పత్రికలు చదవండి హరీష్ గారూ

తెలంగాణ మంత్రి హరీష్ రావు గారికి ఇప్పుడు ఒకటే ధ్యాస. పక్క రాష్ట్రం మీద ఆడిపోసుకోవడం తప్ప మరో పని లేదు. కానీ పాపం, మీడియాలో తమ రాష్ట్రం గురించి ఏం వార్తలు వస్తున్నాయి…

View More పత్రికలు చదవండి హరీష్ గారూ

అదే చంద్ర‌బాబు, అదే పొత్తు!

తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని బాగుప‌డ్డ పార్టీ చ‌రిత్ర‌లో లేదు! అవ‌తల పార్టీని పీల్చి పిప్పి చేయ‌డం తెలుగుదేశం పార్టీ ప్ర‌త్యేక‌త‌. క‌మ్యూనిస్టు పార్టీలు, తెలంగాణ రాష్ట్ర స‌మితి, కాంగ్రెస్, బీజేపీ.. ఇలా చ‌రిత్ర‌లో…

View More అదే చంద్ర‌బాబు, అదే పొత్తు!

వంద‌ల మంది రెడ్ల ప్రాణాలు తీసిన‌ప్పుడు ఎక్క‌డున్నావ్!

తెలుగుదేశం యువ కిశోరం లోకేష్ బాబుకు ఉన్న‌ట్టుండి రెడ్లు గుర్తుకు వ‌చ్చారు. రాయ‌ల‌సీమలో పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తూ ఉన్న లోకేష్ కు ప్ర‌త్యేకించి క‌డప జిల్లాకు వ‌చ్చాకా రెడ్లు గుర్తుకు వ‌చ్చారు. చిత్తూరు జిల్లాలో అయినా,…

View More వంద‌ల మంది రెడ్ల ప్రాణాలు తీసిన‌ప్పుడు ఎక్క‌డున్నావ్!

తెలుగు న్యూస్ ఛానెళ్ల నెంబర్ల కొట్లాట!

తెలుగు న్యూస్ ఛానెళ్ల మధ్య నెంబర్ గేమ్ నడుస్తోంది. అన్నీ కాదనుకోండి. టాప్ రేంజిలో ఉండే ఛానెళ్లు రెండు నేనంటే నేను నెంబర్ వన్ అని టముకు వేసి చెప్పుకోడానికి తపన పడుతున్నాయి. ఛానెళ్లు…

View More తెలుగు న్యూస్ ఛానెళ్ల నెంబర్ల కొట్లాట!

విపక్ష వ్యూహానికి కేసీఆర్ గండి కొడతారా?

2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాని నరేంద్రమోడీని పదవీచ్యుతుడిని చేయాలని, మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడకుండా అడ్డుకోవాలని కృతనిశ్చయంతో కష్టపడుతున్న నాయకుడు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. దేశమంతా తిరిగి ఇప్పటికే అనేక భాజపాయేతర…

View More విపక్ష వ్యూహానికి కేసీఆర్ గండి కొడతారా?

న‌యా జ‌న‌రేష‌న్ భ‌ర్త కామ‌న్ కంప్లైంట్ ఇది..!

నా భార్య నా మాట విన‌దు.. న‌యా జ‌న‌రేష‌న్ భ‌ర్త కామ‌న్ కంప్లైంట్ ఇది. ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌ల జీతాలు, మేనేజ‌ర్ హోదాల్లో పెద్ద పెద్ద టీమ్ ల‌ను, ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్ క్లైంట్ల‌ను కూడా త‌మ…

View More న‌యా జ‌న‌రేష‌న్ భ‌ర్త కామ‌న్ కంప్లైంట్ ఇది..!

రాయలసీమ కష్టాలు..లోకేష్ మాటలు

తన పాదయాత్రలో రాయలసీమ కష్టాల చూసి చలించిపోయానని, తాము అధికారంలోకి వస్తే రాయలసీమలో ఆటో మైబైల్ పరిశ్రమలు ఏర్పాటు చేసి, అభివృద్ది సాధిస్తామని తెలుగుదేశం చినబాబు లోకేష్ చెప్పారు.  Advertisement మళ్లీ ఆయనే మరో…

View More రాయలసీమ కష్టాలు..లోకేష్ మాటలు

లోకేశ్ చుట్టూ రెడ్లు!

