రాజకీయ ప్రపంచంలో అందరూ అనుకుంటూ ఉంటారు.. జగన్మోహన్ రెడ్డి మోనార్క్ నాయకుడని, ఆయన ఎంత చెప్తే అంతేనని, ఆయన మాట వేదవాక్కులా పార్టీలో శాసనంలా అమలు కావాల్సిందేనని.. ఎంతటి సీనియర్లు అయినా సరే.. పార్టీ నిర్వహణ, నిర్ణయాల్లో జగన్మోహన్ రెడ్డి మాటకు ఎదురుచెప్పగల వారు లేరని అంతా అనుకుంటూ ఉంటారు!
పాపం.. అందరికీ అలాంటి అభిప్రాయం ఎందుకు ఏర్పడిందో తెలియదు గానీ.. జగన్మోహన్ రెడ్డిని శాసించే సూపర్ పవర్స్ కూడా ఆ పార్టీలో ఉన్నారు. తన ఆలోచనలు ఎలా ఉన్నా సరే.. జగన్, ఆ సూపర్ పవర్స్ శాసిస్తే వారికి లోబడి తన ఆలోచనలను మార్చుకోవాల్సిందే. ఇదే ప్రస్తుతం ఆ పార్టీలో నడుస్తున్న తీరు!
తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రీజినల్ కోఆర్డినేటర్స్ ను నియమించారు. ఆ నియామకాల విషయంలోనే జగన్ ను శాసించగల సూపర్ పవర్స్ మాటే చెల్లుబాటు అవుతున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.
వైసీపీలో రీజనల్ కోఆర్డినేటర్స్ అనే మాటకే కాలం చెల్లింది. ఈ హోదాలో ఉంటూ.. జిల్లా నాయకుల మీద పెత్తనం సాగించిన వారి వల్లనే పార్టీ సర్వనాశనం అయినట్టుగా, ఓడిపోయినట్టుగా అంతర్గతంగా పార్టీలోనే పలువురు అభిప్రాయపడుతూ వచ్చారు. అయితే.. పార్టీ పునర్నిర్మాణం పేరుతో కసరత్తు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి.. తమ లోపాలు ఎక్కడున్నాయో కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా తిరిగి అదే వ్యవస్థను తీసుకువచ్చారు.
అయితే ఈ వ్యవస్థకు పేరు మార్చి ‘జోనల్ సెక్రటరీలు’ అని నామకరణం చేయాలని, వారి అధికారాలను కూడా పరిమితం చేయాలని తొలుత జగన్ భావించినట్లుగా సమాచారం. అయితే ఈ పదం గురించి, అధికారాల గురించి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ప్రధానంగా బొత్స సత్యనారాయణ దీనిని వ్యతిరేకిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీసీసీకే అధ్యక్షుడిగా చేసిన తాను రెండు జిల్లాలకు పరిమితమైన జోనల్ సెక్రటరీ అనే హోదాలో ఉండడం కంటె.. ఏ హోదా లేకుండా ఉండడమే మేలని వాదించినట్టు సమాచారం.
బొత్స అభ్యంతరాలను కాదనలేని స్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తన ఆలోచన మార్చుకున్నారు. తిరిగి రీజినల్ కోఆర్డినేటర్లు అనే వ్యవస్థనే తీసుకువచ్చారు. ఇంతకంటె పెద్ద ట్విస్టు మరొక సూపర్ పవర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రూపంలో జగన్ ను శాసించినట్టుగా తెలుస్తోంది.
తొలుత లీకైన జాబితాలో చిత్తూరు, నెల్లూరు జిల్లాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, గుంటూరు, ప్రకాశం జిల్లాలను ఆయన కొడుకు ఎంపీ మిథున్ రెడ్డి చేతికి అప్పగించారు. ఆ జాబితాను ఖరారు చేయడానికి చెవిరెడ్డి అడ్డుపడినట్టు సమాచారం.
ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి పోటీచేసి ఓడిపోయారు. ఆయన కొడుకు చంద్రగిరిలో ఓడిపోయారు. పెద్దిరెడ్డితో తీవ్రమైన విభేదాలు ఉన్న చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఈ రెండు జిల్లాలమీద పెద్దిరెడ్డి కుటుంబం నీడ కూడా పడడానికి వీల్లేదని గట్టిగా వాదించినట్టు తెలుస్తోంది. చిట్టచివరకు జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి మాటకు తలొగ్గారు. పెద్దిరెడ్డి కుటుంబం చేతిలో ఆ రెండు జిల్లాలు లేకుండా మార్చారు.
