టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌విని బీసీల‌కు ఇస్తున్నారా?లేదా?

వైసీపీ అధికార ప్ర‌తినిధి, బీసీ నాయ‌కుడు పోతిన వెంక‌ట‌ మ‌హేశ్ ఎక్స్ వేదిక‌గా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి కీల‌క ప్ర‌శ్న‌లు సంధించారు. ఒక పోస్టు పెట్ట‌డంతో పాటు వీడియోని కూడా ఆయ‌న షేర్ చేశారు.…

వైసీపీ అధికార ప్ర‌తినిధి, బీసీ నాయ‌కుడు పోతిన వెంక‌ట‌ మ‌హేశ్ ఎక్స్ వేదిక‌గా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి కీల‌క ప్ర‌శ్న‌లు సంధించారు. ఒక పోస్టు పెట్ట‌డంతో పాటు వీడియోని కూడా ఆయ‌న షేర్ చేశారు. చంద్ర‌బాబునాయుడు బీసీల‌కు మంచి చేస్తారా? మోసం చేస్తారా? అని ఆయ‌న నిల‌దీయ‌డం గ‌మ‌నార్హం. ఇంకా ఆ పోస్టులో ఏముందో తెలుసుకుందాం.

“చంద్రబాబు నాయుడు గారు జనాభాలో సగం తెలుగుదేశంతో. జై టీడీపీ….ఇది ఎన్నికలకు ముందు మీరు BC ల ఓట్లకోసం చేసిన కాంపెయిన్ స్లోగన్. దీన్ని బేస్ చేసుకునే BCలకు రక్షణ చట్టం అని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక జనాభాలో సగం బీసీ లను మర్చిపోయారా లేక బీసీలు సగం కన్నా తక్కువైపోయారా?

జనాభాలో సగం అని మీరే చెప్పిన Bc లకు ప్రభుత్వంలో మీరిచ్చిన పదవులెన్ని? TTD లో గతంలో అనుసరించిన సంప్రదాయాన్ని అనుసరించి Bc లకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తున్నారా లేదా? ఒకప్పుడు మీరు తీసుకొచ్చిన రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇప్పుడు ఒక్కటికే ఎందుకు పరిమితం చేశారు? మీ రాజకీయ పొత్తుల కంటే తక్కువైపోయారా bc లు?

Bc సామాజిక వర్గం వారు రాజీనామా చేసిన bc రాజ్యసభ సీట్లను Bc లకే కేటాయించాలి. Bc లను నెత్తిన పెట్టుకోనక్కర్లేదు, కనీసం సమానంగా చూడండి చాలు” అని ఆయ‌న డిమాండ్ చేశారు. బీసీల‌కు కూట‌మి స‌ర్కార్ అన్యాయం చేస్తోంద‌న్న ప్ర‌చారాన్ని వైసీపీ ఇటీవ‌ల కాలంలో పెద్ద ఎత్తున చేస్తోంది. ఇందులో భాగంగానే పోతిన మ‌హేశ్ ప్ర‌శ్న‌ల్ని చూడాల్సి వుంటుంది.

20 Replies to “టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌విని బీసీల‌కు ఇస్తున్నారా?లేదా?”

  1. ఈ లుచ్చా గాడికి కూడా నువ్వు న్యూస్ ఇచ్చావ్ రా గుల గజ్జి నాయాల పోయిన సారి టీటీడీ చేర్మన్ పిచ్చి రెడ్డి అని చెప్పండి ఆ ఆంబోతు గాడికి

  2. గత సరి టీడీపీ ప్రభుత్వం లో బీసీ లేక్ ఇచ్చినట్టు ఉన్నారు టీటీడీ చైర్మన్ కానీ బీసీ రాగాలు పడుకునే అన్న హయం లో ఎవరికీ ఇచ్చారు టీటీడీ చైర్మన్ పదవి…..ఐన నందికొట్కూరు లో బైరెడ్డి పెత్తనం గురించి కాటన్ కి రంప చోడవరం లో అనంతఁబాబు పెత్తనం లు చెప్తున్నాయి లే బలహీన వర్గాలకి మీరు ఇచ్చే ప్రాధాన్యం

  3. last time TTD chairman evvaru? YV subbareddy garu, Karunakar reddy garu…. EO dharmareddy garu….appudu gurthu raledhu BC lu….ykaapa lo redlu kakundaa evariki annaa party lo adhikaaram undhaa? kinjerapu achem naidu TDP adhyakshudu gaa chesaadu, present kooda maroka BC ke ichinatlunnaru….

