ఫైబ‌ర్‌నెట్.. పాతాళానికి ప‌రుగు!

సాంకేతిక రంగానికి ఆద్యుడిని తానే అని చెప్పుకునే నాయ‌కుడి పాల‌న‌లో ఫైబ‌ర్‌నెట్ దుస్థితి ఇలా ఉంది.

ప్ర‌జ‌ల‌కు త‌క్కువ ఖ‌ర్చుతో ఇంట‌ర్‌నెట్ సౌక‌ర్యం క‌ల్పించాల‌నే మంచి ఆశ‌యంతో గ‌తంలో చంద్ర‌బాబు స‌ర్కార్ ఫైబ‌ర్‌నెట్ వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చింది. కేవ‌లం రూ.250ల‌కే ప్రైవేట్ టీవీ ఛానెల్స్‌తో పాటు 10 ఎంబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ ఇంట‌ర్‌నెట్‌ను అందుబాటులోకి తెచ్చిన గ‌త టీడీపీ ప్ర‌భుత్వానిదే. అయితే కూచున్న చెట్టు కొమ్మ‌నే న‌రుక్కున్న చంద‌మైంది…ప్ర‌స్తుత కూట‌మి స‌ర్కార్ తీరు.

ఫైబ‌ర్‌నెట్ చైర్మ‌న్ ప‌ద‌వికి జీవీరెడ్డి రాజీనామా చేసిన త‌ర్వాత‌… ఈ రెండు నెల‌ల్లో 1.5 ల‌క్ష‌ల క‌నెక్ష‌న్ల‌ను ఫైబ‌ర్‌నెట్ కోల్పోయిందంటే, ఆ సంస్థ సేవ‌లు ఎంత అధ్వానంగా ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. గ‌తంలో ఫైబ‌ర్‌నెట్‌ను అందుబాటులోకి తెచ్చిన‌ప్పుడు ప్ర‌జ‌ల నుంచి విశేష ఆద‌ర‌ణ ల‌భించింది. రాష్ట్ర వ్యాప్తంగా 5 ల‌క్ష‌ల క‌నెక్ష‌న్లు ఉండేవి.

ఆ త‌ర్వాత వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం ఫైబ‌ర్‌నెట్‌ను స‌రిగా వినియోగించుకోలేదు. ఎంత‌సేపూ త‌మ వాళ్ల‌కు ఉపాధి క‌ల్పించ‌డానికి ఉప‌యోగ‌ప‌డే సంస్థ‌గా భావించారే త‌ప్ప‌, సామాన్య ప్ర‌జ‌ల‌కు మంచి సేవ‌లు అందించాల‌నే సంగ‌తిని విస్మ‌రించారు. అందుకే వైసీపీ హ‌యాంలో 50 వేల క‌నెక్ష‌న్లు పోయాయి. ప‌ది నెల‌ల క్రితం ఇదే రోజు కూట‌మి ప్ర‌భుత్వం రాష్ట్రంలో చంద్ర‌బాబు నేతృత్వంలో కొలువుదీరింది.

నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీలో భాగంగా కీల‌క‌మైన ఫైబ‌ర్‌నెట్ చైర్మ‌న్‌గా జీవీరెడ్డిని నియ‌మించారు. యువ‌కుడైన ఆయ‌న ఉత్సాహంతో ఏదో చేయాల‌ని త‌ప‌న ప‌డ్డారు. అయితే సంస్థ ఎండీ, ఇత‌ర ఉద్యోగుల నుంచి తగిన రీతిలో ప్రోత్సాహం అంద‌లేదు. పైగా ఫైబ‌ర్‌నెట్‌లో విచ్చ‌ల‌విడి అవినీతిని గుర్తించిన అత‌ను చ‌ర్య‌లు తీసుకుంటే త‌ప్ప‌, సంస్థ బాగుప‌డ‌ద‌ని ప్ర‌భుత్వ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లారు. అయితే అవ‌న్నీ జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ఆయ‌నే ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు.

