అయ్యో..పాపం..జనసైనికులు

జనసేనకు తేదేపా ఎన్ని సీట్లు కేటాయిస్తుంది అనే విషయంలో ఆరంభంలో వినిపించిన ఫిగర్ 32. కానీ ప్రకటించినవి 24 స్థానాలు. అప్పుడే అందరికీ ఆశ్చర్యం కలిగింది. చంద్రబాబు అను కుల మీడియా కూడా 32…

View More అయ్యో..పాపం..జనసైనికులు

బీజేపీ, జ‌న‌సేన గుర్తుల‌పై ఎంత‌మంది టీడీపీ నేత‌లు?

తెలుగుదేశం పార్టీతో పొత్తుల నేప‌థ్యంలో జ‌న‌సేన‌, బీజేపీల‌కు కొన్ని సీట్లు ద‌క్కినా… వాటిల్లో మ‌ళ్లీ పోటీ చేసేది తెలుగుదేశం పార్టీ వాళ్లే అనే అభిప్రాయాలు ముందు నుంచి ఉన్న‌వే! తెలుగుదేశం నుంచి చాన్నాళ్ల కింద‌టే…

View More బీజేపీ, జ‌న‌సేన గుర్తుల‌పై ఎంత‌మంది టీడీపీ నేత‌లు?

బీజేపీ కోటా.. జ‌న‌సేన ఖాతాకు కోత‌!

బీజేపీని తెలుగుదేశంతో పొత్తుకు ఒప్పించింది త‌నేనంటూ ప‌లు సార్లు ప్ర‌క‌టించుకున్న జ‌న‌సేన అధినేత‌కు ఇప్పుడు ఈ పొత్తు ఎత్తుల్లోకి ఆ పార్టీ ఎంట్రీతో కొన్ని సీట్ల కోత ప‌డుతోంద‌నే టాక్ వినిపిస్తోంది! Advertisement జ‌న‌సేన…

View More బీజేపీ కోటా.. జ‌న‌సేన ఖాతాకు కోత‌!

బీజేపీతో జ‌గ‌నే పొత్తు కుదిర్చారా?

బీజేపీతో టీడీపీకి పొత్తు కుదిర్చింది త‌మ నాయ‌కుడు ప‌వ‌న్‌క‌ల్యాణే అని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు చెబుతుంటారు. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న జాతీయ పార్టీకి టీడీపీని చేరువ చేయ‌డానికి తాను తిట్లు తినాల్సి వ‌చ్చింద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్…

View More బీజేపీతో జ‌గ‌నే పొత్తు కుదిర్చారా?

జనసేన- భాజపా కూటమికి…

అంకె తక్కువ అయితే ఎక్కువగా ఎలా చెప్పాలి అంటే.. తెలుగుదేశం పార్టీని చూసి నేర్చుకోవాలి. అంతన్నాడు.. ఇంతన్నాడు అంటూ హడావుడి చేసి, ఆఖరికి జనసేనకు 24 టికెట్ లతో సరిపెట్టారు. అప్పుడే జనసైనికులు కొందరు…

View More జనసేన- భాజపా కూటమికి…

నాగబాబు మౌనవ్రతంలోకి?

అనకాపల్లి నుంచి లోక్ సభకు పోటీ చేస్తారు నాగబాబు అని విపరీతంగా వార్తలు వినిపించాయి. నాగబాబు కూడా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో తెగ హడావుడి చేసారు కొన్నాళ్ల పాటు. అచ్యుతాపురంలో మకాం వేసి డైలీ…

View More నాగబాబు మౌనవ్రతంలోకి?

ప‌రిటాల శ్రీరామ్ రాజ‌కీయ భ‌వితవ్య‌మేమిటి?

తెలుగుదేశం- బీజేపీల పొత్తు ఖ‌రారు నేప‌థ్యంలో.. బీజేపీలో చంద్ర‌బాబు మ‌నుషులు ఖుషీ అవుతున్నారు. త‌మ‌కు టికెట్ ఖ‌రారు అయిన‌ట్టే అని వారు సోష‌ల్ మీడియాలో ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. త‌మ అవ‌స‌రం మేర‌కో, చంద్ర‌బాబు…

View More ప‌రిటాల శ్రీరామ్ రాజ‌కీయ భ‌వితవ్య‌మేమిటి?

