అలా కేసు కొట్టేశారు.. ఇలా అరెస్టు చేసేశారు!

ఈ కేసు విషయంలో పోలీసులు తొలుత రిటైర్డు ఏఎస్పీ విజయపాల్ ను కొంతకాలంగా దఫదఫాలుగా విచారిస్తున్నారు.

గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఉపసభాపతి అయిన రఘురామక్రిష్ణరాజును గతంలో కస్టోడియల్ టార్చర్ కు గురిచేశారంటూ నమోదైన కేసుల్లో అప్పటి సీఐడీ ఏఎస్పీ ఆర్. విజయపాల్ (రిటైర్డ్) ను పోలీసులు అరెస్టు చేశారు.

బెయిలు కోసం ఆయన వేసిన పిటిషన్ సుప్రీం కోర్టు సోమవారం కొట్టి వేసింది. మంగళవారం నాడు ఆయన ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. సుదీర్ఘ విచారణ తర్వాత సాయంత్రం విజయపాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టుకు సమర్పించిన తరువాత.. ఆయనను కస్టోడియల్ విచారణకు కోరే అవకాశం ఉంది.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అప్పట్లో ప్రభుత్వం మీద విచ్చలవిడివి విమర్శలతో యూట్యూబ్ వీడియోలు చేస్తూ వచ్చిన వైసీపీ ఎంపీ రఘురామక్రిష్ణరాజు మీద సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. అందులోనే ఆయనను అరెస్టు చేసి విచారించారు. అయితే కస్టడీలో పోలీసులు తనను తీవ్రంగా హింసించారంటూ.. కోర్టుకు ఫిర్యాదు చేసిన రఘురామక్రిష్ణరాజు ఆ తర్వాత బెయిలుపై బయటకు వచ్చారు.

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత, తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామ తన మీద గతంలో సీఐడీ పోలీసులే హత్యాయత్నం చేశారంటూ కొత్తగా ఫిర్యాదు చేశారు. అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్, ఎఎస్పీ విజయపాల్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంటులపై ఆయన కేసు పెట్టారు. వీరందరిని వెనుకనుంచి నడిపించారంటూ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిమీద కూడా కేసు పెట్టారు.

ఈ కేసు విషయంలో పోలీసులు తొలుత రిటైర్డు ఏఎస్పీ విజయపాల్ ను కొంతకాలంగా దఫదఫాలుగా విచారిస్తున్నారు. అయితే ఆయన బెయిలు కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించడం వల్లనే అరెస్టు చేయడం ఇప్పటిదాకా ఆలస్యం అయినట్టుగా పలువురు భావిస్తున్నారు.

రఘురామను కస్టడీలో హింసించారని నిరూపించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగా ప్రజలు అనుకుంటున్నారు. అలాగే.. తెరవెనుక సూత్రధారులుగా కొందరి పేర్లను వారు అనుకుంటున్నారని.. ఆ పేర్లు విచారణలో వెల్లడించేదాకా విజయపాల్ ను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంటారని కూడా పలువురు విశ్లేషిస్తున్నారు.

42 Replies to “అలా కేసు కొట్టేశారు.. ఇలా అరెస్టు చేసేశారు!”

    1. అంబటి, రోజా, తెలకపల్లి, ప్రో. నాగేశ్వర్, వర్రా, బోరుగడ్డ, లె.1, గు అమర్నాథ్, ఎంకటి, కేఎస్ ప్రసాద్, అక్కుపక్షి యాంకర్ ఈశ్వర్, కొమ్మినేని లాంటి డింగ్ డాంగ్ గాళ్లు ఆ పలువురు అన్నమాట..

  1. అసలు ఆగిందే అతను కోర్ట్ కి వెళ్లాడని కదా..

    తెలీదు-మర్చిపోయాను-గుర్తులేదు బ్యాచ్ కదా..లేట్ అయితే ఒంటి మీద బట్టలున్నాయో లేదో కూడా మర్చిపోతే..

  2. పలువురు అంటే అంబటి, రోజా, తెలకపల్లి, ప్రో. నాగేశ్వర్, వర్రా, బోరుగడ్డ, లె.1, గు అమర్నాథ్, ఎంకటి, కేఎస్ ప్రసాద్, అక్కుపక్షి యాంకర్ ఈశ్వర్, కొమ్మినేని లాంటి డింగ్ డాంగ్ గాళ్లు ఆ పలువురు అన్నమాట..

  3. పలువురు అంటే -అంబటి-రోజా-తెలకపల్లి-ప్రో. నాగేశ్వర్-వర్రా-బోరుగడ్డ,-లె 1, గు-అమర్నాథ్-ఎంకటి-కేఎస్ ప్రసాద్-అక్కుపక్షి -యాంకర్-ఈశ్వర్-కొమ్మినేని లాంటి డింగ్-డాంగ్ గాళ్లు ఆ పలువురు అన్నమాట..