అప్ప‌టి నుంచి ఫైబ‌ర్‌నెట్‌ను ప‌ట్టించుకునే దిక్కు అస‌లే లేకుండా పోయిన‌ట్టు సంబంధిత సంస్థ ఉద్యోగులు తెలిపారు. ప్ర‌జ‌ల‌కు త‌ర‌చూ ఇంట‌ర్‌నెట్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ఏర్ప‌డుతోంది. ప‌దేప‌దే వినియోగ‌దారులు సంబంధిత ఏజెంట్ల దృష్టికి తీసుకెళ్లినా, ప్ర‌యోజ‌నం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో ప్ర‌త్యామ్నాయ మార్గాల వైపు ప్ర‌జ‌లు వెళుతున్నారు. కేవ‌లం ఈ రెండు నెల‌ల్లోనే 1.50 ల‌క్ష‌ల క‌నెక్ష‌న్లు త‌గ్గిన‌ట్టు ఫైబ‌ర్‌నెట్ సిబ్బంది తెలిపారు. క‌నెక్ష‌న్లు రోజురోజుకూ భారీగా త‌గ్గ‌డం చూస్తే, ఆ సంస్థ పాతాళానికి ప‌రుగు పెడుతోంద‌న్న చ‌ర్చ‌కు తెర‌లేచింది.

ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఫైబ‌ర్‌నెట్ వినియోగ‌దారులు 3 ల‌క్ష‌ల మంది ఉన్నారు. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే, రానున్న రోజుల్లో ఆ సంఖ్య కూడా భారీగా ప‌డిపోనుంద‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. సాంకేతిక రంగానికి ఆద్యుడిని తానే అని చెప్పుకునే నాయ‌కుడి పాల‌న‌లో ఫైబ‌ర్‌నెట్ దుస్థితి ఇలా ఉంది. అస‌లు ఆ సంస్థ‌ను కొన‌సాగించే ఉద్దేశం కూడా ప్ర‌భుత్వానికి ఉన్న‌ట్టు లేదేమో అనే అనుమానం నెల‌కుంది. వీట‌న్నింటికి కాలం జ‌వాబు చెప్పాల్సి వుంది.

21 Replies to “ఫైబ‌ర్‌నెట్.. పాతాళానికి ప‌రుగు!”

  1. The poor service, including intermittent or no internet connection, is a result of substandard equipment being used to generate kickbacks

    Following art!cle gives you an overview of the $c @m by bolli.

    the greatandhra.com/politics/andhra-news/ga-explainer-what-is-fiber-grid-scam-132254

  2. సెట్ టాప్ బాక్స్ 600 రూపాయలకు.. కొరియన్ కంపెనీ నుండి కొని.. ప్రజలకు.. GST తో కలిపి.. 4000 అమ్ముకున్నారు! 600 రూపాయల సెట్ టాప్ బాక్స్ లో.. ఏమి క్వాలిటీ ఉంటుంది? మరి.. మన గజ D0 న్ G@ బొల్లి గాడు.. పెద్ద కుంభకోణమే చేసేసి.. వాడి బినామీ కంపెనీ Tera సాఫ్ట్ కి నామినేషన్ పద్దతిలో.. మొత్తం కాంట్రాక్టు అప్పగించేసి..జెమినీ కమ్యూనికేషన్స్ కి మొత్తం మేనేజ్ చేసే.. పని అప్పగించేసి.. మొత్తం డబ్బు అంతా.. నాకేసాడు!

  3. అసలు ఈ Fibernet అన్నదే.. కుంభకోణం చెయ్యటానికి పెట్టిన కంపెనీ ప్రజలను ఉద్దరించడానికి కాదు! బైటకు చెప్పేదేమో.. 10 MBPS కనెక్షన్. మల్లి దావోస్ లో.. ఎకనామిక్ ఫోరమ్ లో.. ఈ బొల్లి గాడు.. ఆ బట్లర్ ఇంగ్లీష్ లో.. సొల్లేసాడు.. 1.5 సంవత్సరం లో.. ప్రతి ఇంటికి.. 100 MBPS కనెక్షన్ ఇచ్చేస్తా అని.. అక్కడున్న వారంతా.. గోళ్లు న నవ్వారు! Anchor .. ఆశ్యర్యంగా అడిగాడు.. మరి.. మీ ఫ్రెండ్ మోడీ కి ఈ 100MBPS విషయం చెప్పి ఒప్పించగలరా అని.. దానికి నేను చేసి చూపిస్త అని.. ఈ బొల్లి గాడు.. 2017 లో ప్రగల్బాలు పలికాడు.. కట్ చేస్తే.. ఈ రోజు.. ఇదీ పరిస్థితి! అర చేతిలో వైకుంఠం చూపించటం లో సిద్ద హస్తుడు.. ఈ బొల్లి గాడు!

