రాజ‌ధానిపై వైసీపీలో మార్పు.. శుభ‌ప‌రిణామం!

రాజ‌ధాని విష‌యంలో వైసీపీని అభిమానించే వాళ్ల‌లో కూడా కొంత అసంతృప్తి ఉన్న మాట నిజం.

ఎంత‌టి వారైనా ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ప్రజాతీర్పున‌కు త‌లొగ్గాల్సిందే. ఇందుకు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అతీతుడు కాదు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పొంద‌డంతో ప‌రిపాల‌న‌ప‌ర‌మైన లోపాల‌పై పునఃస‌మీక్ష వైసీపీ చేసుకుంటోంది. ఇందులో భాగంగా అధికారం కోల్పోయిన తొలి రోజుల్లోనే వైఎస్ జ‌గ‌న్ త‌న స‌న్నిహితుల‌తో రాజ‌ధాని అంశంపై మ‌న‌సులో మాట చెప్పారు.

ఇక‌పై రాజ‌ధాని అమ‌రావ‌తే అని, మూడు రాజ‌ధానుల ఎపిసోడ్ ముగిసిన అధ్యాయ‌మ‌ని వైసీపీలోని త‌న స‌న్నిహితుల‌తో జ‌గ‌న్ తేల్చి చెప్పారు. అందుకే అమ‌రావ‌తిపై వైఎస్ జ‌గ‌న్ ఎలాంటి కామెంట్స్ చేయ‌లేదు. మండ‌లిలో రాజ‌ధాని అంశం చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ప్పుడు తాము చ‌ర్చించుకుని చెప్తామ‌ని మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. అమ‌రావ‌తి నిర్మాణంపై ఆయ‌న ఎలాంటి అడ్డంకులు చెప్ప‌లేదు.

ఎందుకంటే, జ‌గ‌న్ ఇప్ప‌టికే త‌మ‌తో రాజ‌ధానిపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌డంతో బొత్స కూడా వ్య‌తిరేకించ‌కుండా, త‌మ అభిప్రాయాన్ని చెప్తామ‌ని ప‌రోక్షంగా వైసీపీ ఉద్దేశాన్ని చెప్ప‌క‌నే చెప్పారు. రాబోయే రోజుల్లో అమ‌రావ‌తే ఏకైక రాజ‌ధాని అని వైసీపీ స్ప‌ష్టం చేసే అవ‌కాశం లేక‌పోలేదు. ఒక‌వేళ అలా కాక‌పోయినా, రాజ‌ధాని అంశాన్ని వివాదాస్ప‌దం చేయ‌ద‌ల‌చుకోలేదని ప్ర‌క‌టించ‌డం ద్వారా, అమ‌రావ‌తి నుంచి త‌రలించ‌బోమ‌నే సంకేతాలు ఇవ్వ‌నుంది.

ఎందుకంటే, ఒక‌వేళ వైసీపీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే రాజ‌ధాని త‌ర‌లిపోతుంద‌నే భ‌యం ఆ ప్రాంత వాసుల్లో వుంది. ఇది రాజ‌కీయంగా వైసీపీకి న‌ష్టం తెస్తుంది. అందుకే అలాంటి భ‌యాల్ని పోగొట్టేందుకు అమ‌రావ‌తిపై త‌మ అభిప్రాయాన్ని త్వ‌ర‌లో ఆ పార్టీ ప్ర‌క‌టించే అవ‌కాశం వుంది. రాజ‌ధానిలో కూట‌మి స‌ర్కార్ ఏమీ చేయ‌లేద‌నే భావ‌న వైసీపీలో వుంది. ఆ విష‌యం ప్ర‌జ‌ల‌కు అర్థం కావాలంటే, తాము జోక్యం చేసుకోకూడ‌ద‌ని వైసీపీ క్లారితో వుంది.

రాజ‌ధాని విష‌యంలో వైసీపీని అభిమానించే వాళ్ల‌లో కూడా కొంత అసంతృప్తి ఉన్న మాట నిజం. అలాంటి వాటికి స్వ‌స్తి ప‌లుకుతూ, పార్టీని బ‌లోపేతం చేయ‌డం, అలాగే ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల‌పై పోరాటాల‌పై దృష్టి పెట్టాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ సీరియ‌స్‌గా క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ని స‌మాచారం.

69 Replies to “రాజ‌ధానిపై వైసీపీలో మార్పు.. శుభ‌ప‌రిణామం!”

  1. ఎన్ని సార్లు U-turn లు తీసుకుంటారు రా?

