ధర, రాయితీ.. రెండు పెంచడం కుట్రేనా?

 నరేంద్ర మోడీ ప్రభుత్వం తాజాగా వంట గ్యాస్ ధరలు భారీగా పెంచింది. అదే సమయంలో వంట గ్యాస్ వినియోగదారులకు ఇచ్చే రాయితీని కూడా భారీగా పెంచింది.  ఒకే సమయంలో అటు ధరను ఇటు రాయితీని…

View More ధర, రాయితీ.. రెండు పెంచడం కుట్రేనా?

మోడీతో భేటీలో జగన్ చిత్తశుద్ధి ఇళ్లపైనే!

బుధవారం నాడు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయిన సీఎం జగన్మోహన రెడ్డి.. చాలా అంశాలపై మంతనాలు సాగించారు. సుమారు గంటన్నరకు పైగా ప్రధానితో గడిపారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను నివేదించారు. వీటిలో…

View More మోడీతో భేటీలో జగన్ చిత్తశుద్ధి ఇళ్లపైనే!

తిరుమలేశుని దళారీలకు వైవీ మరో దెబ్బ!

వైవీ సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాల ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. పాలనను సంస్కరణల పథంలోనే నడుపుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇదివరకే వీఐపీ ప్రత్యేక దర్శనాల టోకెన్లను బ్లాకుమార్కెట్లో అమ్ముకునే దళార్లకు చెక్ పెడుతూ..…

View More తిరుమలేశుని దళారీలకు వైవీ మరో దెబ్బ!

వారు చేయరు పవన్.. తమరే పూనుకోవాలి!

సుగాలి ప్రీతి వ్యవహారాన్ని రాజకీయం వాడుకోవాలని చూస్తున్నారు పవన్ కల్యాణ్! చాలా కాలం కిందట ఓసారి ఆయన ఈ అంశం గురించి మాట్లాడారు. అప్పట్లో తాను ఎవరి పల్లకీ అయితే మోస్తూ ఉన్నాడో అదే…

View More వారు చేయరు పవన్.. తమరే పూనుకోవాలి!

ఇలాంటి విచిత్ర ఐడియాలు ఎవరిస్తున్నారు?

అమరావతినుంచి రాజధాని తరలిపోతుందనే భయం.. ఆ ప్రాంతంలోని కొందరు రైతుల్లో ఉన్నమాట నిజం. కానీ.. ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖకు తరలిపోవడం వలన జరిగే నష్టానికంటె ఎక్కువగా వారిని భయపెట్టి… వారి ఆందోళనల ద్వారా తమ…

View More ఇలాంటి విచిత్ర ఐడియాలు ఎవరిస్తున్నారు?

కేంద్రాన్ని నిలదేసే ధైర్యం ఏపీకి లేదా?

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాను ఇవ్వడం తప్ప..  అభివృద్ధి పథకాలకు కేంద్రం ప్రత్యేకంగా  ఇచ్చినది ఏమీ లేదని తెలంగాణ నాయకులు మోడీ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు.  గత ఆరేళ్లలో తెలంగాణాకు లక్షన్నర…

View More కేంద్రాన్ని నిలదేసే ధైర్యం ఏపీకి లేదా?

చంద్రబాబు కాడి పక్కన పారేసినట్టే!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అనే అంశాన్ని చాలా నర్మగర్భంగా పక్కన పెట్టేశారు.  ఏ అంశాన్ని ఎప్పుడు ఎందుకు పైకి లేపాలో..  ఎప్పుడు ఎందుకు పక్కన పారేయాలో చంద్రబాబుకు తెలిసినంతగా మరెవ్వరికీ…

View More చంద్రబాబు కాడి పక్కన పారేసినట్టే!

శభాష్ పోలీస్: చెల్లెమ్మలకు జగన్ కానుక అదిరింది

 మహిళలపై జరిగే అకృత్యాలను నివారించడం ప్రధాన లక్ష్యంగా…  ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి దిశ చట్టాన్ని తీసుకు వచ్చారు. అమ్మాయిలను వేధించారని ఆలోచన రావడానికే  ఆకతాయిలు జడుసుకునే వాతావరణం ఉండాలని ఆయన అభిలషించారు.  తెలంగాణ…

View More శభాష్ పోలీస్: చెల్లెమ్మలకు జగన్ కానుక అదిరింది

హిజ్రాల కోసం వాళ్లకు చెక్ పెడ్తారా!

బ్రిటిషు పాలకులను తరిమికొట్టి.. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నాం గానీ…. డెభ్బయిఅయిదేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ దాస్యలక్షణాలు మాత్రం పోవడం లేదు. కేవలం ‘ఆంగ్లో ఇండియన్’ అనే బ్రిటిషు రక్తం ప్రవహిస్తున్నందుకు గాను.. కొందరికి ప్రత్యేకంగా…

View More హిజ్రాల కోసం వాళ్లకు చెక్ పెడ్తారా!

