రేపు అనేది ఉంది.. గుర్తు పెట్టుకోండి!

రేపు అనేది ఒక‌టి వుంద‌ని, టీడీపీ నేత‌లు గుర్తు పెట్టుకోవాల‌ని మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్య‌క్షుడు కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి హెచ్చ‌రించారు. త‌మ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై అనుచిత పోస్టులు పెట్టిన వారిపై…

రేపు అనేది ఒక‌టి వుంద‌ని, టీడీపీ నేత‌లు గుర్తు పెట్టుకోవాల‌ని మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్య‌క్షుడు కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి హెచ్చ‌రించారు. త‌మ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై అనుచిత పోస్టులు పెట్టిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ వేదాయ‌పాలెం పోలీసుల‌కు కాకాణి నేతృత్వంలో జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ ఆనం అరుణ‌మ్మ‌, వైసీపీ నేత విజ‌య్‌కుమార్‌రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే సంజీవ‌య్య ఫిర్యాదు చేశారు.

అనంత‌రం కాకాణి మీడియాతో మాట్లాడుతూ జ‌గ‌న్‌పై కొంద‌రు టీడీపీ యాక్టివిస్టులు సోష‌ల్ మీడియాలో అభ్యంత‌ర‌క‌ర పోస్టులు పెడుతున్నార‌ని, వాళ్ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్ర‌యోజ‌నం లేద‌న్నారు.

మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో సోష‌ల్ మీడియాలో టీడీపీ యాక్టివిస్టులు రెచ్చిపోతున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ కార్య‌క‌ర్త‌ల‌పై కేసులు పెడుతున్న‌ట్టుగానే, టీడీపీ వాళ్ల‌పై కూడా న‌మోదు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

రాజ్యాంగం అంద‌రికీ ఒక‌టే అనే విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. ఐటీడీపీ కార్య‌క‌ర్త‌లే వైసీపీ నేత‌ల పేర్ల‌తో ఫేక్ ఐడీలు సృష్టించి, అభ్యంత‌ర‌క‌ర పోస్టులు పెడుతూ, కేసులు న‌మోదు చేయిస్తున్నార‌ని కాకాణి విమ‌ర్శించారు. ఇలాంటివి మానుకోవాల‌ని ఆయ‌న హిత‌వు చెప్పారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి వ‌ల్ల ఇబ్బంది ప‌డ్డ ద‌ళితుని ఆవేద‌న‌ను వాట్సాప్‌లో షేర్ చేశాన‌నే కార‌ణంతో త‌న‌పై కేసు పెట్టార‌ని ఆయ‌న అన్నారు.

68 Replies to “రేపు అనేది ఉంది.. గుర్తు పెట్టుకోండి!”

  1. కాకాని సార్!

    మీరు అధికారంలో వున్నప్పుడు రేపు అనేది వుంది మీకు గుర్తు వుందా ?

  2. రేపటి సంగతి ఏమోగానీ మొన్న మాత్రం కోర్టులో దొంగలు పడ్డారు, నిన్న బెంగుళూరు రేవ్ పార్టీలో గోడలు దూకారు!

  3. గడిచిన 5 ఏళ్లు మన నిర్వాకం ఒక్క సారి ఛోస్సుకోండి. చంద్ర బాబు కి బెయిల్ రాకుండా. ఎన్ని ప్రయత్నాలు చేశారు .గుంటూరు రంగా నాయకమ్మ గారు జస్ట్ ఒక పోస్ట్ ఫార్వర్డ్ చెయ్యమని అడిగినందుకే. మీరు అంత సీన్ చేసారు .

  4. ఈ బోకు గాడు కూడా నీతులు చెప్తున్నాడు!! ప్రాపంచకంలో రేపు అనేది లేని ఒకే పార్టీ Y(P మాత్రమే అది గుర్తెరిగి ప్రవర్తించటం మంచిది !!

