గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు లిక్కరు దుకాణాలను, చేపల దుకాణాలను ప్రభుత్వం తరఫున స్వయంగా నిర్వహించినప్పుడు.. ప్రతిపక్షహోదాలో ఉన్నవాళ్లు ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేయాల్సిన పనులు ఇవేనా.. ప్రభుత్వం చేయాల్సినవి వదిలేసి ఇలాంటి దుకాణాల పనులు చేస్తున్నారు.. అంటూ గేలిచేశారు. మంచో చెడో.. అలాంటి పనులు చేయడం వలన.. ప్రభుత్వమే పూచీగా కొందరికి ఉద్యోగ లేదా ఉపాధి అవకాశాలు లభించాయి. వచ్చే ఆదాయమేదో ప్రభుత్వానికి నేరుగా చేరింది. కానీ.. ఇలాంటి పద్ధతులు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు నచ్చవు అనిపిస్తోంది.
ఏ వ్యవహారం అయినా సరే.. మధ్యలో దోచుకోవడానికి ఒక దళారీ ఉంటే తప్ప ఆయనకు తృప్తిగా అనిపించదేమో అనే అనుమానం కలుగుతోంది. రాష్ట్రంలోని ప్రజలకు డొమెస్టిక్ సేవలను అందించే యాప్ ల సర్వీసులు ఇప్పటికే బోలెడు వాడుకలో ఉండగా.. వాటిలో ఒక యాప్ నిర్వాహకులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం.. వారికి ప్రభుత్వం తరఫున ఏకంగా నెలకు మూడు కోట్ల రూపాయలు దోచిపెట్టడానికి ఒప్పందం చేసుకోవడం అనేది దుర్మార్గమైన చర్యగా ప్రజలకు కనిపిస్తోంది.
ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్లు, క్లీనింగ్, పెస్ట్ కంట్రోల్, బాత్రూముల క్లీనింగ్, పెయింటింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, బ్యూటీషియన్ సేవలు తదితర ఇంటి పనులు అన్నీ కలిపి సమష్టిగా సేవలందించడానికి ఇప్పటికే మార్కెట్లో అనేక యాప్ లు ఉన్నాయి. స్థానికంగా ఆ పనులు చేయగలిగిన వారితో ఒప్పందాలు చేసుకుని, పనులు చేసేవారికి అవసరమైన కొద్దిపాటి శిక్షణ ఇచ్చి ఈ యాప్ నిర్వాహకులు తమ తమ వ్యాపారం చేసుకుంటున్నారు. కాగా, అలాంటి సేవలందించే ట్రయాంగిల్ అనే యాప్ వారితో ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు ఒప్పందం చేసుకుంటున్నదో అర్థం కావడం లేదు.
ఎవరి వ్యాపారాలు వారు చేసుకునే ఈ యాప్ ల ప్రపంచంలో ఒక యాప్ కు ప్రభుత్వం ఎందుకు దళారీగా వ్యవహరించాలని అనుకుంటున్నదో అర్థం కావడం లేదు. ఈ పనులు చేయడానికి ట్రయాంగిల్ అనే యాప్ నిర్వాహకులతో ప్రభుత్వం తరఫున మెప్మా ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
సేవలు అందించే టెక్నీషియన్ల వివరాలు యాప్ లో పొందుపరుస్తారట. వారికి యాప్ పనులను అప్పగిస్తుంది. ఈ సేవలకు గాను యాప్ నిర్వాహకులకు నెలకు ఒక్కొక్క టెక్నీషియన్ కు రూ.1500 వంతున ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఆ సొమ్మును టెక్నీషియన్ల నుంచే కమిషన్ గా తీసుకుంటారా? లేదా, ప్రభుత్వం నేరుగా యాప్ నిర్వాహకులకు చెల్లిస్తుందా? అనే క్లారిటీ లేదు.
