తాను యాగాలు చేయడం వల్లే వర్షాలు కురుస్తాయని నమ్మే స్వామీజీకి, తాను వార్తలు రాయడం వల్లే ప్రజాస్వామ్య సంరక్షణ జరుగుతుందని నమ్మే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి పెద్ద తేడా లేదు. నిజానికి ఆయన వ్యవస్థలని కాకుండా చంద్రబాబును కాపాడుతున్నారు. బాబుకి వ్యతిరేకంగా ఉండే వ్యక్తుల పైన, పార్టీలపైన బురద జల్లుతూ ఉంటారు. దీనికి ప్రతిఫలంగా ఆర్కే ఆస్తులు ఎన్ని వందలు రెట్లు పెరిగాయో అందరికంటే బాగా ఆయనకే తెలుసు.
ప్రతి వారం ఆయన వండి వార్చే కొత్త పలుకు ఏకపక్షంగా, అన్యాయంగా ఉంటుంది. ఆ రాతలు ధర్మం, న్యాయమని, నిష్పాక్షికతకు అర్థమని ఆర్కే విశ్వసిస్తారు. తెలుగుదేశం కళ్లద్దాల నుండి ప్రపంచాన్ని చూస్తూ బాబు చేతి కర్ర సాయంతో నడుస్తూ వ్యవస్థల్ని సక్రమంగా నడిపించే పనిలో ఆర్కే ఉంటారు. ఇది తెలివైన అజ్ఞానం.. అజ్ఞానంతో నిండిన తెలివి.
ఈ ఆదివారం(ఆగస్ట్ 11) న్యాయవ్యవస్థపై తన ఏకపక్ష తెలివిని ప్రదర్శించారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సిసోడియా 17 నెలలు జైల్లో ఉన్నారు. ఒకవేళ దర్యాప్తు పూర్తయి కోర్టు విచారణలో సిసోడియా నిర్ధోషి అని తేలితే 17 నెలల జైలు శిక్షకు ఎవరు బాధ్యత తీసుకుంటారని ఆర్కే ప్రశ్న. నిజమే న్యాయమే. మరి అదే న్యాయం జగన్మోహన్ రెడ్డి కూడా వర్తిస్తుంది కదా ఆయన 16 నెలలు జైలు శిక్షకి ఎవరు బాధ్యత వహిస్తారు. ఈ విషయం ఎప్పుడైనా కొత్తపలుకులో ప్రస్తావించారా? ప్రస్తావించరు.. ఎందుకంటే జగన్ నేరస్తుడని కోర్టులతో సంబంధం లేకుండా ఆంధ్రజ్యోతి నిర్ణయించగలదు. ఏ1, జైలు పక్షి, ఆర్థిక నేరస్తుడు అని వార్తలు రాసే హక్కు ఆంధ్రజ్యోతి పత్రిక స్వేచ్ఛలో ఒక భాగం. మరి రేపు కోర్టులో నిర్దోషి అని తెలితే ఫస్ట్ పేజీలో ఆంధ్రజ్యోతి జగన్‌కి క్షమాపణ చెబుతుందా?
కాంగ్రెస్ కి, సోనియాకి అనుకూలంగా వుండిఉంటే జగన్ పైన కేసులు ఉండేవి కాదని అందరికీ తెలుసు. సిసోడియా మీద కేసు పెడితే రాజకీయమైనప్పుడు జగన్ మీద కేసు కూడా రాజకీయమే కదా అవుతుంది. న్యాయమూర్తుల్ని కూడా జగనే బదిలీ చేయిస్తున్నాడనే అర్థంలో కొత్త పలుకు ఉంది. మరి జడ్జీలను బదిలీ చేయించగలిగే శక్తి వుంటే, వాళ్లతో అనుకూల తీర్పులు ఇప్పించుకోలేడా? దానికి దశాబ్దంపైన అవసరమా?
