పార్టీల నిస్సిగ్గుతనానికి పరాకాష్ట

ఒక వ్యవస్థను ఎన్ని రకాలుగా భ్రష్టుపట్టించవచ్చునో, ఆదర్శంగా ఉండవలసిన చోట వ్యవస్థీకృతంగా ఎన్ని విధాలుగా అరాచకత్వానికి అవినీతికి పాల్పడవచ్చునో అర్థం కావడానికి ఎన్నికల బాండ్ల రూపంలో రాజకీయ పార్టీలకు అందిన విరాళాలే ఒక పెద్ద…

View More పార్టీల నిస్సిగ్గుతనానికి పరాకాష్ట

ష‌ర్మిల కోసం కాచుక్కూచున్న క‌డ‌ప.. ఎందుకంటే?

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల క‌డ‌ప లోక్‌స‌భ స్థానం నుంచి పోటీ చేయ‌డం దాదాపు ఖాయ‌మైన‌ట్టు తెలుస్తోంది. క‌డ‌ప బ‌రి నుంచి వైఎస్ వివేకా కుటుంబం త‌ప్పుకుని, చాలా తెలివిగా ప్ర‌వ‌ర్తించింది. పోటీ చేసి…

View More ష‌ర్మిల కోసం కాచుక్కూచున్న క‌డ‌ప.. ఎందుకంటే?

పంచుడు – తినుడు

రెండు నెల‌లు గ‌ట్టిగా జ‌నంలో తిరిగితే ఐదేళ్లు జ‌నాన్ని మ‌న చుట్టూ తిప్పుకోవ‌చ్చు. దీన్నే ప్ర‌జాస్వామ్యం అంటారు. కాక‌పోతే ఏసీల‌కు అల‌వాటు ప‌డిన ప్రాణాలు ఎర్ర‌టి ఎండ‌లో తిర‌గాలి. అభ్య‌ర్థిగా వుండ‌డంలోని క‌ష్టాల‌న్నీ క‌ళ్ల…

View More పంచుడు – తినుడు

అచ్యుతాపురంలో ఏం జరిగింది?

అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ముందుగానే రంగంలోకి దిగిపోయారు మెగా బ్రదర్ నాగబాబు. కానీ వున్నట్లుండి వెనక్కు వచ్చేసారు. నిజానికి అంత పెద్ద గడబిడ ఏమీ జరగలేదు నాగబాబు అభ్యర్థిత్వం మీద. పైగా…

View More అచ్యుతాపురంలో ఏం జరిగింది?

ఛీ.. ఛీ.. చంద్ర‌బాబు.. చీద‌రింపులే!

స‌రిగ్గా ఐదేళ్ల కింద‌ట‌.. అప్పుడు కూడా ప్ర‌ధాన‌మంత్రి హోదాలోని న‌రేంద్ర‌మోడీని అప్ప‌టి ఏపీ సీఎం హోదాలో, తెలుగుదేశం జాతీయాధ్య‌క్షుడి హోదాలో చంద్ర‌బాబు నాయుడు అన‌ని మాటంటూ లేదు! మోడీని అప్పుడు ఇష్టానుసారం తెగ‌నాడారు చంద్ర‌బాబు…

View More ఛీ.. ఛీ.. చంద్ర‌బాబు.. చీద‌రింపులే!

మోడీ ప్రసంగం..దిగాలుపడిన కూటమి

అంతన్నాడు..ఇంతన్నాడు.. గంగరాజు అన్నట్లు వుంది ప్రధాని మోడీ ప్రసంగం జనగళం సభలో. ఈ సభ మీద దేశం-జనసేన కూటమి భారీ ఆశలు పెట్టుకుంది. భారీగా జనాల్ని తరలించాలి. మోడీ వచ్చి జగన్ మీద నిప్పులు…

View More మోడీ ప్రసంగం..దిగాలుపడిన కూటమి

మొండితనం తప్ప రాజకీయం రాదు

ఆంధ్ర సీఎం వైఎస్ జగన్ అంటే మొండితనానికి కేరాఫ్ అడ్రస్. ఎవ్వరి కోసం ఎవరున్నారు.. పొండిరా పొండి.. నా కాలం కర్మం కలిసి వస్తే రండిరా రండి అనే టైపు. తనను చేసి ఓట్లు…

View More మొండితనం తప్ప రాజకీయం రాదు

క‌మ్మ వ్య‌క్తి కోసం జ‌న‌సేన‌, బ‌లిజ‌ను మాత్రం క‌మ్మ‌లే ఓడిస్తారు!

తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్న జ‌న‌సేన‌కు రాయ‌ల‌సీమ‌లో ద‌క్కే సీట్ల విష‌యంలో ఇప్పుడిప్పుడే క్లారిటీ వ‌స్తుంది. మ‌రి వ‌స్తున్న ఆ క్లారిటీ ప్ర‌కారం.. సీమ‌లో జ‌న‌సేన‌కు ద‌క్కేది అతి ప‌రిమిత‌మైన స్థాయి…

View More క‌మ్మ వ్య‌క్తి కోసం జ‌న‌సేన‌, బ‌లిజ‌ను మాత్రం క‌మ్మ‌లే ఓడిస్తారు!

బాబు క‌ళ్ల‌కి ఆంధ్ర‌జ్యోతి తెర‌లు

ఆంధ్రజ్యోతిలో కొత్త ప‌లుకులో ఎప్ప‌ట్లాగే రాధాకృష్ణ ఆవు వ్యాసం రాశారు. కేసీఆర్‌కి బుద్ధి చెబుతూ చంద్ర‌బాబుని చూసి నేర్చుకోమ‌ని హిత‌వు ప‌లికారు. Insomnia (నిద్ర ప‌ట్ట‌ని జ‌బ్బు) లాగా ఆర్కేకి బాబోఫినియా అనే జ‌బ్బు…

View More బాబు క‌ళ్ల‌కి ఆంధ్ర‌జ్యోతి తెర‌లు

ఈ పొత్తు చంద్ర‌బాబు, ప‌వ‌న్ ల మ‌ధ్య‌నే!

తెలుగుదేశం- జ‌న‌సేన‌- బీజేపీల పొత్తుల ఉదంతం ప్ర‌హ‌స‌నంగా మారుతోంది! ఈ పొత్తు మూడు పార్టీల మ‌ధ్య‌న అన‌డం క‌న్నా.. ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య‌న అన‌డం క‌రెక్ట్. తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధినేత…

View More ఈ పొత్తు చంద్ర‌బాబు, ప‌వ‌న్ ల మ‌ధ్య‌నే!

జగన్ టెన్షన్ పడుతున్నారా?

నిజానికి ఇది ప్రశ్నే కాదు. ఎందుకంటే ఎన్నికల వేళ ఎలాంటి నాయకుడికైనా టెన్షన్ వుంటుంది. అయితే గెలుపు ధీమా వుంటే ఈ టెన్షన్ తక్కువ వుంటుంది. లేదంటే ఎక్కువ వుంటుంది. జగన్ విషయానికి వస్తే…

View More జగన్ టెన్షన్ పడుతున్నారా?

ఎన్నికలు అల్లంత దూరం- అందరికీ లాభం?

ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారు అన్నది ఫిక్స్ అయిపోయిన తరువాత కూడా రెండు నెలలు సమయం మిగిలింది ఎన్నికలకు. ఇలా ఇంత సమయం దొరకడం కాస్త అరుదైన విషయమే. ముందస్తు ఎన్నికలు…

View More ఎన్నికలు అల్లంత దూరం- అందరికీ లాభం?

కొత్త నాట‌కం షురూ!

శ‌నివారం మ‌ధ్యాహ్నం ఆట‌కి తెర‌. కొత్త నాట‌కం ప్రారంభం. వేట‌గాళ్లు విల్లు స‌ర్దుకుంటారు. బాణాలు ప‌దును పెడ‌తారు. ఎవ‌న్ని వేటాడుతారో వాళ్ల‌కి వేట‌లో వాటా ఇస్తారు. Advertisement ఎండ‌లో కూడా నాయ‌కులు వ‌ణుకుతారు. వాన…

View More కొత్త నాట‌కం షురూ!