వైసీపీ పాల‌న‌లో అన్యాయానికి గురైన వారిలో తాము కూడా ఉన్నామ‌నే ఆవేద‌న‌లో రెడ్డి సామాజిక వ‌ర్గం వుంది. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత పార్టీలు, కులాలు, మ‌తాలు చూడ‌కుండా… వలంటీర్లు, స‌చివాల‌య ఉద్యోగుల ద్వారా…

View More లోకేశ్ చుట్టూ రెడ్లు!

చంద్రబాబుతో పొత్తు కేసీఆర్ చేతికి బ్రహ్మాస్త్రమే!

తెలంగాణలో ఒంటరిగా పోటీచేసి కేసీఆర్ ను ఓడించి, అధికారంలోకి రావడం తమకు అసాధ్యం అనే భావన భారతీయ జనతా పార్టీలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా వారికి సమానమైన బలం లేకపోవడమే అందుకు కారణం.  Advertisement…

View More చంద్రబాబుతో పొత్తు కేసీఆర్ చేతికి బ్రహ్మాస్త్రమే!

వైఎస్సార్సీపీ అభ్య‌ర్థుల జాబితా.. ఆశ్చ‌ర్య‌క‌ర రీతిలో?!

ఏపీ అసెంబ్లీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకో ఏడాది స‌మ‌యం కూడా లేదు. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల కావ‌డానికి ఇంకో ప‌ది నెల‌ల స‌మ‌య‌మే ఉంది. అయితే అంత‌క‌న్నా ముందే కూడా ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలున్నాయ‌నే…

View More వైఎస్సార్సీపీ అభ్య‌ర్థుల జాబితా.. ఆశ్చ‌ర్య‌క‌ర రీతిలో?!

వారాహి కాదు కిరాయి

ప‌వ‌న్ ప్ర‌త్యేక‌త ఏమంటే ప్యాకేజీ స్టార్ అంటే ఆయ‌న ఒప్పుకోడు. కాదంటే జ‌నం న‌మ్మ‌రు. రాజ‌కీయాల్లో కొంచెం ముదిరాకా గోడ‌మీద పిల్లిగా మారుతారు. చిరంజీవి కాంగ్రెస్‌లోకి జంప్ చేయ‌డానికి  కొంచెం టైమ్ తీసుకున్నాడు. ప‌వ‌న్…

View More వారాహి కాదు కిరాయి

భద్రతను గాలికొదిలేశారు, విస్తరిస్తామంటున్నారు!

బేస్ మెంట్ వేయకుండా, 10 అంతస్తుల అపార్ట్ మెంట్ కడతామంటే ఎలా? రైల్వేల పనితీరు కూడా అలానే ఉంది. భద్రతా ప్రమాణాల్ని పట్టించుకోకుండా, రైల్వేస్ కు హైటెక్ హంగులు అద్దుతామంటున్నారు.  Advertisement రైల్వేల పరంగా…

View More భద్రతను గాలికొదిలేశారు, విస్తరిస్తామంటున్నారు!

బాబుతో స్నేహ హ‌స్తం..కేసీఆర్‌కు బ్ర‌హ్మాస్త్రం!

ఒక్కో ఎన్నిక‌కు ఒక్కో పార్టీతో జ‌త క‌ట్ట‌డం చంద్ర‌బాబుకే చెల్లింది. ఊస‌ర‌వెల్లితో బాబును పోల్చితే, బ‌హుశా ఆ జీవి అవ‌మానిస్తారా? అని ఆగ్ర‌హిస్తుందేమో! చంద్ర‌బాబులా రాజ‌కీయ రంగులు మార్చ‌డంలో ఆయ‌న‌కు మ‌రెవ‌రూ సాటిరారు. అయితే…

View More బాబుతో స్నేహ హ‌స్తం..కేసీఆర్‌కు బ్ర‌హ్మాస్త్రం!

అమిత్ షాతో బాబు: దూతగానా? నేతగానా?