జ‌న‌సేన‌ను నిండా ముంచ‌నున్న టీడీపీ రెబెల్స్!

తెలుగుదేశం పార్టీ కేటాయించిన 24 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్క‌డైనా క‌నీసం ఒక్క చోట అయినా ఆ పార్టీ వాళ్లు జ‌న‌సేన‌కు స‌పోర్ట్ చేస్తారా? అనేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది! క‌నీసం ఒక్క చోట అంటే ఒక్క చోట…

View More జ‌న‌సేన‌ను నిండా ముంచ‌నున్న టీడీపీ రెబెల్స్!

గ‌త ఎన్నిక‌ల్లో 23 అయినా వ‌చ్చాయి!

సొంతంగా గెలిచిన చ‌రిత్ర ఏనాడూ లేదు.. ఇదీ తెలుగుదేశం అధినేత‌గా చంద్ర‌బాబు నాయుడుకు ఉన్న ట్రాక్ రికార్డు. ఆయ‌న నాయ‌క‌త్వంలో టీడీపీ అనేక వ్యూహాలతో గ‌త ఎన్నిక‌ల్లో సొంతంగా పోటీ చేసింది. అప్పుడు ద‌క్కింది…

View More గ‌త ఎన్నిక‌ల్లో 23 అయినా వ‌చ్చాయి!

అబ్బ‌బ్బా.. స‌మ్మోహ‌ప‌రిచిన జ‌గ‌న్ ప్ర‌సంగం!

ప్ర‌కాశం జిల్లా అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన వైసీపీ చివ‌రి, నాలుగో విడ‌త సిద్ధం స‌భ సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. ఈ స‌భ‌కు జ‌నం వెల్లువెత్తారు. స‌భ‌కు హాజ‌రైన ల‌క్ష‌లాది మంది వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్ని…

View More అబ్బ‌బ్బా.. స‌మ్మోహ‌ప‌రిచిన జ‌గ‌న్ ప్ర‌సంగం!

ఈ ఎన్నికల్లో వేవ్ వస్తుందా? రాదా?

ఏ ఎన్నికలయినా మన ఓటర్లు స్పష్టమైన తీర్పునే ఇస్తూ వుంటారు సాధారణంగా. దేశం అంతా జనతా ప్రభంజనం అన్నపుడు మన ఉమ్మడి తెలుగు రాష్ట్రం అటు మొగ్గకుండా మొత్తం తీర్పు ఒకవైపే చెప్పింది. అలాగే…

View More ఈ ఎన్నికల్లో వేవ్ వస్తుందా? రాదా?

షా ఆఫర్: పవన్ కల్యాణ్ ఎటు మొగ్గుతారో?

సుడిలో వట్రసుడి అంటే ఇదే! జనసేనాని పవన్ కల్యాణ్ కు భారతీయ జనతా పార్టీ తరఫున ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా..…

View More షా ఆఫర్: పవన్ కల్యాణ్ ఎటు మొగ్గుతారో?

ఎంత మంది కష్టమో..ఈ పొత్తు

ఈ రోజు భాజపా నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు తేదేపా-జనసేనలతో పొత్తు వుంటుందని నమ్మని వారు చాలా మందే వున్నారు. భాజపా ఏదో డ్రామా ఆడుతోందని, తేదేపా-సేనలకు లాస్ట్ మినిట్ షాక్ ఇస్తుందని…

View More ఎంత మంది కష్టమో..ఈ పొత్తు

పొత్తు కుదిర్చినా త్యాగం చేయక తప్పలేదు

ఏపీలో టీడీపీతో బీజేపీ కలవడం వెనుక చంద్రబాబు కన్నా పవన్‌ కల్యాణే కీలక పాత్ర పోషించారనే మాట వినిపిస్తోంది.టీడీపీని బీజేపీతో కలపడం కోసం ప్రయత్నించి, కాషాయ పార్టీ జాతీయ నాయకత్వంతో చీవాట్లు కూడా తిన్నానని ఆమధ్య…

View More పొత్తు కుదిర్చినా త్యాగం చేయక తప్పలేదు

పొత్తుల ఎత్తులు.. ముంచితే ప‌రిస్థితేంటి?

