టీడీపీ చేస్తున్న ఆ త‌ప్పిదాలే.. వైసీపీకి ఊపిరి!

ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న టీడీపీ నేతృత్వంలోని ప్ర‌భుత్వం చేస్తున్న ఆ త‌ప్పులే 11 సీట్ల‌కే ప‌డిపోయిన వైసీపీకి ఊపిరి పోస్తోంది.

గ‌తంలో వైసీపీ చేసిన త‌ప్పుల్నే టీడీపీ పున‌రావృతం చేస్తోంది. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న టీడీపీ నేతృత్వంలోని ప్ర‌భుత్వం చేస్తున్న ఆ త‌ప్పులే 11 సీట్ల‌కే ప‌డిపోయిన వైసీపీకి ఊపిరి పోస్తోంది. బ‌హుశా వైఎస్ జ‌గ‌న్ క‌ల‌లో కూడా త‌న పార్టీకి ఇంత ద‌య‌నీయ‌మైన అసెంబ్లీ సీట్లు వ‌స్తాయ‌ని ఊహించి వుండ‌రు. రాజ‌కీయాల్లో ఊహించ‌ని ప‌రిణామాలు జ‌రుగుతూ వుంటాయి. వాటిని ఎదుర్కోవ‌డం త‌ప్ప మ‌రో మార్గం వుండ‌దు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ 11 అసెంబ్లీ, 4 పార్ల‌మెంట్ స్థానాల‌కు ప‌డిపోవ‌డంతో, ఇక ఆ పార్టీ ప‌ని అయిపోయింద‌ని ప్ర‌ధానంగా టీడీపీ సంబ‌ర‌ప‌డుతోంది. దీంతో అధికారాన్ని అడ్డు పెట్టుకుని వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై ఇష్టానురీతిలో అరాచ‌కానికి తెగ‌బ‌డుతున్నార‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. కానీ వైసీపీకి 40 శాతం ఓటు బ్యాంక్ వుంద‌నే కీల‌క విష‌యాన్ని ముఖ్యంగా లోకేశ్ విస్మ‌రించారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో సాగుతున్న అరాచకాల‌న్నింటికీ లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగ‌మే కార‌ణ‌మ‌న్న బ‌ల‌మైన అభిప్రాయం వుంది. కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరిన కొత్త‌లో వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు భ‌య‌ప‌డ్డ మాట వాస్త‌వ‌మే. అయితే రోజురోజుకూ భ‌య‌పెట్ట‌డం ఎక్కువ కావ‌డంతో ఎదురు తిరిగే ప‌రిస్థితి త‌లెత్తింది. తిర‌గ‌బ‌డితే ఏమ‌వుతుంది? మ‌హా అయితే కేసులు పెట్టి, కొన్ని రోజుల్లో జైల్లో పెడ‌తారు… అంతే క‌దా? అనే భావ‌న వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్లో ఏర్ప‌డింది.

ఇంత వ‌ర‌కూ టీడీపీ తెచ్చుకోవ‌డం త‌మ‌కు ప్ర‌మాద సంకేత‌మ‌ని గ్ర‌హించ‌డం లేదు. రాజ‌కీయంగా వైసీపీ ఇక ఎప్ప‌టికీ పైకి లేవ‌లేద‌నే ఆలోచ‌నే టీడీపీని ముంచ‌బోతోంద‌న్న చ‌ర్చ‌కు తెర‌లేచింది. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో నెమ్మ‌దిగా వైఎస్ జ‌గ‌న్‌కు అనుకూలంగా వ‌స్తున్న మార్పును గ్ర‌హించ‌డం లేదు. ఎందుకంటే, అధికారం అనే పొర, టీడీపీ చూపును మ‌స‌క‌బారుస్తోంది.

గ‌తంలో వైసీపీ కూడా ఇదే రీతిలో టీడీపీ 23 సీట్ల‌కే ప‌డిపోయింద‌ని, ఇక ఆ పార్టీ రాజ‌కీయంగా స‌మాధి అయ్యింద‌ని న‌మ్మే అధికారాన్ని పోగొట్టుకోవాల్సి వ‌చ్చింది. ఇప్పుడు వైసీపీ కంటే ఘోరంగా, దారుణంగా టీడీపీ నేతృత్వంలో పాల‌న సాగుతోందనే మాట స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ప్ర‌త్య‌ర్థుల్ని త‌క్కువ అంచ‌నా వేయ‌డంలో ప‌త‌నం దాగి వుంటుంద‌ని టీడీపీ గ్ర‌హించ‌డం లేదు. వైసీపీకి చేజేతులా టీడీపీ ఊపిరి పోస్తోంది. సీఎం చంద్ర‌బాబు చేతిలో ఏమీ లేదని, అంతా లోకేశే చూసుకుంటున్నార‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. రానున్న రోజుల్లో ప్ర‌తి ప‌రిణామానికి లోకేశ్ బాధ్య‌త వ‌హించాల్సి వుంటుంది.

