టీడీపీ అరాచ‌కాల్ని నిర‌సిస్తూ జ‌న‌సేన‌ దీక్ష‌!

ఉమ్మ‌డి కృష్ణా జిల్లా పెడ‌న జ‌న‌సేన నాయ‌కుల ఆవేద‌న చూస్తే, ఎవ‌రికైనా బాధ క‌లుగుతుంది.

ఉమ్మ‌డి కృష్ణా జిల్లా పెడ‌న జ‌న‌సేన నాయ‌కుల ఆవేద‌న చూస్తే, ఎవ‌రికైనా బాధ క‌లుగుతుంది. కానీ ప‌ట్టించుకోవాల్సిన వాళ్లే విస్మ‌రించ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ సార్ అపాయింట్‌మెంట్ ప్లీజ్‌… టీడీపీ అరాచ‌కాల్ని వివ‌రిస్తామ‌ని పెడ‌న జ‌న‌సేన నాయ‌కులు ఎంత‌గా వేడుకుంటున్నా, ప‌ట్టించుకునే దిక్కులేదు. దీంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో పోరాట దీక్ష చేయాల్సిన దుస్థితి జ‌న‌సేన నాయ‌కుల‌కు ఏర్ప‌డింది.

చంద్ర‌బాబునాయుడిని సీఎం చేయ‌డంలో తానే కీల‌క‌మ‌ని జ‌న‌సేన అధ్య‌క్షుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ అనేక సంద‌ర్భాల్లో చెప్పారు. కూట‌మి ప్ర‌భుత్వంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ డిప్యూటీ సీఎంగా కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఎవ‌రూ టీడీపీకి వ్య‌తిరేకంగా నోరెత్త‌కూడ‌ద‌ని ఇటీవ‌ల ఆ పార్టీ అగ్ర నాయ‌కులు ప్ర‌క‌ట‌న కూడా ఇచ్చారు. అయితే టీడీపీ నాయ‌కుల అరాచ‌కాల్ని భ‌రించ‌లేమ‌ని, వాటి గురించి మీకు చెవిలో చెప్తామ‌ని పెడ‌న జ‌న‌సేన నాయ‌కులు ప‌వ‌న్‌కు మొర పెట్టుకుంటున్నారు.

ఇందుకోసం ప‌వ‌న్ అపాయింట్‌మెంట్‌ను వారు అడుగుతున్నారు. కానీ దొర‌క‌లేదు. ఈ నేప‌థ్యంలో పెడ‌న నియోజ‌క‌వ‌ర్గ జ‌న‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీరం సంతోష్ ఆధ్వ‌ర్యంలో దీక్ష చేప‌ట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. త‌మ గోడు తెలియ‌జేయ‌డానికి స‌మ‌యం ఇవ్వాల‌ని ప్లెక్సీలో రాయ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల పెడ‌న ఎమ్మెల్యే కాగిత కృష్ణ‌ప్ర‌సాద్ వాహ‌నం ముందు జ‌న‌సేన కార్య‌క‌ర్త ఆత్మ‌హ‌త్యా య‌త్నం చేసిన సంగ‌తి తెలిసిందే.

దీంతో పెడ‌న‌లో టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య విభేదాలున్నాయ‌నే సంగ‌తి బ‌య‌ట‌ప‌డింది. జ‌న‌సేన అధిప‌తి ఆదేశాల‌ను ధిక్క‌రించి, దీక్ష‌కు దిగిన పార్టీ నాయ‌కుల‌పై వేటు వేస్తారా? లేక టీడీపీ అరాచ‌కాల గురించి తెలుసుకునేందుకు ప‌వ‌న్ అపాయింట్‌మెంట్ ఇస్తారా? అనేది తేలాల్సి వుంది. మొత్తానికి పెడ‌న‌లో కూట‌మి పార్టీల మ‌ధ్య ర‌చ్చ‌… ప‌తాక స్థాయికి చేరిన‌ట్టే క‌నిపిస్తోంది.

12 Replies to “టీడీపీ అరాచ‌కాల్ని నిర‌సిస్తూ జ‌న‌సేన‌ దీక్ష‌!”

      1. అరె y ఛీపి బోకు, కాదనే కదా మేము చెప్పేది, తిరుపతి రుయా హాస్పిటల్ ఘటన ఆక్సిడెంట్ కాదు గ్రాస్ నెగ్లెజెన్స్.. దానికి కారణమైన బోకు గాడ్ని వాడిని support చేసే వెకిలి వెధవల్ని ఉరి తీయాలి రా హౌలే కే బాల్!!

      2. Orey boku party genda kosam mogga …. jsp… vedhava mimmalni public lo ureyalria ..

        Boku gallantha boku munda kosam rajakello unte ilage untadi

        Tirupati DeMayor election mlc kidnap, corporates kidnap chepthante ruya hospital endira howley ball.ki Pawala dog

  1. That is actually great, they are doing dharna against their own, still government is allowing it, in your lanjagan time even opposition was not given any chance to protest

  2. తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది vc

Comments are closed.