    మేము ఎడారి, స్మాశానం, పందులు తెరిగె ప్రంతం అన్నా… చివరికి అమరావతి అబిరుద్దిని అవుతుంది. ఇక అమరావతి చూసిన ప్రతి పౌరుడూ మీ మొసాలులకి మొహం మీద ఉమ్మి వెస్తాడు అనుకున్నరా?

    .

    అయినా 2019 ఎలక్షన్ల ముందు కూడా అమరవతె రాజదాని అన్నారుగా? ఎన్ని సార్లు U-turn లు తీసుకుంటారు రా?

  2. జగన్ రెడ్డి జనాలను గొర్రెలుగా భావిస్తారనడానికి .. ఇదే పెద్ద ఉదాహరణ..

    .. అమరావతి లో ఇల్లు కట్టుకున్నాను .. అమరావతే రాజధాని అని నమ్మించాడు..

    .. అధికారం రాగానే.. అమరావతి ని కమ్మరావతి గా మార్చేసి.. మూడు రాజధానులు అని మొండిగా వాదించాడు..

    .. అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న రైతులను అరెస్ట్ చేయించాడు .. మహిళలను అవమానించాడు..

    ..

    ఇప్పుడు జ్ఞానోదయం అయిందని నమ్మబలుకుతున్నాడు.. మళ్ళీ అమరావతి కి జై కొడుతున్నాడు..

    ..

    ఆంధ్ర ప్రజలు ఏమైనా నీ ఇంట్లో పెంచుకొనే కుక్కలు అనుకొంటున్నవారా లంజాకొడకా..

    నువ్వు చెప్పిన సొల్లు వినేసి నీకు ఓట్లు వేయడానికి..

    మొన్న.. జై అన్నావు.. నిన్న.. నై అన్నావు.. నేడు మళ్ళీ .. జై అంటున్నావు.. రేపు గెలిస్తే.. మళ్ళీ తూచ్ అనవనే నమ్మకం ఏంటి..?

    ..

    ప్రజా వేదిక కూల్చినట్టు.. అమరావతి లో కడుతున్న ఐకానిక్ బిల్డింగ్స్ కూల్చేయవనే నమ్మకం ఏమిటి..?

    ..

    నీ రుషికొండ పాలస్ కోసం.. అక్కడ రాజధాని మార్చుకోవనే నమ్మకం ఏమిటి..?

    ..

    నువ్వు చేసిన తప్పులే.. కూటమికి బలం.. ప్రజలు నువ్వంటే అసహ్యించుకొనేది కూడా ఇందుకే..

    నిన్ను జన్మలో మళ్ళీ ఎవడూ నమ్మడు .. నీ బతుకు ఊర్లో గజ్జికుక్క బతుకే.. సచ్చిపో దరిద్రుడా..

      1. అందుకేగా మీకు 11 ఇచ్చారు..

        నీ జగన్ రెడ్డి జనాలను మోసం చేసాడు.. వాళ్ళు ఆ కుక్కని బెంగుళూరు కి తరిమేశారు..

    1. Yem cheyaali mari….3 rajadhaanulu ante Uttharandhra, rayalaseema prjalu brahma radham padathaaranukunte cheekottaru. andhuke manasoppukoka poyinaa moosukuni chebuthunnaru.

  3. ఇంత జరిగాక కూడా ఇంకా 3 రాజదానులు అంటూ డ్రామా కొనసాగిస్తే, మావోణ్ణి జనాలు బట్టలూడదీసి దె0గుతారని అనివార్య0గా, విదిలేని పరిస్థితుల్లో అమరావతి కే జై కొడుతున్నాం అంతే.. మళ్ళీ కుర్చీ ఎక్కితే కథ వేరుగా ఉంటది

  4. He needs to come out and admit publicly his party stand on Amaravati. It gives lot of confidence in the investors and also tremendous benefit for the state benefit.

    1. నాకూ ఒక capital కావాలి. అందులో ఒక బిల్డింగ్ కట్టి, గోరంట్ల మా…తో ఒక రక్తి రస

  5. madama tippani netha , emiti ee matalu , ennalu neeli party paytm chesina kammaravati capital , flood affected capital , cemetry capital

    emi avvali eppudu

  6. ౧౯ ఎలేచ్షన్స్ కి ముందర అమరావతీ రాజధాని అని తరువాత మూడు రాజధానులు అని నాలిక మదాటేసేసారు .. ఈసారి మళ్ళి ఆలా చేయరు అని జనాలకి ఎలా ఇస్తారు గారంటీ ?

  7. Entha damage cheyalo..antha chesesaaru..mana..jagananna batch. ఒక్కసారి anniyya vikrutha rupam..chuinchaaka..inko..saari..anniyya..CM..gaa..aayana kalalone..