27 Replies to “టీడీపీ చేస్తున్న ఆ త‌ప్పిదాలే.. వైసీపీకి ఊపిరి!”

  1. ఒరేయ్ బర్రెమొఖాపోడా ..

    వైసీపీ అనేది అప్పటికీ టీడీపీ స్థాయికి అందుకోలేదు..

    టీడీపీ లో క్యాడర్ పార్టీ కోసం ప్రాణమిస్తారు.. తప్పు చేస్తే నాయకుడిని కూడా ప్రశ్నిస్తారు..

    మాకు రాష్ట్రం ముఖ్యం.. రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం.. గొంతు మీద కాలు పెట్టి తొక్కినా జై టీడీపీ అంటూ సచ్చిపోతాం..

    ..

    మరి వైసీపీ లో.. సోషల్ మీడియా పులులు.. మా ఓట్లు వేరే అని చెప్పుకోవాల్సిన దుస్థితి..

    క్యాడర్ ని ముంచేసాడని ఏడుస్తున్నారు .. జగన్ రెడ్డి అంటే అభిమానం ఐస్ గడ్డలా కరిగిపోతోంది..

    పార్టీ అంటే అభిమానం ఒక్కడిలో కూడా చూడం..

    కేసులు వేయగానే పోసాని, ఆలీ, శ్రీరెడ్డి లాంటి చెంచాగాళ్లందరూ పారిపోయారు..

    వైసీపీ ఓడగానే ఎంతమంది సాధారణ నాయకులు పార్టీ మారిపోయారో లెక్క ఉందా..? మరి టీడీపీ ఓడినప్పుడు నాయకులు పార్టీ మారలేదు కదా..

    ..

    ఇక్కడ కామెంట్స్ సెక్షన్ లో.. నేను 2021 నుండి కామెంట్స్ రాస్తున్నా.. టీడీపీ ఓడిపోయినప్పటి నుండి పోరాడాము.. గెలిచే వరకు పరుగెడుతూనే ఉన్నాము..

    మరి 2024 జూన్ వరకు ఉన్న వైసీపీ కుక్కలు.. లోకనాధం, నిజాలుకావాలి, kumar g , సుధీర్, AP King వీళ్లంతా ఏమైపోయారు..

    ..

    అందుకే.. జగన్ రెడ్డి మంగళవారం వస్తాడు.. అంతవరకు రెస్ట్ తీసుకో..

    1. కొన్నాళ్లకు పేర్లు మార్చుకొని సిగ్గు లేకుండా వచ్చేస్తారు పాత పేరుతో మోహం చెల్లక. ఇప్పటికే ప్రకాష్, ఇంకా వేరేవాళ్ళు పేరు మార్చుకొని కా మెంట్ పెడుతున్నారు.

    2. సింపతీ తో వచ్చే ఓట్లు ఎల్లకాలం రావు..

      ఒక్క ఎన్నికల్లో మాత్రమే ప్రభావం ఉంటుంది..

      వాస్తవం తెలుసుకున్నాక ఇంకా ఓట్లు పడ్తాయి అనుకోవడం భ్రమ మాత్రమే

    3. Orey babu em development chesindi ra TDP…appulu tisukuravatan jebu lo vesukovatam oka scheme ledu roads oka 30% vesaru…maha aithe oka 1k crores vesuko..techina appulu 46k crores..

  2. చేసిన పాపాల కి అనుభవించకుండానే, తప్పించుకోవాలని

    ఈ ‘బ్లాక్ ‘మెయిల్ వ్యూహమా గ్యాసు వెంకీ??

    వాడి ‘చావు తెలివితేటలూ ఎవరికి తెలియవు??

    ప్యాలెస్ లో గుసగుస..

  3. ‘ఒరే ల0గా లెవెనూ

    అందంగా ఉంటే అరెస్ట్ చేయించడమెంట్రా హౌలే??

    మా పొట్టి నాకొడుక్కంటే’ చంద్రబాబు and రఘురామలు చాలా అందంగా, 6 అడుగుల ఆజానుభాహులు అని ఈర్షపడి అరెస్ట్ చేయించాడట..

    తూ నీ మొకం లోకి నా మxx.. ఒక మొగోడు మాట్లాడే మాటలు రా ఇవి??

  4. లా & ఆర్డర్ సక్రమంగా అమలు చేసేవాళ్లందరి బట్టలూడదీసి చీకాలని సరదా పడుతోంది “సాక్ష్యత్తు A1మహిళ “..!

