కూట‌మి నెక్ట్ టార్గెట్ గోరంట్ల మాధవ్!

మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి అరెస్ట్ అయిన గంటల్లోనే, హిందూపూరం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు వెళ్లారు.

వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి అరెస్ట్ అయిన గంటల్లోనే, హిందూపూరం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు వెళ్లారు. బీఎన్ఎస్ సెక్షన్ 35/3 కింద గోరంట్లకు నోటీసులు ఇచ్చి మార్చి 5న విజ‌య‌వాడ‌ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని చెప్పారు.

గోరంట్ల మాధవ్ ఓ ఇంటర్వ్యూలో పోక్సో కేసులోని బాధితురాలి పేరు చెప్పారన్న ఆరోపణపై, మాజీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ నవంబర్ 2, 2024న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో, ఇవాళ పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. పోసాని తర్వాత అరెస్ట్ గోరంట్లదేనని వైసీపీ అనుమానిస్తోంది.

గోరంట్ల మాధవ్ ఎంపీగా ఉన్నప్పుడు ఓ వీడియో కాల్ వైరల్ కావడం వెనుక‌ ఓ సామాజిక వర్గం పాత్ర ఉందని, టీడీపీ మీడియా అధిపతులు, వారి సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో గోరంట్ల ఎప్పటికైనా అరెస్ట్ అవుతారని అందరూ ముందే ఊహించారు.

ఇప్పటికే ప‌లువురు వైసీపీ నేత‌లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు అరెస్టై జైలు జీవితం గడిపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా, మాజీ ఎంపీ నందిగామా సురేశ్ 100 రోజులకుపైగా జైలు జీవితం గడిపి, ఇటీవలి కాలంలో బెయిల్‌పై బయటకి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికీ జైల్లో ఉంటున్నారు.

54 Replies to “కూట‌మి నెక్ట్ టార్గెట్ గోరంట్ల మాధవ్!”

    1. ఈ సమాజంలో బూతు ఎక్కడున్నా ఏ రూపంలో ఉన్నా భూస్థాపితం చేయాల్సిందే . బూతు లేని సమాజం మన నినాదం కావాలి .

  1. రాష్ట్రం లో ఉన్న “అందగాళ్లంతా” ఇలా బొక్కలోకి వెళ్ళిపోతే.. రేపటి నుండి జగన్ రెడ్డి కి కష్టమవుతుంది కదా.. పాపం..

    గోరంట్ల మాధవ్ “అందాలు” చూడటానికి జగన్ రెడ్డి ఇకపై ప్రతి రోజు జైలు యాత్ర చేస్తాడు.. రిఫ్రెష్ అయ్యి వస్తాడు..

    ..

    జైలు లో గోరంట్ల మాధవ్ కి వీడియో కాల్ చేసుకొనే సదుపాయం కావాలని జగన్ రెడ్డి పార్లమెంట్ ముందు ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి “సిద్ధం” అవుతున్నట్టు పార్టీ వర్గాల్లో గుస గుస..

      1. మీరు టెన్షన్ పడకండి.. జగన్ రెడ్డి ఎప్పటికీ గెలవడు .. గెలవలేడు ..

        గోరంట్ల లాంటి గాలికొడుకులను అరెస్ట్ చేస్తే.. కూటమికి ఇంకా ప్లస్ అవుతుంది..

        కాబట్టి మీరు రెస్ట్ తీసుకోండి..

        1. don’t live in false world.

          one got 23 and other got 11, people always vote against the govt rule. If they both confined to 15% seats, anything can happen in 2029 too.

          Don’t be overconfident

          1. మీ నీతి సూక్తులు మాకు అక్కరలేదు..

            వెళ్లి మీ జగన్ రెడ్డి కి చెప్పుకో.. కనీసం ప్రతిపక్ష హోదా వస్తుంది..

            23 వచ్చినా ప్రజల కోసం పోరాడాము.. 2 నిమిషాల్లో అసెంబ్లీ వదిలేసి పారిపోలేదు.. వెళ్లి ఆ సన్నాసులకు చెప్పు నీ నీతి బోధనలు..

          2. నీలాంటి జగన్ రెడ్డి సంకలు నాకే జనాల నీతులు మాకు అక్కర్లేదు..

            ఐడి లు మార్చుకుని బతికేది నువ్వు.. ఇదే ఐడి తో గత 5 ఏళ్ళు కామెంట్స్ పెడుతున్నా.. ఇక్కడే ఉంటా..

            నువ్వు ఐడి మార్చుకోకపోతే.. వచ్చి కనపడు..

            ..

            పారిపోయే మీకెందుకు రాజకీయాలు..

          3. హి హి హి .. ఫ్రాస్ట్రేషన్ ఎందుకు బ్రొకెర్నాకొడకా..

            నాలుగేళ్ల తర్వాత కలుద్దాం అన్నావు.. అప్పుడే నీ అసలు రంగు చూపించేసావు..