  5. గోవర్ధనా, నీకు గోరోజనం బాగా బ*లి*సింది!! ఈ బో*కు గాడు కూడా నీ*తులు చెప్తున్నాడు!! ప్రాపంచకంలో రేపు అనేది లేని ఒకే పా*ర్టీ Y*(P మాత్రమే అని గు*ర్తెరిగి ప్ర*వర్తించటం మంచిది !!

  6. గో*వర్ధనా, నీకు గో*రోజ*నం బాగా బ*లి*సింది!! ఈ బో*కు గాడు కూడా నీ*తులు చెప్తున్నాడు!! ప్రాపంచకంలో రేపు అనేది లేని ఒకే పా*ర్టీ Y*(P మాత్రమే అని గు*ర్తెరిగి ప్ర*వర్తించటం మంచిది !!

  7. గో*వర్ధనా, నీకు గో*రోజ*నం బాగా బ*లి*సింది!! ఈ బో*కు గా*డు కూడా నీ*తులు చెప్తున్నాడు!! ప్రాపంచకంలో రే*పు అనేది లేని ఒకే పా*ర్టీ Y*(*P మాత్రమే అని గు*ర్తెరిగి ప్ర*వర్తిం*చటం మంచిది !!

  8. గో*వర్ధనా, నీకు గో*రోజ*నం బాగా బ*లి*సిం*ది!! ఈ బో*కు గా*డు కూడా నీ*తులు చెప్తున్నాడు!! ప్రా*పం*చకంలో రే*పు అనేది లేని ఒకే పా*ర్టీ Y*(*P మాత్రమే అని గు*ర్తె* రి*గి ప్ర*వర్తిం*చటం మంచిది !!

  9. గో*వర్ధనా, నీకు గో*రోజ*నం బాగా బ*లి*సిం*ది!! ఈ బో*కు గా*డు కూడా నీ*తులు చెప్తున్నాడు!! ప్రా*పం*చకంలో రే*పు అనేది లేని ఒకే పా*ర్టీ Y*(*P మాత్రమే అని గు*ర్తె* రి*గి ప్ర*వర్తిం*చటం మంచిది !!

  10. గో*వర్ధనా, నీకు గో*రోజ*నం బాగా బ*లి*సిం*ది!! ప్రా*పం*చకంలో రే*పు అనేది లేని ఒకే పా*ర్టీ Y*(*P మాత్రమే అని గు*ర్తె* రి*గి ప్ర*వర్తిం*చటం మంచిది !!

  11. గో*వర్ధనా, నీకు గో*రోజ*నం బాగా బ*లి*సిం*ది!! ప్రా*పం*చకంలో రే*పు అనేది లేనిది మీకు మాత్రమే అని గు*ర్తె* రి*గి ప్ర*వర్తిం*చటం మంచిది !!

  12. రేపు అనేది ఒకటి ఉందనేది గుర్తు ఉండి ఉంటే ఐదు ఏళ్ళు అంతగా రెచ్చిపోయే వాళ్ళు కాదు. మీ హయాంలో జరిగిన అన్ని అక్రమాలు అరాచకాలు వేరు ఎవరి హయాంలోనూ జరగలేదు. అందరూ కూసిన కారుకూతలు మరిచిపోయారేమో మరి . రాజకీయాలకు ఆడవాళ్లను కూడా లాగడం మీ హయాంలోనే మొదలైంది. చంద్రబాబు సతీమణి గురించి అభ్యంతరకరమైన మాటలు సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మీరందరూ ఎక్కడికి వెళ్లారు. తమరు కూడా అందులో భాగస్తులే కదా

    సంస్కారవంతుల మాట్లాడవలసిన మాటలు ఎవరైనా మాట్లాడారా. అందరూ పచ్చి బూతులు మాట్లాడారు. మరి నాడు ఎవరికి తెలియదా రేపు అనేది ఒకటి ఉందని. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష కదా. మీరు మొదలుపెట్టారు వాళ్ళు ఫాలో అవుతున్నారు. అంతే తేడా. ఇప్పుడేమో పెద్దగా పతివ్రతలు సత్యహరిచంద్ర లాగా మాట్లాడుతున్నారు

