మోడీ దమ్ముకు ఇది సవాలు!

భారతీయ జనతా పార్టీలో ఇదివరకు ఒక మంచి సంప్రదాయం ఉండేది. శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు.. తమ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో వారు ముందుగానే ప్రకటించేవారు. ఎవరి సారథ్యంలో ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి…

View More మోడీ దమ్ముకు ఇది సవాలు!

పవన్‌కు ‘గ్యాప్’ దొరికితే అంతే సంగతులు!

షూటింగ్ గ్యాప్‌లో భేటీలు.. షాట్ గ్యాప్‌లో మీటింగులు… ఇదీ జనసేనాని పవన్ కల్యాణ్ ప్రస్తుతం పార్టీకోసం వెచ్చిస్తున్న సమయం తాలూకు వివరాలు. ఏడాదిన్నరగా కోల్పోయిన సినిమా ఆదాయం మొత్తం అర్జంటుగా రాబట్టేయాలని పట్టుదలతో మళ్లీ…

View More పవన్‌కు ‘గ్యాప్’ దొరికితే అంతే సంగతులు!

అనవసరపు దూకుడుకు అక్షింతలు!

నిజానికి, రాజధాని తరలింపు విషయంలో జగన్మోహన రెడ్డి ప్రభుత్వం కంగారు పడవలసిన పనేమీ లేదు. వారికి ఆత్రుత, ఆందోళన అనవసరం. జగన్ సర్కారులోని మంత్రి కురసాల కన్నబాబు చెప్పినట్లుగా.. మహా అయితే ఆలస్యం కావొచ్చు…

View More అనవసరపు దూకుడుకు అక్షింతలు!

లేఖతో పని జరగదు జగన్!

తెలుగు ప్రజలు ఇప్పుడు ఏపీకి ప్రత్యేకహోదా అనే అంశాన్ని మరచిపోయారు. అది వస్తుందనే నమ్మకం వారికి పూర్తిగా సన్నగిల్లిపోయింది. కనుక ఆ దిశలో వారిని ప్రత్యేకంగా మభ్యపుచ్చవలసిన అవసరం ఎంతమాత్రమూ లేదు. కానీ ముఖ్యమంత్రి…

View More లేఖతో పని జరగదు జగన్!

పవన్ ను మాయలో ముంచుతున్న పరుచూరి!

‘‘మీరు సినిమా చేయండి.. మీరు సినిమా చేస్తే.. తద్వారా వచ్చే క్రేజ్ మిమ్మల్ని అమాంతం ముఖ్యమంత్రిని చేసేస్తుంది. మీ సినిమాలు చూసి జనం వెర్రెత్తిపోయి మీకు ఓట్లు వేసేసి… మిమ్మల్ని రెడ్ కార్పెట్ మీద…

View More పవన్ ను మాయలో ముంచుతున్న పరుచూరి!

పవన్, కమలం నోర్లకు తాళాలు!

రాజధాని తరలింపు అంశానికి సంబంధించి అటు పవన్ కల్యాణ్ గానీ, కమల దళాలు గానీ నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నాయి. తమ కేంద్ర నాయకత్వం ఎలా స్పందిస్తోందనే స్పృహ కూడా లేకుండా.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ తో…

View More పవన్, కమలం నోర్లకు తాళాలు!

జగన్‌కు ప్రేమతో కేంద్రం సంకేతం!

'అమరావతిని రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫై చేసింది'. Advertisement 'రాజధానిని ఎక్కడైనా ఏర్పాటుచేసుకునే అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉంటుంది. ఇది పూర్తిగా రాష్ట్రం పరిధిలోని అంశం'. … ఈ రెండు వాక్యాల  మతలబు ఏమిటి? కేంద్రం…

View More జగన్‌కు ప్రేమతో కేంద్రం సంకేతం!

