పచ్చదళం పోస్టులపై అస్సలు స్పందించరా?

సోషల్ మీడియా అనే ముసుగులో విచ్చలవిడిగా వ్యవహరించే వారిని కట్టడి చేయాల్సిందే. ఇప్పుడు పోలీసులు వ్యవహరిస్తున్నది మరీ దారుణంగా ఉంటున్నది.. ఆమేరకు వారి మీద అధికార పార్టీ ఒత్తిడి ఉంటున్నది.. ఒకే హోంశాఖకు నలుగురైదుగురు…

సోషల్ మీడియా అనే ముసుగులో విచ్చలవిడిగా వ్యవహరించే వారిని కట్టడి చేయాల్సిందే. ఇప్పుడు పోలీసులు వ్యవహరిస్తున్నది మరీ దారుణంగా ఉంటున్నది.. ఆమేరకు వారి మీద అధికార పార్టీ ఒత్తిడి ఉంటున్నది.. ఒకే హోంశాఖకు నలుగురైదుగురు మంత్రులు ఉన్నట్టుగా పోలీసులను వెంటపడుతూ.. వారిని పరుగులు పెట్టిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టిస్తున్నారు. వేధించేలా చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది.

కానీ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల మీద పెడుతున్న అసహ్యకరమైన సోషల్ మీడియా పోస్టుల సంగతి ఏమిటి? చంద్రబాబునాయుడు ప్రభుత్వం వైసీపీని వేధించడం కోసం మాత్రమే పనిచేస్తుందా? లేదా.. పారదర్శకంగా సోషల్ మీడియాలో వికృత పోకడలు పోయే అందరినీ కట్టడి చేయడానికి పనిచేస్తుందా? అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది.

జగన్ సహా ఇతర నేతలను కించపరుస్తూ తెదేపా కార్యకర్తలు పెడుతున్న సోషల్ మీడియా పోస్టులపై వైసీపీ నేతలు డీజీపీ ద్వారకా తిరుమల రావుకు ఫిర్యాదు చేశారు. అంబటి వెంట లేళ్ల అప్పిరెడ్డి, ఆదిమూలపు సురేశ్, మల్లాది విష్ణు ,కైలే అనిల్ కుమార్ తదితరులు సమూహంగా వెళ్లి డీజీపికి ఫిర్యాదు చేశారు. టీడీపీ వారు పెట్టిన అసభ్య పోస్టుల కాపీలను కూడా డీజీపీకి అందించినట్టుగా అంబటి రాంబాబు మీడియాతో అన్నారు. అలాగే తమ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల్ని అన్యాయంగా, అరాచకంగా అరెస్టు చేస్తున్న వైనం గురించి కూడా డీజీపీకి వివరించినట్టు అంబటి మీడియాకు చెప్పారు.

అయితే ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తున్నదనే భావన కనీసం ప్రజలకు, తటస్థులకు ఆలోచన పరులకు కలిగించాలి కదా. కేవలం ఒక పార్టీ వారిని మాత్రమే అరెస్టు చేస్తూ, వారినే వేధిస్తూ.. అదే సమయలో అదే పార్టీకి చెందిన వారిమీద విచ్చలవిడిగా అసభ్య పోస్టులు వస్తున్నా సరే వాటిని పట్టించుకోకుండా ఉంటే.. ఆ పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి.

చంద్రబాబు ప్రభుత్వం నిజాయితీ పట్ల ప్రజల్లో చులకన భావం ఏర్పడదా అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. పచ్చదళం పెడుతున్న పోస్టులపై కూడా అంతో ఇంతో పోలీసులు స్పందిస్తేనే వారి నిజాయితీ చిత్తశుద్ధి తెలుస్తుంది. లేదా, అంతా దుర్మార్గమైన కుట్రగా ప్రజలు అనుకుంటారు.

28 Replies to “పచ్చదళం పోస్టులపై అస్సలు స్పందించరా?”

  1. గతంలో మనం చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు నిలదీయటానికి అవకాశం ఉండేది..

  2. ఏంటో.. మన జగన్ రెడ్డి కి కలిగితేనే నొప్పి..

    ఈ పెపంచికం లో వాడి భార్య ఒక్కతే ఆడది..

    వాడు కన్న తల్లిని, చెల్లిని తిట్టినప్పుడు కూడా “చెడుగుడు” ఆర్టికల్ రాసిన కలం నీది..

    సొంత చెల్లి పసుపు రంగు చీర కట్టుకుంటే.. చంద్రబాబు ముందర మోకాళ్ళ మీద నిల్చున్నది అని పలికిన వీరుడు, ధీరుడు, మగాడు నీ జగన్ రెడ్డి..

    వాడి బరితెగింపు చూసుకుని.. నీ సోషల్ మీడియా నీలికుక్కలు ఇంకా ఇంకా ఎగబడ్డాయి.. సొంత తల్లికే రంకులు కడుతూ రెచ్చిపోయారు.. అప్పుడు కూడా నీ కలం నిద్రపోతూనే ఉంది..

    ఇప్పుడు అధికారం పోగానే.. నీతులు వరదల్లా పలికిస్తున్నావు..

    కర్మ ఎవ్వడినీ వదిలిపెట్టదు .. అందరి దూలా తీర్చేస్తుంది..

    ఇప్పుడు మీరు అనుభవిస్తున్నది.. మీరు చేసిన పాపాలకు .. ప్రతిఫలం..