            ఇదండీ మీ బతుకు.. జగన్ రెడ్డి సంకలు నాకే ముండమోపి బతుకు..

          4. అధికారం కోసం సొంత బాబాయ్ ని చంపేసిన నీచపు బతుకులు మీవి..

            అధికారం వచ్చాక ఇంట్లో ఆడోళ్లను బజార్లో కి నెట్టేసిన పాపపు జీవితాలు మీవి..

            నువ్వా.. జెండాల గురించి సొల్లు చెపుతున్నావు.. జగన్ రెడ్డి సంకలు నాకే కుక్కా..

          5. ఫ్రస్ట్రేషన్ కుక్కా.. హి హి హి ..

            మిమ్మల్ని 11 లో ఒంగొబెట్టిన విషయం మర్చిపోయావా.. గాడిదమొద్దలకు పుట్టినోడా..

          6. ఇందుకేగా మీకు జనాలు 11 ఇచ్చారు..

            మళ్ళీ నీతులు చెపుతాడు.. గాడిదకొడుకు..

          7. ఇందుకేగా మీకు జనాలు 11 ఇచ్చారు..

            మళ్ళీ నీతులు చెపుతాడు.. గాడిదకొడుకు..

          8. నీ లక్షణాలు మాకు లేవులే.. రావు కూడా.. బ్రొకెర్నాకొడకా..

  2. వల్గారిటీ ఎక్కడున్నా ఏ రూపం లో ఉన్నా భూస్థాపితం చేయాల్సిందే. ఇదే నా అభిప్రాయం.

      1. Nude call చేసి అన్నీ చూపిస్తే లేనిది, దాని గురించి comments చేస్తేనే లోపలేసేస్తారా?

  3. జగన్ మోహన్ రెడ్డి: ఒక పతనానికి సాక్ష్యాలు

    జగన్ మోహన్ రెడ్డి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా వెలుగొందారు. ముఖ్యమంత్రిగా ఆయనకు వచ్చిన అవకాశాన్ని ప్రజలు ఒక నమ్మకంగా భావించి, పేదల సంక్షేమం కోసం ఆయన తీసుకువచ్చిన పథకాలపై ఆశలపడ్డారు. కానీ, కాలక్రమేణా ఈ ఆశలు కేవలం మాటలకే పరిమితమవుతున్నాయన్న అభిప్రాయం ప్రజల్లో పెరిగిపోయింది.

    తన మాతృమూర్తి, తన చెల్లి లాంటి అత్యంత దగ్గరి బంధాలను గౌరవించలేని స్థాయికి జగన్ పతనం అయ్యారు. కుటుంబంలో తలెత్తిన వివాదాలు, కోర్టు మెట్లు ఎక్కే వరకు వెళ్లిన తల్లి, చెల్లి సంబంధాలు—ఇవన్నీ జగన్ నాయకత్వం మీద గంభీరమైన ప్రభావాన్ని చూపించాయి. ప్రజలు గమనిస్తున్నది ఒక్కటే: కుటుంబంలోని కనీస గౌరవాన్ని పక్కన పెట్టి, పెద్ద పెద్ద వాగ్దానాలు చేసినప్పటికీ, తన చర్యల ద్వారా ఆయన ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు.

    మాజీ ముఖ్యమంత్రిగా జగన్ మరల ఆ పదవిని పొందడానికి చేసే ప్రయత్నాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎందుకంటే, ప్రజలు ఆయన పాత హామీలను, పథకాలను గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు చెప్పిన మాటలు, వాటిని అమలు చేసే విధానం గురించి చాలా ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఆయనకు ఇప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, ఆ స్థాయిని మరింత బలపరచడానికి, ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందడానికి తన గడిచిన పనితీరును పునర్నిర్వచించుకోవాల్సిన అవసరం ఉంది.

    తన కుటుంబంలోనే కనీస సమన్వయం చూపించలేకపోతే, తన పథకాలపై, తన నాయకత్వంపై ప్రజలు ఎలా నమ్మకం ఉంచుతారు? ఇప్పుడు జగన్ వైసీపీ నాయకత్వం, ప్రజల విశ్వాసం, తన రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ప్రజలు తన మాటలతో కాకుండా, తన చర్యలతో తన నిజాయతీని, కర్తవ్యం పట్ల ఉన్న నిబద్ధతను చూసి, తిరిగి ఆయనను నమ్మే అవకాశం ఉండాలి. కానీ, ఆ అవకాశాన్ని సాధించడంలో జగన్ ఇప్పటివరకు విఫలమవుతున్నారు

  4. సామజిక సమీకరణాలు కూడా బాబు గారు చూడాలి అన్ని కమ్మ వాళ్ళకే ఇచ్చేస్తే (వంశి పోసాని)మరి ఇతర కులాల్లోలు గొడవ పెడతారు అన్ని మీకేనా మాకేమి లేదా దాని ప్రకారమైనా గోరంట్ల గారిని రోజా రెడ్డి గారిని లోపలేసేయాలి

  5. ఆమంచి, కాంబాబు , అనంత , పిన్నెల్లి, పెద్దిరెడ్డి, కొడాలి , వంశీ , జోగి, కుక్కల ,

    రోజా, నందిగం , అవంతి, గురునాధం .. అబ్బబ్బ ఒక్కరే ఇద్దరా చెప్పుకోటానికి .. 

