అవును. రాజకీయాల్లో చెప్పుకుంటే అన్నీ అర్హతలే. అనుకూలంగా చేసుకోవాలంటే ప్రతీ పాయింట్ ని తమ వైపు పాజిటివ్ గా చూపించుకోవచ్చు. అలాగే అవతల పక్షల వారికి కూడా వారి ఆలోచనలు వారికి ఉంటాయి కదా. ఏది…
View More ముప్పై వేల మెజారిటీ…మంత్రి పదవి ఇవ్వరా…?Andhra
ఈ స్థాయిలో అసంతృప్తి.. అదీ జగన్ పై.. అవసరమా..?
మూడేళ్ల పాటు మంత్రి పదవుల్లో ఉన్న వారు వాటిని కోల్పోయిన తర్వాత సహజంగానే కాస్త ఇబ్బంది పడతారు. అందులో అనుమానమేం లేదు. కానీ పార్టీ ముందుగానే హింట్ ఇచ్చి, ఆ తర్వాత టైమ్ ఇచ్చి…
View More ఈ స్థాయిలో అసంతృప్తి.. అదీ జగన్ పై.. అవసరమా..?కొత్త మంత్రులు 14 మంది.. కొత్త రెబల్స్ 11 మంది
ఊహించినట్టే జరిగింది. వైసీపీలో అసంతృప్తి భగ్గుమంది. ఎప్పుడైతే జగన్ తన మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించడానికి కసరత్తు ప్రారంభించారో, అప్పుడే అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఆఖరి నిమిషంలో ఏదైనా జరగొచ్చనే ఆశతో అంతా ఎదురుచూశారు.…
View More కొత్త మంత్రులు 14 మంది.. కొత్త రెబల్స్ 11 మందికాసేపట్లో కొత్త మంత్రిమండలి.. అంతా ఒకటే సందడి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. ఈరోజు నూతన మంత్రిమండలి కొలువుదీరబోతోంది. కొత్త-పాత ముఖాల కలబోతతో తయారైన కేబినెట్ లో 25 మంది సభ్యులు.. ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 2 రోజుల…
View More కాసేపట్లో కొత్త మంత్రిమండలి.. అంతా ఒకటే సందడిసజ్జలకు అంత సీన్ వుందా?
పీఆర్‌సీ తగ్గించినా ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డే కారణమని ఉద్యోగుల విమర్శలు. తాజాగా మంత్రివర్గంలో తమ నాయకులకు చోటు దక్కకపోయినా సజ్జల రామకృష్ణారెడ్డే కారణమని వైసీపీ శ్రేణుల తిట్ల పురాణాలు. ఇంతకూ సజ్జలకు…
View More సజ్జలకు అంత సీన్ వుందా?అగ్రవర్ణాలను దూరం పెట్టిన జగన్!
‘అగ్రవర్ణాల్లో కనీసం కులానికొక్కటి ఇచ్చి ఉంటే బాగుండేది కదా..’ ఇదీ జగన్ మంత్రివర్గం కూర్పు తర్వాత వినిపిస్తున్న మాట. ఈ మాట మాత్రమే కాదు.. ‘అగ్రవర్ణాలంటే రెడ్లు మాత్రమేనా’ అనే విమర్శ కూడా వినిపిస్తోంది. …
View More అగ్రవర్ణాలను దూరం పెట్టిన జగన్!జగన్‌పై బాలినేని ఎంత ఘాటు మాటో!
తనను మంత్రి పదవి నుంచి తొలగించడాన్ని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి జీర్ణించుకోలేకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీరుపై సన్నిహితుల వద్ద ఆయన మండిపడుతున్నారు. తనను బుజ్జగించడానికి వచ్చిన ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల…
View More జగన్‌పై బాలినేని ఎంత ఘాటు మాటో!జీఆర్ మహర్షిః జగన్ మిస్ అయిన కామరాజ్ ప్లాన్
1963లో తమిళనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న కామరాజ్‌కి ఒక ఐడియా వచ్చింది. దాన్నే కామరాజ్ ప్లాన్ అంటారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ సీనియర్ మంత్రులు , ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలి. Advertisement…
View More జీఆర్ మహర్షిః జగన్ మిస్ అయిన కామరాజ్ ప్లాన్మంత్రి పదవి చేతికొచ్చినట్టే వచ్చి…
మంత్రి పదవి చేతికి వచ్చినట్టే వచ్చి చేజారింది. దీంతో శ్రీసత్యసాయి జిల్లా మడకశిర వైసీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆవేదన వర్ణనాతీరం. కొత్త కేబినెట్ కూర్పులో ట్విస్ట్. ఆఖరి క్షణంలో మంత్రివర్గంలో తాజా మాజీ మంత్రి…
View More మంత్రి పదవి చేతికొచ్చినట్టే వచ్చి…విపక్షాలకు ‘ఒక్క వెంట్రుక’ కూడా దొరకదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ 2 రోజులు జరిగిన 2 సభల్లో.. విపక్షాలపై విరుచుకుపడ్డారు జగన్. 'వెంట్రుక కూడా పీకలేరు' అనే పదప్రయోగాన్ని…
View More విపక్షాలకు ‘ఒక్క వెంట్రుక’ కూడా దొరకదుకొంపముంచిన అత్యుత్సాహం.. జనసేన పరువు పాయె!
