లుక్ అవుట్ నోటీసు జారీ చేసి వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రభుత్వం వేధించిందంటూ ఒక కథనం ఆ పార్టీ అనుకూల పత్రికలో వచ్చింది. విదేశాల నుంచి ఢిల్లీ చేరుకుని, అక్కడి నుంచి హైదరాబాద్‌కు చేరుకోవాలని అనుకున్న సజ్జలను లుక్ అవుట్ నోటీసు పేరుతో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారంటూ వాసోవడం గమనార్హం.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించి సజ్జలతో పాటు పలువురు వైసీపీ ముఖ్య నాయకులపై కేసులు, విచారణ సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే సజ్జలకు లుక్ అవుట్ నోటీసు జారీ చేయడం చర్చనీయాంశమైంది. అయితే సజ్జలను వేధించే క్రమంలోనే ఇలా అడ్డుకుంటున్నారని వైసీపీ సొంత పత్రికలో కథనం రావడం చర్చనీయాంశమైంది.
అయితే సజ్జలకు మద్దతుగా ఏ ఒక్క వైసీపీ నాయకుడు నోరు తెరవకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తించాల్సిన అవసరం వుంది. ఎలాంటి వాళ్లను తాను ఆదరించారో జగన్ తెలుసుకోడానికి ఢిల్లీ విమానాశ్రయంలో సజ్జలకు ఎదురైన చేదు అనుభవం, ఆయనకు వచ్చిన సమస్య మనకు సంబంధం లేని విషయంగా వైసీపీ నేతలంతా నోర్మూసుకోవడమే నిదర్శనంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.
సజ్జలను పక్కన పెడితే, రానున్న రోజుల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఇలాంటి నోటీసులు ఇస్తే ఎంత మంది వైసీపీ నాయకులు స్పందిస్తారో తెలుసుకోడానికే కూటమి సర్కార్ పరీక్ష పెట్టిందని అంటున్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు తనకిష్టం వచ్చినట్టు ప్రాధాన్యం ఇవ్వడం, లేదంటే దూరంగా పెట్టడంతో అందరూ వైసీపీకి దూరమైన పరిస్థితి. సజ్జలకు ఎలాంటి సమస్య ఎదురైనా, ఇందుకు ఆయన అర్హుడని మాట్లాడే పరిస్థితి వైసీపీలో వుంది.
ఇలాంటి పరిణామాలు వైఎస్ జగన్‌కు రాజకీయంగా నష్టం తీసుకొస్తాయి. ఇప్పటికైనా జగన్ తన చుట్టూ ఉన్న నాయకుల్లో పనికొచ్చే వాళ్లెవరు? పనికి రాని వాళ్లెవరో గుర్తించాల్సిన అవసరం వుంది.
vadde oka panikimalina ve d h a v a …
ఇండైరెక్ట్ గ మిమ్మల్ని గుర్తించమని హింట్స్ ఇస్తూ ఎన్నాళ్ళు ఇలా ….డైరెక్ట్ గ అడిగేయండి….అన్న కొఠారి లో మిమ్మల్ని చేర్చేసుకోమని
మనోడి బాధ చూస్తుంటే అత్తారింటికి దారేది సినిమాలో మేమున్నామని గుర్తించత్తా అంటూ హీరో పడే ఆవేదన గుర్తొస్తోంది…😀
nuvvu unnavugaa
Nee paristiti anthe repu
రాష్ట్రాన్ని పనికొచ్చే వాళ్ళు కాదనే 11 .. ఇంకా చూట్టు ఎవడు ఉంటె ఎవడికి కావాలి ..
ఎదురుచూసే ఉత్తరం కోసం వెయిట్ చేస్తాము, అది చూసి పోస్టుమెన్ కోసం వెయిట్ చేస్తున్నాము అనుకుంటే ఎలా ..రోజు పోస్ట్ తెచ్చే పోస్టుమెన్ గురించి ఎవరన్నా పట్టించుకుంటారా..
vc available 9380537747
Call boy works 9989793850
sajjala reddy valla ysrcp jagan kuda adhikaram kolpoyindi
sajjala reddy valla ysrcp vodipoyindi
First us jagan should avoid chamchagiri people like you
మంచం ma*te “సజ్జల కోసం తపిస్తున్న జగ్గుల”