పేరులోనే అంతా వుంది

టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ అని మార్చిన దగ్గర నుంచే అన్నీ నెగిటివ్ గా జరుగుతున్నాయి కేసీఆర్ అండ్ బృందానికి అన్నది జనాల్లో ప్రచారం. ఈ మేరకు వార్తలు.. ఇంకా.. ఇంకా. పేరు బలం అనేదాన్ని…

View More పేరులోనే అంతా వుంది

హీరోల ముందు చంద్ర‌బాబు మారువేషాలు

ఎన్టీఆర్‌ని గొప్ప న‌టుడంటారు కానీ, చంద్ర‌బాబు ముందు కానేకాదు. ఎన్టీఆర్ సినిమాలకో ప్ర‌త్యేకత వుంది. క‌నీసం నూరు సినిమాల్లో మారువేషాలు వేసి వుంటాడు. 60-70లో వ‌చ్చిన ప్ర‌తి సినిమాలోనూ వుంటాయి. విల‌న్‌ని మూర్ఖుడిగా ఏమార్చ‌డానికి…

View More హీరోల ముందు చంద్ర‌బాబు మారువేషాలు

తెలుగు పార్టీలు గోడమీది పిల్లులేనా?

నిర్దిష్టంగా ఒక అభిప్రాయాన్ని తేల్చిచెప్పలేని వారిని ఏమనాలి? దేశ భవిష్యత్తునే ప్రభావితం చేయగల ఒక ఆలోచన మీద కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నప్పుడు,  ఆ ఆలోచన కార్యరూపం దాలిస్తే భారతదేశపు స్థితిగతులు మొత్తం మారిపోతాయి.…

View More తెలుగు పార్టీలు గోడమీది పిల్లులేనా?

అమర్ కు టఫ్ టైమ్

ఐటి మంత్రిగా కన్నా, తన మీడియా మీట్‌ల ద్వారా బాగా పాపులర్ అయ్యారు గుడివాడ అమర్ నాధ్. అయితే పార్టీలో, ప్రభుత్వంలో మాత్రం మంచి మార్క్ లు తెచ్చుకున్నారు. యాంటీ వైకాపా సోషల్ మీడియా…

View More అమర్ కు టఫ్ టైమ్

పవన్ ఎంపీ నా? ఎమ్మెల్యేనా?

జనసేన టికెట్ మీద ఎవరెవరు పోటీ చేస్తారు అన్నది చాలా వరకు క్లారిటీ వచ్చేసింది. ఇక మిగిలిన స్థానాలు చాలా అంటే చాలా తక్కువ. వాటిల్లో పవన్ పోటీ చేయడానికి వీలున్న ప్లేస్ ఓక్క…

View More పవన్ ఎంపీ నా? ఎమ్మెల్యేనా?

ముందస్తు హడవుడి మంచిదే

ఎప్పుడూ లేని విధంగా ఈ సారి దాదాపు ఏడాది ముందు నుంచి ఆంధ్రలో ఎన్నికల హడావుడి మొదలైంది. ముందస్తు ఎన్నికలు వస్తాయని వార్తలు వినిపించేసాయి. దాంతో పవన్ కళ్యాణ్ ఆదికి ముందే వారాహి వేసుకుని…

View More ముందస్తు హడవుడి మంచిదే

ఈ గొడవలు ఇప్పట్లో చల్లారవు

అంతా అయిపోయింది. భాజపా-జనసేనకు కలిపి 31 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేసారు. ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చేసారు. హమ్మయ్య అనుకున్నారు.. నచ్చినా.. నచ్చకున్నా, తెలుగుదేశం- జనసేన జనాలు. భాజపా కు అసలు జనాలు వుంటే కదా..…

