కూటమి అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామని ఎన్నికలకు ముందు విపరీతంగా ప్రచారం చేశారు. వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తూ, రాష్ట్రాన్ని దివాలా తీసిందంటూ ఆర్థిక రంగం నిపుణులతో ఇంటర్వ్యూలు ప్రచురించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నాలుగు రోజులుగా ఢిల్లీలో అప్పుల కోసం పడిగాపులు కాస్తున్నారంటూ ఎగతాళి చేస్తూ కథనాలు.
మరి ఇప్పుడు జరుగుతున్నదేంటి? మారింది ప్రభుత్వమే తప్ప, విధానాలు కాదని కూటమి పాలకులు నిరూపించారు. కొత్తగా రూ.68 వేల కోట్ల అప్పులకు అనుమతుల కోసం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏమంటే… ప్రస్తుత ఆర్థిక ఏడాది (2024-25)కి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన రూ.71 వేల కోట్ల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది.
ఇప్పుడు అప్పుల పరిమితికి మించి ఇంకా తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం రాష్ట్ర ఆర్థిక మంత్రి ఢిల్లీలో నిరీక్షించడం గమనార్హం. చంద్రబాబు సర్కార్ కొత్త అప్పుల కోసం ఆర్బీఐ కళ్లకు గంతలు కట్టడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన అప్పుల పరిమితి మేరకు తీసుకున్నట్టుగా ఆర్బీఐకి తెలియజేయలేదట!
కొత్త అప్పుల కోసం ఎలాగైనా కేంద్రం నుంచి అనుమతి పొంది, ఆ విషయాన్ని ఆర్బీఐకి తెలియజేయాలని చంద్రబాబు సర్కార్ అనుకుంటోందట! ఈ రీతిలో పాలన సాగిస్తే, చివరికి రాష్ట్రాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారో పాలకులకే తెలియాలి. మరోవైపు తీసుకొచ్చిన అప్పుల్ని ఎందుకోసం ఖర్చు చేస్తున్నారో తెలియని దుస్థితి.
Sampada Srusti…………………
మాట తప్పను, మడమ తిప్పను మోడీ మెడలు వొంచుతా అన్న లంగా “11 మోహన చెడ్డీ”
Subject andi, nee message endamma ?? endi asalu neeku noppi ??
Asalu meeku arthamavuthunda ?? Payyavula delhi lo appulakosam thiruguthunnadanta … Sampada srushtinchandamma .. appulu kaadu..
avunu 1 1 appulu lekunda rule chesaru kada , mari 99.99 % chesaru
oke sari emi ayyayi antavu
సంపద సృష్టి అంటే జగతి పబ్లికేషన్స్,భారతి సిమెంట్స్
Ohh
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
అరె బాబు GA! నీకో దణ్ణంరా సామి! అన్నయ్య పేరు చెప్పాడని, రెడ్డి పేరు చెప్పాడని లేదా నీకు ఇష్టం లేని నీ స్టెప్ బ్రదర్ పేరు చెప్పాడని ఎంతో మంది కామెంట్స్ బ్లాక్ చేస్తావ్ కదరా, వాళ్ళతో పాటే ఈ nud cal గాళ్ళు, కాల్ బాయ్ గాళ్ల కామెంట్స్ కూడా బ్లాక్ చేయరా బాబు. ఈ చండాలం చూడలేకపోతున్నాం.
అరె బాబు! నీకో దణ్ణంరా సామి! అన్నయ్య పేరు చెప్పాడని, రెడ్డి పేరు చెప్పాడని లేదా నీకు ఇష్టం లేని నీ స్టెప్ బ్రదర్ పేరు చెప్పాడని ఎంతో మంది కామెంట్స్ బ్లాక్ చేస్తావ్ కదరా, వాళ్ళతో పాటే ఈ nud cal గాళ్ళు, కాల్ బాయ్ గాళ్ల కామెంట్స్ కూడా బ్లాక్ చేయరా బాబు. ఈ చండాలం చూడలేకపోతున్నాం.