తెలుగుదేశం పార్టీని దాని జాతీయాధ్య‌క్షుడు గ‌ట్టిగానే తాక‌ట్టు పెడుతున్న‌ట్టుగా ఉన్నారు! ఆయ‌న చేస్తున్న‌దంతా ఎలాగోలా ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డానికే కాబోలు! అయితే.. ఒక్క ప‌ర్యాయం అధికారం కోసం మ‌రీ ఇంత‌లా దిగ‌జారాలా? అనే…

View More పొత్తుల ఎత్తులు.. ముంచితే ప‌రిస్థితేంటి?

2014 పొత్తుల‌కూ, ఇప్ప‌టికీ తేడా ఇదే!

తెలుగుదేశం, బీజేపీ, జ‌న‌సేన‌..  ఈ కూట‌మి కొత్త కాదు. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో తొలి సారి ఈ కూట‌మి ఏర్ప‌డింది. ఎన్నిక‌ల‌కు నెల‌ల ముందు పార్టీ పెట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్ .. కాంగ్రెస్ హ‌ఠావో…

View More 2014 పొత్తుల‌కూ, ఇప్ప‌టికీ తేడా ఇదే!

డ‌ర్టీయిస్ట్ పొలిటీషియ‌న్‌…!

మంచి వ‌స్తువుల‌కు ప‌లానా కంపెనీ బ్రాండ్ అని మాట్లాడుకుంటుంటాం. ఇంటికి లేదా ఆఫీస్‌కు వ‌స్తువులు లేదా స‌రుకులు కొనుగోలు చేయాలంటే మంచి బ్రాండ్ కంపెనీ గురించి ఆరా తీస్తుంటాం. రాజ‌కీయాల విషయానికి వ‌స్తే టీడీపీ…

View More డ‌ర్టీయిస్ట్ పొలిటీషియ‌న్‌…!

పాత వీడియోలు బయటకు వస్తున్నాయి

ఒకప్పుడు అంటే ఎవరు ఎలా ఎక్కడ ఏం మాట్లాడినా.. తూచ్ అంటే సరిపోయేది.  కానీ ఇప్పుడు అలా కాదు. డిజిటల్ యుగం. ప్రతి ఒక్కటీ సాక్ష్యాలతో బతికే వుంటుంది. Advertisement ఇప్పటికి అనేక సార్లు…

View More పాత వీడియోలు బయటకు వస్తున్నాయి

టార్గెట్ ఉత్తరాంధ్ర… వైసీపీ కొత్త వ్యూహం!

ఉత్తరాంధ్రను పొలిటికల్ గా వైసీపీ టార్గెట్ చేస్తోంది. తమకు 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చిన ఉమ్మడి మూడు జిల్లాలలో మరోసారి అదే మ్యాజిక్ ని రిపీట్ చేయాలని వైసీపీ పట్టుదలతో ముందుకు సాగుతోంది.…

View More టార్గెట్ ఉత్తరాంధ్ర… వైసీపీ కొత్త వ్యూహం!

ఒక్క జేసీబీతో.. జావగారిపోయిన నేత!

చామకూర మల్లారెడ్డి అంటే తెలంగాణ రాజకీయాల్లో తెలియని వారు ఉండరు. బండి పాలక్యాన్లు పెట్టి అమ్ముకుంటూ ప్రారంభించిన జీవితంలో, వందల కోట్ల సంపన్నుడిగా ఎదగడం వరకు ఆయన గురించి ప్రజలకు తెలుసు. పైగా సభా…

View More ఒక్క జేసీబీతో.. జావగారిపోయిన నేత!

