పంచనామాతో పండగ చేసుకుంటే ముప్పే!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా.. ఆయనవద్ద పీఎస్ గా పనిచేసిన శ్రీనివాస్ చేతివాటం విషయంలో పచ్చదళాలు ఇప్పుడు  పండగ చేసుకుంటున్నాయి. నాలుగైదు రోజుల పాటూ ఐటీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించిన…

View More పంచనామాతో పండగ చేసుకుంటే ముప్పే!

కేరళను అనుసరించాల్సిందేనా?

కేరళ ప్రభుత్వం అయిదు రోజుల కిందట ఓ నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో ఇకమీదట బాటిల్డ్ నీళ్లను రూ.13 కు మించి అమ్మడానికి వీల్లేదు. పెద్ద కంపెనీలు అయినా, లోకల్ కంపెనీలు అయినా.. ప్యాక్…

View More కేరళను అనుసరించాల్సిందేనా?

ఇంట గెలవకున్నా ముఖప్రీతి పోరాటాలు!

‘రైతులు కోసం పోరాడతా’ అని చెప్పుకోవడం అనేది.. కొత్తగా ప్రజాదరణను గంపగుత్తగా దండుకోవాలని చూసే ప్రతి ఒక్కరికీ ఫ్యాషనైపోయింది. ప్రజాదరణకు అదొక షార్ట్ కట్ మార్గంగా పలువురు భావిస్తున్నారు. ఇక్కడ తమాషా ఏంటంటే… తెలంగాణ…

View More ఇంట గెలవకున్నా ముఖప్రీతి పోరాటాలు!

సీబీఐ ల‌క్ష్మినారాయ‌ణ‌.. కొత్త లీకులు, కామెడీగా!

అయాచితంగా వ‌చ్చిన ప‌బ్లిసిటీని పొలిటిక‌ల్ గా క్యాష్ చేసుకుందామ‌నే ప్ర‌య‌త్నం చేస్తూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వ్య‌క్తి వి.ల‌క్ష్మినారాయ‌ణ‌. ఇందులో సందేహాలు ఏమీ లేవు. వైఎస్ జ‌గ‌న్ పై న‌మోదు అయిన క్విడ్ ప్రో కేసుల…

View More సీబీఐ ల‌క్ష్మినారాయ‌ణ‌.. కొత్త లీకులు, కామెడీగా!

మోడీ పాలనకు ఇక పగ్గాలుండవా!

నరేంద్రమోడీ పరిపాలనకు ఇక పట్టపగ్గాలు లేకుండా పోతాయా? ఇప్పటి దాకా అంతో ఇంతో అవసరాన్ని బట్టి ఇతర పార్టీల మద్దతు మీద ఆధారపడుతూ వస్తున్న మోడీ సర్కారు.. ఇకపై యథేచ్ఛగా చెలరేగిపోనున్నదా? అనే సందేహాలు…

View More మోడీ పాలనకు ఇక పగ్గాలుండవా!

కమలనీతి: తోక పగ.. తల చుట్టరికం!

‘తల పగ.. తోక చుట్టరికం..’ అని సామెత! అసలు వ్యక్తులు కక్షలతో రగిలిపోతోంటే.. ఏ మాత్రం ప్రాధాన్యం లేని కొసరు వ్యక్తులు ప్రేమగా వ్యవహరిస్తే గనుక… దానిని ఈ సామెతతో ఉదాహరిస్తుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్…

View More కమలనీతి: తోక పగ.. తల చుట్టరికం!

జగన్‌కు ఓకే అనకుంటే భాజపా మాటతప్పడమే!

హోంమంత్రి అమిత్ షాను కలవడం కోసం.. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను నివేదించడం కోసం శుక్రవారం రెండోసారి ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి… శనివారం ఉదయానికి తన తిరుగుప్రయాణం షెడ్యూలును చివరి నిమిషంలో…

View More జగన్‌కు ఓకే అనకుంటే భాజపా మాటతప్పడమే!