అరె బాబు! నీకో దణ్ణంరా సామి! అన్నయ్య పేరు చెప్పాడని, రెడ్డి పేరు చెప్పాడని లేదా నీకు ఇష్టం లేని నీ స్టెప్ బ్రదర్ పేరు చెప్పాడని ఎంతో మంది కామెంట్స్ బ్లాక్ చేస్తావ్ కదరా, వాళ్ళతో పాటే ఈ nood kal గాళ్ళు, కాల్ బాయ్ గాళ్ల కామెంట్స్ కూడా బ్లాక్ చేయరా బాబు. ఈ చండాలం చూడలేకపోతున్నాం.
అరె బాబు! నీకో దణ్ణంరా సామి! అన్నయ్య పేరు చెప్పాడని, చే…. డ్ … డి పేరు చెప్పాడని లేదా నీకు ఇష్టం లేని నీ స్టెప్ బ్రదర్ పేరు చెప్పాడని ఎంతో మంది కామెంట్స్ బ్లాక్ చేస్తావ్ కదరా, వాళ్ళతో పాటే ఈ nood kal గాళ్ళు, కాల్ బాయ్ గాళ్ల కామెంట్స్ కూడా బ్లాక్ చేయరా బాబు. ఈ చండాలం చూడలేకపోతున్నాం.
అరె బాబు! నీకో దణ్ణంరా సామి! అన్నయ్య పేరు చెప్పాడని, చే…. డ్ … డి పేరు చెప్పాడని లేదా నీకు ఇష్టం లేని నీ సవతి బ్రదర్ పేరు చెప్పాడని ఎంతో మంది కామెంట్స్ బ్లాక్ చేస్తావ్ కదరా, వాళ్ళతో పాటే ఈ nood kal గాళ్ళు, కాల్ బాయ్ గాళ్ల కామెంట్స్ కూడా బ్లాక్ చేయరా బాబు. ఈ చండాలం చూడలేకపోతున్నాం.
అరె బాబు! నీకో దణ్ణంరా సామి! అన్నయ్య పేరు చెప్పాడని, చే…. డ్ … డి పేరు చెప్పాడని లేదా నీకు ఇష్టం లేని నీ సవతి బ్రదర్ పేరు చెప్పాడని ఎంతో మంది కామెంట్స్ బ్లాక్ చేస్తావ్ కదరా, వాళ్ళతో పాటే ఈ Bhanu Rudra galla కామెంట్స్ కూడా బ్లాక్ చేయరా బాబు. ఈ చండాలం చూడలేకపోతున్నాం.
For special flights and tiffins.
పులికేశి గాడి హయాంలో కూడా పిట్టకథల బుగ్గన గాడు బొచ్చె పట్టుకుని డిల్లీ వీధుల్లో అప్పుల కోసం అడుక్క దెంగేడు కదా , అలా అప్పులు చేస్తే గాని నడవలేని స్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టేసి పోయాడు పులికేశి
అప్పట్లో లం గా గాడి హయాంలో కూడా పిట్టకథల బుగ్గన గాడు బొచ్చె పట్టుకుని డిల్లీ వీధుల్లో అప్పుల కోసం అడుక్క దెంగేడు కదా , అలా అప్పులు చేస్తే గాని నడవలేని స్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టేసి పోయాడు పు లి కే శి
పులికేశి గాడి హయాంలో కూడా పిట్టకథల బుగ్గన గాడు బొచ్చె పట్టుకుని డిల్లీ వీధుల్లో అప్పుల కోసం అడుక్క దెం గేడు కదా , అలా అప్పులు చేస్తే గాని నడవలేని స్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టేసి పోయాడు పులికేశి
పులికేశి గాడి హయాంలో కూడా పిట్టకథల బుగ్గన గాడు బొ చ్చె పట్టుకుని డిల్లీ వీధుల్లో అప్పుల కోసం అడుక్క దెం గేడు కదా , అలా అప్పులు చేస్తే గాని నడవలేని స్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టేసి పోయాడు పులికేశి
అప్పులు పుట్టకుండా కేంద్రానికి, రిజర్వ్ బ్యాంక్ కీ లేఖలు రాస్తే సరిపోతుంది కదా మన అన్నయ్య కి ఇలాంటివి అలవాటే కదా..
మన జివిఎల్, సోము వీర్రాజు లను వాడుకుంటే సరిపోతుంది కదా..