తెలుగుదేశం పార్టీలో దశాబ్దాల కాలంగా పనిచేసి పలుమార్లు ఎమ్మెల్యేలుగా ఉన్న ఇద్దరు నేతలకు ఆ పార్టీ అధినాయకత్వం ఝలక్ ఇచ్చింది అని అంటున్నారు.
ఎంతో అనుభవం ఉన్న వారిని తెచ్చి కేవలం కార్పోరేషన్‌లో ఒక డైరెక్టర్లగా నియామకం చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులతో వారి అభిమానులు అనుచరులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు, అలాగే సాలూరుకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి భంజ్‌దేవ్‌లను కేవలం కార్పోరేషన్ డైరెక్టర్లుగా నియమించడమేంటని అంటున్నారు. వారి సీనియారిటీ గుర్తించి కార్పొరేషన్ చైర్మన్లుగా ఇచ్చినా సబబుగా ఉండేదని అంటున్నారు.
ఎన్నికల వేళ టిక్కెట్ దక్కలేదని, పార్టీ అభ్యర్ధి విజయం కోసం పనిచేస్తే ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని చెప్పారని వారి అనుచరులు అంటున్నారు. ఇప్పుడు చూస్తే ఏదో నామ్ కే వాస్తే అన్నట్లుగా ఇచ్చిన పదవులు అవమానించడానికేనా అన్న బాధ వ్యక్తం అవుతోంది.
ఈ పదవులను తీసుకోవద్దని వారి అనుచరులు అంటున్నారు. అయితే అధినాయకత్వంతో ఈ విషయం చెప్పి తమను మాజీ ఎమ్మెల్యేలుగా ఉండనిస్తే చాలు అని వారు పక్కకు తప్పుకుంటారని తెలుస్తోంది.
ఇక పదవులు రాని వారి విషయంలో అయితే అసంతృప్తి చిచ్చు రేగుతోంది.
vc available 9380537747
Call boy works 9989793850
అసంతృప్తి ఎవ్వరికి లేదు చెప్పు … జగన్ గాడికి కూడా సీఎం పదవి లేకపోతే ప్రతిపక్ష పదవి కావాలని అడుగుతున్నాడు ఇవ్వగలమా.. ఇవ్వలేము కదా .ఇవి కూడా అంతే
after all okanoka MLA gurinchi ikkada discussion yenduku Bro..
atlu peeku samayam lekunte
atlu baagaa beeku
peekara musulodidi
100% correct , if every body expects chairmanship or MLC , who will work for the party where it goes. If those guys leave the party nothing gona happen free to join any party ysrcp, jana sena, congress , prashanthi paul party, or bjp lot of options or stay as true soldier for TDP you will be recognised accordingly.