దివంగత ఎన్టీఆర్ సతీమణి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరికి మాత్రమేనా ఆత్మగౌరవం? మరే ఇతర మహిళలకు వుండదా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలపై కూటమి నేతలు దారుణమైన ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. వైసీపీ తరపున ఎవరూ గళాన్ని వినిపించకుండా చేయాలని కూటమి నేతలు గట్టి పట్టుదలతో ఉన్నట్టున్నారు. అందుకే సభ్య సమాజం అసహ్యించుకునేలా శ్యామలపై అసహ్యించుకనేలా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతలు అభ్యంతరకర కామెంట్స్ చేసినప్పుడు సమాజం తప్పు పట్టింది. మహిళల్ని కించపరచడానికేనా వైసీపీకి అధికారం ఇచ్చిందని పౌర సమాజం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తన పార్టీ వాళ్లు తప్పు చేస్తుంటే, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి మందలించలేదు. ఇదే ఆయనకు ప్రజల్లో వ్యతిరేకతకు దారి తీసింది. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ఇవన్నీ తోడయ్యాయి.
ఇప్పుడు టీడీపీ, జనసేన నేతలు తామేం తక్కువ అన్నట్టుగా, మహిళలను కించపరచడంలో వైసీసీని మించిపోతున్నారు. శ్యామల లాంటి వాళ్లు తమ తిట్లకు భయపడి పారిపోవాలనే ఉద్దేశంతో దారుణమైన పోస్టులు పెడుతున్నారు. అయితే టీడీపీ, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టుల ఆశ నెరవేరేలా కనిపించడం లేదు. తనపై ఎంత ఎక్కువ ట్రోలింగ్ జరిగితే, అంత బలంగా నిలబడి, కలబడేలా శ్యామల కనిపిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రెస్మీట్లో శ్యామల దృఢంగా చెప్పడం విశేషం.
తన సతీమణిని దూషించారని చంద్రబాబు వెక్కివెక్కి ఏడ్చారు. అలాగే తన తల్లికి జరిగిన పరాభవాన్ని ఎప్పటికీ మరిచిపోనని, అంతుచూసే వరకూ వదిలిపెట్టనని లోకేశ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. మరి భువనేశ్వరికో న్యాయం, ఇతర మహిళలకైతే మరో న్యాయమా? అనే ప్రశ్నకు అధికారంలో ఉన్న చంద్రబాబు, లోకేశ్ సమాధానం చెప్పాలి. భువనేశ్వరికే కాదు, ఇతర మహిళలకు కూడా కుటుంబ సభ్యులు, ఆప్తులు ఉంటారని, వారి మనోభావాలు దెబ్బతింటాయనే స్పృహ నిజంగా పాలకుల్లో వుంటే, నీచమైన భాషతో కట్టడి చేయాలని అనుకోరు.
అయ్యా.. భువనేశ్వరి రాజకీయాల్లో లేరు.. ఆవిడ ఏ వైసీపీ నాయకులను విమర్శించలేదు.. కానీ ఆవిడని అసెంబ్లీ లో అవమానించారు..
ఇక్కడ శ్యామల రెడ్డి వైసీపీ ఆఫిసిఅల్ స్పోక్స్ పర్సన్.. మైక్ దొరికితే ఇష్టమొచ్చినట్టు.. నక్క కుక్క అంటూ కథలు చెపుతుంది..
అందుకే దాని కుత్తంతా చెక్కేస్తున్నారు..
సిగ్గు వదిలేసి మాటలు వదిలితే.. ఎదుటి వాళ్ళు అంతకు మించి మానం తీసేస్తారు..
అయ్యా.. భువనేశ్వరి రాజకీయాల్లో లేరు.. ఆవిడ ఏ వైసీపీ నాయకులను విమర్శించలేదు.. కానీ ఆవిడని అసెంబ్లీ లో అవమానించారు..
ఇక్కడ శ్యామల రెడ్డి వైసీపీ ఆఫిసిఅల్ స్పోక్స్ పర్సన్.. మైక్ దొరికితే ఇష్టమొచ్చినట్టు.. నక్క కు క్క అంటూ కథలు చెపుతుంది..
అందుకే దాని కుత్తంతా చెక్కేస్తున్నారు..
సిగ్గు వదిలేసి మాటలు వదిలితే.. ఎదుటి వాళ్ళు అంతకు మించి మానం తీసేస్తారు..
ఇలాంటి కుక్కల్ని నమ్ముకునే అన్న అస్సాం పోయాడు… ఇంకో సారి పోతాం అంటే ఎవరు మాత్రం ఏమి చేయగలరు.. వాళ్ళ ఖర్మ కాకుంటే
వెల్ said
Understand your pain. Apply burnol smoothly.
ఇది అంతైన. దయ చేసి ఆడ వాళ్ళ పట్ల గోవరవ మర్యాదలు ప్రదర్శించండి .అన్ని పార్టీ వాళ్ళు . ప్రజలు అన్ని.గమనిస్తున్న రు ఇక వైసిపి వాళ్ళు ఇక్కడ నేను ఈఒత్తే కామెంట్ లకి చాల సార్లు మా అమ్మ నీ.తిట్టే వారు ఇప్పుడు అస్సాం పోయారు అంత.అయితే సోషల్ల మీడియా సముద్రం వళ్ళంతా టీడీపీ అనే గురంటే కూడా లేదు మైన్ స్ట్రీమ్ నయుకులు షేయ్మల పట్ల తప్ప తప్పుగా మాట్లాడ రు .
