నాడు జ‌గ‌న్ పెద్ద మ‌న‌సు.. నేడు బాధితుల‌కు అండ‌!

వైసీపీ హ‌యాంలో ఎల్జీ పాలీమ‌ర్స్ దుర్ఘ‌ట‌న‌లో మృతుల కుటుంబాల‌కు ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పెద్ద మ‌న‌సుతో అండ‌గా నిలిచారు. బాధిత కుటుంబాల‌కు రూ.కోటి చొప్పున సాయం అందించారు. అలాగే క్ష‌త‌గాత్రుల‌కు తానున్నానంటూ పెద్ద దిక్కుగా…

వైసీపీ హ‌యాంలో ఎల్జీ పాలీమ‌ర్స్ దుర్ఘ‌ట‌న‌లో మృతుల కుటుంబాల‌కు ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పెద్ద మ‌న‌సుతో అండ‌గా నిలిచారు. బాధిత కుటుంబాల‌కు రూ.కోటి చొప్పున సాయం అందించారు. అలాగే క్ష‌త‌గాత్రుల‌కు తానున్నానంటూ పెద్ద దిక్కుగా నిలిచారు. నాడు జ‌గ‌న్ ప్ర‌ద‌ర్శించిన మాన‌వ‌త్వం నేడు అచ్యుతాపురం ఫార్మా కంపెనీ బాధితుల‌కు ఎంతో ప్ర‌యోజ‌నం చేకూర్చింది.

అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ అయి ప‌లువురు ప్రాణాలు కోల్పోగా, మ‌రికొందరు తీవ్ర‌గాయాల‌పాలైన‌ట్టు హోంశాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత తెలిపారు. మెడికవర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్ష‌త‌గాత్రుల‌ను ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు గురువారం ప‌రామ‌ర్శించారు. ధైర్యంగా ఉండాలని బాధితులకు సీఎం భరోసా ఇచ్చారు. అన్నివిధాలా ఆదుకుంటామ‌ని బాధితులకు సీఎం భరోసా ఇచ్చారు. ఎంత ఖర్చు అయినా రక్షించుకుంటామని ఆయ‌న‌ హామీ ఇచ్చారు.

17 మంది ప్రాణాలు కోల్పోయార‌ని, 36 మందికి గాయాలయ్యాయాని చంద్రబాబుకు అధికారులు వివరించారు. వీళ్ల‌లో10 మందికి తీవ్రంగా, 26 మందికి స్వల్పంగా గాయాలైన‌ట్టు తెలిపారు. ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున ఆర్థిక సాయాన్ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షలు, స్వల్పంగా గాయడిన వారికి రూ. 25 లక్షలు చొప్పున ఇస్తామ‌న్నారు.

గ‌తంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం భారీ మొత్తంలో సాయాన్ని ప్ర‌క‌టించ‌డం, ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఇవ్వాల‌నే డిమాండ్స్ వెల్లువెత్తాయి. దీంతో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కూడా కోటి రూపాయ‌లు చొప్పున మృతుల కుటుంబాల‌కు ప్ర‌క‌టించ‌క త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితి ఏర్ప‌డింది. అలాగే క్ష‌త‌గాత్రుల విష‌యంలో కూడా భారీ మొత్తంలో ఆర్థిక సాయాన్ని అంద‌జేస్తాన‌ని చంద్ర‌బాబు భ‌రోసా ఇచ్చారు. గ‌తంలో సీఎంగా జ‌గ‌న్ ప్ర‌ద‌ర్శించిన మాన‌వ‌త్వ‌మే, నేడు ఫార్మా బాధితుల‌కు పెద్ద మొత్తంలో సాయం అందేలా ఉప‌క‌రించింద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

32 Replies to “నాడు జ‌గ‌న్ పెద్ద మ‌న‌సు.. నేడు బాధితుల‌కు అండ‌!”

      1. Anduke bollodu andhra history lone worst cm.. eppudu over drafts tho batikinodu gurinhi pativrata madiri lanja kaburlu chebithe vine gorrelu evaru leru ikkada.. anduke 2019 varuku 4.35 lakh crores appu chesi enno bills pending petti dengelladu bolli mundakoduku..

  1. డాక్టర్ యాదగిరి రెడ్డి పెండ్రి తన కుటుంబ సభ్యుడైన మరో వ్యక్తితో కలిసి ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నారు. 15 ఏళ్లుగా కంపెనీని విశ్వవ్యాప్తం చేశారు. సరికొత్త ఔషధాల తయారీ రంగంలో భాగస్వామిగా ఉన్నారు. కంపెనీ సహ-వ్యవస్థాపకుడు, ప్రెసిడెంట్ గా కిరణ్ రెడ్డి పెండ్రి ఉన్నారు

  2. వారికైనా… వీరికైనా… ఆ కోటి లో అందింది ఎంత? అప్పుడు నేతలు/అధికారులు తిన్నది ఎంత? ఇప్పుడు తినగా బాధిత కుటుంబాలకు అందేది ఎంత?

    1. బాధిత కుటుంబాలకి అప్పుడు కానీ, ఇప్పుడు కానీ సరిగా అందలేదు అనే ఆరోపణలు ఏమన్నా వచ్చాయా సార్? లేక సహజంగా నేతలు/అధికారులు నొక్కేసి ఉంటారు అనే ఉద్దేశ్యంతో ఆరోపణ చేస్తున్నారా?

  3. ఒరేయ్ పి చ్చి కు క్క జి ఏ గా అప్పుడు మీ స న్నా సి గవర్నమెంట్ డబ్బు ఇచ్చాడు ఇప్పుడు కంపెనీ నుంచి ఇస్తున్నారు రెండిటికీ చాలా ఉందిరా gooట్లేగా

    1. Company money was paid in LG Polymers case but instead of waiting for company, government funds were used which were later taken LG Polymers. Get your facts straight before commenting.

  4. దీన్లో కూడా sympathy ,credit కావాలా GA…… మీ శవాల పిచ్చకి 🙏🙏 రా బాబు….

  5. కంపెన్సషన్ ఇచ్చి చేతులు దులుపుకోకుండా, సేఫ్టీ మీద ఉక్కుపాదం మోపాలి. ఫ్యాక్టరీ ఇన్సపెక్టర్స్ లంచాలు తీసుకుని కళ్ళు మూసుకుపోకుండా వాళ్ళ మీద ఏసీబీ రైడ్స్ లాంటివి చేయించాలి. ఇటువంటివి మన ఇండియా లో కంట్రోల్ చెయ్యాలంటే మంచి సంకల్పం, సత్తా వున్నా అధికారులు ఉండాలి.

  6. ఈ compensation ని కంపెనీ ల జేబుల నుండి వసూలు చెయ్యాల్సింది …..ఇక పొతే ఇప్పుడు జరిగిన దుర్ఘటన కంపెన్సషన్ ఇవ్వడం మీద క్రెడిట్ తీసుకుంటే …ఆ ప్రమాదం జరిగిన తర్వాత దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు (తీసుకుంటే ఇప్పుడు ఈ ఘోరం ఇంతకూ ముందు జరిగిన ప్రమాదాలు జరిగేవి కాదు ) అనే అపప్రథ ని కూడా మొయ్యాల్సి ఉంటుంది

  7. 10+1 పిచ్చోడిని పొగుడుతున్నావా, లేక ఈ దుర్ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగాలని కోరుకుంటున్నావా? దేని దేనికి లింక్ పెడ్తున్నావు జిఏ?

Comments are closed.