మింగలేక కక్కలేక.. చంద్రదళం యాతన!

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో.. ఆయన వద్ద పీఎస్ గాపనిచేసిన శ్రీనివాస్ అవినీతి బాగోతం.. పుట్ట పిగిలినట్లుగా పిగిలి.. వేల కోట్ల అక్రమార్జనలు వెలుగులోకి రావడానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఆరోజునుంచి ఈరోజుదాకా చంద్రబాబునాయుడు…

View More మింగలేక కక్కలేక.. చంద్రదళం యాతన!

రెండేళ్ల తర్వాత హోదా ఇచ్చి తీరాల్సిందేనా?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన  మంత్రి కొడాలి నాని చెపుతున్న మాటలను గమనిస్తే ఇంకో రెండు ఏళ్ళు గడిచిన తరువాత మోడీ సర్కార్ మెడలు వంచడం జగన్మోహనరెడ్డికి పెద్ద కష్టం కాకపోవచ్చు.  తన ఇష్టమొచ్చినట్లు…

View More రెండేళ్ల తర్వాత హోదా ఇచ్చి తీరాల్సిందేనా?

ప్రెస్‌మీట్ పెట్టడానికి జడుస్తున్న బొత్స

పాలనా నిర్ణయాల సామర్థ్యం, రాజకీయ అనుభవం, ప్రజాదరణ లాంటి కోణాల్లోంచి మంత్రులు కాదగిన అర్హత చాలా మందికి ఉండొచ్చు గాక.. కానీ.. మీడియా ముందు మాట్లాడే పరిస్థితి వస్తే సమర్థంగా ఎదుర్కోవడమూ.. ప్రభుత్వం ప్రతిష్ట…

View More ప్రెస్‌మీట్ పెట్టడానికి జడుస్తున్న బొత్స

కోర్టు కేసు తేలేదాకా ఆగినట్టేనా?

యనమల రామకృష్ణుడు మాటల నేపథ్యంలో అధికార వికేంద్రీకరణ, అమరావతి నుంచి రాజధాని తరలింపు వ్యవహారాలు ఎంత త్వరగా ముందుకు సాగుతాయో అనుమానంగానే ఉంది.  నిజమో కాదో మనకు తెలియదు గానీ…  జగన్మోహన్ రెడ్డి అధికార…

View More కోర్టు కేసు తేలేదాకా ఆగినట్టేనా?

బద్రి సినిమా గుర్తుందా పవన్ కల్యాణ్!

అమరావతి పల్లెల్లో పర్యటన సందర్భంగా.. పవన్ కల్యాణ్ రెచ్చిపోయి కొన్ని ప్రకటనలు చేశారు. రాజధాని అనేది అమరావతి నుంచి ఎక్కడకీ తరలిపోదని, తరలి వెళ్లినా సరే వెనక్కు అమరావతికి తీసుకువస్తం అని ఆయన ప్రకటించారు.…

View More బద్రి సినిమా గుర్తుందా పవన్ కల్యాణ్!

బీజేపీతో సంసారం మూణ్ణాళ్ల ముచ్చ‌టేనా?

బీజేపీతో జ‌న‌సేన సంచారం మూణ్ణాళ్ల ముచ్చ‌టేనా? అనే ప్ర‌శ్న‌కు అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. అదేంటో కానీ ప‌వ‌న్ దృష్టిలో జీవితం, రాజ‌కీయం, సినిమాకు పెద్ద‌గా తేడా ఉన్న‌ట్టు లేదు. సినిమా అంటే రెండు లేదా…

View More బీజేపీతో సంసారం మూణ్ణాళ్ల ముచ్చ‌టేనా?

వారంతా పవన్ చెవిలో చెప్పారేమో!