కొత్త గోల చేయడానికి సబ్జెక్టు దొరికింది

 తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇప్పుడు కొత్త సబ్జెక్టు దొరికింది. కొన్ని నెలలు వీలైతే మరి కొన్ని సంవత్సరాల పాటు ఈ సబ్జెక్టు మీద మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాలం గడిపేయవచ్చు. మా ప్రాణాలకు గండం…

View More కొత్త గోల చేయడానికి సబ్జెక్టు దొరికింది

జగన్ బ్రహ్మాస్త్రానికి రాజముద్ర!

శాసనమండలిని రద్దు చేయాలనే నిర్ణయంతో… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం  ప్రత్యర్థులపై ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి రాజముద్ర పడనుంది.  ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలోనే  ఈ బిల్లును కూడా ప్రవేశపెట్టి… మండలి రద్దు పర్వాన్ని పూర్తి చేయడం…

View More జగన్ బ్రహ్మాస్త్రానికి రాజముద్ర!

ఈ సంకేతాలు మోడీకే అర్థం అవుతున్నాయా?

 సుమారు ఏడాది కిందట జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ఢిల్లీ రాష్ట్ర పరిధిలోని మొత్తం ఏడు ఎంపీ నియోజకవర్గాల్లోనూ తిరుగులేని విజయంతో ఢంకా బజాయించి గెలిచిన భారతీయ జనతా పార్టీ…  ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో…

View More ఈ సంకేతాలు మోడీకే అర్థం అవుతున్నాయా?

దేశాన్ని పాలించిన పార్టీనా ఇది?

కాంగ్రెస్ పార్టీ ని చూస్తే జాలేస్తోంది. దేశ రాజధాని ఉన్న రాష్ట్రానికి ఎన్నికలు జరిగితే వారు కనీసం ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయారు.  బోణీ కొట్టలేకపోయారు. అత్యంత అవమానకరమైన రీతిలో కాంగ్రెస్…

View More దేశాన్ని పాలించిన పార్టీనా ఇది?

తేడా నిర్ణయానికి అదే రేంజి రిటార్టు!!

 పరిపాలనను వికేంద్రీకరిస్తూ, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే సత్సంకల్పంతో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఎగ్జిక్యూటివ్ రాజధానిని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి సంకల్పించింది. అయితే…

View More తేడా నిర్ణయానికి అదే రేంజి రిటార్టు!!

కొత్త స్క్రిప్ట్ తో డ్రామాలు షురూ!

తెలుగుదేశం పార్టీ నాయకులారా పారాహుషార్! మీ జేబుకు చిల్లు పెట్టడానికి కొత్త కార్యక్రమం ఒకటి రూపొందింది. మీరు మీ మీ ప్రాంతాలనుంచి వందల సంఖ్యలో ప్రజలను వెంటబెట్టుకుని… అమరావతి కి వెళ్ళాలి. మాజీ ముఖ్యమంత్రి…

View More కొత్త స్క్రిప్ట్ తో డ్రామాలు షురూ!

అమరావతి రైతులకు ఆ ఆశ కూడా పాయె!

 తెలుగుదేశం పార్టీ మండలిలో చక్రం తిప్పి అధికార వికేంద్రీకరణ బిల్లును అడ్డుకొనే సరికి అమరావతి రైతుల్లో ఆరోజుకి కొత్త ఆశలు చిగురించాయి.  మండలిలో బలం ఉన్న తెలుగుదేశం పార్టీ,  తెర వెనుక నుంచి నడిపిస్తున్న…

View More అమరావతి రైతులకు ఆ ఆశ కూడా పాయె!

ఇచ్చాం అని చెప్పుకోడం ఫ్యాషనైపోయింది!

‘తెలంగాణకు లక్షన్నర కోట్లు ఇచ్చాం’ ‘ఆంధ్రప్రదేశ్‌కు రెండు లక్షల కోట్లు ఇచ్చాం..’ ఏరాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఇచ్చాం.. ఇలా ఇచ్చాం ఇచ్చాం అంటూ చెప్పుకోవడం పెద్ద ఫ్యాషనైపోయింది. రాష్ట్రాలు తమ తమ సమస్యలను ఏకరవు…

View More ఇచ్చాం అని చెప్పుకోడం ఫ్యాషనైపోయింది!

ఆగిపోయిన పెళ్లికి మేళం వాయిస్తున్నారా?

ఒకప్పట్లో శాసనసభకు స్పీకరుగా కూడా పనిచేసిన నాయకుడు, ప్రజల్లోంచి వారి అభిమానం కూడగట్టుకుని గెలిచేంత బలం లేకపోయినప్పటికీ.. కనీసం మండలిలోనైనా చోటు దక్కించుకుంటూ.. తెలుగుదేశం రాజకీయాల్లో కీలకంగా చక్రం తిప్పుతూ ఉండే యనమల రామకృష్ణుడు…

View More ఆగిపోయిన పెళ్లికి మేళం వాయిస్తున్నారా?