అప్పుడు ఈసడించుకున్నారు.. ఇప్పడు వాటేసుకున్నారు

ఎంతటి కొమ్ములు తిరిగిన రాజకీయ పార్టీ అయినా సరే రాజకీయంగా భవిష్యత్తు లేదనుకున్నప్పుడు, ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే ఓడిపోతామని అనుకున్నప్పుడు మరో పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది. అప్పుడు సిద్ధాంతాలు గుర్తుకురావు. గతంలో తిట్టిన…

View More అప్పుడు ఈసడించుకున్నారు.. ఇప్పడు వాటేసుకున్నారు

ఆ అభ్యర్థి ఓటమి బాబుకు బ్రహ్మ ప్రళయమే

ఎన్నికల్లో కొందరు అభ్యర్థులను ఓడించడం అంత సులభం కాదు. వారిని ఓడించడానికి ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. వారిని ఓడించడాన్ని సవాలుగా తీసుకుంటారు. వారిని ఎవరైనా ఓడిస్తే ఓడించిన అభ్యర్థిని జెయింట్ కిల్లర్ అంటారు.…

View More ఆ అభ్యర్థి ఓటమి బాబుకు బ్రహ్మ ప్రళయమే

అమ్మ‌కానికి జ‌న‌సేన టికెట్లు!

జ‌న‌సేన టికెట్ల‌ను వేలానికి పెట్టారా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. టీడీపీ ద‌య‌త‌ల‌చి ఇచ్చిందే 24 అసెంబ్లీ, 3 లోక్‌స‌భ స్థానాలు. వీటిని కూడా సొంత పార్టీ నేత‌ల‌కు ఇచ్చుకోలేని ద‌య‌నీయ స్థితిలో ప‌వ‌న్‌క‌ల్యాణ్…

View More అమ్మ‌కానికి జ‌న‌సేన టికెట్లు!

భీమవరం బెట్టింగ్ ట్రెండ్ ఎలా వుంది

ఏ ఎన్నికలు అయినా ఆంధ్ర భీమవరం బ్యాచ్ బెట్టింగ్ ట్రెండ్ అనేది ఒకటి వుంటుంది. ఎవరు ఎలా చెప్పినా, ఆ బెట్టింగ్ బ్యాచ్ అంచనాలు కాస్త వాస్తవంగానే వుంటాయి. షేర్ మార్కెట్ మాదిరిగా రోజూ…

View More భీమవరం బెట్టింగ్ ట్రెండ్ ఎలా వుంది

‘టీ’ చల్లారిపోయేలా వుంది!

కష్టపడి, ఓ కాన్సెప్ట్‌ను పట్టుకుని, టీ టైమ్ అంటూ చైన్ టీ దుకాణాలకు అంకురార్పణ పలికి, సక్సెస్ సాధించారు ఉదయ్. తెలుగు నాట చైన్ టీ దుకాణాలకు ఆద్యుడిగా ఆయననే పేర్కొనాలి. అనేక మందికి…

View More ‘టీ’ చల్లారిపోయేలా వుంది!

పులి మీద వాళ్లిద్దరి స్వారీ

ఏపీలో ఆల్రెడీ ఇప్పటికే పొత్తు పెట్టుకొని బీజేపీ పొత్తు కోసం తహతహలాడుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీతో కనుక పొత్తు ఖరారు చేసుకుంటే మాత్రం వాళ్ళు పులి మీద స్వారీ చేసినట్లేనని చెప్పుకోవాలి. చంద్రబాబు…

View More పులి మీద వాళ్లిద్దరి స్వారీ

బీజేపీ పొత్తు కోసం బాబు వెంప‌ర్లాట వెనుక‌…!

ఏపీలో అర‌శాతం ఓటు బ్యాంక్ ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకోడానికి చంద్ర‌బాబునాయుడు వెంప‌ర్లాడుతున్నారు. త‌నను తాను త‌గ్గించుకుని బీజేపీతో స‌యోధ్య కోసం చంద్ర‌బాబు ఆరాట‌ప‌డ‌డం టీడీపీ శ్రేణుల‌కు కూడా న‌చ్చ‌డం లేదు. Advertisement బీజేపీకి…

View More బీజేపీ పొత్తు కోసం బాబు వెంప‌ర్లాట వెనుక‌…!