సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు పెట్టి పోలీసులు చర్యలు తీసుకుంటే తప్పేంటని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు మూకుమ్మడిగా కేసులు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ సీనియర్ ఎడిటర్ విజయబాబు ఏపీ హైకోర్టులో పిల్ వేశారు.
ఈ పిల్‌పై బుధవారం విచారణ జరిగింది. అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేంటని న్యాయ స్థానం ప్రశ్నించడం ప్రభుత్వానికి ఊరట ఇచ్చినట్టైంది. గతంలో న్యాయమూర్తులపై కూడా అవమానకర రీతిలో పోస్టులు పెట్టారని న్యాయ స్థానం గుర్తు చేసింది. కేసులు పెట్టకుండా తాము అడ్డుకోలేమని ఏపీ హైకోర్టు స్పష్టం చేయడం గమనార్హం.
ఒకవేళ పోలీసులు పెట్టిన కేసులపై ఎవరికైనా అభ్యంతరాలంటే ఆ వ్యక్తులు నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చని న్యాయస్థానం పేర్కొంది. అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు నమోదు చేయడంపై ఎవరికీ అభ్యంతరం వుండాల్సిన అవసరం లేదు. అయితే కేవలం ప్రతిపక్ష వైసీపీ యాక్టివిస్టులపై మాత్రమే కేసులు పెడుతూ వేధిస్తున్నారనేదే ప్రధాన ఆరోపణ.
వైసీపీకి చెందిన మహిళా నేతలపై ఇష్టానుసారం అసభ్య పోస్టులు పెడుతున్నారని డీజీపీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ప్రతిపక్ష నాయకులు వాపోతున్న సంగతి తెలిసిందే. న్యాయ స్థానంలో కూడా ఎదురు దెబ్బ తగలడంతో నిందితులకు దారేదో మరి!.
ఏంటి చేద్దాం అంటావ్ అయితె
Paytm batch vats gulab jamun laaga kottukuntunnayata
Nindithulaku daari ledhu.
Sikhsha anubhavinchadame.
Jagan Anna Vaallanu enduku venaka vesukoni raavadam
Nindhithula daari…godaari 🙂
GA లొ అసభ్యంగా బూ.-.తు.-.ల తొ పొస్ట్ లు పెట్టెవారు ఇప్పుడు కనపడటం లెదు!
ఇది నిజంగా సుభ పరిణామం!
ఎస్ కదా.. ఎంచక్కా.. నువ్వు నీ అబద్దాల పోస్టులు కంటిన్యూ చెయ్యోచ్చ్చు.. అడ్డే ఉండదు..
నువ్వు కూడా చేస్కో రా బూతులు లేకుండా…paytm
ఇంకా బూ.-.తు.-.లు ఉంటెనె నిజాలు అనుకుంటున్నావా? లెక మా బులుగు మీడియాలొ అంతె అంటవా?
Where is pukanatha rai
నిజమే తగ్గారు , భయపడివుండాలి లేక మన డార్లింగ్ ఎంకటి వాళ్ళని బ్లాక్ ఆర్ కంట్రోల్ చేస్తున్నాడు అనుకోవాలి
నిజమే తగ్గారు , భయపడివుండాలి లేక మన డార్లింగ్ @-#ఎంకటి వాళ్ళని బ్లాక్ ఆర్ కంట్రోల్ చేస్తున్నాడు అనుకోవాలి
నిజమే-తగ్గారు , భయపడివుండాలి-లేక-మన-@#డార్లింగ్ఎంకటి -వాళ్ళని-బ్లాక్-చేస్తున్నాడు-అనుకోవాలి
Inka batuku busstande…..Sunita pulivendula vachindanta kada…..direct hit to avinash.. Bharati via. varra ..
11 redd ki rod debba
ఇదె Y.-.C.-.P కి అనుకూలంగా తీర్పు వస్తె ఒక 10 ఆర్టికల్స్ రాసెవాడు GA!
vc available 9380537747
Pratipakshalu vallu kaaka adhikara paksham vallu, buddhimantulu pedataraa asabhyakaramina postlu? Athi cheste gathi tapputundi mari.
యువర్ హనర్…ఏది అసభ్యం..ఏది ఆశీల్లం.ఆదేశాలు జారీ చెయ్యాలని మనవి.
బూతు లు కూడా సిగ్గు పడే బా శ మీది నీలి రాణి
If that’s the case, justice should be spread equally between TDP social media and YSRP , so they should also be punished for their offensive posts
Hey paytm, musukoni pakkaku pora..ycheap batch pedha mafina ne nadiparu kadha raa
Call boy jobs available 9989793850
జగన్ గారు నాన్న పులి ఆట ఆడాడు ఢిల్లీ వెళ్లి 35 మందిని టీడీపీ వాళ్ళు చంపేశారని ధర్నా చేసేడు ఇక్కడ అందరికి తెలుసు అది అబద్దమని ఇప్పుడు నిజం గ వైసీపీ వాళ్లదే నిజమైన జనం నమ్మరు ఈ 5 సంవత్సరాలు వాళ్ళు పెట్టిన పోస్ట్లు చూసి జనం వీళ్ళను ఏమి చేసిన పాపం లేదనే నిర్ణయానికి వచ్చేసేరు ఇప్పుడు డబ్బు పుచ్చుకొని ఎదుటివాళ్లను సంబంధం లేనివాళ్లు మీద బూతు పోస్ట్లు పెడితే ఎలాగుంటాడో చూపించాలి అనే జనం కోరుకొంటున్నారు వీళ్లకు బ్యాండ్ మోగుతుంటే సమాధిలో వున్నా వైస్సార్ కి వినిపించాలి అయన భార్య బిడ్డల మీద వీళ్ళు పెట్టె పోస్టులకు పవన్ లోకేష్ చేసే పనికి అయన కూడా ఆశీర్వదిస్తాడు
వీళ్లకు బ్యాండ్ మోగుతుంటే సమాధిలో వున్నా వైస్సార్ కి వినిపించాలి అయన భార్య బిడ్డల మీద వీళ్ళు పెట్టె పోస్టులకు పవన్ లోకేష్ చేసే పనికి అయన కూడా ఆశీర్వదిస్తాడు
జగన్ గారు నాన్న పులి ఆట ఆడాడు ఢిల్లీ వెళ్లి 35 మందిని టీడీపీ వాళ్ళు చంపేశారని ధర్నా చేసేడు ఇక్కడ అందరికి తెలుసు అది అబద్దమని ఇప్పుడు నిజం గ వైసీపీ వాళ్లదే నిజమైన జనం నమ్మరు
ఈ 5 సంవత్సరాలు వాళ్ళు పెట్టిన పోస్ట్లు చూసి జనం వీళ్ళను ఏమి చేసిన పాపం లేదనే నిర్ణయానికి వచ్చేసేరు ఇప్పుడు డబ్బు పుచ్చుకొని ఎదుటివాళ్లను సంబంధం లేనివాళ్లు మీద బూతు పోస్ట్లు పెడితే ఎలాగుంటాడో చూపించాలి అనే జనం కోరుకొంటున్నారు
Itdp lo unna 1000 of yello guy ni arrest cheyali