రామచంద్రారెడ్డికి కడప, కర్నూలు జిల్లాల బాధ్యతలు అప్పజెప్పారు. అలాగే మిధున్ రెడ్డికి అనంతపురం, నెల్లూరు జిల్లాలు కేటాయించారు. వైవీ సుబ్బారెడ్డికి చిత్తూరు, గుంటూరు జిల్లాలు దక్కాయి. ప్రకాశం జిల్లాకు కారుమూరు నాగేశ్వరరావును తీసుకువచ్చారు. ఇవి కాకుండా ఉభయగోదావరి జిల్లాలకు బొత్స సత్యనారాయణ, కృష్ణా జిల్లాకు అయోధ్య రామిరెడ్డి, ఉత్తరాంధ్రకు విజయసాయిరెడ్డి లను నియమించారు.
మొత్తానికి జగన్ ను శాసించగల సూపర్ పవర్స్ పార్టీలో తయారవుతున్నాయని, ఈ పోకడలు ఎటు దారితీస్తాయోనని కార్యకర్తలు, నాయకులు అయోమయానికి గురవుతున్నారు.
రాజా గారు,
ఇంకో విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. మీలాంటి చదువుకున్న వ్యక్తి వల్గర్ YCddP సపోర్టర్లు చేసే అశ్లీల కామెంట్లకు సపోర్ట్ చేస్తూ, వాటికి లైకులు, టిక్కులు పెడుతుంటే, మీరు ఎంత దిగజారిపోతున్నారో అర్థమవుతోంది. మీరు చెప్పే మాటలు సాధారణంగా బాగా ఆలోచించి, మర్యాదగా ఉంటాయి. కానీ, ఇప్పుడు చూసినప్పుడు మీరు కూడా ఆ వల్గర్ కామెంట్లకు సపోర్ట్ చేస్తూ సగం అశ్లీలంగా మారిపోతున్నారని ఆశ్చర్యంగా ఉంది.
మీ అసలు స్వభావం బయటపడింది—మీరు ఎంత సీరియస్‌గా ఆలోచించినా, నీవు వల్గర్, సూపర్ వల్గర్ వ్యక్తుల సపోర్ట్ చేస్తే, మీ స్థాయి ఎంత తక్కువ స్థాయికి పడిపోయిందో మీరు గమనించడం లేదు. మీరు కేవలం జగన్ అనలిస్టు మాత్రమే కాకుండా, ఈ సపోర్ట్ చేసేవాళ్లలాంటి వ్యక్తిగా మారిపోతున్నారన్న మాట.
ఇప్పటికైనా కాస్త ఆలోచించండి. అటు మిస్టర్ అనిల్, మిస్టర్ రా, మిస్టర్ నాటీ లాంటి వాళ్ల లెవల్‌కు దారితీస్తూ, అంత దిగజారిపోయే పనులు వద్దు. మిమ్మల్ని మీరు ఇలా దిగజారనివ్వకండి, రాజా గారు. మీరు ఎప్పుడూ మంచి, మర్యాదతో ఉండే వ్యక్తి అని అనుకున్నాము, కానీ ఇప్పుడు మీరు కూడా ఈ అశ్లీల కమ్యూనిటీలోకి వెళ్ళిపోతున్నారు.
మీ వల్గర్ సపోర్టు దారితీస్తున్న మార్పును చూడండి. మర్యాదా పూర్వకంగా ఉండి, నిజమైన మీ స్వభావాన్ని కనబరచండి
ఏమిటి జిల్లాలని రెడ్లకి అమ్మేసాడా పిచ్చి పీక్స్ కి వెళ్ళింది ఇవ్వటానికే వాడెవడు తీసుకోటానికి వీళ్లెవరురా స్టుపిడ్
అన్న కొందరు చేతిలో కీలు బొమ్మ అని నీకు కూడా తెలుసు …నీ బాధ నాకు అర్ధం అవుతుంది “పనికిమాలిన ved@v@ లకి ఇచ్చి నాకు ఎందుకు ఈయవు పిలిచి అని”
jagan ni yevvaroo saasincharu
annee tana nirnayaale
panikimaaina article
నువ్వు జగన్ రెడ్డి అభిమానిలా ఫీల్ అయిపోమాకు..