      1. మీ అమ్మగారి…. నవ నవ లాడే… కమ్మని… పువ్వులో.. నా sull! పెడితే.. నువ్వు పుట్టినప్పుడు..నేను sull! గాడినే కదా ర నా మొగ్గకు పుట్టిన.. మొగ్గేష్!?

        వొళ్ళంతా…బొల్లి ఉన్నవాడిని.. బొల్లిగాడనక ఇంకేం అనాలిర లెప్రసీ రోగి అనాలా? హహ్హాహ్హా

  4. APSFL has been mired in controversies right from the start. Questions have been raised about the tenders issued to private bodies to its implementation mechanism. On the other side, opposition parties are arguing that this project is an attempt to take control over the media and internet services to further the interests of ruling Telugu Desam Party. 

    • While the flagship project was said to provide services including internet, TV and phone facilities at Rs 149 and Rs 999 for households and institutions respectively, but in order to obtain premium services, the prices are Rs 599 and Rs 2499 for households and institutions, not less than services provided by private agencies. Upon this, 18 % GST will be levied. 
    • Households have to get a specified set-top box of cost Rs 4000 to obtain the services. Reportedly, Andhra Pradesh government has imported 10 lakh new set-top boxes from China.
    • Reportedly, the state government will be able to regulate any website or channel at any given time from its central office in Amaravati. 
    • Alleging this as a multi-crore $c @m, India Today has reported that the directors of Tera Software Limited company which got Rs 320 crore project from APSFL are also directors in Chief Minister Chandrababu Naidu’s family owned Heritage group.
  5. APSFL has been mired in controversies right from the start. Questions have been raised about the tenders issued to private bodies to its implementation mechanism. On the other side, opposition parties are arguing that this project is an attempt to take control over the media and internet services to further the interests of ruling Telugu Desam Party. 

    • Alleging this as a multi-crore $c @m, India Today has reported that the directors of Tera Software Limited company which got Rs 320 crore project from APSFL are also directors in Chief Minister Chandrababu Naidu’s family owned Heritage group.
  6. సెట్ టాప్ బాక్స్ 600 రూపాయలకు.. కొరియన్ కంపెనీ నుండి కొని.. ప్రజలకు.. GST తో కలిపి.. 4000 అమ్ముకున్నారు! 600 రూపాయల సెట్ టాప్ బాక్స్ లో.. ఏమి క్వాలిటీ ఉంటుంది?

  7. రెండు నెలలు శాలరీ ఇవ్వట్లేదు జాబ్ చేసుకునే వాళ్ళు ఎలా బతకాలి పైనున్న వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు మమ్మల్ని బాధ పెడుతున్నారు ఏపీ ఫైబర్ నెట్ సంస్థ కొంచెం శాలరీ తొందరగా వచ్చేలాగా చూడండి తినడానికి కూడా తిండి లేదు 🙏🙏🙏🥺🥺🥺🥺🙏🙏🙏🙏

  8. సామర్థ్యం ఉన్న ఎంప్లాయిస్ నీ నెట్వర్క్ మేనేజర్ లా స్వార్ధనికి బలి అయిపోయారు ఇంకా సమస్త ఏమి బాగుపడుతుంది. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఈ కూటమి ప్రభుత్వం వలన.

  9. aithe ayye vundavachhu…endhukante..fibernet Tenali loo radhu kanuka…cheppalemu…Vundedhi…Amaravathi ki daggaravunna…Andhra Paris loo kanuka…prajalaku…vupayoga padavu…govt…padhakalu…

  10. Employees ని తీసేస్తే సేవలు ఎవరు చేస్తారనే ఆలోచన కూడా లేదు.. ఎన్నో కుటుంబాలను ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాలు తీసేసి జీవితాలను అంధకారం లో కి తోసేశారు…

  11. Nenu chesey vadini tesesaru..Nenu Chaduvu kovatam nenu చేసిన tappu

    .ఇన్నాళ్లు. సపోర్ట్ గా ఉండి ముందుకు నడిపించిన కేబుల్ ఆపరేటర్ లకు నిజంగా. మీ కాళ్ళకు mokkalii…ఇంత ఓర్పుతో కస్టమర్స్ ఎన్ని మాటలు తిట్టిన భరించారు..నేను గ్రౌండ్ లో తిరిగా నాకు తెలుసు…..but కష్టపడే వారికి no jobs…

  12. It was an extra ordinary effort to implement Fibernet 10 years ago with Gigabit connection capability using fiber optics cable. It should have grown and compete with other private networks, airtel etc., by now. Something went wrong somewhere.

Comments are closed.