    జగన్ రెడ్డి లాంటి నీచుడు మళ్ళీ నాయకుడిగా రూపాంతరం చెందకూడదు అంటే.. ప్రతి కుక్కకు గుణపాఠం కలగాలి..

    అందుకే.. ఎన్నికలు అవగానే చెప్పాను..

    బతికి బట్ట కట్టాలనుకుంటే.. పారిపోండి అని.. మీరు వినలేదు .. వేట మొదలైంది.. ఇప్పుడు అకౌంట్లన్నీ డిలీట్ చేసుకుని .. క్షమించమని వేడుకొంటున్నారు..

    వేట కొనసాగుతుంది.. నీ జగన్ రెడ్డి పతనమయ్యేవరకు.. ఈ వేట రసవత్తరం గా ఉంటుంది..

    1. raja అనేవాడు ఈ మధ్య విపరీతంగా కా మెంట్లు పెట్టాడు, రిప్లై ఇద్దామని చూస్తే account delete చేసుకొని పారిపోయాడు.

  3. ఒక సైడ్ నీ పచ్చ దళం అనగలిగే నోటి విరోచనం ఉన్నప్పుడు అటుపక్క సైడ్ నీ కూడా బ్లూ దళం ఆర్ సైకో దళం అనే ధైర్యం ఉండాలి ఎంకటి..

  4. ఒక సైడ్ నీ పచ్చ దళం అనగలిగే నోటి విరోచనం ఉన్నప్పుడు అటుపక్క సైడ్ నీ కూడా బ్లూ దళం ఆర్ @$సైకో@ దళం అనే ధైర్యం ఉండాలి ఎంకటి..

  5. ఒక సైడ్ నీ పచ్చ దళం అనగలిగే నోటి విరోచనం ఉన్నప్పుడు అటుపక్క సైడ్ నీ కూడా బ్లూ దళం ఆర్ @#సైకో#@ దళం అనే ధైర్యం ఉండాలి ఎంకటి..

  6. ఒక సైడ్ నీ పచ్చ దళం అనగలిగే నోటి విరోచనం ఉన్నప్పుడు అటుపక్క సైడ్ నీ కూడా బ్లూ దళం ఆర్ $@సైకో@ దళం అనే ధైర్యం ఉండాలి ఎంకటి..

  7. ఒక సైడ్ నీ పచ్చ దళం అనగలిగే నోటి విరోచనం ఉన్నప్పుడు అటుపక్క సైడ్ నీ కూడా @బ్లూ దళం ఆర్ @సైకో%@ దళం అనే ధైర్యం ఉండాలి ఎంకటి..

  8. ఒక సైడ్ ని పచ్చ దళం అనగలిగే నోటి విరోచనం ఉన్నప్పుడు అటుపక్క సైడ్ ని కూడా @#బ్లూ@#దళం ఆర్ #@సైకో@దళం@ అనే ధైర్యం ఉండాలి ఎంకటి..

  9. ఒక సైడ్ ని పచ్చ దళం అనగలిగే నోటి విరోచనం ఉన్నప్పుడు అటుపక్క సైడ్ ని కూడా @#బ్లూ@#దళం ఆర్ #@సైకో-@-దళం@ అనే ధైర్యం ఉండాలి ఎంకటి..

  10. ఒక సైడ్ ని పచ్చ దళం అనగలిగే నోటి @-విరోచనం-@ ఉన్నప్పుడు అటుపక్క సైడ్ ని కూడా @#బ్లూ@#దళం ఆర్ #@సైకో-@-దళం@ అనే ధైర్యం ఉండాలి ఎంకటి..

  11. ఒక సైడ్ ని పచ్చ దళం అనగలిగే నోటి @-విరోచనం-@ ఉన్నప్పుడు అటుపక్క సైడ్ ని కూడా @#బ్లూ@#దళం ఆర్ #@సైకో#@దళం@ అనే ధైర్యం ఉండాలి ఎంకటి..

  12. ఒక సైడ్ ని పచ్చ దళం అనగలిగే నోటి @-#విరోచనం_#@ ఉన్నప్పుడు అటుపక్క సైడ్ ని కూడా @#బ్లూ@#దళం ఆర్ #@సైకో#@దళం@ అనే ధైర్యం ఉండాలి ఎంకటి..

  13. ఒక సైడ్ ని పచ్చ దళం అనగలిగే @నోటి@ @-#విరోచనం_#@ ఉన్నప్పుడు అటుపక్క సైడ్ ని కూడా @#బ్లూ@#దళం ఆర్ #@సైకో#@దళం@ అనే ధైర్యం ఉండాలి ఎంకటి..

  14. ఒక-సైడ్ని- పచ్చ-దళం-అనగలిగే-@నోటి@ @-#విరోచనం_#@ ఉన్నప్పుడు-అటుపక్క-సైడ్ని- కూడా @#బ్లూ@#దళం ఆర్ #@సైకో#@దళం@ అనే ధైర్యం ఉండాలి @%ఎంకటి..

  15. ఓహ్ మై లార్డ్ బుధ….ఇప్పుడే కొందరికి సడన్ గా బల్బ్ వెలిగించినట్లు ఉన్నావ్

  16. జగన్ ఉన్నప్పుడు ఎన్ని బులుగు మీడీయా పొస్ట్ ల గురించి స్పందించారు???

Comments are closed.