బాబాయ్ ఖాతాలో మరో పరాజయం

వైవీ సుబ్బారెడ్డిని పార్టీ ప్రక్షాళనలో భాగంగా తప్పిస్తారా లేక ఆయననే కంటిన్యూ చేస్తారా

వైసీపీకి విశాఖ రీజనల్ కో ఆర్డినేటర్ నియమితులైన తరువాత జగన్ సొంత బాబాయ్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆ పార్టీని గెలిపించలేకపోతున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. ఆయన 2022 ఏప్రిల్ నుంచి విశాఖ పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. ఆయన వచ్చాక స్థానికంగా వైసీపీకి వర్గ పోరు పెరిగింది. నాయకులు ఎవరికి వారుగా ఉంటూ వచ్చారు. ఎవరినీ కో ఆర్డినేట్ చేయలేకపోవడంతో వారంతా సరైన సమయం చూసి ఎన్నికల ముందు వేరే పార్టీలకు వెళ్ళిపోయారు.

మిగిలిన స్థానిక ప్రజా ప్రతినిధులు ఇపుడు తన తడాఖా చూపిస్తున్నారు అని అంటున్నారు. వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు తీసుకున్నాక 2023 మార్చిలో వచ్చిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలిసారి వైసీపీకి భారీ దెబ్బ తగిలింది. ఆనాడే పార్టీ పొజిషన్ తెలుసుకుని వ్యవహారాలను చక్కబెట్టి ఉంటే 2024 ఎన్నికల్లో ఎంతో కొంత పరువు నిలిచి ఉండేదని అన్న చర్చ సాగింది.

కానీ ఎవరూ పట్టించుకోలేదు. అలా మొదలైన పరాజయాల ప్రయాణం కాస్తా 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పార్టీని పూర్తిగా నేలమట్టం చేసింది. విశాఖ జిల్లా మొత్తం మీద వైసీపీ ఉనికి లేకుండా పోయింది. చాలా చోట్ల బలమైన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అలాగే టికెట్లు ఇవ్వని వారిని నచ్చచెప్పలేని నిర్వాకమూ ఉంది.

ఇపుడు చూస్తే స్థాయీ సంఘం ఎన్నికల గురించి చూసినా గత కొంతకాలంగా షెడ్యూల్ వెలువడి కూటమి తన ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నా వైసీపీ నుంచి తగిన తీరున ప్రతి వ్యూహాలు రచించే వారు కరవు అయ్యారని అంటున్నారు. కార్పోరేటర్లలో ఉన్న అసంతృప్తిని గమనించినా ఏమి చేయలేక మిన్నకుండిపోయారు అన్న మాట వినిపిస్తోంది.

దాంతో వారంతా కట్టకట్టుకుని సొంత పార్టీని ఓడించేశారు. బలం ఏ మాత్రం లేని కూటమి స్థాయి సంఘం ఎన్నికల్లో మొత్తం సీట్లు గెలిచింది అంటే అందులో వైసీపీ వైఫల్యమే ఎక్కువ అని అంటున్నారు. మేమే గెలుస్తామని బోల్డ్ గా స్టేట్మెంట్స్ ఇవ్వడం తప్ప ఆచరణలో సరైన ప్లాన్ లేకపోవడమే ఈ వరస ఓటములకు కారణం అని అంటున్నారు.

వైవీ సుబ్బారెడ్డిని పార్టీ ప్రక్షాళనలో భాగంగా తప్పిస్తారా లేక ఆయననే కంటిన్యూ చేస్తారా అన్న చర్చ వైసీపీలో సాగుతోంది. ఈ నెల 30న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూసిన తరువాతనే మార్పులు ఉండొచ్చు అని అంటున్నారు.

33 Replies to “బాబాయ్ ఖాతాలో మరో పరాజయం”

  1. బాబాయ్….. ఒంగోలు దాటి పులివెందుల వైపు పొర పాటు న కూడా వెళ్లొద్దు…

    1. వెళ్ళినా పగలుగా వెళ్ళి పని చూసుకొని వచ్చేస్తే బెటర్. లేకపోతే 37..

  2. గెలిస్తే జగన్ రెడ్డి ఖాతాలో.. ఓడితే.. పాలస్ పాలేరుల ఖాతాలో..

