పవన్ కల్యాణ్: దీపముండగానే యాత్రా స్పెషల్!

ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆధ్యాత్మిక యాత్ర నిర్వహించనున్నారు.

ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆధ్యాత్మిక యాత్ర నిర్వహించనున్నారు. దక్షిణ భారత దేశంలోని అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ప్రధానంగా తమిళనాడు, కేరళల్లోని అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకుంటున్నారు. తొలుత కేరళలోని త్రివేండ్రం అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ ఆలయ దర్శన యాత్ర సందర్భంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్లు కూడా నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది.

జనసేనాని పవన్ కల్యాణ్ కు ఆధ్యాత్మిక చింతన మెండు. ఆయన హిందూ ధార్మిక విశ్వాసాల పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు. కేవలం ఆలయాలు సందర్శించడం మాత్రమే కాదు.. ఆధ్యాత్మిక పరమైన అనేక నమ్మకాలను కూడా పాటిస్తుంటారు. యజ్ఞయాగాది క్రతువులనను స్వయంగా చేయిస్తుంటారు. సనాతన ధర్మం ఔన్నత్యాన్ని విశ్వసించే పవన్ కల్యాణ్, ధర్మ పరిరక్షణకు అవసరమైతే తన రాజకీయ జీవితాన్ని కూడా లెక్కచేయనని గతంలో అనేక సందర్భాల్లో ప్రకటించిన వైనం కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది.

తాను రాజకీయనాయకుడిగా అవతరించిన తర్వాత, అంతకు ముందు సినిమా హీరోగా కూడా పవన్ కల్యాణ్ అనేక పుణ్యక్షేత్రాలను తరచూ సందర్శిస్తుండేవారు. క్రమంగా ఆయనకు సనాతనధర్మం పట్ల భక్తి మరింత పెరిగింది. తిరుమల లడ్డూ గురించిన వివాదం రేగినప్పుడు గానీ, తొక్కిసలాటలో భక్తులు మరణించినప్పుడు గానీ.. ఆయన చాలా తీవ్రంగానే స్పందించారు. అదే భక్తిప్రపత్తులతో ఇప్పుడు ఆలయాలను సందర్శించే కార్యక్రమం పెట్టుకున్నారు.

దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని సామెత. అదే విధంగా.. ఒక రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా అధికార వైభవం వెలగబెడుతున్న సమయంలోనే దక్షిణాది రాష్ట్రాల్లోని అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించేయాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

గతంలోనూ నారసింహక్షేత్రాలన్నింటినీ సందర్శించాలనే షెడ్యూలును పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా దక్షిణాది రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నారు. ఉత్తరాది ఆలయాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లోని ఆలయాలు ఎంతో వైభవంగా ఉంటాయి. పవన్ వ్యవధి దొరికినప్పుడెల్లా రాబోయే నాలుగేళ్లలో ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తుంటూనే ఉంటారని తెలుస్తోంది.

హిందూ ఆధ్యాత్మిక విశ్వాసంలో చాలా గట్టి విశ్వాసంతో ఉండే కేసీఆర్ కూడా గతంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత.. రెండు తెలుగురాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటకల్లోని అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు.

29 Replies to “పవన్ కల్యాణ్: దీపముండగానే యాత్రా స్పెషల్!”

  1. ఇందుకేనా అన్న నువ్వు రాజకీయాల్లోకి ఒచ్చింది.. 15 years దెంగులు తిన్నా సిగ్గు రాలేదు.. ఇప్పుడు డిప్యూటీ అయ్యాక కూడా ఇలాంటి ఎర్రిపోకు వేషాలు వేస్తావ్ ఏంటి అన్న.. ఇందుకే నిన్ను కుక్క నీ దెంగినట్టి దెంగుతూన నోరు వెళ్ళపెట్టి కూచున్నవి.. నీ నోట్లో పచ్చ ఆశుద్ధం

  2. పావని ఆధ్యాత్మిక యాత్రలు తన బాబేమో దీపారాధనలో సిగరెట్టులు వెలిగించుకోవడం.

    2019 లో నాస్తికులైన కమ్మూనిస్టులతో పొత్తులు .

    2024 లో ఆస్తికులైన బీజేపీ తో పొత్తులు .

    ఇలాంటివి పావని కే సాధ్యం.

  3. చేసిన పాపం చెబితే పోతుంది, గుడి ప్రదక్షిణలు అక్కర్లేదు. Lol. వయస్సు ఉడిగిన పులి, బంగారు కంకణము కధనం ఉంది.

  4. అవును.పాపం పవన్కళ్యాణ్ నీలాగా ఒక పార్టీ ఇచ్చే patym మీద బతికి పుణ్యక్షేత్రాలు చేయాలి.ఒక్క ఆర్టికల్ రాసేటపుడు ఆలోచించి రాయి.ఇంకా పవన్కళ్యాణ్ మీద ఆర్టికల్స్ రాసి బతకబాకు.

  5. Nee bonda raa, nee bonda. Yaatralu cheyyalante adhikaaram kavala? Bhakti vunte chaalu. Chaala mandi vuttara bharata yatralu, dakshina bharata yatralu chestune vunnaru. Daaniki Dy CM avvakkarledu

  6. వందల కోట్ల సొంత డబ్బు జనం కోసం ఇచ్చే pawan kalyan మీద విషం కక్కు తున్నావా GA….ఐన TIRUMALA దర్శనం tickets అమ్ముకుని సొమ్ము చేసుకునే మీ లేకి batch కి అందరూ అలా కనిపించడం లో తప్పు లేదు లే GA….

  7. శుభం మంచి పని .. కాకపోతే సొంత భార్యాబిడ్డలే క్రైస్తవులు అవ్వడం ఒక్కటి కొంత వెలితిగా వుంది

Comments are closed.