నువ్వు జస్ట్ బోరుగడ్డ అభిమానివి మాత్రమే..
జగ్గు కంటే బొరుగడ్డే నయం
వలలో పడెనే పసివాడు
అయ్యో పాపం పసివాడు
cement vinasham prabhaavam guruchi rayaledu………………
ఇంటిగుట్టు పెరుమాళ్ళకెరుక.. పాత సామెత..
జగన్ రెడ్డి గుట్టు చెవిరెడ్డి కి ఎరుక.. వైసీపీ సామెత..
ఒక పార్టీ లో ఇన్ని అవలక్షణాలు పెట్టుకుని.. ఆ పార్టీ కి 11 ఎలా వచ్చాయి సామి.. నిజం గానే ఈవీఎం లు మేనేజ్ చేయొచ్చా అనే అనుమానం కూడా వస్తోంది..
తవ్వే కొద్దీ.. దరిద్రం గుట్టలు గుట్టలుగా బయట పడుతూనే ఉంది..
ఇన్నాళ్లు జగన్ రెడ్డి ఇంట్లోనే ఆడంగోడు అనుకొన్నాం.. పార్టీ లో కూడా ఆడంగోడే అన్నమాట..
ఈ మాత్రం చెక్కగాడికి .. మోనార్క్, సింగల్ సింహం అనే ఎలేవేషన్స్ దేనికి..?
ఇంటిగుట్టు పెరుమాళ్ళకెరుక.. పాత సామెత..
జగన్ రెడ్డి గుట్టు చెవిరెడ్డి కి ఎరుక.. వైసీపీ సామెత..
ఒక పార్టీ లో ఇన్ని అవలక్షణాలు పెట్టుకుని.. ఆ పార్టీ కి 11 ఎలా వచ్చాయి సామి.. నిజం గానే ఈవీఎంలు మేనేజ్ చేయొచ్చా అనే అనుమానం కూడా వస్తోంది..
తవ్వే కొద్దీ.. దరిద్రం గుట్టలు గుట్టలుగా బయట పడుతూనే ఉంది..
ఇన్నాళ్లు జగన్ రెడ్డి ఇంట్లోనే ఆడంగోడు అనుకొన్నాం.. పార్టీ లో కూడా ఆడంగోడే అన్నమాట..
ఈ మాత్రం చెక్కగాడికి .. మోనార్క్, సింగల్ సింహం అనే ఎలేవేషన్స్ దేనికి..?
vc available 9380537747
కొడి కత్తి కెసు – ఖాళీయేగా, కోర్టుకు రా..జగన్ కి షాక్
ఈ మధ్య తిరుమల దర్శనానికి ప్లాన్ చేసుకొన్నాడు జగన్ రెడ్డి..
విషయం ఏమిటంటే.. అక్రమాస్తుల కేసులో ఆ రోజు హైదరాబాద్ లో సిబిఐ కోర్ట్ కి అటెండ్ కావాల్సి వచ్చింది.. వాయిదా కోరుతూ.. కారణం.. తిరుమల దర్శనం అని కోర్ట్ కి చెప్పాడు..
పోనీ.. దర్శనం చేశాడా.. అంటే.. అది కూడా కాన్సల్ చేసుకొన్నాడు..
కోర్ట్ ఎగ్గొట్టడానికి.. జగన్ రెడ్డి ఎన్ని అబద్ధాలైనా చెపుతాడు..
జగన్‌గారు తిరుమల వెళదామని అన్నీ సిద్ధం చేసుకున్నారు కానీ పరదాలు కట్టడానికి టీటీడీ వారు ఒప్పుకోలేదు. పరదాలు లేకుండా వెళితే కోతులు మీద పడి పీకుతాయేమోనన్న భయంతో తిరుమల ట్రిప్ కాన్సిల్ చేసుకున్నారు. అంతకు మించి ఇందులో ఇంకేమీ వివాదం లేదు.
podisinappudundi manamegaa emi peekaledu enduku?