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కోతలు ఉన్నాయనేది వాస్తవం. దాన్ని ఆయుధంగా మలుచుకోవాలని, ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేయాలని ప్రతిపక్షాలన్నీ తమకు తోచిన రీతిలో ఎత్తులు పన్నుతున్నాయి. నారా లోకేష్ లాంటోళ్లు ఇప్పటికే చేతిలో లాంతర్లు…
View More కొంపముంచిన అత్యుత్సాహం.. జనసేన పరువు పాయె!జగన్ నూతన కేబినెట్ ఇదే
ఎట్టకేలకు జగన్ కొత్త కేబినెట్‌పై ఉత్కంఠకు తెరదించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత మూడు రోజులుగా చేస్తున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. జగన్ కొత్త కేబినెట్ వివరాలు వెల్లడయ్యాయి. Advertisement కొత్త కేబినెట్…
View More జగన్ నూతన కేబినెట్ ఇదేజగన్ ఫోన్ కోసం నిరీక్షణ
అనధికారికంగా తమ పేరు కేబినెట్‌లో ఉందని వివిధ మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నప్పటికీ, అధికారిక సమాచారం కోసం వైసీపీ ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నారు. సోమవారం నూతన కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్…
View More జగన్ ఫోన్ కోసం నిరీక్షణమంత్రి పదవి ఇవ్వకపోయారో…వార్నింగ్!
కొత్త కేబినెట్‌లో ఎవరెవరికి చోటు లభించిందన్న విషయమై మరి కాసేపట్లో తెలియనుంది. అయితే కేబినెట్‌కు సంబంధించి రకరకాల పేర్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ నాయకుడికి మంత్రి పదవి దక్కని పక్షంలో మూకుమ్మడి…
View More మంత్రి పదవి ఇవ్వకపోయారో…వార్నింగ్!చెవిరెడ్డి… బాధ్యతాయుత విజ్ఞప్తి!
యెడుగూరి సందింటి కుటుంబంతో తన పదహారో ఏట నుంచే 34 ఏళ్ళ పాటు సుదీర్ఘ ఆత్మీయానుబంధం, Advertisement ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆదరంగా 'భాస్కర్' అని పిలుచుకోగలిగినంతటి సుహృద్భావ సాన్నిహిత్యం, …
View More చెవిరెడ్డి… బాధ్యతాయుత విజ్ఞప్తి!ఉత్తరాంధ్ర మినిష్టర్స్ వీరే…?
ఉత్తరాంధ్రా ఆరు జిల్లాలుగా మారింది. అయితే కొత్త మంత్రి వర్గం ఈ నెల 11న కొలువు తీరబోతోంది. దాంతో కొలువు తీరనున్న మంత్రుల జాబితా ఏంటి అన్న ఆసక్తి అందరిలో ఉంది. ఆ ప్రకారం…
View More ఉత్తరాంధ్ర మినిష్టర్స్ వీరే…?మంత్రులుగా ఎమ్మెల్సీలకు చోటు లేదా?
కొత్త కేబినెట్ కొలువు తీరడానికి కేవలం 24 గంటల సమయం మాత్రమే ఉంది. అమాత్య పదవులు ఎవరెవరికి వస్తాయనే విషయమై 150 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో రకరకాల పేర్లు తెరపై కనిపిస్తున్నాయి. అయితే ఏ…
View More మంత్రులుగా ఎమ్మెల్సీలకు చోటు లేదా?కొత్త జిల్లా.. అక్కడ ఉత్సాహం పతాక స్థాయిలో!