      1. రంగనాథ్ గారు, మీ నిరాశను మేము అర్థం చేసుకుంటున్నాము—మీరు మద్దతు ఇస్తున్న పార్టీకి ప్రజలు పెద్ద దెబ్బ కొట్టారు, 175 సీట్లలో కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కానీ ఇప్పుడు మీరు సీరియస్‌గా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మీరు గౌరవనీయమైన పూజారి కుటుంబం నుండి వచ్చినవారు, మీ కుటుంబం విలువలు, జ్ఞానంతో ప్రసిద్ధి. మరి మీరు మొత్తం కాపు మరియు కమ్మ కులాలను ద్వేషించడం ఏ విధంగా సమర్థనీయమైంది? మీకు ఒకరిద్దరు వ్యక్తుల నుంచి చెడు అనుభవం ఉండొచ్చు, కానీ దాని కోసం మొత్తం కులాన్ని ద్వేషించడం ఎంతవరకు సరైనది? ఒక విద్యావంతుడు, సంస్కారవంతుడిగా మీరు ఇలా మొత్తం సమాజంపై ద్వేషం ప్రదర్శించడం మీకెలా సమంజసం అనిపించటం లేదు?

        మీరు పొందిన విద్య, మీ కుటుంబ గౌరవం ఏమిటి ఉపయోగం, ఇది కేవలం ద్వేషం, విభజన కోసం వాడితే? కులం ఆధారంగా ద్వేషాన్ని ప్రోత్సహించడం, అలాగే అటువంటి ద్వేషాన్ని ప్రచారం చేసే వ్యక్తులను మద్దతు ఇవ్వడం మీకు మరెవరికన్నా ఎక్కువ హాని చేస్తుంది. ఇది శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. మీలో ఉన్న ఈ ద్వేషం, కుల పరమైన ద్వేషం మీ గుండెకు తీవ్రమైన ఒత్తిడిని పెంచి, భవిష్యత్తులో తీవ్రమైన గుండెపోటు (heart attacks) మరియు మానసిక సమస్యలను తెచ్చిపెడుతుంది.

        ఇది కేవలం రాజకీయాల గురించే కాదు, ఇది మీ ఆరోగ్యం, మీ మనశ్శాంతి, మీ మానవత్వం గురించీ కూడా. ద్వేషం మీ మనసును మరియు శరీరాన్ని శాంతిహీనంగా చేస్తుంది. ఈ మార్గంలో కొనసాగితే, మీరు మాత్రమే తీవ్ర నష్టాన్ని చవిచూస్తారు. ఇది చాలింది. మనం మనుషులం, కుల భేదాలకు మించి ఉండాలి. శాంతిని స్వీకరించండి, ఈ ద్వేషాన్ని వదిలేయండి, మీ గుండెను, మనసును, భవిష్యత్తును రక్షించుకోండి.

        ఈ చీకటి నుండి బయటపడండి మరియు శాంతియుతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించండి. దేవుడు మీకు జ్ఞానాన్ని ప్రసాదించి, ఈ విధ్వంసకరమైన భావాల నుండి బయటపడే మార్గం చూపాలని కోరుకుంటున్నాను.

  4. లిక్కర్‌ మాఫియాకు, సిండికేట్లకు ఆంధ్రప్రదేశ్‌ అడ్డాగా మారిపోయింది. ఈ మాఫియాకు సూత్రధారి, పాత్రధారి మీరు కాదా చంద్రబాబుగారూ? అత్యంత పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేసి, వాటిని ప్రయివేటుకు, మీవారికి అప్పగించాలన్న మీ నిర్ణయం అవినీతికోసం వేసిన స్కెచ్‌ కాదా? మీ మనుషులతో సిండికేట్‌ ఏర్పాటుచేసి షాపులను కొట్టేయడం నిజం కాదంటారా? రానున్న ఐదేళ్లలో పెద్దమొత్తంలో ఎమ్మార్పీ కంటే అధిక రేట్లతో అమ్మి, మీరు అనుమతిచ్చిన డిస్టలరీలద్వారా అమ్మకాలు భారీ స్థాయిలో పెంచేసి వేలకోట్ల రూపాయల అక్రమ రాబడికి ద్వారాలు తెరిచిన మాట వాస్తవమే కదా? 

