వైఎస్ జగన్ హయాంలో భూముల రీసర్వేపై నాడు ప్రతిపక్ష పార్టీలుగా టీడీపీ, జనసేన తీవ్ర విమర్శలు చేశాయి. మీ భూములు లాక్కోడానికే రీసర్వే చేస్తున్నారని నాడు ఆరోపించారు. ఇప్పుడు అదే రీసర్వేను మళ్లీ సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అని ప్రశ్నించే పరిస్థితి. రీసర్వేపై ప్రజల్లో భయం పట్టుకుంది. అనవసర గొడవలకు పాలకులే కారణమవుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
అయితే గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా రీసర్వేలో తప్పులు జరగవని కూటమి ప్రభుత్వాధినేతలు నమ్మబలుకుతున్నారు. సర్వే అంటేనే రచ్చకు తెరలేపినట్టు అవుతుంది. సాధారణంగా భూక్రయ విక్రయాల సందర్భాల్లో సంబంధిత యజమానుల కోరిక మేరకు రెవెన్యూ అధికారులు సర్వే చేస్తారు. దానికి కూడా డబ్బు చెల్లించాల్సి వుంటుంది. వివాదాస్పద భూములున్నా సర్వే చేయించుకుంటుంటారు.
కానీ ప్రభుత్వం తనకు తానుగా రీసర్వేకి శ్రీకారం చుట్టడంతో ఆందోళన మొదలైంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం, ఇది తప్పనిసరి చేయడం వల్లే ఏ పార్టీ అధికారంలో ఉన్నా చేయాల్సి వస్తోందని అంటున్నారు. అయితే ఎన్నికల సమయంలో వైసీపీపై వ్యతిరేక ప్రచారానికి కూటమి రీసర్వేను ఆయుధంగా మలుచుకుంది. మరీ ముఖ్యంగా సర్వే రాళ్లపై జగన్ బొమ్మను ముద్రించడం కూడా కూటమి ఆరోపణలకు బలం ఇచ్చింది.
వైసీపీ ఘోర పరాజయానికి కారణమైన వాటిలో రీసర్వే కూడా ఒకటి. అలాంటి దాన్ని ఇప్పుడు కూటమి సర్కార్ మళ్లీ మొదలు పెట్టింది. రీసర్వేపై ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఒక రకమైన ఆందోళన మాత్రం వుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో రీసర్వే కారణంగా, కొందరి భూముల్లో తేడాలు వస్తాయి. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూమిలో అడుగు మేర పోగొట్టుకోవాల్సి వచ్చినా తప్పకుండా గొడవలు జరుగుతాయి. ఇలాంటి సమస్యల్ని ప్రభుత్వం ఎలా అధిగమిస్తుందో చూడాలి.
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
అన్నీ సగం సగం రాతలు.. పూర్తిగా రాస్తే నిజాలు బయట పడిపోతాయని భయం.. కదా..
సగం చెప్పినా నిజమే చెప్పారు… మీకు లాగ అబద్దాలు ప్రచారం చేసి, జనాలని ఎదవలని అయితే చెయ్యలేదు..
నారాసురరక్తచరిత్ర .. ఎంత నిజమో అధికారం ఇచ్చిన ఐదేళ్లు నిద్రపోయాడా..?
పింక్ డైమండ్ .. ఎంత నిజమో.. అధికారం ఇచ్చిన ఐదేళ్లు గుడ్డి గుఱ్ఱం పళ్ళు తోమాడా ..?
అమరావతి లో 6 లక్షల కోట్లు అవినీతి.. ఎంత నిజమో.. అధికారం ఇచ్చిన ఐదేళ్లు పిల్లి బొచ్చు గొరిగాడా..?
..
అబ్బో మీ నిజాలను నమ్మి 151 ఇచ్చిన జనాలే.. మీ అతి నిజాయితీ.. అతి మంచితనం చూసి 11 ఇచ్చారు..