    ఆనాడు ఏమైంది. ఒక్కరైనా సంస్కారవంతంగా మాట్లాడారా ? మనిషై పుట్టిన తర్వాత కడుపుకు అన్నం తిన్న తర్వాత కాస్త సిగ్గు శరం ఉండి మాట్లాడాలి. తమరు నీటి ఒక లెక్క ఇతరులందయితే ఇంకో లెక్క అంటే ఎలా . ఎక్కడైనా రెండు ఇంటూ రెండు నాలుగే అవుతుంది కానీ ఒకరికి ఏమో 6 ఒకరికి ఏమో 8 అవ్వదు అవి జ్ఞాపకం పెట్టుకుంటే అందరూ బాగుంటారు. కోర్టులో దొంగలు పడ్డప్పుడు ఎక్కడికి వెళ్లారు కాకాని గారు . మీరు కూడా మాట్లాడడమే .

  13. ‘నిన్న’ తరువాత ‘ఈరోజు’ వస్తుందని ఆనాడు మీరు మర్చిపోయారు.

    అందుకే మీరు ‘రేపు’ అని బెదిరించే ఈ దుస్థితి.

    ‘నిన్న’ జాగ్రత్త పడి ఉంటే ఈ రోజు ఇలా అనవలసిన అవసరం ఉండేది కాదు కదా???,

  14. బూతు పోస్ట్లు ఎవరు పెట్టిన తప్పే దాన్నే వృత్తిగా పెట్టుకొని కూలి ఇచ్చి తిట్టించడం చాల నేరం ఈ పని టీడీపీ జనసేన నాయకులు చెయ్యడం లేదు శునకానందం కోసం ఎవరు కూలి ఇచ్చి ఎదుటివాళ్లకుటుంబ సభ్యులను తిట్టించిరో మీకు తెలుసు కానీ వైసీపీ కి మాత్రం రేపు ఉండదు అది మూత పడే పార్టీ మన నాయకుని ఖ్యాతి అమెరికా కూడా వెళ్ళిపోయింది తండ్రి రామలింగ రాజు గారిని లోపలేయించేడు కొడుకు అదానిని అమెరికాలో వేయించేలాగున్నాడు

  15. If anybody still arguing about Jagan not being the reciepient of bribe, see this from court document. They even clearly said why they call that NO#1 as “Foreign official”..a wink to indicate why the court document does not use the word “Chief Minister” because US does not care what you are called in India. As far as them concerned you are a foreign official and not private citizen.

    from court filled document on page 6, this is what gives absolute clue about bribe to Jagan…

    ” 18.      Foreign Official # I was a citizen of India who resided in India. From approximately May 20I 9 through June 2024, Foreign Official #1 served as a high-ranking government official of Andhra Pradesh, India. Foreign Official #1 was a “foreign official,” as that term is used in the FCPA, Title I 5, United States Code, Sections 78dd- I (f)( I )(A) and 78dd- 3(f)(2)(A).””

    1. చంద్రబాబు..టైంలో..వున్నా..5..రూపాయలనుండి ..జగన్..2.50..రూపాలకు..పవర్..రేట్లు..తగ్గిస్తే..రాష్ట్రానికి..మేలు..చేస్తే..ఎవరన్నా..లంచాలు..ఇస్తారా..యెల్లో డాగ్?

      1. ఆ ముక్క అమెరికా కోర్ట్ కి వెళ్లి చెప్పుకోమను.. నీలి డాగ్..

        శిక్ష తగ్గిస్తారేమో..