  8. పంది తన ము*డ్డి లో పెం*ట నీ తన నాలుకతోనే నాకి*నట్లు , ప్యాలస్ పులకేశి గాడు బలే వెనక్కి తిరిగి నక్కుంటున్నాడు.

    కాకపోతే, వీడి తో*క వంకర అని జనాలకి తెలిసి పోయింది.

    పైగా వైఎస్ఆ*ర్ భా*ర్య పైనే కేసు పెట్టిన కొ*జ్జా గాడు వా*డు.

  9. వైఎ*స్ఆర్ భా*ర్య పైన కేసు పె*ట్టిన కొ*జ్జా రె*డ్డి కి సపో*ర్ట్ ఇ*స్తున్న వైఎ*స్ఆర్ వ్యతి*రేఖ వెబ్సై*ట్ ఏది?

  10. అమరావతే రాష్ట్ర రాజధాని అని చెబుతూ రాష్ట్రం అంతా పాదయాత్ర చేసిన ఉపయోగం లేదు..

    2019-2024 లో చేసిన పరిపాలన అటువంటిది..

  11. Baaga try chesav kaani GA….

    Annaya eppudu press meet petti chebuthadu…

    Amaravathi is the only capital ani???

    Nee chevilono… botsa chevilono kaadu..

    Assembly lo cheppamanu

  12. కన్న తల్లి పైన అబ*ద్ధం చెప్పింది అని కో*ర్టుకి వెళ్లిన కు*క్క కొ*జ్జా రె*డ్డి ఎవడు?

    ఆ కు*క్క పోస్ ఉ*చ్చ తాగు*తున్న వెబ్సై*ట్ ఎవడు?

  13. ఇంకో సారి యూ టర్న్ తీసుకోనని జనాలకి నమ్మకం ఇవ్వాలి. పబ్లిక్ గ, అసెంబ్లీ లో అమరావతి ఒక్కటే రాజధాని అని స్టేట్మెంట్స్ ఇవ్వాలి. ఇలాంటి గ్యాస్ ఆర్టికల్స్ తో ఉపయోగం లేదు.

  14. అధికారం లేనప్పుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడం అలవాటయిన వారి సహజ గుణం లోపల అలాగే సజీవంగా దాగి వుంటుంది. అది అవకాశం కోసం కాచుకొని ఉంటుంది. ఏమారి అధికారం ఇచ్చామా పాత గుణం పడగలిప్పి కాటేయక తప్పదు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా వుండడం తప్పనిసరి.

      1. Free schemes ki votes pasatayi anukunte Jagan 175 gelavalsindi…its just part ..you need to give gud governance with economic boost to have long term success…Free schemes are not needed instead show livelihood tompeople who work hard

  15. Who cares for YCP opinion. We all know what type of governance they did in 5 years. Now we are seeing how decent the assembly elections are being conducted. When blue batch was ruling assembly was used only to crticize opposition in unspeakable language and do Jagans BAJAN. WE SHOULD ALSO SAY ABOUT THEIR GUTS TO REVERSE THE PROGRESS OF POLAVARAM AND AMARAVATI. Before 2029 Kootami will complete both these projects and completely bury this blue party. Jagan ko ek namaskaram.

  16. Next jagan mohan Reddy is CM why because though he didso much he was defeated because of CBN fake promises and alliance keeping this in mind next election just imagine CBn not in a position to implement anything

    AP people will decide next election

    1. Distributing small amounts will not improve people’s economic status. The only real solution is to provide opportunities and employment so that people can earn on their own. The government should focus on using tax revenues to support the truly poor, rather than just handing out money. My advice is to focus on growing in your career and contributing by paying taxes, which will help uplift people living in poverty. Also do not get influenced by caste politics ..If your mindset is positive, you will naturally contribute to helping others in society.

  17. Lookslike they want to show people once free us scheme is implemented. We see only 6 temporary assembly buildings, real estate ventures and useless fertile lands with weed.

    1. VEEDI ARTICLES OKA VIDHAM GAA CHAALA HELO CHESAI Jagan babu ni dethrone cheyataainiki. Lekunte AP ni taluchukuntene vennulo vanuku vochentha bhayam pettaru veellantha. Not against the Christianity, but how the total state phase changed with in 5 years seeing encourage to change the religions even in Tirupati , the most sacred place for Hindus. Looting with loafer ministers, humiliation Amaravati farmers irrespective gender. Also attacks on oppositions, encouraging goons to murder opposite parties Karyakarthas like chandrayya..is scary to see such a mentality . As a CM, how anyone can encourage this kind of activities ?

Comments are closed.