ఉత్తరాంధ్ర వైసీపీ పగ్గాలు కన్నబాబుకు!

వైసీపీ ఉత్తరాంధ్ర బాధ్యతలు ఎవరికి అన్న చర్చ సాగుతూ వస్తోంది. ఎట్టకేలకు ఆ పదవిని కాకినాడ జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు అప్పగించారు.

వైసీపీ అధినాయకత్వానికి అతి పెద్ద సవాల్ గా ఉత్తరాంధ్ర మారింది. ఉత్తరాంధ్రలో టీడీపీ బలంగా ఉంది. 2019లో తప్పించి వైసీపీ ఇక్కడ రాజకీయంగా పెద్దగా లాభపడింది లేదు. అంతే కాదు వైసీపీ విశాఖ, శ్రీకాకుళం వంటి జిల్లాలలో వీక్ గా ఉంది.

ఇకపోతే 2024 ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి రెండే ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. 2019లో విజయసాయిరెడ్డి పార్టీని బంపర్ మెజారిటీతో గెలిపించారు. దాంతో సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తూ విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు. ఆయన ఒకటి రెండు సార్లు వచ్చారు. క్యాడర్ కి ఉత్సాహం ఇచ్చే మాటలు చెప్పారు తొందరలో పదవీ బాధ్యతలు స్వీకరిస్తామని ప్రకటించారు. ఇంతలోనే ఆయన రాజకీయాలకే గుడ్ బై కొట్టేసారు.

దాంతో వైసీపీ ఉత్తరాంధ్ర బాధ్యతలు ఎవరికి అన్న చర్చ సాగుతూ వస్తోంది. ఎట్టకేలకు ఆ పదవిని కాకినాడ జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు అప్పగించారు. ఆయన నియామకాన్ని పార్టీ అధినాయకత్వం ఖరారు చేసింది.

కన్నబాబుని నియమించడం వెనక అనేక సమీకరణలు ఉన్నాయని అంటున్నారు. ఉత్తరాంధ్రాలో బలమైన సామాజిక వర్గం ఉంది. ఆ సామాజిక వర్గానికే చెందిన కన్నబాబుని నియమించడం ద్వారా రాజకీయంగా లాభపడాలని వైసీపీ చూస్తోంది. అంతే కాదు కన్నబాబు వైసీపీ హయాంలో విశాఖ జిల్లాకు ఇంచార్జి మంత్రిగా పనిచేశారు.

ఆయనకు ఉత్తరాంధ్ర రాజకీయ సామాజిక భౌగోళిక పరిస్థితుల మీద పూర్తి అవగాహన ఉంది. అంతకు ముందు 90వ దశకంలో ఆయన పాత్రికేయుడుగా విశాఖలో చాలా కాలం పనిచేశారు. ఆయనకు దాదాపుగా ఉత్తరాంధ్రలోని రాజకీయం మీద పట్టు ఉంది.

అందుకే ఆయనకు ఏరి కోరి ఈ పదవికి ఎంపిక చేసారు అని అంటున్నారు. అంతే కాకుండా కన్నబాబు విశాఖ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. దానికి ఈ నియామకం ఒక ప్రాతిపదిక అని అంటున్నారు. కన్నబాబు చురుకైన నేతగా ఉంటారు. అందరి వాడిగా పేరుంది. దాంతో ఆయన నియామకం పట్ల మూడు జిల్లాల పార్టీ నేతలకు ఆమోదం ఉందని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే కన్నబాబు నియామకం ద్వారా వైసీపీ మంచి నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు.

16 Replies to “ఉత్తరాంధ్ర వైసీపీ పగ్గాలు కన్నబాబుకు!”

  1. ఎప్పుడో 90 ల lo పని చేసారా ఆ అనుభవం ఇప్పుడు పనికొస్తుందా….అసలు ఏమన్నా ఎలివేషన్ అహ్ ఇది… ఫస్ట్ బొత్స తరవాత వీసా రెడ్డి మధ్యలో అవంతి మీదుగా గుడివాడ… మళ్ళా పేర్ని నాని అని ఫీలర్స్ నా వల్ల కాదు అంటే.. కూరసాల ని ఫైనల్ చేసారా… లాస్ట్ కి

  2. ఎవరికి ఆ పదవి ఇస్తాం అన్నా… తీసుకొవటం లెదు! చివరికి ఈయనని బకరా చేద్దం అనుకుంటున్నరు!

    ఆ మాత్రం దానికి GA గాడి ఎలివెషన్లు!!!

  3. ఉంచుకున్నదానికన్నా ఎక్కువగా వాడేస్తున్నారు.. వైసీపీ లో ఈ ఉత్తరాంధ్ర పగ్గాలను..

    రోజుకొకడి చేతులు మారుతోంది..

    ..

    మనిషి మారినప్పుడల్లా .. ఈ సొల్లుగాడి రోత ఆర్టికల్ లో రాతల్లో ప్రత్యేకతలు..

    .. బలమైన సామాజిక వర్గం..

    .. వైసీపీ క్యాడర్ లో జోషు నింపుతోంది..

    ..

    వైసీపీ లో నాయకత్వలేమి కి ఇంతకన్నా ఉదాహరణ కావాలా..!

    1. 2029 lo 225 కి 225 పక్కా…నాకు విరక్తి చెంది సీఎం సీట్ ఇవ్వాలె కానీ వేరొకరు సీఎం అవ్వరు…లైఫ్ time సీఎం నేనే … మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటా…ఇంతలో అన్నకి ఫోన్ వచ్చింది డాక్టర్ నుండి డోస్ మారుస్తా కొత్త మందులు వేసుకోండి అని…

      1. రంజితం.. గతం లో నీ ఎర్రిపూకత్వాన్ని చాలాసార్లు నిరూపించాను..

