రాష్ట్రంలో మహిళలపై రేప్‌లు జరుగుతుంటే హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గాడిదలు కాస్తున్నారా? అని ప్రముఖ లాయర్ జడ శ్రవణ్‌కుమార్ ప్రశ్నించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇసుక, మద్యంపై కూటమి సర్కార్ దాదాపు రూ.లక్ష కోట్లకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. భారీ స్థాయిలో అవినీతికి పాల్పడడంపై రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కార్ ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.
విజయవాడలోని సింగ్‌నగర్ లాంటి చిన్న ప్రాంతంలో వరదొస్తే రూ.600 కోట్లకు పైగా విరాళాలు ఇస్తే, అందులో అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లు, భోజనానికి రూ.389 కోట్లా? ఏమైనా సిగ్గుశరం వుందా? ఇదేం బతుకు? మనకూ లెక్కలొచ్చు కదా? స్కూల్ టీచరే కదా? అని హోంశాఖ మంత్రి అనితను జడ శ్రవణ్‌కుమార్ ప్రశ్నించారు.
పట్టుమని పది పులిహోర ప్యాకెట్లు వరద బాధితులకు పంచిన పాపాన పోలేదంటూ అనితపై జడ శ్రవణ్‌కుమార్ మండిపడ్డారు. రూ.700 కోట్లు విరాళాల రూపంలో వస్తే, ఆ సొమ్మును పందికొక్కుల్లా దిగమింగడమే కాకుండా, ప్రభుత్వానికి ఎలా ఒత్తాసుపలుకుతారని ఆయన నిలదీశారు. అవినీతికి పాల్పడడమే కాకుండా, చర్చకు రావాలని పిలుస్తారా? అంటూ మంత్రి అనితపై జడ శ్రవణ్ విరుచుకుపడ్డారు.
సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగామని, కొంత ఓపిక పట్టాలని, అన్ని వివరాలను తీసుకుని ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. దమ్ము, ధైర్యం వుంటే సమాచార హక్కు చట్టం కింద వివరాలు ఇవ్వాలని ఆయన సవాల్ విసిరారు. ఆర్టీఐ కింద వివరాలు అడిగితే బాధ్యులం తామంటే తాము కాదని ఒకరిపై మరొకరు ఎందుకు చెప్పుకుంటున్నారని ఆయన నిలదీశారు.
కూటమి ప్రభుత్వానికి దోచుకోవడం, దాచుకోవడం తప్ప, మరే ఇతర నిబద్ధత ఉందని రాష్ట్రంలోని ఒక్కరితో అయినా చెప్పిస్తారా? అని జడ శ్రవణ్ ప్రశ్నించారు. తిరుమల వెంకన్నను కూడా నీచంగా వాడుకున్న నికృష్ణమైన బతుకులు కదా మనవి అని ఆయన దుయ్యబట్టారు.లడ్డూలో కల్తీ జరిగిందో, లేదో తెలియదని, వెంటనే పవన్‌కల్యాణ్ సనాతన ధర్మంటూ బయల్దేరుతారని వ్యంగ్యంగా విమర్శించారు.
ప్రజలిచ్చిన అద్భుతమైన తీర్పునకు అనుగుణంగా కనీసం కొంతకాలమైనా నిజాయతీగా పాలన సాగిద్దామని లేదా? అని ఆయన ప్రశ్నించారు. మూడు నెలల్లోనే ఇంత అధ్వానమైన పరిపాలనా? అని ఆయన ప్రశ్నించారు. ప్రతిరోజూ చిన్న అమ్మాయిలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని జడ శ్రవణ్ వాపోయారు. తగదునమ్మా అంటూ హోంశాఖ మంత్రి అనిత మీడియా ముందుకు వస్తారన్నారు. పుంగనూరులో ఆరేళ్ల బాలిక హత్యను వైసీపీ రాజకీయం చేస్తోందని అనిత అనడాన్ని ఆయన తప్పు పట్టారు.
బాలికను కిడ్నాప్ చేసి హత్య చేశారా? లేదా? మీరేమైనా గాడిదలు కాస్తున్నారా? అంటూ మంత్రి అనితను జడ శ్రవణ్ నిలదీశారు. మీ పోలీస్‌శాఖ గాడిదలు కాస్తోందా? అని ప్రశ్నించారు. నందమూరి బాలకృష్ణ నియోజకవర్గంలో అత్తాకోడళ్లపై లైంగిక దాడికి పాల్పడ్డారని, మీరేం చేస్తున్నారని అనితను ఆయన ప్రశ్నించారు.
enti mari Uttarpradesh sangati
Veediki mla ga poticheste 300 votes vachinayee malli vedu leader
ఓరేయ్ లో ఫర్ లాన్ జ కో డ క ప్రశ్నలు కరెక్టా కాదా చెప్ప రా అయ్యా వాడి ఓట్ల తో మనకేం
anthe antavu .. eppudo leven raja annattu gurthu prajalu 23 echina enka questions adugutunnadu ani
manchollaki yenduku vestaaru
pichi kukkalaki, gunta nakkalaki abaddala raayullaki
yestaaru votes
ప్రియమైన విష్ణు గారు,
మీకు ఎటువంటి సిగ్గు లేదు? శాంతి మరియు ప్రేమను ప్రోత్సహించాల్సిన స్థానంలో, మీరు ఇతర కులాల పట్ల ద్వేషాన్ని ప్రేరేపించడం ఏమిటి? ఇలాంటి అభ్యంతరకరమైన పనులను ఎందుకు చేస్తున్నారో ఆలోచించండి. మీరు ఒక మంచి మనిషిగా మారే సమయం వచ్చింది. ప్రజలు చాలా తెలివైనవారు; వారు మీ చర్యలను బాగా అర్థం చేసుకున్నారు మరియు తగిన ప్రతిస్పందన ఇచ్చారు. 175 స్థానాలకు 11 మాత్రమే ఇవ్వడం ద్వారా వారు చాలా స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి విధానానికి ఒక గట్టి దెబ్బ.