    So ఫ్రెండ్స్ మనంకూడా పనితనం చూపిస్తూ పోటీలు పడీ మరీ బెర్త్ confirm చేసుకుందామా??

  5. వంశి తన మీద కెసు పెట్టిన వ్యక్తిని పట్టుకెల్లి సామ, బెద దండొపాయలతొ కెసు ని ఉపసoహరించుకొనెలా చెస్తె… పొలీసులు అలా చెసుకొనివ్వాలా? అలాంటి అక్రమ పద్దతులని దగ్గరుండి ప్రొశ్చహించలా? లెక పొతె అది రెడ్ బూక్ రాజంగమా?

    ..

    ఇలా సిగ్గు ఎగ్గు వదిలేసి బరితెగించి రాస్తె ఎలా గురువిందా?

  6. వంశి తన మీద కెసు పెట్టిన వ్యక్తిని పట్టుకెల్లి సామ, బెద దండొపాయలతొ కెసు ని ఉపసoహరించుకొనెలా చెస్తె… పొలీసులు అలా చెసుకొనివ్వాలా? అలాంటి అక్రమ పద్దతులని దగ్గరుండి ప్రొశ్చహించలా? లెక పొతె అది రెడ్ బూక్ రాజంగమా?

    ..

    ఇలా సి.-.గ్గు ఎ.-.గ్గు వదిలేసి బరితెగించి రా.-.స్తె ఎలా గురువిందా?

  7. వంశి తన మీద కెసు పెట్టిన వ్యక్తిని పట్టుకెల్లి సామ, బెద దండొపాయలతొ కెసు ని ఉపసoహరించుకొనెలా చెస్తె… పొలీసులు అలా చెసుకొనివ్వాలా? అలాంటి అక్రమ పద్దతులని దగ్గరుండి ప్రొశ్చహించలా? లెక పొతె అది రెడ్ బూక్ రాజంగమా?

    ..

    ఇలా సి.-.గ్గు ఎగ్గు వదిలేసి బరితెగించి రా.-.స్తె ఎలా గురువిందా?

  8. వంశి తన మీద కెసు పెట్టిన వ్యక్తిని పట్టుకెల్లి సామ, బెద దండొపాయలతొ కెసు ని ఉపసoహరించుకొనెలా చెస్తె… పొలీసులు అలా చెసుకొనివ్వాలా? అలాంటి అక్రమ పద్దతులని దగ్గరుండి ప్రొశ్చహించలా? లెక పొతె అది రెడ్ బూక్ రాజంగమా?

    ..

    ఇలా సి.-.గ్గు ఎ.-.గ్గు వదిలేసి బరితెగించి రా.-.స్తె ఎలా గురువిందా?

  9. అన్నియ ఇటువంటి అరాచకాలు చేస్తే వ్యూహం అనేవాడిని… ఓపాలి గుర్తుకు తెచ్చుకో

  10. నోరు తెరుచుకొని గోతికాడ నక్కమల్లె కూర్చో టీడీపీ చేసే తప్పుల కోసం. ఈ జన్మలో జగన్ మళ్ళీ గెలవ లేడు.

  11. సింగల్ టేక్ ఆర్టిస్ట్ మా జగన్ అన్న చైల్డ్ ఆర్టిస్టులని భలే పట్టుకొస్తున్నారు రా … పెరఫార్మెన్స్ ముందు ట్రెయినింగ్ ఇస్తారా ట్రెయినింగ్ ఇచ్చాకే పెరఫార్మెన్సు చేపిస్తారా..? ఎలా ఇంత న్యాచురల్ గా నటిస్తున్నారు…. ఈ పెరఫార్మన్సులు చూసి ఒకసారి మోసపాయము … మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి ఆంధ్రులు కాదు.

  12. బియ్యానికి పిడుగు కు ఒకటే మంత్రం చదివితే లాభం లేదు గ్యాస్ ఆంధ్ర. ప్రజలు ఎంతగా విసిగిపోయారో ఈ ఫలితాలు తేట తెల్లం చేశాయి కదా. ఆయన రాక్షస పాలనే ఈ స్థితికి తెచ్చింది అన్న సంగతి మర్చిపోతున్నావు గ్యాస్ ఆంధ్ర . వారంతా కాకపోయినా కొంతైనా చేయాలి కదా ? తాను ఏం చేశాడో ఇప్పుడు టిడిపి వాళ్ళు అదే పని చేస్తున్నారు ఇందులో తప్పేముంది . దానికి వీరేదో చేయరాని లేదో చేస్తున్నట్టుగా గగ్గోలు పెడుతున్నావు . ఆయన ఓడిపోవడానికి కారణం సగం మీడియా వారే

    అందులో నీది టీవీ 9 అగ్రతాంబూలం.

Comments are closed.