    1. రంగనాథ్ గారు, మీ నిరాశను మేము అర్థం చేసుకుంటున్నాము—మీరు మద్దతు ఇస్తున్న పార్టీకి ప్రజలు పెద్ద దెబ్బ కొట్టారు, 175 సీట్లలో కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కానీ ఇప్పుడు మీరు సీరియస్‌గా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మీరు గౌరవనీయమైన పూజారి కుటుంబం నుండి వచ్చినవారు, మీ కుటుంబం విలువలు, జ్ఞానంతో ప్రసిద్ధి. మరి మీరు మొత్తం కాపు మరియు కమ్మ కులాలను ద్వేషించడం ఏ విధంగా సమర్థనీయమైంది? మీకు ఒకరిద్దరు వ్యక్తుల నుంచి చెడు అనుభవం ఉండొచ్చు, కానీ దాని కోసం మొత్తం కులాన్ని ద్వేషించడం ఎంతవరకు సరైనది? ఒక విద్యావంతుడు, సంస్కారవంతుడిగా మీరు ఇలా మొత్తం సమాజంపై ద్వేషం ప్రదర్శించడం మీకెలా సమంజసం అనిపించటం లేదు?

      మీరు పొందిన విద్య, మీ కుటుంబ గౌరవం ఏమిటి ఉపయోగం, ఇది కేవలం ద్వేషం, విభజన కోసం వాడితే? కులం ఆధారంగా ద్వేషాన్ని ప్రోత్సహించడం, అలాగే అటువంటి ద్వేషాన్ని ప్రచారం చేసే వ్యక్తులను మద్దతు ఇవ్వడం మీకు మరెవరికన్నా ఎక్కువ హాని చేస్తుంది. ఇది శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. మీలో ఉన్న ఈ ద్వేషం, కుల పరమైన ద్వేషం మీ గుండెకు తీవ్రమైన ఒత్తిడిని పెంచి, భవిష్యత్తులో తీవ్రమైన గుండెపోటు (heart attacks) మరియు మానసిక సమస్యలను తెచ్చిపెడుతుంది.

      ఇది కేవలం రాజకీయాల గురించే కాదు, ఇది మీ ఆరోగ్యం, మీ మనశ్శాంతి, మీ మానవత్వం గురించీ కూడా. ద్వేషం మీ మనసును మరియు శరీరాన్ని శాంతిహీనంగా చేస్తుంది. ఈ మార్గంలో కొనసాగితే, మీరు మాత్రమే తీవ్ర నష్టాన్ని చవిచూస్తారు. ఇది చాలింది. మనం మనుషులం, కుల భేదాలకు మించి ఉండాలి. శాంతిని స్వీకరించండి, ఈ ద్వేషాన్ని వదిలేయండి, మీ గుండెను, మనసును, భవిష్యత్తును రక్షించుకోండి.

      ఈ చీకటి నుండి బయటపడండి మరియు శాంతియుతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించండి. దేవుడు మీకు జ్ఞానాన్ని ప్రసాదించి, ఈ విధ్వంసకరమైన భావాల నుండి బయటపడే మార్గం చూపాలని కోరుకుంటున్నాను.

  5. ఇంత మంది తో . ఒక్క జగన్ ఎలా పోరాడుతాడు?