కాకపోతే ఒక్కో టెక్నీషియన్ కు నెలకు రూ.20 వేల నుంచి 25 వేల వరకు వస్తుందని అంటున్నారు. ఈ రాబడి అనేది అన్ని రకాల సేవలకు ఒకేరకంగా ఉంటుందని అనుకోవడం భ్రమ. సాధారణంగా ఇలాంటి సేవలను అందించే యాప్ లు టెక్నీషియన్ల నుంచే కమిషన్ తీసుకుంటాయి. అది కేవలం వారికి జరిగే బిజినెస్ మీద ఆధారపడి ఉంటుంది.
అలా కాకుండా.. ట్రయాంగిల్ యాప్ కు నెలకు రూ.1500 ఇచ్చేలా ప్రభుత్వం ఎందుకు ఒప్పందం చేసుకున్నదో అర్థం కాని సంగతి. ఈ యాప్ కింద దాదాపు 20 వేల మందికి ఉపాధి కల్పిస్తామని అంటున్నారు. 123 నగరాల్లో ప్రాథమికంగా సేవలందిస్తాం అని అంటున్నారు. ఈ లెక్కన యాప్ నిర్వాహకులకు ప్రతినెలా ప్రభుత్వం మూడుకోట్ల రూపాయలు చెల్లిస్తుందన్నమాట. కేవలం ఒక యాప్ చేసుకున్నందుకు వారికి దోచిపెడుతున్న సర్కారు సొమ్ము ఇది.
ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే.. వారు చెబుతున్నట్టుగానే ఇలాంటి సేవలన్నింటినీ టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చేసి.. వారందరి నెంబర్లు ప్రభుత్వ పోర్టల్ లో ఉంచితే సరిపోతుంది కదా.. ప్రజలే వారిని నేరుగా కాంటాక్టు చేసి సేవలు పొందుతారు.. మధ్యలో ఉండే ట్రయాంగిల్ దళారీ వ్యవస్థను కట్ చేసినట్టు అవుతుంది కదా అనేది ప్రజల సందేహం. ఈ సేవల రంగాల్లో మిగిలిన యాప్ లను దెబ్బతీసి, ఒక యాప్ వారికే ప్రభుత్వ సొమ్మును దోచిపెట్టడానికి, తద్వారా తమకు కావాల్సిన వారికి దొడ్డిదారిన మేలు చేయడానికి ఇది ఒక ఎత్తుగడగా ప్రజలు అనుకుంటున్నారు.
అయితే మన “లెవెన్మోహనచెడ్డీ” లంగాఉప్పి, చేతులు పిసుక్కుంటూ ఓ11 మంది గుండాలని ఎస్కుని పోయి, ఆ యాప్ ఆఫీస్ మీద దాడి చేసి, ధర్నా చెయ్యాలాంటావా??
🤣🤣🤣
Langa garu,Kaama chandrika janalaku kampu pavala kayani ki mariyu low class slaves of kaamma janalu uraf kaampu janalu eppati laage idi kuda jagan pani ani guddalato aravalede?
Kamma app adi
ఈసారి కూడా మా A1అదిదంపతులు తాడేపల్లి
“ప్యాలెస్ లో తిరుమల సెట్టింగ్” వేసుంటే ఆ జోష్ వేరే లెవెల్ ఉండేది
..ఉప్చ్ మిస్ అయ్యాం.. చాలా భాదగా ఉంది రా గ్యాస్ ఎంకి..
A1దంపతులు
“పందికొవ్వు కలిపిన ప్రసాదం తింటూ ఎంజాయ్ చేసిన క్షణాలు” నభూతో నా భవిష్యత్
అరెర్రే , ఫ్రీ గా ప్యాలస్ కి చేపలు రావడం ఆగిపోయిందా!
ఫ్లైట్ లో వెళ్ళడానికి డబ్బులు వుంటాయి కానీ ప్యాలస్ కి వచ్చి క్షవరం చేసే మంగలి అతనికి కూడా జీతం పెంచడు అంట ప్యాలస్ పులకేశి, నిజమేనా!