రాహుల్ పల్లకీ మోసినా, పరువు పోగొట్టుకున్న బాబు

తన సంకుచిత స్వార్థ ప్రయోజనాలు తప్ప మరొక విషయం పట్టించుకోని చంద్రబాబునాయుడు వ్రతం చెడగొట్టుకున్నా కూడా ఫలం దక్కించుకోలేకపోయారు. పైగా అపకీర్తిని కూడా మూటగట్టుకున్నారు. నలభయ్యేళ్ల సీనియారిటీ ఉన్న ఈ రాజకీయ దురంధరుడి వ్యూహాలకు…

View More రాహుల్ పల్లకీ మోసినా, పరువు పోగొట్టుకున్న బాబు

ఇంట గెలవలేదు గానీ.. రచ్చగెలుస్తాడంట!

‘‘అమరావతి లోనే రాజధాని ఉండాలి.. విశాఖకు తరలిపోకూడదు’’ అనే డిమాండుకు  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజల మద్దతు కూడగట్టడంలో విఫలం అయ్యారు. ఆయన చెబుతున్న మాటకు నిజంగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మద్దతు ఉన్నట్లయితే గనుక..…

View More ఇంట గెలవలేదు గానీ.. రచ్చగెలుస్తాడంట!

పవన్ దూకుడు కమలానికి చేటేనా?

మహాఅయితే ఆరు శాతానికి ప్రజల్లో బలం లేని పవన్ కల్యాణ్ తో  పొత్తు పెట్టుకోవడం అనేదే.. భారతీయ జనతా పార్టీలోని చాలా మంది ఏపీ నాయకులకు ఏమాత్రం ఇష్టం లేదు. స్థానిక నాయకుల నుంచి…

View More పవన్ దూకుడు కమలానికి చేటేనా?

జగన్ ను ఇరుకున పడేస్తున్నారా?

ఇవాళ్టి పరిస్థితుల్లో పత్రికల్లో వచ్చిన వార్తలను కూడా ఒక పట్టాన నమ్మలేని వాతావరణం ఉంది. తమ తమ రాజకీయ భావజాలాలకు అనుగుణంగా ఉండే అంశాలను మాత్రమే హైలైట్ చేసి.. ఒక కార్యక్రమంలో మిగిలిన వాటిని…

View More జగన్ ను ఇరుకున పడేస్తున్నారా?

కంటితుడుపుమాటల్తో కడుపు నింపేశారు?

రాజధాని రైతులు ఢిల్లీ వెళ్లారు. అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానుల గురించి అసెంబ్లీలో బిల్లు కూడా పాసయిన తర్వాత.. తెలుగుదేశం పార్టీ కూడా దాదాపుగా పోరాటాల్ని దన్నుగా నిలవడం మానేసిన తర్వాత.. రాజధాని రైతులు…

View More కంటితుడుపుమాటల్తో కడుపు నింపేశారు?

బాబుకు మద్దతుపై చింతిస్తున్న ఆర్కే

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అంటే ఎవరో? ఆయన మొగ్గు ఎటో అందరికీ తెలిసిందే. కానీ ఆయన కూడా ఇప్పుడు తాను సదా చంద్రబాబుకు మద్దతు ఇస్తూ పోవడం పట్ల చాలా ఇబ్బందిగా ఫీలవుతున్నారట. అంతే కాదు,…

View More బాబుకు మద్దతుపై చింతిస్తున్న ఆర్కే

ఫ్రీగా పంచింది బాబు కాదా? ఆర్కే?

దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనేమో? ఆంధ్రజ్యోతి ఆర్కే చెబుతున్న పలుకులు చూస్తుంటే భలే ఫన్నీగా వుంది. చంద్రన్న కానుక అంటూ పప్పు బెల్లాలు జనాలకు పంచేసి, పసుపు కుంకుమ అంటూ ఎన్నికల ముందు…

View More ఫ్రీగా పంచింది బాబు కాదా? ఆర్కే?

ఏమి డ్రామాలు సార్లూ!