సోసియల్ మీడియా ఒక కప్పు తొట్ట వాళ్లకు ఎలాంటి విలువ ఉండదు .మైన్ స్ట్రీమ్ నయుకులు అయితే సంయమనం తినే ఉన్నారు .
నీ..లి శ్యామల సీబీన్ ని పవన్ ని విమర్శించే స్థాయి రాజకీయ లకి ఎప్పుడు ఎదిగింది? ఒక పార్టీ అధికార ప్రతినిధి అయితే ఎట్లా అయినా వాగొచ్చా?కూసాలు కదులతాయి జాగర్త👍
ido boku
నీ టైం బాలేదు నీ..లి.శ్యామల..అయ్యిందేదో అయిపోయింది.. హ్యాపీగా గా anchoring చేసుకుంటూ పిల్ల పాపల తో ఉండక వైచీప్ రొచ్చు నా.కో..dukల మధ్యలో దూరి ఎందుకు జీవితాన్ని న..రక ప్రాయం చేసుకుంటున్నావ్?
NTR kumarthe ra nayana, satheemani kadu…
మన ఎడుపు వారికి శ్రీరామ రక్ష..ఎందుకు GA ఇంకా వంకర బుద్ది తోనే ఉన్నావ్ ? 5 ఏళ్లు మనం చేసిన అరాచకానికి జనం బెదిరి వోట్లు అటు వేసారు.
మనం ఉన్నా అన్నీ మంచి అవకాశాలని వదిలేసి చేడు ఎక్కడ ఉంటె అక్కడ వేలు పెట్టి వాసన చూసి అది చాలక నాకి చి ఛీ
andaravi kaduluthai oka 2 years lo
శ్యామల నువ్వు వైసిపి ప్యాకేజీ తీసుకొని వాళ్ళ ట్రాప్ లో పడవద్దు శ్రీ రెడ్డి రాంగోపాల్ వర్మ ఇలా చెప్పుకుంటూ పోతే అట్లాగే యూట్యూబ్ చానల్స్ ఈ గ్రేట్ ఆంధ్ర కూడా సోషల్ మీడియాలో బూతులు తిట్టే కార్యక్రమం మొదలుపెట్టింది వైసిపి ఇప్పుడు నువ్వు మీరు నీతులు చెబతుంటే కామెడీగా ఉంది ఈ గ్రేట్ ఆంధ్ర ప్యాకేజీ ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు
Heading చూసి మన షెల్లెమ్మ మీద Paytm కుక్కలు చేసిన నీచమైన కామెంట్స్ గురించి అనుకున్నాం కదా GA…..SO SAD….
A venkateswara swamy chustadu oka chuppu Pinuchi Kindadaka kadulutai permanent ga
papam dheeni bathuku ento dhaanike theliyatam ledhu….
Avida correct gane matladindhi
vc estanu 9380537747
Nuv kuda neerhullu
Package Baga vachindam mataladu.
Call boy works 9989793850
భువనేశ్వరి గారు రాజకీయాలలో లేకపోతే, రాజకీయ విమర్శలు ఎందుకు చేసారు గత ప్రభుత్వం గురించి అదీ ఒక సభలో ?
నిజం గెలవాలి సభలు దేనికి , ఓదార్పు సభలు దేనికి ?
ఓదార్పు సభలు .. దేనికా .. అయ్యా పదవి కోసం ..
Bhuvaneshwar gaariki nijam gaa badha vuntee illanti vishayaalu publicity chesukoru asalu public lo illanti vi matladaru
Rajakeeyalalo leni Manila meeda chesina comments ki dabbulakosam rajakeeyalaku wmmudupoyinaa Oka viluvalu leni mahilaku comparison aa
శ్యామల గారిని ట్రోల్ చేయడం కూడా తప్పే. కానీ, రెండిటికీ పోలిక మాత్రం సరైంది కాదు. భువనేశ్వరి గారి గురించి అసభ్య వ్యాఖ్యలు చేసింది ఒక ఎమ్మెల్యే. అదీ శాసనసభలో. శ్యామల గారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటే, సోషల్ మీడియాలో ఊరూపేరూ లేనివాళ్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ రెండు ఘటనల తీవ్రత, ఔచిత్యం, పరిణామాలకి పొంతన లేదు.
First of all majority of the you-tubers are evils to the society. No decency.. only vulger language.. the some people who appear in some media houses and you-tube channels.for.debates and.interviews are also cheap and third grade people. Hon’ble Courts and Central Government should stern action on such people..
ఒసే పతివ్రత వై చీపి పార్టీలో ఉన్న మహిళల సంగతి పక్కన పెడితే అతి సామాన్య మహిళలని ఎలా వేధించారో ఎందుకు 11 వచ్చాయో గుర్తు చెయ్యాలా నీకు. ఎబ్రాసి ఎదవ. పైడ్ ఆర్టిస్ట్ ల మాటలు పట్టించుకునే స్థితిలో ఏపీ మహిళలు లేరు.