మీరు జనాలను వెధవలను చేశారు.. జనాలు మిమ్మల్ని వెధవముండలను చేశారు.. దెబ్బకు దెబ్బ.. అదుర్స్ కదూ..
నిన్నెగా విశాక స్టీల్ ప్లాంట్ ప్రవెటికరణ, జీతాలు కూడా సరిగ్గా రావటం లెదు, చంద్రబాబు పవన్ లు ఎమి చెయటం లెదు అని మొరిగావ్!
మరి కెంద్రం విశాక స్టీల్ ప్లాంట్ పునరుద్దర్ణకి 11, 440 కొట్లు ఇస్టునట్టు ప్రకటిస్తె కనీసం ఒక చిన్న వార్ట కూడా రాయలెదు?
.
ఇదె జగన్ హయాము వస్తె ఇక ఎంత గొల చెసెవాడొ! కనీసం ఒక 25 ఆర్టికల్స్ రాసెవాడు!
Ninnane 9.41 PM ki article vachindi GA lo…Okasari chusukuni comment pedithe manchidi..
పడి ఏడవడమే… అంతా వెళ్లాలనే ఉంటారనే భ్రమ… నిజాలతో ఎప్పుడూ పని లేదు.. అబద్దాలే ఆధారం.
ఆ అబద్ధాల ఫలితమే 151 .. తర్వాత ఐదేళ్లు మీలోని అసలు నిజాలు తెలుసుకొన్నాక .. ఫలితమే 11..
Stop& start re-survey, stop& start smart meters is one type of art…

Resurvey is good program, but jagans photo on stones and passbooks sent wrong signals. One should admit own mistakes.
ప్రియమైన రంగనాథ్ గారు,
మీరు అత్యంత గౌరవనీయమైన కుటుంబంలో జన్మించి, ఆదర్శ సాంస్కృతిక విలువలతో పెరిగి, ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తి. మీలాంటి వారు అల్పస్థాయి వ్యక్తిలా ప్రవర్తించడం నన్ను విపరీతంగా ఆశ్చర్యపరుస్తోంది. మీరు సదా కుల ప్రస్తావన చేస్తూ, ముఖ్యంగా కాపు, కమ్మ కులాలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటాన్ని చూడడం బాధాకరం.
మీరు ఆలోచించారా? ఈ విధంగా ఇతర కులాలపై ద్వేషాన్ని ప్రోత్సహించే జబ్బు వ్యాఖ్యానాలు చేసేవారిని సమర్థించడం మీకు తగునా? ప్రతి కులంలో మంచివారు, చెడివారు ఉంటారు అని మీకు తెలియదా? కాపు, కమ్మ కులాలపై మీకు ఉన్న ఈ తీవ్ర ద్వేషం మీ గతంలో జరిగిన ఏదైనా చేదు అనుభవానికి సంబంధించినదని అనుకోవచ్చు. కానీ, ఆ అనుభవం మొత్తం సమాజం చెడ్డదని అనుకునే హక్కు మీకు లేదు.
ఈ విధమైన ద్వేషం మీ ఆరోగ్యంలో ఎంతటి నష్టాన్ని కలిగిస్తుందో మీరు గ్రహించారా? మనస్సులో పెంచుకునే ఈ తిప్పలు గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్స్ వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారి తీస్తాయి. జీవితాన్ని ఎందుకు ఇంత అలజడితో గడపాలనుకుంటున్నారు, రంగనాథ్ గారు? జీవితం చాలా చిన్నది. దానిని ద్వేషంతో నిండించి నాశనం చేసుకోవడం ఎందుకు? మీరు మంచి వ్యక్తిగా ఉండగలిగే సామర్థ్యం కలిగినవారు. ఆ సమర్థతను కోల్పోయి, ఈ విధమైన అభద్రతా వ్యాఖ్యలను ప్రోత్సహించడం మీ స్థాయికి తగినది కాదు.