ఇంటిలోనే ఉన్నాయి ఆ superpowers
//వైసీపీలో రీజనల్ కోఆర్డినేటర్స్ అనే మాటకే కాలం చెల్లింది. ఈ హోదాలో ఉంటూ.. జిల్లా నాయకుల మీద పెత్తనం సాగించిన వారి వల్లనే పార్టీ సర్వనాశనం అయినట్టుగా, ఓడిపోయినట్టుగా అంతర్గతంగా పార్టీలోనే పలువురు అభిప్రాయపడుతూ వచ్చారు//
మరి evm వల్ల అని కూయడం ఎందుకు?
//వైసీపీలో రీజనల్ కోఆర్డినేటర్స్ అనే మాటకే కాలం చెల్లింది. ఈ హోదాలో ఉంటూ.. జిల్లా నాయకుల మీద పెత్తనం సాగించిన వారి వల్లనే పార్టీ సర్వనాశనం అయినట్టుగా, ఓడిపోయినట్టుగా అంతర్గతంగా పార్టీలోనే పలువురు అభిప్రాయపడుతూ వచ్చారు//
మరి e v m వల్ల అని కూయడం ఎందుకు?
ఎవరి మాటా వినకపోతే మోనార్క్ వింటే వాళ్ళకి లొంగిపోవడం. మీడియా క*త్తి కి రెండు వైపులా పదునే!
పిచ్చి GA….. సొంత బాబాయ్ ను అతి కిరాతకం గా చంపిన వాళ్ళ గురించి తెలిసి కూడా ఏమీ చెయ్యలేకపోయాడు…అప్పుడే జనానికి FULL CLARITY వచ్చేసింది….ఇవన్నీ జు జు బి…అంతే..
పిచ్చి GA….. సొంత బాబాయ్ కి అతి కిరాతకం గా గుండెపోటు తెప్పించిన వాళ్ళ గురించి తెలిసి కూడా ఏమీ చెయ్యలేక పోయినప్పుడే… అన్నయ్య గురించి అందరికీ పూర్తిగా అర్దం ఐపోయింది GA…. ఇంక ఇప్పుడు పార్టీ మూసుకునే టైం లో ఎవడు లెక్క చేస్తాడు చెప్పు….
ఇందులో జనానికి పనికి వొచ్చేది పైసా లేదు ..
వాడు పెళ్ళాం చేతిలో కీలుబొమ్మ.
వాడికి మీరు జాకీ లు వెయ్యడం.
అసలు జగన్ ఇడుపుల పాయ లో సెల్లార్ లో జైల్ లో వున్నాడు అంట కదా
ఇప్పుడు బయట చూసేది, బాడి డబుల్ అంట కదా, నిజమేనా.
7 gurulo 5 mandhi reddy lu unnaru. Eeyana garu malli naa sc st bc ani sollu dialouges chepatam.
కళ్ళున్న కబోది, చెవులున్న భదిరుడు అయిపోయాడన్నమాట..
ఈ మధ్య నువ్వు కూడా శాసిస్తున్నావ్ గా G A జగనన్నను…
హరతి పళ్ళానిది అసలు పవరంతా.
ఆ వినాశం గాడిది అసలైన పవర్.
వాడి పిల్లలు లండన్ లో ఉన్నారంట.
కులం షూడం…మతం షూడం…అని ముండ మాటలు మాట్లాడతావ్ ఏమైనా సి గ్గుం దా.?
ఓట్లు కోసం, పార్టీ జెండా మోయడానికి
నా SC లు,
నా ST లు,
నా BC లు కావాలి. పదవులు మాత్రం మన కులపోళ్ళకు మాత్రమే.
ఏం లత్కోర్ పార్టీరా నీది.?
“జగన్, ఆ సూపర్ పవర్స్ శాసిస్తే వారికి లోబడి తన ఆలోచనలను మార్చుకోవాల్సిందే”….no man can ever oppose wife..so even more super power..
నాలుగు నెలల క్రితం వరకు పరాక్రముడు, సింహం, వెంట్రుల పీకలేరు అని పోజులు కొట్టినప్పుడు సొల్లు కార్చుకుంటూ రాశావు….
ఇప్పుడేమో సర్కస్ లో సింహాన్ని ఆడించే రింగ్ మాస్టర్స్ ఆరుగురు అంటున్నావు..
Mana bangaaram manchidi ayithe, ?
Ayyayyo enta cheekinaa nee Paytm paisalu raavatledanukuntaa