    ఆంధ్ర దరిద్రం పోవాలి అంటే. కమ్మడు ఆంధ్ర నుంచి తరిమి తరిమి కొట్టాలి 

    80 శాతం film industry belongs to కమ్మడు

    ఆంధ్ర దరిద్రం పోవాలి అంటే. కమ్మడు ఆంధ్ర నుంచి తరిమి తరిమి కొట్టాలి 

     film industry belongs to కమ్మడు

    90% schools and colleges are belongs to కమ్మడు

     60-70% business mans are belongs to కమ్మడు

    60-70% of the hotel business belongs to కమ్మడు

    80-90% TV channels are belongs to Babu కమ్మడు

    60-70% real estate property are belongs to కమ్మడు   

    అమాయక ప్రజలను మోసం చేసి గెలిచాడు.

    లీడర్ కాదు రా . చీటర్. చొర్ …చీటర్ ….అమాయక ప్రజలను మోసం చేసి k-bath న్యూస్ పేపర్స్ సహాయంతో తో. వీడి బ్రతుకు అంట మోసం,

  6. రంగనాథ్ గారు, మీ నిరాశను మేము అర్థం చేసుకుంటున్నాము—మీరు మద్దతు ఇస్తున్న పార్టీకి ప్రజలు పెద్ద దెబ్బ కొట్టారు, 175 సీట్లలో కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కానీ ఇప్పుడు మీరు సీరియస్‌గా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మీరు గౌరవనీయమైన పూజారి కుటుంబం నుండి వచ్చినవారు, మీ కుటుంబం విలువలు, జ్ఞానంతో ప్రసిద్ధి. మరి మీరు మొత్తం కాపు మరియు కమ్మ కులాలను ద్వేషించడం ఏ విధంగా సమర్థనీయమైంది? మీకు ఒకరిద్దరు వ్యక్తుల నుంచి చెడు అనుభవం ఉండొచ్చు, కానీ దాని కోసం మొత్తం కులాన్ని ద్వేషించడం ఎంతవరకు సరైనది? ఒక విద్యావంతుడు, సంస్కారవంతుడిగా మీరు ఇలా మొత్తం సమాజంపై ద్వేషం ప్రదర్శించడం మీకెలా సమంజసం అనిపించటం లేదు?

    మీరు పొందిన విద్య, మీ కుటుంబ గౌరవం ఏమిటి ఉపయోగం, ఇది కేవలం ద్వేషం, విభజన కోసం వాడితే? కులం ఆధారంగా ద్వేషాన్ని ప్రోత్సహించడం, అలాగే అటువంటి ద్వేషాన్ని ప్రచారం చేసే వ్యక్తులను మద్దతు ఇవ్వడం మీకు మరెవరికన్నా ఎక్కువ హాని చేస్తుంది. ఇది శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. మీలో ఉన్న ఈ ద్వేషం, కుల పరమైన ద్వేషం మీ గుండెకు తీవ్రమైన ఒత్తిడిని పెంచి, భవిష్యత్తులో తీవ్రమైన గుండెపోటు (heart attacks) మరియు మానసిక సమస్యలను తెచ్చిపెడుతుంది.

    ఇది కేవలం రాజకీయాల గురించే కాదు, ఇది మీ ఆరోగ్యం, మీ మనశ్శాంతి, మీ మానవత్వం గురించీ కూడా. ద్వేషం మీ మనసును మరియు శరీరాన్ని శాంతిహీనంగా చేస్తుంది. ఈ మార్గంలో కొనసాగితే, మీరు మాత్రమే తీవ్ర నష్టాన్ని చవిచూస్తారు. ఇది చాలింది. మనం మనుషులం, కుల భేదాలకు మించి ఉండాలి. శాంతిని స్వీకరించండి, ఈ ద్వేషాన్ని వదిలేయండి, మీ గుండెను, మనసును, భవిష్యత్తును రక్షించుకోండి.

    ఈ చీకటి నుండి బయటపడండి మరియు శాంతియుతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించండి. దేవుడు మీకు జ్ఞానాన్ని ప్రసాదించి, ఈ విధ్వంసకరమైన భావాల నుండి బయటపడే మార్గం చూపాలని కోరుకుంటున్నాను.

  7. “చంద్రబాబు నాయుడు గారు జనాభాలో సగం తెలుగుదేశంతో”

    ఇంత అష్ఠ వంకరగా మాట్లాడితేనే spokesperson పదవి వరిస్తుంది కాబోలు.

Comments are closed.