ఒకవేళ శిక్ష పడితే రాష్ట్రానికి 5 ఏళ్ల పాటు పాలించే అవకాశం కల్పించిన పాపం ఎవరిదని కూడా ఆర్కే ప్రశ్న. దేశంలో చాలామంది నాయకులు జైలు శిక్ష పడక ముందు రాష్ట్రాలు ఏలిన వాళ్లే. జయలలిత, లాలు ఇలా చాలా పేర్లు చెప్పొచ్చు. ఆంధ్రజ్యోతి జడ్జిమెంట్ ఏంటంటే జగన్‌కి శిక్ష పడకపోతే కోర్టులు భ్రష్టుపట్టినట్లు, శిక్ష పడితే అద్భుతంగా పనిచేసినట్లే. కోర్టులు ఏం చేయాలో చెబుతూ, తాను చేయాల్సిన పనులు ఆర్కే మరిచిపోతున్నారు.
చంద్రబాబు హామీల గురించి మాట్లాడడు, సంపద సృష్టిపై నోరు మెదపరు, ఉచిత ఇసుక ఎందుకు దొరకడం లేదో చెప్పడు, లోకేష్ రెడ్ బుక్‌ని ప్రశ్నించారు. ఒక ప్రైవేట్ పత్రిక అధిపతి మరణిస్తే ప్రభుత్వం ఎందుకు కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందో వివరించడు. జగన్ తన రక్షణ కోసం కోర్టుకి వెళ్తే అదో పెద్ద నేరం. దీనికి తోడు చంద్రబాబు మెతక వైఖరితో వైసీపీ రెచ్చిపోతోందంట. గ్రామాల్లో జరుగుతున్న దాడులు చాలవంట. ఇంకా జరగాలని ఇన్‌డైరెక్టుగా చెబుతున్నారు. ఇది పత్రిక లక్షణమా?
సాక్షిని రోత పత్రిక అని ముద్దుగా ఆర్కే పిలుస్తుంటాడు. సాక్షికి యజమాని జగన్, ఆయన కోసమే పని చేస్తుంది, చేయాలి. మరి ఆంధ్రజ్యోతి యజమాని ఎవరు? ఆర్కే ఎవరి కోసం పని చేస్తున్నారు. ఆయన తక్షణం శోకాలు పెట్టాల్సింది న్యాయవ్యవస్థ గురించి కాదు దిగజారిపోయిన పత్రిక వ్యవస్థ గురించి. దానికి నిప్పు పెట్టి నీళ్ల కోసం అరిచే తన గురించి!
కోర్టు కూడా అదే అడిగింది జగన నీ.
కోర్టుకు వచ్చి వాదనలు వినిపించమని. కానీ తప్పించుకుని తిరిగాడు , ఇన్నాళ్లు పదవి పేరుతో.
ఆఖరికి కోడి కట్టి డ్రామా కేసు లో కూడా పక్కనే వున్న కోర్టు కి వెళ్ళలేదు, ఎక్కడ తాను వేసిన డ్రామా బయట పడిద్దో అని.
అదేంటి abn టీడీపీ పత్రిక కదా? జగన్ చెప్పాడు కదా, ఆ మెంటలోడీకి ఉన్న సోయా మీ పత్రికకు లేదా?
చాల్లేండి కబుర్లు, ఐదేళ్లు జగన్ అధికారం లో ఉండి ఈ ఆర్కె తాలూకు ఆఫీస్ భవనాలు ఏమీ చెయ్యలేకపోయారు.
సాక్ష్యాలు మాయం చేయడంలో వీళ్ళు సిద్ధహస్తులు
మదనపల్లి లో తగలపెట్టినట్ట ?