కేంద్రం హోం మంత్రి బిజెపిలో కీలకంగా చక్రం తిప్పే అమిత్ షాతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో సుమారు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ భేటీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి…

View More అమిత్ షాతో బాబు: దూతగానా? నేతగానా?

బాబూ..ఇలా ఎందుకు చేయకూడదు బాబూ?

కొత్త వరాలు అంటూ చంద్రబాబు తన పార్టీ మేనిఫెస్టో పార్ట్ వన్ విడుదల చేసారు. అందులో రెండు కీలకమైనవి. వాటిని వివరిస్తూ, సమర్థించుకుంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పోస్ట్ లు కూడా పెట్టింది.…

View More బాబూ..ఇలా ఎందుకు చేయకూడదు బాబూ?

చిన్న కోడెల బుజ్జగింపు చేతకాలేదా బాబూ!

కీలకమైన కొన్ని నియోజకవర్గాల విషయంలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా అడుగులు వేయడం ద్వారా గెలుచుకోగల అవకాశాలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా కాలదన్నుకుంటున్నట్లుగా ఉంది.  Advertisement ఇప్పుడు గుంటూరు జిల్లా సత్తెనపల్లి…

View More చిన్న కోడెల బుజ్జగింపు చేతకాలేదా బాబూ!

ఎన్నారై ప్రేమ అమరావతి కోసమా? కొత్త దందాల కోసమా?

చంద్రబాబునాయుడు మళ్లీ అధికారంలోకి వస్తే ఎడాపెడా యథోరీతిగా దండుకోవచ్చుననే ఆశ, అడ్డగోలుగా అవినీతికి పాల్పడవచ్చుననే కోరిక కేవలం స్థానికంగా రాష్ట్రంలో ఉన్న ఆ పార్టీ వారికి మాత్రమే కాదు.. విదేశాల్లో ఉన్న వారికి కూడా…

View More ఎన్నారై ప్రేమ అమరావతి కోసమా? కొత్త దందాల కోసమా?

బీసీ ల చట్టం-ఇది సాధ్యమేనా…బాబూ?

బీసీ ల రక్షణకు చట్టం తెస్తామని చంద్రబాబు ఓ ఎన్నికల హామీ ఇచ్చేసారు. కొన్ని కులాలకు వున్నట్లుగానే బీసీలకు కూడా రక్షణ చట్టం తేవాలన్నది..లేదా తెస్తామన్నది బాబుగారి ఆలోచన. కానీ ఇది ఏ మేరకు…

View More బీసీ ల చట్టం-ఇది సాధ్యమేనా…బాబూ?

బాబు, జ‌గ‌న్ మ‌ధ్య‌ తేడా ఇదే!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో అధికార‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీల అధినేత‌ల మ‌ధ్య స్ప‌ష్ట‌మైన తేడా గుర్తించొచ్చు. ఏదైనా కొత్త‌గా చేయాల‌ని, ప్ర‌త్య‌ర్థి పార్టీ ఆలోచ‌న‌లు, ప‌థ‌కాల‌కు ఏ మాత్రం సంబంధం లేకుండా త‌న‌దైన సొంత ముద్ర…

View More బాబు, జ‌గ‌న్ మ‌ధ్య‌ తేడా ఇదే!

భాస్కరరెడ్డికి కూడా ఇదే వర్తిస్తుంది కదా!?

ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కడప మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి కస్టోడియల్ విచారణ అవసరం లేదని తెలంగాణ హైకోర్టు…

View More భాస్కరరెడ్డికి కూడా ఇదే వర్తిస్తుంది కదా!?

విశ్వ‌స‌నీయ‌త‌, వెన్నుపోటుకు మ‌ధ్య వార్‌!

త‌న రాజ‌కీయ అనుభ‌వం అంత వ‌య‌సు లేద‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను ప‌దేప‌దే త‌ప్పు ప‌ట్టే మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు… ఎన్నిక‌ల వేళ ఆయ‌న సంక్షేమ రూట్‌లోనే ప్ర‌యాణించ‌డం చ‌ర్చ‌కు తెర‌లేచింది. వైఎస్ జ‌గ‌న్…

View More విశ్వ‌స‌నీయ‌త‌, వెన్నుపోటుకు మ‌ధ్య వార్‌!

ఆ ఒక్క హామీ ఇవ్వగలరా?