View More ఈ గొడవలు ఇప్పట్లో చల్లారవు

చంద్ర‌బాబుకి అకాల‌మే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో చిత్ర‌విచిత్రాలు క‌నిపిస్తున్నాయి. Advertisement 1. పాలిటిక్స్‌లో శాశ్వ‌త మిత్రులు, శ‌త్రువులుండ‌రు. అవ‌స‌రాలే వుంటాయి. గ‌త ఎన్నిక‌ల్లో మోదీని నాన్‌స్టాప్‌గా తిట్టిన చంద్ర‌బాబు, ఈ సారి ఢిల్లీలో సాగిల‌ప‌డి, ప్ర‌ద‌క్షిణ‌లు చేసి పొర్లు…

View More చంద్ర‌బాబుకి అకాల‌మే

ఓట‌మి బాట‌లో టీడీపీ!

ఏ మాట‌కామాట చెప్పుకోవాలంటే రెండు నెల‌ల క్రితం వ‌ర‌కూ వైసీపీకి రాజ‌కీయంగా కౌంట్‌డౌన్ మొద‌లైంద‌ని అనుకున్నారు. ఇందులో స్వ‌ప‌క్షం, విప‌క్షం అనే తేడా లేదు. కాలం మ్యాజిక్ చేస్తోంది. తీరా ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర…

View More ఓట‌మి బాట‌లో టీడీపీ!

ఇలా చెప్పడం ‘దేశా’నికే నష్టం

ఈ కాలంలో రాజకీయ ప్రచార సభలకు ఏ ఒక్కరూ కూడా అభిమానంతో వెళ్లడం లేదు. అభిమానం వున్నవారిని సైతం పిలిచి, డబ్బులు, మందు, తిండి, వాహనం ఇచ్చి మరీ తీసుకెళ్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం.…

View More ఇలా చెప్పడం ‘దేశా’నికే నష్టం

బలి తీసుకుంటున్నది ఎవరు నాగబాబూ!

నాగబాబు తానో అపర మేధావి అనుకుంటారు. ఎక్కడెకక్కడి కొటేషన్లో, పిట్టకథలో సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. రెండు మూడు రోజుల మౌన వ్రతం అనంతరం నాగబాబు ఓ పిక్చర్ ను ట్విట్టర్ లో షేర్…

View More బలి తీసుకుంటున్నది ఎవరు నాగబాబూ!

టీడీపీ సోష‌ల్ మీడియా.. ఎంత‌కైనా తెగించ‌గ‌ల‌దు!

ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఫొటోల‌ను అస‌భ్య‌క‌రంగా, అభ్యంత‌ర‌క‌రంగా కార్టూన్లు వేసి ఇష్టానుసారం వ్యంగ్యాన్ని వ్య‌క్త‌ప‌రిచారు! అప్ప‌ట్లో కొన్ని వెబ్ సైట్ల‌ను పెట్టి మ‌రీ అమ‌రావ‌తి గ్రాఫిక్స్ ను  ఆకాశానికెత్తుతూ, జ‌గ‌న్…

View More టీడీపీ సోష‌ల్ మీడియా.. ఎంత‌కైనా తెగించ‌గ‌ల‌దు!

తేదేపాకు వేవ్ మాత్రమే శరణ్యం

ఆంధ్ర నాట యాంటీ జగన్ వేవ్‌ను క్రియేట్ చేసేందుకు నానా తంటా పడుతోంది తెలుగుదేశం పునాదుల్లో వున్న సామాజిక వర్గ మీడియా. అలాగే దాని అను ‘కుల’ సోషల్ మీడియా హ్యాండిల్స్. కానీ గ్రౌండ్…

View More తేదేపాకు వేవ్ మాత్రమే శరణ్యం

కూటమిని గెలిపించే బాధ్యత మోడీదేనట

ఏపీలో చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ బీజేపీకి దాసోహమనడమే కాకుండా కూటమిని గెలిపించే బాధ్యత కూడా ఆయన మీదనే పెట్టారట. నీవే దిక్కని నమ్మితిమి అని భక్త రామదాసు మాదిరిగా పాట పాడుతున్నారు. కానీ…

View More కూటమిని గెలిపించే బాధ్యత మోడీదేనట