కాదు, ఏలేరు స్కాంలో, ఓటుకి నోటు కేసులో, etc లాంటివి
సూపర్ గా విశ్లేషించారు సర్.. మీరు ఆర్కే గురించి అంత రాయడం కూడా వేస్ట్.. వాడు ఇంకా అక్షరాభ్యాసం చేసుకోని వెధవ.. కేవలం వాడు ఎల్లో పార్టీకి వాడి మానాన్ని అమ్మేసిన పచ్చ పత్రికా వ్యభిచారి.RK అంటే తెలుగులో ‘రోడ్డు ప్రక్కన కులట’. ఎవరు ఎంత గడ్డి పెట్టినా.ధూ అని ఉమ్మేసినా తుడుచుకుపోయే రకం వాడు. అది ఆంధ్రజ్యోతి కాదు. *అంధ జ్యోతి*.
బాబు చేస్తే చమత్కారము మిగతా ఎవరూ చేసిన బలాత్కారంగా అనిపిస్తుంది విచిత్రంగా!
Call boy jobs available 8341510897
సిద్దమా?? దేనికి?? ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం అయ్యన్న m gud vataanikaa?? లేక మాట తప్పకుండా మోడీ మెడలు వంచి రాష్ట్రానికి హోదా తేవడానికా??
mee cheebn evm mosa cheyyataaniki
sidda gaa unnadani teliyaka annadule siddham ani
Paid media. By giving false comparisons don’t make Jagan Hero. In most of Jagan s cases charge sheets were all filed with concrete evidence. Are you blind How he got thousands of crores of rupees before becoming CM. People like u support this highly criminal mind corrupt person and distroyed the state. Why only RK. All good citizens should fight against high level corruption especially when lot of sold media’s are doing slavery to people like Jagan
Sakshi paperni emanna staya harishandrudu anduputunnaada
Sollu aapity better
Janaalu inta gattigaa mingina neeku nuvvu cheke vaadiki buddi raaledu
గ్రేట్ ఆంధ్రా rk గురించి ఇంత రాశావు కదా, నీవు చేసేది ఏమిటి జగన్ భజన తప్ప ఎప్పుడైనా జగన్ కి వ్యతిరేకంగా ఒక్క మాటైనా రాశావా. మీ దృష్టిలో జగన్ వారి నాన్న కంటే ఎక్కువ ప్రజా సేవ చేసిన నాయకుడు. మరి అటువంటప్పుడు అతని సెక్యూరిటీ కి అంత ఖర్చు అవసరమా. ఆయనకే కాకుండా ఆయన కూతుర్లకు ప్రజాధనంతో విదేశాల్లో సెక్యూరిటీ. ఇది ఎలా న్యాయబద్ధం చెప్పు. వారు పెద్ద వారయ్యారు రేపు వారికి వివాహాలు జరుగుతాయి. మరల జగన్ అధికారంలోకి వస్తే వారి భర్తలకు, వారి పిల్లలకు వారు ఏ దేశంలో ఉన్నా ప్రజాధనంతో సెక్యూరిటీ అంటాడు. నీవు సమర్దిస్తావ్. నీవు చేస్తే కరెక్ట్, ఎదుటి వారు చేస్తే తప్పు
Well asked sir
WT ABT NCB grand son
ప్రశ్నించడం కాదు..ఈడి గుడ్డ పట్టి జైల్లో కి denguthaadu
ఆంధ్రా పేరు చెప్పుకుని ఎన్నాళ్ళు పిచ్చి రాతలు రాస్తావు
nuvvu aa daridrapu moham tho
yennaallu bathukutaavu
Gurivinda Ginja muddinalupu Daniki teliyadu…. RK ni toolanadithe evariki origedemi undadu…. endukante inka lucha media houses chala unnai …. kondarikaina RK paluku impuga untundi …. nee palukulu impuga kondariki…. everikekkuva anede prasna??? padakonda noota Aravi naluga anthe theda..
Wow!!
What a logic!
Goebbels should get lessons from you!!
nee laanti kukkala nunchi
nerchukovaali
Whether it is Jagan or Sisodia this practice of throwing a person into jail for months as under-trail needs to be refined. Max. of 3 months to conclude investigation is sufficient. If the govt. with so many resources can’t complete its investigation in that time then they need to rectify that. RK’s question of what if not guilty is absolutely right, irrespective of who is subject. We all know that, besides going into jail, these actions would have so many ramifications on a person’s life – life, respect, money, relations etc.