అందుకే దానిని కాంగ్రెస్ పార్టీ అంటారు!!

అక్కడ ఎన్నికల్లో వారు పెద్ద సీరియస్‌గా ప్రచారం కూడా చేయలేదు. కానీ.. గతంలో కొన్ని సార్లు.. వరుసపెట్టి అధికారం వెలగబెట్టిన రాష్ట్రమే కదా.. ఎక్కడో  ఒకటో రెండో సీట్లు వస్తాయని కూడా ఆశపడవచ్చు.. కానీ…

View More అందుకే దానిని కాంగ్రెస్ పార్టీ అంటారు!!

మోడీ సర్కారుకు బుద్ధి వస్తుందా?

రెండోసారికూడా చాలా స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన తర్వాత.. ఇన్నాళ్లూ ముసుగు కప్పి ఉన్న తమ విభిన్న ఎజెండా అంశాలను తెరమీదకు తెస్తూ.. మోడీ సర్కారు దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.  ప్రత్యేకించి……

View More మోడీ సర్కారుకు బుద్ధి వస్తుందా?

ప్రలోభాల గురించి పచ్చదళమే చెప్పాలి!

అధికార వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో నెగ్గించుకోవడానికి ఒక్కో ఎమ్మెల్సీకి వైకాపా నాయకులు 25 కోట్లు ఆఫర్ చేశారట. మండలి ఛైర్మన్ షరీఫ్ కు 50 కోట్లు ఆశ చూపారట! వినేవాడు వెర్రి వెంగళాయి అయితే..…

View More ప్రలోభాల గురించి పచ్చదళమే చెప్పాలి!

తెలుగు కోరే వారి గోల తగ్గుతుందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేదలు అందరికీ ఇంగ్లీష్ మీడియం విద్య అందుబాటులోకి రావాలని, వారంతా మెరుగైన ఉద్యోగావకాశాలకు అర్హులుగా తయారు కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా అన్ని…

View More తెలుగు కోరే వారి గోల తగ్గుతుందా?

ఢిల్లీ ఎన్నికలపై మోడీ రామబాణం!

మోడీ అమ్ముల పొదిలో చాలా విలువైన బ్రహ్మాస్త్రాలు చాలా ఉంటాయి. వాటిని ఆయన సరైన టైమింగ్‌తో కాస్తయినా వృథా పోకుండా ప్రయోగిస్తూ ఉంటారు. ఢిల్లీ ఎన్నికలకు పోలింగ్ ముహూర్తం దగ్గరపడిన తరుణంలో ఆయన రామబాణం…

View More ఢిల్లీ ఎన్నికలపై మోడీ రామబాణం!

సవాలులో ఓడితే.. లోకేష్ సన్యాసమేనా?

ఎట్టకేలకు నారా లోకేష్ ఒక సవాలు విసిరారు. ఒక రాష్ట్రం- ఒకే రాజధాని అనే అంశంతోనే తాము స్థానిక ఎన్నికలకు వెళ్తాం అంటూ నినదించారు. చిత్తశుద్ధి, మాట మీద నిలబడడం అంటే అలాగే ఉండాలి.…

View More సవాలులో ఓడితే.. లోకేష్ సన్యాసమేనా?

ఇంత అనుభవంలో నేర్చుకుంది ఇదేనా?

చంద్రబాబు మాటొస్తే తనకు నలభయ్యేళ్ల అనుభవం ఉన్నదని చెప్పుకుంటూ ఉంటారు. ఏళ్లు పరంగా చూస్తే నిజమే. కానీ  ఆయన  మాట్లాడే మాటలు గమనిస్తే.. ఇంత అనుభవం నిజమేనా అని ఆశ్చర్యం కలుగుతుంది. అంత అనుభవం…

View More ఇంత అనుభవంలో నేర్చుకుంది ఇదేనా?

సైంధవులు బయటలేరు.. ఇంట్లోనే ఉన్నారు!

ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడని సామెత. అలాగే ఇంట్లోనే సైంధవులుంటే.. ఇక రాగలిగేది కూడా ఎలా వస్తుంది? దక్కగలిగేది ఎలా దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చేటు చేసే సైంధవులు బయటలేరు.. రాష్ట్రంలోనే ఉన్నారు. రాష్ట్ర…

View More సైంధవులు బయటలేరు.. ఇంట్లోనే ఉన్నారు!

చర్య తీసుకోకుంటే… నాటకాలడుతున్నట్లే!

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హాట్ హాట్ రాజకీయ వాతావరణం నేపథ్యంలో.. ఇక్కడి ప్రజలకు ఇతర ప్రాంతాలకు చెందిన ఇతరత్రా ‘హాట్-కాని’ అంశాలను పట్టించుకొనే తీరిక తక్కువే ఉంటుంది. అలాంటి వాటిలో మహాత్మా గాంధీ సాగించిన…

View More చర్య తీసుకోకుంటే… నాటకాలడుతున్నట్లే!