        1. AP..GOVT..కు..ఆదానీతో..ఎలాంటి..ఒప్పందంలేదు, కుదుర్చుకుంది..సోలార్..ఇండియా..తో, దోపిడీకి..అలవాటు..పడిన..మీకు..రాష్ట్రానికి..మేలు..చేసే..వాళ్లంటే..గిట్టదు. సగము..రేట్..కు..పవర్..వస్తుంటే..ఈ..బురద..రాజకీయమేంది, జీవితము..సరమాంకం.లో..అన్న..మంచి..పనులు..అలొచనలు..చెయ్యమని..మీ..చంద్రం..తాతకు..చెప్పు.

          1. జగన్ రెడ్డి నిజాయితీపరుడని మీ ఎక్సట్రా నమ్మకం కదా.. వెళ్లి అమెరికా కోర్టులో చెప్పుకోండి ఈ సొల్లు..

            అయినా జగన్ రెడ్డి లక్షల కోట్లు మింగేశారు.. సరిపోలేదా.. 1750 కోట్లకు కక్కుర్తి పడాలా..

            సప్త సముద్రాలు ఈది .. ఇంటెనక బురద గుంటలో పడి సచ్చినట్టుంది.. ముండమోపి..

          2. జగన్..పేరు..ఎక్కడన్నా..చెప్పారా? ఎందుకురా..అబద్దాలు..ప్రచారము..చేస్తారు? రామోజీ..దోచుకున్న..2200..వేల..గురించి..ఒక్క..మాటకూడా..మాట్లాడరూ..మీరు. సగము..AP..తెలంగాణాను..దోచుకున్నది..CBN..ఆయన..బినామీలు.

          3. ఒరేయ్ గాడిదసుల్లి మోకామోడా..

            సింగపూర్ ఈశ్వరన్ అనే మంత్రి ని అరెస్ట్ చేస్తే.. నెక్స్ట్ సింగపూర్ పోలీసులు ఆంధ్ర కి వచ్చి చంద్రబాబు ని అరెస్ట్ చేసేస్తారు అని సొల్లు వాగుడు వాగిన రోజులు మరిచిపోయారా..?

            మేము నీలాగా అబద్ధాలు చెప్పము ..

            ..

            ఎఫ్బిఐ రిపోర్ట్ లో క్లియర్ గ 2021 లో హైయెస్ట్ ఆంధ్ర ఆఫీసియల్ అని రాసి ఉంది.. అప్పుడు ఎవడున్నాడు.. జగన్ రెడ్డి కి చెప్పకుండా.. తెలీకుండా 1750 కోట్లు లంచం తీసుకునేవాడు ఎవడైనా ఉన్నాడా..?

            ..

            నువ్వు కాబట్టి సాక్షి సొల్లు వచ్చి ఇక్కడ రాసుకుని.. కొండెర్రిపప్పల్లో ప్రత్యేకం అనిపించుకొంటావు..

  16. On page 7, section item 20, they even further explained chief minister. Each state has governing body comprising CM and ministers. FCPA act treats these bodies as departments(&agencies) of Indian govt.

    CM & Ministers are officers and employees of these bodies are called “foreign officials”..

    ” Generally, the governing bodies of the states and union territories included a chief minister and council of ministers. These governing bodies were “department[s]” and “agenc[ies]” of the Indian government, and the officers and employees of these governing bodies were “foreign officials,” as those terms are used in the FCPA, Title 15, United States Code, Sections 78dd- l (t)(l )(A) and 78dd-3(t)(2)(A).”

  17. It will interesting..if Adani group investors like Canada pension fund loose money; then USA & Canada will treat Jagan looting US,Canada people money.

    It will take anywhere from 1yr 2 yrs for court case to come to hearing. But once it comes for hearing, it will be closed in 14days usually…

    papam annayya paristhithi.. 🙁

  18. More juicy details:

    ========================================

    In section point 48(Page 14), Court document even clearly says how many times Adani, Jagan met and discussed bribery as well execution of contract between SECI & Andhra:

    ===========================================

    Jagan says he did not sign agreement with Adani…joker

    =======================================================

    “the defendant GAUTAM S. ADANI personally met with Foreign Official #1 in Andhra Pradesh to advance the execution of a PSA between SECI and Andhra Pradesh’s state electricity distribution companies, including on or about August 7, 2021, on or about September 12, 2021 and on or about November 20, 2021”

  19. “అన్నా..సిగ్గుందా” అని చెల్లి మీడియా ముఖంగా అడిగింది..