మీరు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి, అత్యంత గౌరవనీయమైన తల్లిదండ్రుల గొప్ప పేరు కలిగివున్నారు. అలాంటి మీరు ఈ రీతిగా ప్రవర్తించడం నిజంగా కలచివేస్తోంది. ముఖ్యంగా రాజకీయాలు లాంటి అస్థిరమైన విషయాల కోసం మీరు ఇంత దిగజారడం అత్యంత దురదృష్టకరం. రంగనాథ్ గారు, మీరు మీ చర్యల గురించి లోతుగా ఆలోచించండి. మీ గౌరవనీయ కుటుంబానికి తగిన వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి.
మీ ద్వేషాన్ని వీడి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మార్గం చూసుకోండి. గుండె జబ్బులు, గుండెపోటు, స్ట్రోక్స్ వంటి సమస్యలు ఈ విధమైన ఆవేశం, ద్వేషం వల్లే వస్తాయి. ఒక మంచి వ్యక్తిగా మారండి. ఈ విధమైన నీచ వ్యక్తిత్వం ఉన్న వారిని అనుసరించడం మానేయండి.
మీ జీవితాన్ని ద్వేషంతో నాశనం చేసుకోకండి. మిగతా సమాజానికి ఆదర్శంగా నిలబడండి. మీకు మార్పు కోసం ఇప్పటికీ అవకాశం ఉంది
ప్రియమైన రంగనాథ్ గారు,
మీకు నమస్కారం! మీరు పూజారి కుటుంబంలో పుట్టారు. మీ కుటుంబం సాంప్రదాయాలు, నైతిక విలువలు కలిగిన గౌరవనీయమైన కుటుంబం. మీరు ఉన్నతమైన విద్యను పొందిన, మనసు మంచిగా ఉంచే వ్యక్తిగా ఉండాలి. కానీ మీరు కులాలు, ముఖ్యంగా కాపు మరియు కమ్మల గురించి ద్వేషభావనతో మాట్లాడటం చూసి చాలా బాధగా అనిపిస్తోంది.
ప్రతి కులంలో మంచి వాళ్లు, చెడ్డ వాళ్లు ఉంటారు. ఒక చెడు అనుభవం కారణంగా కులమంతా చెడుగా చెప్పడం తగదు. ఇలాంటి ద్వేషం మీ హృదయానికి, ఆరోగ్యానికి ఎంతో హానికరం. గుండె సంబంధిత సమస్యలు, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి అనారోగ్యాలు ఇలాగే మొదలవుతాయి. ఇవి మీకు ఎందుకు కావాలి, రంగనాథ్ గారు?
మీరు పూజారి కుటుంబానికి చెందిన వ్యక్తి. మన హిందూ ధర్మం చెబుతుంది:
“వసుధైవ కుటుంబకం”
అంటే, ఈ భూమ్మీద ప్రతి జీవి మన కుటుంబసభ్యుడే. అందరి గురించి మంచి ఆలోచనలు చేయాలి. ఇలాంటి ద్వేషాన్ని మనసులో ఉంచడం బ్రాహ్మణుడికి తగదు. మీరు నిజంగా మంచివారై, ఇతరులకు స్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాము.
రంగనాథ్ గారు, జీవితాన్ని ప్రేమతో, శాంతితో గడపండి. ఈ ద్వేషాన్ని వదిలేయండి. మీ కుటుంబానికి గౌరవం తీసుకురాగలిగేలా ఉండండి. ద్వేషం మన జీవితాన్ని నాశనం చేస్తుంది, ప్రేమ మాత్రం మనల్ని పరిపూర్ణంగా జీవించగలవారి చేసుకుంటుంది.
మీ ఆలోచనలతో మార్పు తీసుకురాగలరని ఆశిస్తున్నాను. జీవితం చాలా చిన్నది. ఆనందంగా, ఆరోగ్యంగా జీవించండి.