  3. రాష్ట్రం మొత్తం వాడి వల్ల ఓడిపోతే దిక్కులేదు కానీ వీడి వల్ల వైజాగ్ పోతే నోరు లెగుస్తుంది ఎంట్రోయ్

  4. బాబు కి కొనటం అండ్ అమ్మటం కొత్తకద్దు 

    స్టీఫెన్‌సన్‌-చంద్రబాబుల సంభాషణ

    స్టీఫెన్‌సన్‌ : హలో

    చంద్రబాబు మనిషి : ఆ యా బ్రదర్

    స్టీఫెన్‌సన్‌ : సర్

    చంద్రబాబు మనిషి : అవర్ బాబు గారు గోయింగ్ టు టాక్ టూ యు , బి ఆన్ ద లైన్

    స్టీఫెన్‌సన్‌ : ఒకే సర్

    చంద్రబాబు : హలో

    స్టీఫెన్‌సన్‌ : సర్ గుడ్ ఈవినింగ్ సర్

    చంద్రబాబు : ఆ గుడ్ ఈవినింగ్ బ్రదర్ హౌ ఆర్ యు

    స్టీఫెన్‌సన్‌ : ఫైన్ సర్ థ్యాంక్ యు

    చంద్రబాబు : మనవాళ్ళు అదే దే బ్రీఫ్డ్‌ మీ

    స్టీఫెన్‌సన్‌ : యా సర్

    చంద్రబాబు : ఐ యాం విత్ యు డోంట్ బాదర్

    స్టీఫెన్‌సన్‌ : రైట్

    చంద్రబాబు : ఫర్ ఎవ్రీ థింగ్ ఐ యాం విత్ యు , వాట్ ఆల్ దే స్పోక్ విల్ హానర్

    స్టీఫెన్‌సన్‌ : యా సర్ రైట్

    చంద్రబాబు : ఫ్రీలి యు కెన్ డిసైడ్ నో ప్రాబ్లం అట్ ఆల్

    స్టీఫెన్‌సన్‌ : ఎస్ సర్

    చంద్రబాబు : దట్ ఈజ్ అవర్ కమిట్‌మెంట్‌ వి విల్ వర్క్ టుగెదర్‌

    స్టీఫెన్‌సన్‌ : రైట్

    చంద్రబాబు : థ్యాంక్ యు

    1. కంగ్రాట్స్ నీలి గొర్రె.. ఫోన్ టాప్ చేసినోడు .. ఇప్పుడు కూతురు కోసం పార్టీ ని మూసేసుకొంటున్నాడు..

      నెక్స్ట్ నీ జగన్ రెడ్డి పార్టీ నే.. లైన్ లో ఉన్నాడు.. లాగేసుకొంటారు.. కలిపేసుకొంటారు..

      నువ్వు మాత్రం కామెంట్స్ రాసుకుంటూ ఇక్కడే ఉండు.. నీ జగన్ రెడ్డి మాత్రం పార్టీ ని కలిపేసి.. పాస్పోర్ట్ తెచ్చుకుని ఎగిరిపోతాడు..

        1. అప్పటికి మనమేదో శుద్ధ పూసలన్నట్టు.. ఎప్పుడూ ఎక్కడా వేరే పార్టీ నాయకులను కొననట్టు.. ఎక్సట్రాలు దెంగితే.. ఇలానే పార్టీ నామరూపాల్లేకుండా పోతుంది..

          బాబాయ్ ని చంపేశారు.. లక్షల కోట్లు దొబ్బేసారు.. అయినా ప్రజలు అధికారం ఇస్తే.. అప్పటికి ఆ ముండమోపి ఎదో నీతిపరుడన్నట్టు, శాంతికాముకుడు అన్నట్టు ఎక్సట్రాలు దెంగితే .. 11 కి మడతెట్టి తోసేశారు..

          ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయో ప్రజలకు తెలుసు.. దొరికిపోతే మూసుకుని ఉండకుండా.. పక్క పార్టీ వాళ్ళని నాశనం చేయాలని చూస్తే.. ప్రజలు మిమ్మల్ని గొయ్యి తీసి పాతిపెట్టేస్తారు..

          Just Saying…

          1. మరి మీరు పాఠం నేర్చుకోకుండా.. అదేదో స్కిల్ స్కాం అంటూ ఎగిరారు..

            ప్రజలు 151 నుండి 11 కి తోసిదెంగారు..

            ప్రజలు అధికారం ఇచ్చింది జాలి పడి .. అదేదో వాడి గొప్పదనం అనుకొన్నాడు.. సర్వాంతర్యామి అనుకొన్నాడు..

            జనాలు నిలువ నీడ లేకుండా చేసేసారు..

            చంద్రబాబే బెటర్ అనుకొన్నారు..

      1. అన్నయ్య కు 900 మంది. తో z +++++++ కావాలి అంట గా. ఒక సారి అదేదో చూద్దురు

      1. అందుకేగా మీకు 11 గిఫ్ట్ గా ఇచ్చారు.. బెంగుళూరు కి పార్సెల్ చేసేసారు..

        మీ తప్పుని మీరు ఒప్పుకోకపోయినా పర్లేదు.. పక్కనోళ్ళ మీద తోసేయడం మీ పార్టీ జన్మ హక్కు.. అందుకే జనాలు మిమ్మల్ని వదిలించుకున్నారు..

  5. అబ్బాయ్ ఖాతా లో స్టేటు మొత్తం పోతేనే దిక్కు లేదు. బాబాయ్ ఖాతా లో ఒక ఊరు పోతే మాత్రం ఏమైంది !!

Comments are closed.