పతోడు దగ్గర నాకేయడమేనా వాడి దరి*ద్ర జీ*వితము.
What services will these technicians provide and to whom will they provide?
For starters, Why is government even getting involved in this business when their role is to just provide people with the skills needed? When there are so many apps where these technicians can register and get jobs, why is government promoting a single app? Also, why can’t government partner will all apps and subsidize the fees these apps collect from each technician which will give technicians the freedom to enroll into all apps and earn more income.
Emo maha metha fees reimbursement tho jkc centers pettinattu ye kada
బ్రోకర్ బ్రోకర్ పనులే చేస్తాడు
Ante maha metha pettina jkc centers laga na
సంబంధిత మంత్రి ని అడిగి సవివరంగా రాయొచ్చు కదా? నేననుకోవడం, ఆ అప్ నిర్వాహకులు వెట్టింగ్ చేసి, క్వాలిఫికేషన్ వున్నవాళ్లను మాత్రమే రిజిస్టర్ చేస్తది. వాళ్ళ మీద ఏమైనా కంప్లైంట్ వచ్చిన అప్ నిర్వాహకులదే బాధ్యత. ఈ అప్ ద్వారా రిజిస్టర్ కాబడి, పనులు చేసే వర్కర్స్ అందరు కొత్తగా క్రియాట్ చేసిన ఉద్యోగ కల్పన కిందే వస్తారు. ఇది ప్రభుత్వానికి తలనొప్పే కానీ , లైసెన్సింగ్ లాంటి వి యిస్తారేమో చూడాలి. లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ అథారిటీ కి లింక్ చేస్తారేమో.
ముందు ప్యాలస్ ల లో పని వాళ్ళకి జీతాలు పెంచమని చెప్పి చూడండీ జగనే గారికి.
పాపము వాళ్ళు 3 ఏళ్ల నుండి అదే జీతం మీద పని చేస్తున్నారు, కనీస 10 శాతం పెంపు లేదు.
జగన్ మాత్రం వారానికి ఒకసారి బెనగళూరి లో విమానం లో విహారానికి వెళతారు.
పని వాళ్ళకి జీతం ఒక 2 వేలు పెంచితే నష్టం ఏమీ లేదు. ఆ లక్షల కోట్లు లో ఏమన్నా తగ్గదు కదా !
Chemba always works for Narayana, Chaitanya, CM Ramesh, Sujana Choudary, RK, Ramoji, BR Naidu etc. he is not too much worried about common public, media is there to support, and these business guys are there to fund elections
ప్రజలు నెరుగా కమీషన్ కట్టనవసరం లెదు! ప్రబుత్వమె చెల్లిస్తుంది అంటావ్!
నిజమె! మంచి పనెకదా?! పని చెసెవాడిని ప్రొశ్చహించకూడదా?
.
వాళ్ళు 20 వెల మందికి ఉద్యొగాలు కల్పిస్తున్నం అంటున్నారు కనుక, ఒక్కొకరికి నువ్వు 15 వందలు లెక్కెసి 3 కొట్లు అని చెపుతున్నావా?
నిజంగా 20 వెల మందికి ఉద్యొగాలు కల్పిస్తె మంచిదె! 3 కొట్లు ఒక లెక్క కాదు. అలా కాకుండా ఎ 100 మందికె ఉద్యొగాలు ఇస్తె ఒకటిన్నర లక్షలు మాత్రమె కదా కట్టెది. మరి దీనికి ఇంతగా నీలగాల్సిన అవసరం ఎముంది?
తెల్లారేసరికి జలగడి దగ్గర తీసుకునే ఐదు రూపాయలు పేటీఎం కోసం ఏదో ఒకటి రాయాలన్నా తపన తప్ప..కొంచెం కంటెంట్ ఉన్నా విషయం రాయవచ్చు కదా రా వె ధ వ..మిమ్మల్ని అందుకనే రా పేటీఎం కు క్క లు అనేది.
I think Tera soft and CS soft may develop this app and charge money from government. Chemba is king in doing these kind of fraud to his people
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