Not only this, why is taking years if not decades for the courts to deliver a judgement? I think this is an Achilles Heel for our democracy. We need to overhaul our justice system completely that suites Indian society. Without going into much of the technicality, fundamentally we should explore switching to French legal system from current Common law, which cares less about judicial precedents.
Whether it is Jagan or Sisodia this practice of throwing a person into jail for months as under-trail needs to be refined. Max. of 3 months to conclude investigation is sufficient. If the govt. with so many resources can’t complete its investigation in that time then they need to rectify that. RK’s question of what if not guilty is absolutely right, irrespective of who is subject. We all know that, besides going into jail, these actions would have so many ramifications on a person’s life – life, respect, money, relations etc.
Not only this, why is taking years if not decades for the courts to deliver a judgement? I think this is an Achilles Heel for our democracy. We need to overhaul our system completely that suites Indian society. Without going into much of the technicality, fundamentally we should explore switching to French legal system from current Common law, which cares less about judicial precedents.
Whether it is Jagan or Sisodia this practice of throwing a person into jail for months as under-trail needs to be refined. Max. of 3 months to conclude investigation is sufficient. If the govt. with so many resources can’t complete its investigation in that time then they need to rectify that. RK’s question of what if not guilty is absolutely right, irrespective of who is subject. We all know that, besides going into jail, these actions would have so many ramifications on a person’s life – life, respect, money, relations etc.
Not only this, why is taking years if not decades for the courts to deliver a judgement? I think this is an Achilles Heel for our democracy. We need to overhaul our system completely that suites Indian society. Without going into much of the technicality, fundamentally we should explore switching to French legal system from current Common law, which doesn’t emphasize much on judicial precedents.
Whether it is Jagan or Sisodia this practice of throwing a person into jail for months needs to be refined. Max. of 3 months to conclude investigation is sufficient. If the govt. with so many resources can’t complete its investigation in that time then they need to rectify that. RK’s question of what if not guilty is absolutely right, irrespective of who is subject. We all know that, besides going into jail, these actions would have so many ramifications on a person’s life – life, respect, money, relations etc.
Not only this, why is taking years if not decades for the courts to deliver a judgement? I think this is an Achilles Heel for our democracy. We need to overhaul our system completely that suites Indian society. Without going into much of the technicality, fundamentally we should explore switching to French legal system from current Common law, which doesn’t emphasize much on judicial precedents.
Whether it is Jagan or Sisodia this practice of throwing a person into jail for months needs to be refined. Max. of 3 months to conclude investigation is sufficient. If the govt. with so many resources can’t complete its investigation in that time then they need to rectify that. RK’s question of what if not guilty is absolutely right, irrespective of who is the subject. We all know that, besides going into ja il, these actions would have so many ramifications on a person’s life – life, respect, money, relations etc.
Not only this, why is taking years if not de cades for the cou rts to deliver a jud ge ment..? I think this is an Achilles Heel for our demo cra cy. We need to over..haul our system completely that suites Indian soci..ety. Without going into much of the technicality, fundamentally we should explore switching to French le..ga..l sy…stem from current Com..mon law, which doesn’t emphasize on judicial pre..ce..dents.
పిచ్చి * కా గ్రేట్ ఆంధ్ర?
980 మంది తో సెక్యూరిటి పేపంచం లో ఎవరికియన్ వుందిరా ?
yevarikee ledu antha security
jagan ki koodaa ledu
yellow gang abaddaalu namme neelanti
gaadidalaki undi
గుడ్డి ధ్రృతరాష్ట్రుడూ! 😎 కళ్ళు కాకులు పొడిచేసాయా రా?
నువ్వు దువ్వడ గురించి రాయవా GA?