వరాలు ప్రకటించడం వేరు. అమలు చేయడం వేరు. తెలుగుదేశం పార్టీ అనుకుల మీడియా పదే పదే వైకాపా నవరత్నాల పథకాల మీద విమర్శలు కురిపించేది ఈ యాంగిల్ లోనే. కొద్ది మందికి మాత్రం ఇస్తున్నారని, …

View More ఆ ఒక్క హామీ ఇవ్వగలరా?

అన్నింటా మోడీ, అంతా మోడీ, స‌బ‌బేనా!

కాంగ్రెస్ దేశాన్ని అటు ఇటుగా యాభై సంవ‌త్స‌రాల పాటు ఏలింది. ఆ సుదీర్ఘ‌కాలంలో జ‌వ‌హార్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ, మ‌న్మోహ‌న్ సింగ్ వంటి ప్ర‌ధాని ప‌ద‌విలో ఒక్కోరూ చెప్పుకోద‌గినంత కాలం…

View More అన్నింటా మోడీ, అంతా మోడీ, స‌బ‌బేనా!

ప‌వ‌న్ త‌ప్ప‌.. చంద్ర‌బాబును ఎవ్వ‌రూ న‌మ్మ‌డం లేదా!

ఒక‌వైపు భార‌తీయ జ‌న‌తా పార్టీతో పొత్తు కోసం చంద్ర‌బాబు నాయుడు కాళ్లావేళ్లా ప‌డుతున్న ప‌రిస్థితుల్లో ఉన్నారు. మోడీపై త‌న వ‌న్ సైడ్ ల‌వ్ ను చంద్ర‌బాబునాయుడు ప్ర‌క‌టిస్తూనే ఉన్నారు. స‌రిగ్గా ఐదేళ్ల కింద‌ట మోడీని…

View More ప‌వ‌న్ త‌ప్ప‌.. చంద్ర‌బాబును ఎవ్వ‌రూ న‌మ్మ‌డం లేదా!

ఎన్టీఆర్ రాజ్య‌మేనా…బాబు రాజ్యం వ‌ద్దా?

అత్య‌ధిక కాలం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను పాలించిన ఘ‌న‌త త‌న‌ద‌ని చంద్ర‌బాబు ప‌దేప‌దే చెప్పుకుంటుంటారు. బాబు అంటే గిట్ట‌ని వాళ్లు సైతం ఆయ‌న ఎక్కువ కాలం ఏపీని పాలించార‌నే వాస్త‌వాన్ని అంగీక‌రిస్తారు. అయితే త‌న పాల‌న చూసి…

View More ఎన్టీఆర్ రాజ్య‌మేనా…బాబు రాజ్యం వ‌ద్దా?

ఆ వ‌ర్గానికి బాబు విల‌న్‌…జ‌గ‌న్ స‌క్సెస్‌!

పేద వ‌ర్గాల పాలిట‌ నారా చంద్ర‌బాబునాయుడిని విల‌న్ చేయ‌డంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి స‌క్సెస్ అయ్యారు. బాబు అంటే సంప‌న్న‌వ‌ర్గాల ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేసే పొలిటీషియ‌న్‌గా చూప‌డంలో జ‌గ‌న్ శ్ర‌మ ఫ‌లించింది.…

View More ఆ వ‌ర్గానికి బాబు విల‌న్‌…జ‌గ‌న్ స‌క్సెస్‌!

భ‌య‌ప‌డే ద‌శ నుంచి…భ‌య‌పెట్టే స్థాయికి జ‌గ‌న్‌!

మూడు రాజ‌ధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిన త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఒక ర‌క‌మైన గంద‌ర‌గోళ ప‌రిస్థితి. ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌, కోస్తా ప్రాంతాల‌ను స‌మానంగా అభివృద్ధి చేయ‌డం, భ‌విష్య‌త్‌లో వేర్పాటువాద ఉద్య‌మాల‌కు అవ‌కాశం క‌ల్పించ‌కూడ‌ద‌నే త‌లంపుతో మూడు…

View More భ‌య‌ప‌డే ద‌శ నుంచి…భ‌య‌పెట్టే స్థాయికి జ‌గ‌న్‌!