టీడీపీ రాజకీయ సిద్ధాంతం ప్రకారం మాజీ మంత్రి పేర్ని నానిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకోవాలి. ఈ పాటికే పేర్నిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసి వుండాలి. కానీ అలాంటి ప్రచారం జరగలేదు. పేర్ని నాని భార్య జయసుధ పేరుతో గోడౌన్ వుంది. ఆ గోడౌన్‌లో రేషన్ బియ్యం కావడంతో కేసు నమోదైంది.
ఈ నేపథ్యంలో కాస్త ఆలస్యంగా పేర్ని నాని మీడియా ముందుకొచ్చారు. రేషన్ బియ్యం మాయం కావడం, విచారణాధికారి తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ప్రశంసించడం విశేషం. తన భార్యను ఎలాగైనా అరెస్ట్ చేయాలని చంద్రబాబుపై తన రాజకీయ ప్రత్యర్థి, మంత్రి కొల్లు రవీంద్ర ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. అయితే చంద్రబాబు ఈ విషయంలో పెద్దరికంతో వ్యవహరించారని పేర్ని ప్రశంసించారు.
ఏంటయ్యా, మహిళలను అరెస్ట్ చేయడం అని మంత్రిని చంద్రబాబు వారించినట్టు నాని చెప్పుకొచ్చారు. తనను, తన కుమారుడిని అరెస్ట్ చేయాలనే డిమాండ్ వరకూ చంద్రబాబు తలూపారని పేర్ని నాని చెప్పుకొచ్చారు. మంత్రిని మందలించే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు, అధికారులు కూడా ఉన్నారని ఆయన అన్నారు. తన భార్యను అరెస్ట్ చేయకూడదని చంద్రబాబు ఆలోచన అని, హుందాగా ప్రవర్తించారు కాబట్టే ఆ విషయాన్ని చెబుతున్నట్టు పేర్ని నాని తెలిపారు.
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం శత్రువులుగా చూసుకుంటున్నారు. పొరపాటున ఎక్కడైనా కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నా, పలకరించుకున్నా అధిష్టానం పెద్దలు సీరియస్ కావడాన్ని టీడీపీలో చూస్తున్నాం. అలాంటిది ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని ప్రశంసలు కురిపిస్తే, జగన్ ఏమీ అనకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్న చర్చ జరుగుతోంది.
పేర్ని పెళ్ళాన్ని కాపాడావు.. బాబాయ్ హత్య మ్యాటర్ లో నా పెళ్ళాన్ని కూడా కాపాడు అని అడగొచ్చు అని జగన్ రెడ్డి సంతోషపడుతుండొచ్చు..
చంద్రబాబు ని తిడితే మంత్రి పదవులిచ్చాడు.. ఇప్పుడు చంద్రబాబు ని పోగొడితే పార్టీ లో ఉంచుకొంటాడేమో.. మన సింగల్ సింహం..
చేసిన ‘లుచ్చా పనికి ‘జైలు అంటే ‘ఉచ్చ పోసుకుని, చివరికి పెళ్ళాన్ని తార్చి ఐనా జైలు తప్పించుకోవాలని, బాబుని కాకా పడుతున్నావ్ కదా తొర్రి??
మావోడికి తప్పు చేసిన వాడి మీద చర్యలు తీసుకునేంత ‘దమ్ము దైర్యం ఎక్కడ??
అందుకే
గోరంట్ల మాధవ్, నగరి నల్ల పిర్రల కూజా, ఏద్దుల రాంబాబు, గుడివాడ గడ్డం,పేర్ని రామయ్య,వంశీ, అవంతి, గుడివాడ అమరనాథ్ etc.., ఇలా ఎవడికి వాడే అందరూ కలిసి మావోడికి “రెండు సింగిల్స్” వచ్చేలా దెంగబెట్టారు..
లేకపోతే పరిస్థితి ఇంత దారుణంగా కాకుండా ఓ లెవెల్ లో ఉండేది తెలుసా??
బొల్లోడిని జేసీ గాడు ప్రజలు చావావ మింగుతారు అన్నా బొల్లోడు ఎం పికలేకపోయాడు
ఆడవాళ్ళు మీద బండ పిర్రల మాలోకం గాడుని ఉసిగొల్పి బాడ్ చేపించన వ్యక్తీ బొల్లి బాబు