ఒకరేమో నేరస్తుల గుట్టుమట్టులను ఇట్టే బయటకు రాబట్టేస్తానని చెప్పుకునే ఘనమైన పోలీసుఅధికార చరిత్ర ఉన్నవాడు. మరొకరేమో.. సినీనటుడినని చెప్పుకునే వాడు. అయితే ఈ ఇద్దరూ మహానటనా కౌశలం ఉన్న డ్రామా నటులను మరిపిస్తున్నారు.. తెలుగు…

View More ఏమి డ్రామాలు సార్లూ!

జ‌న‌సేన‌లో త‌ర్వాత వికెట్ ఆయ‌నదేనా?

జ‌న‌సేనలో నెల‌కొక వికెట్ చొప్పున రాలుతున్నాయి. నాయ‌కులంతా త‌మ‌దారి తాము చూసుకుంటున్నారు. జ‌న‌సేనానే సినిమాల్లో రీఎంట్రీ ఇస్తున్న‌ప్పుడు ఇక తాము చేసేదేమీ లేద‌నే ఉద్దేశంతో జ‌న‌సేనలో ఉన్న ఒక‌రిద్ద‌రు నాయ‌కులు కూడా పున‌రాలోచ‌న‌లో ప‌డ్డార‌ని…

View More జ‌న‌సేన‌లో త‌ర్వాత వికెట్ ఆయ‌నదేనా?

ఇదే అవార్డును కాంగ్రెస్ ఇచ్చి ఉంటే భ‌క్తులేమ‌నే వారో!

ఒక‌ప్ప‌టి పాకిస్తానీ సింగ‌ర్, కొన్నేళ్ల కింద‌ట భార‌త పౌర‌స‌త్వం పొందిన అద్నాన్ స‌మీకి కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ‌శ్రీ అవార్డును ప్ర‌క‌టించింది. ఈ విష‌యంలో కాంగ్రెస్ వాళ్లు దెప్పి పొడుస్తూ ఉన్నారు. ఒక‌వైపు సీఏఏ అంటూ…

View More ఇదే అవార్డును కాంగ్రెస్ ఇచ్చి ఉంటే భ‌క్తులేమ‌నే వారో!

ఆ అమ్మాయి ఉద్యోగం ఎందుకు పోయినట్లో?

రాజకీయ నాయకులకు ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా పట్టలేం అన్న సంగతి తెలిసిందే. ఓ రాజకీయ నాయుకుడి కారణంగా ఢిల్లీలోని ఓ ఛానెల్ రిపోర్టర్ ఉద్యోగం పోయిందనే గుసగుసలు  మీడియా సర్కిళ్లలో వినిపిస్తోంది. ఇటీవల…

View More ఆ అమ్మాయి ఉద్యోగం ఎందుకు పోయినట్లో?

రాజ‌ధానిలో ప‌వ‌న్‌కు 62 ఎక‌రాల భూమి?

“అమ‌రావ‌తి నుంచి విశాఖ‌కు రాజ‌ధాని మార్చాల‌ని వైసీపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం వెనుక పెద్ద కుట్ర ఉంది. కేవ‌లం వైసీపీ నేత‌లు భూదందా చేసేందుకే రాజ‌ధాని మార్చాల‌నుకుంటున్నారు” అని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌దేప‌దే విమ‌ర్శ‌లు చేస్తున్నాడు.…

View More రాజ‌ధానిలో ప‌వ‌న్‌కు 62 ఎక‌రాల భూమి?

అదే జ‌రిగితే మీ ప‌రిస్థితి ఏంటి లోకేష్!

మండ‌లిలో తాము అద్భుత విజ‌యం సాధించిన‌ట్టుగా తెలుగుదేశం పార్టీ తెగ సంబ‌రాలు చేసుకుంటూ ఉంది. అయితే మండ‌లిలో వికేంద్రీక‌ర‌ణ బిల్లు ఆగ‌డం కేవ‌లం తాత్కాలిక‌మే అని స్ప‌ష్టం అవుతూ ఉంది. ఉభ‌య స‌భ‌ల‌నూ స‌మావేశ…

View More అదే జ‌రిగితే మీ ప‌రిస్థితి ఏంటి లోకేష్!

తెదేపా బిల్డప్ కు కారణం వైకాపానేనా?