    ఇంతకన్నా ఏమి గుర్తుంచుకోవాలి కాకాణి?

    1. మా..ఆడవాళ్లను..అవమానించారని..వెక్కి..వెక్కి..ఏడవడము..కంటే..సిగ్గు..పడాలా?

      1. ఇంట్లో ఆడోళ్లను అవమానించారని బాధతో ఏడిస్తే .. అవమానమా..?

        సొంత చెల్లెలు తుపుక్కున నోట్లో ఊస్తే.. అవమానమా..?

        ఇదే సొల్లు ఎన్నికలకు ముందు వేరే పేరుతో కొట్టేవాడివి.. 11 వచ్చి జనాలు అసహ్యించుకున్నా.. సిగ్గనేదే లేదు..

        నీ నాయకుడు బెంగుళూరు పారిపోయాడు.. రిజల్ట్స్ వచ్చిన రోజు ఐడి లు మార్చేసుకున్న బతుకులు మీవి..

          1. సొంత చెల్లెలు మీ నోట్లో ఉచ్చా పోసాక.. ఆ తర్వాత ఎన్నికల్లో మీకు 11 వచ్చాయి.. అంటే ప్రతిపక్ష హోదా కూడా పాయె..

            మీరన్నట్టు.. సొంత మామ ని వెన్నుపోటు పొడిచాడని నీలాంటి నీలి గొర్రెలు ప్రచారం చేస్తే.. ఆ తర్వాత ఎన్నికల్లో చంద్రబాబు కి అధికారం ఇచ్చారు..

            ప్రజల ఆలోచనలే.. ప్రజల ఆశీస్సులే.. టీడీపీ బలం..

          2. తొక్కేమి..కాదు, చంద్రం..తాత..సొంతంగా..గెలిచిన..ఒక్క..ఎలెక్షన్..కూడా..లేదు. ఈ..సారి..మాత్రమూ..evm..ల..గెలుపు.

          3. సింగల్ గా నిల్చుని 11 తెచ్చుకోడానికా.. కొండెర్రిపప్ప..

            ఇప్పుడు 175 లో 10 నియోజకవర్గాల్లో కూడా నాయకులు లేరు.. నీలాంటి కోడిపెంట తినే కుక్కలు తప్ప..

          4. ఎలా గెలిస్తే ఏముంది స్వామి మిమల్ని ఇంట్లో కూర్చో పెట్టేసరుగా.. వెంట్రుక పికలేరు అని సవాలు చేస్తే .. క్షవరం అయింది ..

        1. YCP..వాళ్ళు..ID.లు..మార్చినారేమో..కానీ,మోడీ..తాతను..అడ్డము..పెట్టుకొని..చంద్రం..తాత..EVM..లనే..మార్చారు.రెండు..నెలల..పాటు..ఉంచవలసిన..EVM..pads..ను..10..రోజుల్లో..తగలపెట్టారు.మోడీ..NDA..కలవమన్న..కలవకుండా..ప్రజలకు..మేలు..చేస్తూ..జగన్ ..వాళ్లనే..నమ్ముకున్నాడు.చంద్రమ..తాత..కుట్రలు..చేస్తూ..EVM..ల..ద్వారా..సులభంగా..గెలిచాడు.

          1. 2019 లో ఈవీఎం ల ద్వారా గెలిచిన జగన్ రెడ్డి.. వాటిని అప్పుడే బ్యాన్ చేసేయాల్సింది.. ఎందుకు ఊరుకున్నాడు పాపం..?