  4. ఆ పలువురు అంబటి-రోజా-తెలకపల్లి-ప్రో. నాగేశ్వర్-వర్రా-బోరుగడ్డ,-లె 1, గు-అమర్నాథ్-ఎంకటి-కేఎస్ ప్రసాద్-అక్కుపక్షి -యాంకర్-ఈశ్వర్-కొమ్మినేని-లాంటి-డింగ్-డాంగ్ గాళ్లు  అన్నమాట..

  5. So you still do not have decency to admit RRR was tortured?

    Do you need any further reason why jagan will not regain majority trust forever. Lying on obvious fact insults normal person intelligence.

  6. అయితే ఇతని కళ్ళు కూడా బొప్పలేనా? వాట్సాప్ కాల్ రికార్డ్స్ తెప్పించుకుంటే, ఎవరెవరో చూసారో తెలుస్తది కదా? సర్వర్స్ ఇండియా లోనే వున్నాయి కదా.

  7. ఆలా అరెస్ట్ చేయగానే ..ఇలా పలువురు విశ్లేచించారు అంటావు .. ఎవడు స్వామి నీకు వొచ్చి చెప్తోంది ..

    1. పేటిఎం రాజ్యం (ప్యాలెస్ ) జరిగే వాటిని గొర్రెలకు తెలుపుతున్నారు

  8. ఒరులేయని యొనరించిన 

    నరవర! యప్రియము దన మనంబున కగు దా 

    నొరులకు నవి సేయకునికి 

    పరాయణము పరమ ధర్మపథముల కెల్లన్. 

    భావము : ఇతరులు ఏ పని చేస్తే మనకు బాధ కలుగుతుందో ఆ పని ఇతరుల విషయంలో చేయగూడదు. 

            అదే ధర్మం. 

  9. అయ్యా జీఏ గా మొన్నీ మధ్యనే కదా, అయ్యో RRR కు న్యాయం జరగదని సంతోషంగా వ్యంగ్యంగా వార్త రాసావు, పాల్ నోరు విప్పట్లేదుగా అని? మరి ఇపుడీ రాతలు ఏవిటో?

  10. అది ఇబ్బంది కాదురా గురక, అందరికి తెలిసినదే, ఏదో విచ్చలావిడితనం అని రాసావు అతను చెప్పినవి అన్ని అబద్ధాలా నీకు అనిపించాయా

  11. ఓ పంది మురుగుకాలవలో దొర్లుతోందడి….అదిఅనుకొంటోందండి…..”పలువురు అలా భావిస్తున్నారు………..పలువురు విశ్లేస్తున్నారు…..నేను మురికి అని…….కాని నేనుకాదు నెను చాలా స్వఛ్ఛం……అని అది చెపుతోంది.

  12. పోలీసులకు అధికారం ఇచ్చింది జాగ్రత్తగా వాడమని అంతేగాని రెచ్చిపోమని కాదుకదా. ఆత్మహత్యలు, హత్యలు, మానభంగాలు, మోసాలు చేసిన కేసుల్లో లంచాలు తీసుకోవడం అలవాటు. జడ్జీలు ఇక్కడ శ్రీ విజయపాల్ కు శిక్ష వేయరు. నాకు తెలియదు. నాకు గుర్తులేదు. మరిచిపోయాను అనే న్యాయవాదుల శిక్షణా మంత్రం జపిస్తూనే ఉంటారు. పేదవాళ్లని నేరంలో ఇరికిస్తే, అన్నీ కస్టడీ లో ఒప్పుకున్నారని పోలీసులే వకాల్తా పుచ్చుకుని, మీడియా సమావేశంలోతోచిన అబద్దాలు చెప్పేస్తారు. ప్రజలు గొర్రెలు లాగా నమ్మేస్తారు. అయేషా మీరా కేసు, ప్రియాంక రెడ్డి హత్యకేసులో జరిగింది అదేకదా-అరాచకాలు,

  13. అన్నీసార్లు ఊకదంపుడు అబద్దాలు మాట్లాడి, చంద్రబాబు నాయుడిగారిని జైల్లో పెట్టించిన పొన్నవోలును సన్మానం చేస్తారా?ఏ రకంగా గౌరవ రాచ మర్యాదలు కల్పిస్తారు? అది ప్రశ్న

  14. అవును ఈ విజయ పాల్ ఒక శుద్ధ పూస చాలా నిజాయితీగా RRR నీ అరెస్టు చేసి ఎంపీ మర్యాదలు చేసి చట్టపరంగా చర్యలు చేపట్టాడు…..అతన్ని ఈ కూటమి ప్రభుత్వం వేడిస్తుంది…ఏమి చెప్తిరి ఏమి చెప్తిరీ ….మీ లాంటి జర్నలిస్టులు….నీ 10 మంది చగంటిలు కూడా మార్చలేరు….నిజాన్ని వ్రాయండి సర్…నిజాయితీగా పనిచేసే వారిని ..enkarage చేయండి…మీరు కూడా మారండి….నిజాన్ని వ్రాయండి…మీరు బాగా వ్రాస్తారు….కానీ….not ఇన్ గుడ్ వే…..

Comments are closed.