ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఎక్కువగా డిప్యూటీ సీఎం చుట్టూ తిరుగుతున్నాయి. కొందరు అత్యుత్సాహంతో సీఎం పదవి గురించి కూడా మాట్లాడుతున్నారు. లోకేశ్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని టీడీపీ నేతలు కోరుకోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. తమ నాయకుడికి చెక్ పెట్టే కుట్రతోనే లోకేశ్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు.
లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే, పవన్‌కు సీఎం పదవి అంటున్నారు జనసేన నేతలు. అయితే పవన్‌కల్యాణ్‌కు సీఎం పదవి ఇస్తే స్వాగతిస్తామని టీడీపీ ప్రజాప్రతినిధులు కోరితే ఎలాగుంటుంది? తప్పకుండా ఆశ్చర్యమేస్తుంది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్‌కల్యాణ్‌కు సీఎం పదవిపై సానుకూలంగా మాట్లాడ్డం చర్చనీయాంశమవుతోంది.
పవన్‌కు సీఎం పదవి ఇస్తే తాను స్వాగతిస్తానని ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అయితే ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేది సీఎం చంద్రబాబు నిర్ణయిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలనేది పిఠాపురం టీడీపీ ఇన్చార్జ్ వర్మ లేదా మరెవరు కోరినా.. ఆ అభిప్రాయాల్ని వ్యక్తిగతంగా చూడాల్సిందే అన్నారు. కూటమిలో అన్ని పార్టీల వాళ్లు బాగున్నారన్నారు.
కూటమిలో చిచ్చు పెట్టేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆదిరెడ్డి ఆరోపించారు. మరో 15 ఏళ్లు ఎన్డీఏ కూటమే అధికారంలో వుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇంత కాలం y c p వాళ్ళే తింగ రోళ్లనుకున్న….
ప్యాకేజీ స్టార్ పిచ్చి కుక్క
ప్యాకేజీ స్టార్ పి^చ్చి కు’క్క
CM endukayya vadiki, Package padesthe poyiddi , bow bow gadu
Andaru jagan laaga undaru raa k ukk a ..
Endiro nuvvu pawala gadi akama santhanam la kanubaduthunnav
nuvvu matram nee ba bu ki sakrama santanam kaadu . Avunaa paytm ?
Andaru nee laa ( g ay ) anukunte yela pay TM ?
package star pichi kukk a gaaru meeru sakrama santanamaa ?
ore target ku.kkaa, konchem gap itchi chee..kandi.raa jagan di.
Nv Chi kadamlo Ex pert ?
ఇప్పటికిప్పుడు ఈ మార్పులు అనవసరం. జెన్యూన్ గా తన పని తాను చేసుకుపోతే జనాలే పట్టం కడతారు.
good
gbdcfg
అంటే 15 ఏళ్ళు జగన్ రెడ్డి గెలవడన్న మాటే గా..
వాడికి ఆ పాస్‌పోర్ట్ ఎదో ఇచ్చేస్తే.. ఈ దేశం వదిలేసి పారిపోతాడు కదా.. ఎందుకు ఆ దరిద్రం ఈ దేశం లో..
పోతే పోనీ.. చండాలం..
ఏ సోమాలియా కో, సిరియా కో వెళ్ళిపోయి.. అక్కడ దేశ ప్రధాని / అధ్యక్షుడు అయిపోతాడు.. మన తెలుగోడు వేరే దేశం లో ప్రధాని అని మనం కూడా గొప్పగా చెప్పుకోవచ్చు..
సర్ కి బెయిల్ టు జైల్ స్కీంలో different passport ready చేస్తున్నారు!! ఇంక life అంతా జైల్లో ఖైదీలను ఓదారుస్తాడు ఈ ప్రిజనరీ!!
సర్ కి బె*యి*ల్ టు జై*ల్ స్కీంలో different passport ready చేస్తున్నారు!! ఇంక life అంతా జై*ల్లో ఖై*దీలను ఓదారుస్తాడు ఈ ప్రి*జ*నరీ!!
Jagan edo okati chestadu gani… super six vines erripooo
Jagan edo okati chestadu… corona time lo pisukkuntu Hyd lo dakkunnattu! Inthaki super six evi ra errihooka
జగన్ ఎదో ఒకటి చేస్తాడా.. అందుకేనేమో 11 ముష్టి వాడి మొఖాన కొట్టారు జనాలు..
నీకు సూపర్ 6 కావాలా.. మేనిఫెస్టో 99.99% చేసేశాం.. వెళ్లి వెతుక్కో కొండెఱిపూకా ..
జగన్ రెడ్డి ఎదో ఒకటి చేసాడు కాబట్టే.. 11 ముష్టి మీకు ముట్టచెప్పారు జనాలు..
మీకు సూపర్ 6 కావాలా.. 99.99% చేసేశాం.. వెళ్లి వెతుక్కోండి..
Bulli Babu chinnapappu leather pavala Kalyanam Cheyyochhu kada
కనకం .. శాంతం.. చెప్పేదేదో ప్రశాంతం గా చెప్పు కనకం.. నీకు చేసి చూపిస్తాం..
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
అంటే.. మా పవనన్నయ్యను సీఎం చేసేస్తారా?
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
Bolli gadu punyama ani MLA ayyadu vadu. Pagati kalalu mingakandi ra