పవన్ కల్యాణ్ శనివారం నాడు అమరావతి ప్రాంత పల్లెల్లో పర్యటించారు. అక్కడ దీక్షలు చేస్తున్న వారికి తన మద్దతు ఎప్పటికీ ఉంటుందని వెల్లడించారు. వారి తరఫున పోరాడుతానని కూడా చెప్పారు. అయితే ఈ సందర్భంగా…

View More వారంతా పవన్ చెవిలో చెప్పారేమో!

మా ఊరు రావొద్దు పవన్.. ఢిల్లీ వెళ్లండి!

హీరో, జనసేనాని పవన్ కల్యాణ్.. ఇవాళ అమరావతి గ్రామాల్లో పర్యటన ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఏకకాలంలో రెండు సినిమాల షూటింగుల్లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. అమరావతి రాజధాని గొడవలు సుదీర్ఘంగా కొనసాగుతున్న వేళ..…

View More మా ఊరు రావొద్దు పవన్.. ఢిల్లీ వెళ్లండి!

బొత్స మాట వింటే అనుమానం పెరుగుతుంది!

జగన్మోహన రెడ్డి ఢిల్లీ వెళ్లి వచ్చిన నాటినుంచి.. రకరకాల పుకార్లు సహజంగానే చెలామణీలోకి వచ్చాయి. కేంద్ర మంత్రివర్గంలో వైకాపా చేరబోతున్నది అనేది కూడా అలాంటి పుకార్లలో ఒకటి. పుకార్లు పుట్టించడం మామూలే కాబట్టి.. చాలా…

View More బొత్స మాట వింటే అనుమానం పెరుగుతుంది!

సెలక్టు విషయంలో ప్రతిష్టంభన!

రాజుగారు కొరడా దెబ్బలు కొట్టమని ఆదేశించగలరు! అదే కొరడా చేతపట్టుకుని దెబ్బలు కొట్టవలసిన ఉద్యోగి.. ‘నేను కొట్టను పో’ అని మిన్నకుండిపోతే రాజుగారు ఏం చేయగలరు? రాజంతటి వాడు.. స్వయంగా సింహాసనం దిగివచ్చి, కారాగారానికి…

View More సెలక్టు విషయంలో ప్రతిష్టంభన!

కమలనేతలకు కూడా పవనే దిక్కా!?

భారతీయజనతా పార్టీ, జనసేన మధ్య పొత్తు బంధం ఉండవచ్చు గాక! కానీ.. ఒక పార్టీ నేతలు మరొకరిని ‘ఆశ్రయించి’ సమస్యల పరిష్కారానికి విన్నవించుకోవడం చిత్రమైన పరిణామం. పొత్తు ఉన్న పార్టీలు.. కలిసి పోరాడుతాయి.. కలిసి…

View More కమలనేతలకు కూడా పవనే దిక్కా!?

తప్పు ఒప్పుకోడానికి అహం అడ్డొస్తోందేమో!

ఢిల్లీ ఓటమిపై అమిత్ షా ఓ మీడియా సంస్థతో తన అభిప్రాయాలు పంచుకున్నారు. పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యానాలను ఆయన ఇంటర్వ్యూలో చేశారు. అదే సమయంలో తమ పార్టీ అసలు వైఫల్యాలు, చేసిన అసలు తప్పులను…

View More తప్పు ఒప్పుకోడానికి అహం అడ్డొస్తోందేమో!

లేకితనం : పుకారు వారిదే.. ప్రమోషనూ వారిదే!

సహజంగానే.. ఒక నాయకుడు ఒక పని చేస్తోంటే.. దానికి అనుబంధంగా అనేకానేక పుకార్లు పుడతాయి. ఒక నేత ఢిల్లీ వెళుతున్నారంటే.. ఆయన అనుకూల, ప్రతికూల వర్గాలు.. తమ తమ ఇష్టానుసారంగా కొన్ని పుకార్లు ప్రచారంలో…

View More లేకితనం : పుకారు వారిదే.. ప్రమోషనూ వారిదే!