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు విజయం సాధించేసినట్టుగా బిల్డప్ ఇస్తోంది. విజయగర్వం ప్రదర్శిస్తోంది. రాజధాని తరలింపును సమూలంగా ఆపేసినట్లుగా వాళ్లు ఆడంబరంగా కనిపిస్తున్నారు. పచ్చ మీడియా మొత్తం.. ప్రభుత్వానికి ఎదురుదెబ్బ అన్నట్లుగా.. జగన్ సర్కారు ఓడిపోయినట్లుగా…

View More తెదేపా బిల్డప్ కు కారణం వైకాపానేనా?

‘అసెంబ్లీ రౌడీ’ల‌కు చంద్ర‌బాబు నాయుడి ప్ర‌త్యేక అభినంద‌న‌లు!

అసెంబ్లీ ప్ర‌త్యేక స‌మావేశం గురించి తెలుగుదేశం పార్టీ వాళ్లు మాట్లాడుకుంటున్న వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌మ వాళ్ల‌ను అభినందించిన వీడియో అది.…

View More ‘అసెంబ్లీ రౌడీ’ల‌కు చంద్ర‌బాబు నాయుడి ప్ర‌త్యేక అభినంద‌న‌లు!

అంత ధైర్యం పవన్ కళ్యాణ్ కు ఉందా?

ఒక ఫేక్ పోస్ట్ మంగళవారం నాడు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.  అవునా అంత పని జరిగిందా అంటూ ఆ పోస్టు చూసిన వారు ఆశ్చర్యపోయారు.  ఇంత కలిపి అది ఫేక్ పోస్ట్ అని…

View More అంత ధైర్యం పవన్ కళ్యాణ్ కు ఉందా?

పాపం… పీటవేసిన వారు కూడా జారిపోయే..!

చంద్రబాబునాయుడు… సుదీర్ఘ కాలంగా పార్టీని నమ్ముకుని సేవ చేసేవారికి కాకుండా, అడ్డ దారిలో పార్టీలోకి వచ్చిన వారిని కూడా… తన అవసరం కోసం నెత్తిన పెట్టుకునే వైఖరిని అనుసరిస్తూ ఉంటారు. అలాగని.. అలా వచ్చిన…

View More పాపం… పీటవేసిన వారు కూడా జారిపోయే..!

పవన్ మాటల్ని ప్రజలెందుకు నమ్మాలి!

ఒకవైపు రాష్ట్ర అసెంబ్లీ… పాలనను వికేంద్రీకరించి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించిన సమయంలోనే… జనసేనాని పవన్ కల్యాణ్ శకునాలు పలుకుతున్నారు. మూడు రాజధానులు మూణ్నాళ్ల ముచ్చటే అంటున్నారు. శాశ్వత పరిపాలన రాజధాని అనేది…

View More పవన్ మాటల్ని ప్రజలెందుకు నమ్మాలి!

దావోస్ లో స‌మావేశం జ‌రుగుతోంది చంద్ర‌బాబుగారూ!

స్విట్జ‌ర్లాండ్ రాజ‌ధాని దావోస్ లో జ‌రిగే ప్ర‌పంచ ఆర్థిక వేదిక స‌ద‌స్సులో రేప‌టి నుంచి ప్రారంభం కానుంది. ప్ర‌త్యేకించి ఈ స‌ద‌స్సుతో తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడుకు ప్ర‌త్యేక అనుబంధ‌మే ఉంది! గ‌తంలో ఈ…

View More దావోస్ లో స‌మావేశం జ‌రుగుతోంది చంద్ర‌బాబుగారూ!

మండలిలో తిప్పికొట్టి ఏం సాధిస్తారు?

పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును జగన్మోహన రెడ్డి ప్రభుత్వం ఇవాళ శాసనసభ ముందు ప్రవేశ పెట్టనుంది. అధికార పార్టీకి తిరుగులేని మెజారిటీ ఉన్న నేపథ్యంలో బిల్లు సభ ఆమోదం పొందడం…

View More మండలిలో తిప్పికొట్టి ఏం సాధిస్తారు?