజును గిఫ్ట్ గా ఇచ్చింది!
Advertisement
కౌబాయ్ హ్యాటు, డెనిమ్ షర్టు.. అంతకు మించి ఒంటి మీద ఇంకేం లేవు కానీ.. వర్ణించి చెప్పడానికి ఇంకెన్నో ఉన్నాయి! బ్రా లెస్ బ్యూటీని వర్ణించి చెప్పతరం కాదు మానవ మాత్రుడికి!
ఇరవై ఏళ్లుగా మోడలింగ్ ఫీల్డ్ ని ఏలుతున్న ఈ క్వీన్.. ఒక సంస్థ ప్రచురించిన 2017 క్యాలెండర్ కోసం రకరకాల పోజులిచ్చింది. వాటిల్లో కొన్నింటిని విడుదల చేశారు. అందులో ఇది ఒకటి.