            మళ్ళీ 2024 లో కూడా ఈవీఎం లను నమ్ముకొందాం అనుకొన్నాడు.. జనాలు గులకరాయి తో డెంగి బెంగుళూరు పార్సెల్ చేసేసారు..

            ..

            జగన్ రెడ్డి ప్రజలకు మేలు చేశాడా.. అయ్యొయ్యో.. అందుకేనా 11 ముష్టి మొఖాన కొట్టారు.. సన్నాసి..

            2019 లో లాగానే ఈవీఎం లను నమ్ముకోవాల్సింది.. నువ్వే మా నమ్మకం అని సొల్లు చెప్పాడు.. జనాలు చెప్పు తో కొట్టారు..

          2. 2019 లో ఈవీఎంల ద్వారా గెలిచిన జగన్ రెడ్డి.. వాటిని అప్పుడే బ్యాన్ చేసేయాల్సింది.. ఎందుకు ఊరుకున్నాడు పాపం..?

            మళ్ళీ 2024 లో కూడా ఈవీఎంలను నమ్ముకొందాం అనుకొన్నాడు.. జనాలు గులకరాయి తో డెంగి బెంగుళూరు పార్సెల్ చేసేసారు..

            ..

            జగన్ రెడ్డి ప్రజలకు మేలు చేశాడా.. అయ్యొయ్యో.. అందుకేనా 11 ముష్టి మొఖాన కొట్టారు.. సన్నాసి..

            2019 లో లాగానే ఈవీఎంలను నమ్ముకోవాల్సింది.. నువ్వే మా నమ్మకం అని సొల్లు చెప్పాడు.. జనాలు చెప్పు తో కొట్టారు..

          3. అంత సీరియస్ అలగేషన్ వేసేటప్పుడు.. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని సుప్రీం కోర్ట్ కి వెళ్ళాలి..

            బెంగుళూరు లో కూర్చుని .. ప్రెస్ మీట్ పేరుతో ఏడిస్తే లాభం లేదు..

            తప్పు ఎవరు చేసినా తప్పే.. అది సుప్రీమ్ కోర్ట్ నిర్ణయిస్తుంది..

            ఇప్పటికైనా వెళ్ళండి.. ఇక్కడ ఏడిస్తే నాలాంటోళ్ళు వంగోబెట్టి కుమ్ముతారు తప్పితే.. మీరు కోరుకొనే న్యాయం దొరకదు..

            ..

            అయినా ఎందుకో సుప్రీం కోర్ట్ కి వెళ్లాలంటే భయపడుతున్నారు.. నీ జగన్ రెడ్డి సిబిఐ కేసులు తిరగతోడుతారని భయమా..

            సింగల్ సింహం కూడా భయపడుతుందా..?

  20. This is the evidence that still ycp not learn from their mistakes. People afraid of these kind threatens not voted. If they still behave like this they won’t vote never to ycp

    1. పనికిమాలిన సుధీరు ..

      సాక్షి సొల్లు.. సాక్ష్యం అంటావేంట్రా…

      ఎక్కడైనా లంచం మింగేసినోడు .. సొంత టీవీ లో తప్పు చేశానని చెప్పుకొంటాడా..

      జనాలు 11 ఇచ్చి చెప్పు తో కొట్టినా.. ఇంకా కొండెర్రిపప్ప లక్షణాలు పోలేదా..

      1. పేడు..మొఖం..పనికిరాని..అజయ్, ETV..ABN..నిజాలు..చెబుతున్నారని..నువ్వెందుకు..నమ్ముతున్నావు?

        1. ఒరేయ్ కోడిపెంట మొఖంమొడా ..

          నేను ABN లింకులు పంపించి నిన్ను నమ్మమని అడిగానా.. కొండెర్రిపప్ప..

  21. రేపుని మీరు 2019 లో గుర్తు పెట్టు కొని నోరు హద్దులో పెట్టుకొని ఉంటే ఈ మాట అనాల్సిన అవసరం వచ్చేది కాదు

Comments are closed.