        అయినా సిగ్గు లేకుండా కామెంట్స్ రాస్తూనే ఉన్నావు..

        ..

        2 విషయాలు గుర్తు పెట్టుకో..

        ఎదుటోడి బలహీనత కన్నా.. నీ బలం మీద నమ్మకం పెంచుకో..

        వాళ్ళు విడిపోతే.. జగన్ రెడ్డి గెలవడు .. జగన్ రెడ్డి గెలిస్తే.. వాళ్ళు విడిపోతారు.. అర్థమవుతోందా..

        2027 లో నియోజకవర్గ పునర్విభజన జరగుతుంది.. అప్పుడు ఆంధ్ర లో 225 నియోజకవర్గాలు అవుతాయి.. అది కంఫర్మ్.. పులివెందుల ని ఎస్సి లేదా ఎస్టీ నియోజకవర్గం చేసే ఆలోచన చేయొచ్చు కూడా..

        225 లో జనసేన కి 50 ఇవ్వడానికి సిద్ధపడే.. జనసేన లో కొత్త చేరికలు జరుగుతున్నాయి.. టీడీపీ లో కొత్త చేరికలు ఏవీ లేవు.. గమనించావా..?

        ..

        మరి 225 లో వైసీపీ కి ఎంత మంది అభ్యర్థులు “సిద్ధం” గా ఉన్నారో నీకు ఏమైనా లెక్క ఉందా..?

        పట్టుమని 10 మంది గెలిచే అభ్యర్థుల పేర్లు చెప్పలేవు.. అదీ మీ బతుకు..

        ..

        వాళ్ళు మళ్ళీ గెలవడానికి అన్ని ప్రణాళికలు “సిద్ధం” చేసుకొనే ఉన్నారు..

        మరి నీ జగన్ రెడ్డి.. వారానికొకసారి వచ్చి.. 30 ఏళ్ళు అధికారం మాదే అని సొల్లు వాగేసి .. పోతాడు..

        ..

        ఇంకోసారి కామెంట్స్ రాసేటప్పుడు.. రాజకీయం అర్థం చేసుకుని .. తెలివి గా రాయడం గుర్తు పెట్టుకో..

          1. ఒరేయ్ బుజ్జి గజ్జి కొండెఱిపూకా ..

            అందుకే నా కామెంట్స్ చదవి అర్థం చేసుకోమనేది..

            నీకు నా కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చేయాలని ఉచ్చా ఆగడం లేదు అంతే.. మ్యాటర్ నిల్..

            ..

            2024 లో కూడా వాళ్ళు అడిగిన సీట్లే ఇచ్చి గెలిచాం.. 2029 లో కూడా వాళ్లు అడిగిన సీట్లు ఇస్తాం..

            పైగా 225 అయ్యాక.. వాళ్లకు పెంచడానికి నష్టం ఏముంటుంది..?

            ..

            చెప్పింది అర్థం చేసుకో..

            మా బలహీనత మీద ఆధారపడటం మానుకోండి.. మీ బలం మీరు నమ్ముకోండి..

            225 లో కనీసం 10 మంది గెలిచే పేర్లు చెప్పమన్నాను.. నీ వల్ల కాలేదు.. ఎదో సొల్లు చెపుతున్నావు..

            నీలాంటి కొండెర్రిపప్పలు ఉన్నంతకాలం.. మా గెలుపు కు ఢోకా లేదురా.. నిజం..

  4. బొత్స విశాఖ అన్నారు… చీపురుపల్లి lo బేస్ కదిలిపోయింది.. గుడివాడ కూడా kannesaru.. లాస్ట్ lo గతి లేక టికెట్ ఇచ్చారు.. అస్సాం అయిపోయింది… వీసా కుడా అస పడ్డారు సన్యాసం చేసేసారు… అవంతి అన్నారు పార్టీ మారిపోయారు… నాని అన్నారు హ్యాండ్సప్ అన్నారు… లాస్ట్ కి బకరా దొరికారు ఫైనల్ గా

  5. ఇదే టీడీపీ lo ఐతే ఎం రాసేవాళ్ళు చంబా కొత్త బకరా పట్టారు.. ఖర్చు ఆయనది లాస్ట్ lo టికెట్ వేరొకరికి అని రాసే వాళ్ళు.. కానీ విచిత్రం ఏంటి అంటే మెజారిటీ కేసెస్ lo ముందు నుండి ఉన్నోళ్ళకే టికెట్స్ ఆయన ఇచ్చారు.. కానీ అన్న ల ఖర్చు పెట్టించి జెల్ల కొట్టలేదు…

  6. వీడికి అంత సీన్ లేదు GA నువ్వు అనవసరంగా సలార్ టైపు హైప్ ఇస్తున్నావ్ .

    జగన్ కి వేరో దిక్కు లేక ఈ వాడకం …

  7. ఈయన చాల తెలివైన వాడు ఎక్కడికి వెళ్లిన ప్రత్యర్థి పార్టీ వాళ్ళతో కుమ్మక్కు అయిపోతాడు పార్టీ ని పార్టీ క్యాడర్ ను సంక నాకిస్తాడు వైసీపీ కి ఇతనే తగిన వాడు రేపు పొరపాటున పార్టీ అధికారం లోనికి వస్తే క్యాడర్ మనోడు గెలిచాడు అనుకొంటే వాళ్ళను బొక్కలో వేయించగల సమర్థుడు

Comments are closed.