.
అదె ఆయన TDP అయ్యి ఉంటె పుంకాలు పుంకాలు గా రాసెవడిని అంటావా?
ఒరె జగన్ మీద అభియొగాలకి అన్ని సాక్షాలు పపెర్ మీద బ్లాక్ అండ్ వైట్లొ ఉన్నయి రా అయ్యా!
జగన్ మీద అభియొగాలకి అన్ని సాక్షాలు పపెర్ మీద బ్లాక్ అండ్ వైట్లొ ఉన్నయి రా అయ్యా!
ఒరె జగన్ మీద అభియొగాలకి అన్ని సాక్షాలు పపెర్ మీద బ్లాక్ అండ్ వైట్లొ ఉన్నయి అయ్యా!
ఎప్పుడో పుష్కర కాలము క్రితం జరిగింది … మళ్ళి లోపాలకి వెళ్తే ఈసారి కందిస్తాడు లే GA
Ore ga nevu kojja reporter
Vc estanu 9380537747
బాబు నిర్వా కం .. ప్రభుత్వ ఆసుపత్రులు ఇక ప్రై‘వేటు’పరం !
ఏపీలో కూటమి సర్కా ర్ మరో సం చలన నిర్ణయం తీసుకుం ది. రాష్ట్రం లో
ప్రభుత్వ ఆసుపత్రులన్నీ ప్రైవేటుపరం కానున్నా యి. ఏపీలోని ఆసుపత్రులను అన్నిం టినీ
పీపీపీ విధానం లోకి తీసుకువస్తామని సీఎం చం ద్రబాబు ప్రకటిం చారు.
ఇక్కడ కామన్ పాయింట్. k-బ్యాచ్ కి దోచి పెట్టటం
fakoo fake.. looks like whole ycp is going into override….
“ఇక్కడ కామన్ పాయింట్. k-బ్యాచ్ కి దోచి పెట్టటం”..siggu vadilesava?
Vaadiki k- vaalladi baagaa 😂 rusi @ estem ankonta,velli 😂 vadi notilo pettu
పచ్చ పెంట పత్రిక అలానే రాస్తుంది చంబల్ నక్క 🦊 వీడి ముఖాన ఉమ్మే వరకూ అంతే వీడి పలుకు
ఈ పనికిమాలిన సోది బదులు, జగన్ నిర్దోషి అని వచ్చే ఎన్నికల లోపు నిరూపించు కుంటే, 16నెలల జైలు శిక్షకు పరిహారం గారంటీ గా గెలుస్తాడు, పరువు నష్టం దావా కూడా వేయొచ్చు, అంతే కాదు ’29లో 175-11=164 సీట్స్ కూడా జగన్ దే సొంతం అవుతాయి. ఏమంటావ్?
Mari innocence ni 10 years nunchi niroopinchukokundaa vaayidaalu enduku great Andhra… Nuvvu neee yaaakshi maatalu…
yeraa lammidee kodakaa gatha 5 samvathsaraalu nuvvu chesina langaa panulu koodaa cheppu.
gatha 5 samvathsaraalu nuvvu jaggulu gaadini ilaane mosaavu kadharaa reddy.
dhuvvada srinu gurinchina varthalu ekkadaraa reddy.
NUVVEMINA PATHIVRATHA VEMITRAA BABU
dhuvvada sreenugaadu …lammidee koduku chesthunna vyabhuchaaram gurinchi vaadini JAGAN venakesukosthunna vishayam raayaventi reddy.
Mana jaglak emergency sudda pusa kadu kadaa….g aaa
బ్రో త ల్ ఛానల్ సాక్షిలో రెండే ఐటెమ్స్ అయితే శ వ రాజకీయం లేకపోతే ఈవీఎంలు హ్యాకింగ్ అని ఏడవడం. ఈవీఎంలా మీద ఒట్టు జగన్ రె డ్డిని చె ప్పు తీసుకుని కొ ట్టు.