మీరు రిటైర్ అయ్యాక పిల్లలతో కలిసి నివసిస్తున్నారు—వారికి కష్టాలు సృష్టించకండి. మీ చర్యలపై ఆలోచించి, మీరు ఒక మంచి వ్యక్తిగా మారడానికి ప్రయత్నించండి. మీ పిల్లలకు కష్టాలు కలిగించే వ్యక్తిగా కాకుండా, ఒక మంచి ఆదర్శంగా ఉండండి. మిస్టర్ విష్ణు గారు, దేవుడు మీకు మంచి కలిగించాలి.
మీరు ఎప్పుడూ సాధారణ జ్ఞానం గురించి మాట్లాడుతుంటారు, కానీ మీకు ఏమైనా సిగ్గు ఉందా? మీరు చేసేది అంతా మోసగాడు జగన్మోహన్ రెడ్డిని మద్దతు ఇచ్చి, కులపరమైన విద్వేషాన్ని ప్రోత్సహించడమే. సాధారణ జ్ఞానం ఉపయోగించండి, విష్ణు గారు, జీవితమే చాలా చిన్నది. మీరు మీ జీవితాంతంలోకి వచ్చేసి ఉండొచ్చు—ఇలాంటి చెడుతో సమయాన్ని వృథా ఎందుకు చేస్తున్నారు?
buddhi leni gaadida vi nuvvu
Ithani questions corrcte….Government and sambandhitha manthrulu answer cheppali. Aggipettelaki 23 kotlu kharchu chesara. ???? pandikokkulla janala dabbulu thinesthunnaru.
Ilanti vedavalu matlade daniki kuda nuvvu articles rastunnavante amanali ninnu
ప!థకాలు చూస్తావుంటే భయమేస్తుంది!
సూ!పర్ సి!క్స్ వదిలేసి సూపర్ సె!!క్స్ వెనకాల పడిన పచ్చ మంద.
రోజుకో అ!త్యా!చారం, రోజుకో బెదిరింపు, రోజుకో అరాచకం!
ముచ్చుమర్రి బాలిక నేటికీ దొరకలేదు. హిందూపురంలో హ!త్యా!చారం చేస్తే చనిపోయిన అత్తాకోడళ్ళకి దిక్కు లేదు. అడిగే మ!గా!డు లేడు!
అడిగేందుకు ధైర్యంలే!!ని ప్రజల బలహీనతే , పచ్చ సా!ని పుత్రుల బలం!
ప్రతిపక్షంలో వున్నప్పుడు అసలు అవగాహన ఉండదు!!
విశా!ఖ స్టీ!ల్ ని సగం అమ్ముకొని, స!గం సెయిల్ లో కలిపేస్తారు.
దానికోసం క్యాబేజిలు తీసుకోని మూ!సుకొని వున్నారు పచ్చ సా!ని పుత్రులు!!
అడగ!!లే!ని ద!ద్ద!మ్మ!లు విశాఖ, ఆంధ్ర ప్రజలు!!
రాష్ట్రానికి ఒక్కడే దద్దమ్మ, వాన్ని 11 తో కూర్చోబెట్టారు, అయినా సిగ్గు రాకపోతే 1 తో వెలివేస్తారు
orey nuvvu gaddi thintunnavura andhra lo anni manabhangalu kotlatalu avineethi jaruguthunte vallaki support chesthunnavu
mari NUVVO DADDAMMA
PERFECT ANALYSIS BROTHER..JAGAN BEST
The waste politician in the country
పనుగంటి లోకనాథరావు గారు, మీకు మీపై ఎప్పుడైనా సిగ్గు అనిపించదా? ఇతర తల్లులను ద్వేషించడం ఎంతటి అవివేకం? మీకు కూడా తల్లి ఉంది, మీరు ఒక గౌరవనీయమైన కుటుంబంలో జన్మించారు. ప్రజలు మిమ్మల్ని మద్దతిచ్చినప్పటికీ, మీరు మద్దతిచ్చిన పార్టీ 175 సీట్లలో కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది. మీకు కారణం తెలుసా? మీలాంటి వ్యక్తుల అనాగరిక ప్రవర్తన వలన. మీరు ప్రార్థనలు చేసేటప్పుడు, ఇతరుల తల్లులను కించపరిచే భాషను ఉపయోగించడం వల్ల ఎంత చెడు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఒక హిందువుగా ఈ కర్మ అన్నీ మీను వెంటాడుతాయి. మీరు ఇప్పటికే దీని ప్రభావాన్ని అనుభవిస్తున్నారు, మరి ఇంత విషాదకరమైన జీవితాన్ని ఎందుకు నడిపించుకోవాలని అనుకుంటున్నారు? 11/175 భాధను మేము అర్థం చేసుకుంటాం, కానీ దాన్ని అధిగమించండి. ఈ నెగటివిటీ నుండి బయటపడండి. దేవుడు మీకు ఆశీర్వాదాలు ఇవ్వగాక!

Call boy jobs available 9989793850
Dochuko, dachuko, kulam sankaa naakuko🤣🤣🤣🤣😁😁😁😁😁😂😂