ఏపీలో కొత్త జిల్లాల వ్యవహారం లాంఛనంగా ప్రారంభం అయ్యింది. కొందరేమో కొత్త జిల్లాలు ఏర్పడటం మినహా ప్రజల జీవితాల్లో వచ్చే మార్పేంటి? అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. మరి కొందరేమో కొత్త జిల్లాల్లో మౌళిక సదుపాయాల…
View More కొత్త జిల్లా.. అక్కడ ఉత్సాహం పతాక స్థాయిలో!కరెంట్ కష్టాలు.. మరికొన్ని రోజులు మాత్రమే
ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ కష్టాలున్నాయనేది వాస్తవం. పల్లెల్లో గరిష్టంగా 6 గంటలు.. పట్టణాల్లో గరిష్టంగా 3 గంటల పాటు కరెంట్ కట్ చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఇప్పుడీ విషయాన్ని ప్రభుత్వం కూడా దాచిపెట్టడం లేదు.…
View More కరెంట్ కష్టాలు.. మరికొన్ని రోజులు మాత్రమేమరికొన్ని గంటల్లో ఫోన్ కాల్.. ఎమ్మెల్యేల్లో టెన్షన్
“మీరు మంత్రి కాబోతున్నారు.. రేపు ప్రమాణ స్వీకారానికి సిద్ధంకండి” ఈ ఒక్క పిలుపు కోసం కొన్ని వారాలుగా వైసీపీ ఎమ్మెల్యేలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడా సమయం రానే వచ్చింది. వారాల నుంచి రోజులు,…
View More మరికొన్ని గంటల్లో ఫోన్ కాల్.. ఎమ్మెల్యేల్లో టెన్షన్బొత్స పదవి పదిలం!
ఉత్తరాంధ్ర సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ పదవి పదిలమేనా? ఆంధ్రలో కొత్త మంత్రి వర్గం ఈ సోమవారం ఏర్పాటు కాబోతోంది. ఈ క్రమంలో మంత్రుల అందరి రాజీనామాలు తీసుకున్నారు. కొత్తవారితో కొత్త మంత్రి వర్గం…
View More బొత్స పదవి పదిలం!శ్రీకీర్తి వద్దన్నారా? వద్దనుకున్నారా?
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేకపాటి విక్రమ్‌రెడ్డి పేరును అధినేత వైఎస్ జగన్‌కు మేకపాటి కుటుంబం సూచించింది. మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతితో ఆత్మకూరుకు ఉప ఎన్నిక జరగనుంది. మరో…
View More శ్రీకీర్తి వద్దన్నారా? వద్దనుకున్నారా?జగన్ చెబుతున్నదేంటి? చేస్తున్నదేంటి?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణపై చెబుతున్నదేంటి? చేస్తున్నదేంటి? ఒకదానికొకటి పొంతన కుదరడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చెప్పిన మొదటి మాట….రెండున్నరేళ్ల తర్వాత పాత కేబినెట్ అంతా రాజీనామా…
View More జగన్ చెబుతున్నదేంటి? చేస్తున్నదేంటి?జగన్ టార్గెట్ కూడా ఆమె మీదే…?
ఈ మధ్యనే ఆమె మీద మావోలు గురి పెట్టారని వార్తలు వచ్చాయి. ఏకంగా మావోల పేరు మీద బయటకు విడుదల అయిన ఒక లేఖ సంచలనం సృష్టించింది. పాడేరు ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి తన…
View More జగన్ టార్గెట్ కూడా ఆమె మీదే…?అమాత్య రేస్ నుంచి ఒకరి ఎలిమినేషన్!
అమాత్య రేస్ నుంచి ఒక ఎమ్మెల్యే ఎలిమినేషన్ జరిగింది. కొత్త కేబినెట్ కొలువుదీరనున్న నేపథ్యంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే తమకు పదవి రావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి…
View More అమాత్య రేస్ నుంచి ఒకరి ఎలిమినేషన్!ఉత్కంఠ కొనసాగింపు….!
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ ప్రక్రియ రాజకీయంగా ఉత్కంఠ కలిగిస్తోంది. పాత కేబినెట్‌లోని మంత్రుల్లో దాదాపు 8 నుంచి 10 మంది వరకూ తిరిగి కొనసాగించాలని నిర్ణయించడంతో కొత్తగా దక్కేది 14 నుంచి 17…
View More ఉత్కంఠ కొనసాగింపు….!వీళ్లకు ఏం అర్హత ఉంది.. సగటు ఓటరు ఆవేదన
జగన్ పై ఇష్టమొచ్చినట్టు వాగుతున్నారు. నోటికొచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారు. అసలు వీళ్లకు ఏం అర్హత ఉంది? లోకేష్ ఏమైనా ఎమ్మెల్యేనా? పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి గెలిచారు? అసలు లోకేష్ రాజకీయ అనుభవం…
View More వీళ్లకు ఏం అర్హత ఉంది.. సగటు ఓటరు ఆవేదన