    అసలు ఇటువంటి వెధవలని సపోర్ట్ చెయ్యాలంటే ఎంత తెగువ ఉండాలి మన జగన్ రెడ్డి కి తప్ప ?

    ఈయన తండ్రి దోచాడో లేదో పక్కన పెడితే .. 

    కనీస వ్యవస్థల్ని సర్వనాశనం చేయాలా ఇంకా అంతకంటే తనకి పాలన చేయటం చేతకాకపోయిన క్రొత్తలో తడబడినా , ఒక సంకల్పంతో ముందుకు సాగాడు , ఇందులో అయితే ఆయనకి ఆయనే సాటి . ఈ విషయం లో CBN కూడా సరిపోడు . ఆ సంకల్పంలో నేను ప్రజలలో ఎప్పటికీ గుర్తుండాలంటే ఏమి చేయాలని తన సలహా దారులని అడిగి కష్టమైన నష్టమైనా తెగించి పేద ప్రజలకి లబ్ది చేకూర్చటంలో జన హృదయాలలో నిలిచిపోయాడనటం నిర్వివిదాంశం . 

    అసలు మన జగ్గు భాయ్ కి అంతా  దోచటం, దాచటం, ఆపైన దాడి తప్పి అసలు పాలనావ్యవస్థ కి నిజమైన నిరంకుశ మహారాజు లా వ్యవహరించి తటస్థ ప్రజల మనసులలో ఒక లక్ష్యం లేని CM గా ఒక రక మైన వేహ్య భావం ఏర్పరచుకొని చివరకు అదే శాపం గా మారి కబళించన్దనటం లో ఏమాత్రం సందేహం లేదు. 

    ఇంకోసారి నో ఛాన్స్ , సారీ this is 100%. 

  6. నీ angle super రా మచ్చా. ఇన్ఫర్మేషన్ fake వ్రాతలలో నీకు నువ్వే బహు సాటి. ఈ వెదవ గోరింక గాడు చేసిన పనులు గురించి వ్రాయలేవు నీ కలము కు అలాంటివి రుచించవు. అక్కుపక్షి.

  7. బొల్లి సుల్లి గానే నమ్మిన వాలు, తుగ్లక్ ని ఎందుకు నమ్మరు రా శెక్క లన్ జే గో డు కా

  8. స్వీయ పతనాన్ని శాసించుకోటం ఎలా ?

    ప్రజా వేదిక కూల్చటంతొ మొదలై ..

    ప్రతిపక్ష అవహేళనే మీ ప్రజాదర్బారు లై ..

    దళిత డాక్టర్ సుధాకర్ మరణంతో ఇంకొంతై..

    అమరావతి రైతుల కన్నీటి సుడులు జడలై ..

    బుగ్గన వెకిలి చేష్టలకు మీరు సాక్షీభూతులై..

    బూతు మంత్రులపెంపకంలో తలమునకలై ..

    అమాత్యుల అశ్లీల సాంగత్యాల బైరవులై ..

    వెతికినా మచ్ఛుకు కనరాని అభివృద్ధి కరువై.

    సంక్షేమ లాలనతో అప్పులకు ఆoధ్ర నెలవై ..

    ఇసుక దందాలకు మీ పరి జనం వారధులై..

    వెంకన్న దర్శనాలు మంత్రులెంచుకున్న కల్పతరువులై..

    కెలుక్కున్న పవన్ కల్యాణ్ మీ పుండుకు కారమై !

    మద్యం గంజాయి కి యువత బానిసలై..

    విమర్శకులు మీకీచక పర్వానికి కోపోద్రిక్తులై ..

    బాబయ్ గొడ్డలి పోటు మీ పక్కలో బల్లెమై ..

    సొంత అమ్మషేల్లెమ్మలు దరిదాపుల్లో కనుమరుగై ..

    అబ్బాయ్ కోడికత్తి డ్రామా మీకు శాపమై ..

    పేలని గులకరాయి స్టంట్ ప్రతిపక్షానికివరమై..

    మీ తప్పులను

    తలచిన కొద్దీ టన్నుల కొలది వొస్తుంది గంగా ప్రవాహమై ..

    ఇంతటితో ఆపేస్తున్నాను.. లేకుంటే అయిపోతుంది నా సమయం శిధిలమై!

    చికాగో ఫణి కిషోర్

Comments are closed.