వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేయడం, నిందించడం.. ఆయనలో లోపాలు ఉన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేయడం.. విలన్ గా చిత్రీకరించడానికి ప్రయత్నించడం తప్ప.. ఏపీసీసీ సారథి వైఎస్ షర్మిలకు వేరే లక్ష్యం ఉన్నట్టుగా కనిపించదు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా సరే.. ‘ఆవు వ్యాసం’ లాగా ఏదో ఒక రకంగా దానిని జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టి విమర్శలు చేయడానికి షర్మిల అత్యుత్సాహ కనబరుస్తుంటారు. పనిలో పనిగా.. తమ పార్టీ గుడ్ లుక్స్ లో ఉండాలి గనుక.. ప్రతి వ్యవహారాన్నీ బిజెపిని విమర్శించడానికి కూడా వాడుకుంటూ ఉంటారు.
తాజాగా తెలంగాణలో కులగణన చేపట్టిన తీరు గురించి.. తమ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కీర్తించుకోవడం ఆమెకు అవసరం. అయితే ఇందులో కూడా జగన్మోహన్ రెడ్డిని నిందించడానికి ఆమె ఒక రీజన్ వెతుక్కున్నారు. సరే పర్లేదనుకోవచ్చు.. కానీ చంద్రబాబును కనీసం ప్రశ్నించడానికి కూడా ఆమె సంకోచిస్తున్నారు. అదే ఎవ్వరికీ అర్థం కాని సంగతి.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టి ఆ వివరాలను వెల్లడించింది. 56శాతం బీసీలు, 17 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు ఉన్నట్టు లెక్క తేల్చారు. అంటే మొత్తం 83 శాతం వెనుకబడిన వర్గాలన్నట్టుగా తేలింది. దీనిని షర్మిల అభినందించారు. మంచిదే.
అయితే.. సార్వత్రిక ఎన్నికలకు ముందే.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీలో కూడా కులగణన సర్వే చేపట్టిందని, ఆ వివరాలను మాత్రం భాజపా దత్తపుత్రుడు జగన్ బయటకు వెల్లడించకుండా తొక్కి పెట్టారని షర్మిల ఆరోపిస్తున్నారు. ఐదున్నర కోట్ల జనాభా ఉన్న ఏపీలో కూడా తెలంగాణ మాదిరి దామాషాలోనే వెనుకబడిన వర్గాలు ఉండే అవకాశం ఉన్నదని ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. ఆ లెక్క తేల్చాలని అంటున్నారు.
అయితే.. కనీసం చంద్రబాబునాయుడైనా కేంద్రంలోని బిజెపికి భయపడకుండా రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు దక్కాలంటే కులగణన చేపట్టాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక్కడ అర్థం కాని విషయం ఒక్కటే. జగన్మోహన్ రెడ్డి కులగణన చేపట్టారని షర్మిల చెబుతున్నారు. ఆ రిపోర్టు తొక్కి పట్టారు అనేది మాత్రమే ఆమె ఆరోపణ తప్ప.. ‘కులగణన పద్ధతిగా చేయలేదు’ అనేది కాదు. అలాంటప్పుడు మళ్లీ కులగణన చేయించాలని చంద్రబాబును డిమాండ్ చేయడం ఎందుకు? ఆర్థికంగా కుంగిఉన్న రాష్ట్రానికి అదనపు భారం జోడించడం ఎందుకు? జగన్ చేపట్టింది ప్రభుత్వం తరఫునే కదా..!
అప్పటి కులగణన రిపోర్టుల్ని బయటపెట్టాలని చంద్రబాబును గట్టిగా డిమాండ్ చేస్తే సరిపోతుంది కదా? మరి ఆయనను ఆ కోణంలోంచి నిలదీయడం గురించి షర్మిల ఎందుకు సంకోచిస్తున్నారో అర్థం కాని సంగతి. న్యాయంగా అందరికీ అవకాశాలు దక్కాలని కోరుకుంటున్న షర్మిల ముందు తాను న్యాయంగా మాట్లాడడం నేర్చుకోవాలని, అన్నను తిట్టడం ఒక్కటే పనిగా పెట్టుకోరాదని అంటున్నారు.
Chetha Lady,…………….
Maa దేవుడు YSR కూతురు & మా జగనన్న చెల్లినే తిడతావు రా లజే కొడకా?? నీ ‘గుద్ద 11 ఇంచులు దె0గుతాం కొడకా’
మా దేవుడు ‘YS కూతురు & మా జగనన్న చెల్లినే తిడతావు రా లoజే ‘కొడకా?? నీ ‘గుద్ద 11 ఇంచులు దె0గుతాం కొడకా’
Eeme gurunchi chadavadamu, discussion cheyadamu time waste.
Play boy work vundi :- seven, nine, nine, seven, five, three, one, zero, zero, four
మా దేవుడు ‘YS కూతురు & మా జగనన్న చెల్లినే తిడతావు రా లoజే ‘కొడకా?? నీ ‘గుద్ద 11 ఇంచులు దె0గుతాం కొడకా’
Nine, zero, one, nine, four, seven, one, one, nine, nine, vc