సిగ్గులేని సమర్థింపులు!

ఐటీ దాడులు జరుగుతున్న సమయంలో.. ఆక్రోశం వెళ్లగక్కారు. ఐటీ దాడులతో బెదిరించాలని చూస్తున్నారా.. అంటూ ఆగ్రహించారు. తీరా.. సుదీర్ఘమైన ఐటీ దాడుల తర్వాత.. సుమారు రెండు వేల కోట్ల రూపాయలు కాజేసిన అక్రమాలన్నీ అధికారికంగా…

View More సిగ్గులేని సమర్థింపులు!

ఐటీ దాడులపై చంద్రబాబు వణికింది ఇందుకే!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్ద గతంలో పీఎస్ గా పనిచేసిన శ్రీనివాస్ అనే వ్యక్తిపై ఐటీ దాడులు జరిగాయి. ఆయనతో పాటు ఇంకా పలువురు ప్రముఖుల ఇళ్లు, వ్యక్తులపై కూడా ఐటీ దాడులు జరిగాయి.…

View More ఐటీ దాడులపై చంద్రబాబు వణికింది ఇందుకే!

చీపురు పార్టీలను కూడా ఊడ్చేస్తుందా?

70 సీట్లున్న అసెంబ్లీలో 62 సీట్లు సాధించడం అంటే సామాన్యమైన విషయం ఎంతమాత్రమూ కాదు. అది కూడా గత ఎన్నికలతో పోలిస్తే బలం తగ్గితేనే అన్ని సీట్లు సాధించారు. ఏదైనా కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనో,…

View More చీపురు పార్టీలను కూడా ఊడ్చేస్తుందా?

నిరుపేద సైనికులకూ చక్కటి ఛాన్స్!

స్థానిక సంస్థలకు ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తమ ప్రభుత్వం ఇంత విస్తృతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుండగా.. ఇంకా ఎన్నికల్లో డబ్బు అవసరం ఉండదనేది…

View More నిరుపేద సైనికులకూ చక్కటి ఛాన్స్!

పవన్ కల్యాణ్ బకరా అయినట్లేనా?

మోడీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి భేటీ అయిన తీరు, తదితర ఢిల్లీ పరిణామాలను గమనించిన వైఎస్సార్ సీపీ నాయకులు ఇప్పుడు మహోత్సాహంతో ఉన్నారు. జగన్మోహన రెడ్డి ప్రతిపాదనలకు ప్రధాని నరేంద్రమోడీ నుంచి పూర్తిస్థాయిలో…

View More పవన్ కల్యాణ్ బకరా అయినట్లేనా?

ఇల్లు అలకక ముందే పండగ చేస్కుంటున్న లోకేష్

ఇల్లలకగానే పండగ కాదు అనేది సామెత… తమ విజయాల గురించి అత్యుత్సాహానికి గురయ్యే వాళ్లను ఉద్దేశించిన సామెత ఇది. అయితే.. అంతకంటె ఎక్కువ ఉత్సాహం కనబరిచే వాళ్లను ఏమనాలి? ఏమోగానీ.. నారా లోకేష్ మాత్రం…

View More ఇల్లు అలకక ముందే పండగ చేస్కుంటున్న లోకేష్

టీ కాంగ్రెస్.. ఎవ‌రు అయితే ఏం ఉద్ధ‌రించేది ఉంది?

టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి విష‌యంలో… అదిగో, వాళ్లూ, వీళ్లు.. అంటూ ర‌క‌ర‌కాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఈ గొడవ ఇప్ప‌టిది కాదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ చిత్తు అయిన‌ప్ప‌టి నుంచి పీసీసీ అధ్య‌క్షుడి…

View More టీ కాంగ్రెస్.. ఎవ‌రు అయితే ఏం ఉద్ధ‌రించేది ఉంది?